కాకినాడ మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డిని టీడీపీ, జనసేన టార్గెట్ చేశాయి. ఎన్నికలకు ముందు ద్వారంపూడిపై జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ తీవ్ర సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. అక్రమంగా బియ్యం…
View More అధికారం వుందని… అహంకారంతో!Latest News
రేవంత్, కేటీఆర్ మధ్య ఫైర్!
తెలంగాణ సచివాలయం ఎదుట దివంగత రాజీవ్‌గాంధీ విగ్రహాన్ని పెట్టాలని కాంగ్రెస్ సర్కార్ భావిస్తోంది. అయితే ఆ విగ్రహాన్ని తొలగించి, తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెడతామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కామెంట్స్ చేయడంపై సీఎం…
View More రేవంత్, కేటీఆర్ మధ్య ఫైర్!5 నిమిషాలకు కోటి రూపాయలు
కొన్ని సార్లు తీసుకున్న ఓ చిన్న నిర్ణయం, ఫలితంలో పెద్ద తేడా చూపిస్తుంది. స్త్రీ-2 విషయంలో తీసుకున్న అలాంటి ఓ చిన్న నిర్ణయమే చాలా పెద్ద తేడా చూపించింది. బాక్సాఫీస్ సక్సెస్ లో కీలకంగా…
View More 5 నిమిషాలకు కోటి రూపాయలుటాయిలెట్ల పని మాకొద్దు బాబోయ్!
టాయిలెట్ల ఫొటోలు తీసి యాప్‌లో అప్‌లోడ్ చేసే పని తమకు అప్పగించొద్దని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.
View More టాయిలెట్ల పని మాకొద్దు బాబోయ్!టీటీడీ మాజీ ఇన్‌చార్జ్ ఈవో ధర్మారెడ్డికి నోటీసులు
టీటీడీ మాజీ ఇన్‌చార్జ్ ఈవో ధర్మారెడ్డిని ఏదో ఒక కేసులో జైలుకు పంపాలని చంద్రబాబు సర్కార్ పట్టుదలతో వుంది. ఇందులో భాగంగా ఆయన హయాంలో టీటీడీలో ఏవైనా అక్రమాలు జరిగాయేమో అని రెండు నెలలుగా…
View More టీటీడీ మాజీ ఇన్‌చార్జ్ ఈవో ధర్మారెడ్డికి నోటీసులుఫ్లాప్ సినిమాను మళ్లీ వెనకేసుకొచ్చాడు
‘అంటే సుందరానికి’ సినిమా రిలీజైన టైమ్ లో నానిపై వచ్చిన విమర్శలు అన్నీఇన్నీ కావు. ఆ సినిమా తర్వాత నాని నుంచి మరికొన్ని సినిమాలు వచ్చినప్పటికీ ఇంకా ‘అంటే సుందరానికి’ సినిమా గురించి జనం,…
View More ఫ్లాప్ సినిమాను మళ్లీ వెనకేసుకొచ్చాడుఆమెను ఎంపిక చేయడానికి 15 రోజులు పట్టిందంట
హీరోయిన్ల ఎంపికలో హను రాఘవపూడి తనదైన శైలి చూపిస్తాడు. అతడి హీరోయిన్ ఎంపిక ఎప్పుడూ మిస్ ఫైర్ అవ్వలేదు. అలాంటి ఓ దర్శకుడు, ప్రభాస్ సరసన హీరోయిన్ గా ఓ కొత్తమ్మాయిని ఎంపిక చేయడంతో…
View More ఆమెను ఎంపిక చేయడానికి 15 రోజులు పట్టిందంటదసరా నుంచి బాలయ్య పండగ
ఆహా ఓటిటి సంస్థ నాలుగు నెలల పాటు బాలయ్య పండగ చేయడానికి సన్నాహాలు చేసుకుంటోంది. అన్ స్టాపబుల్ సీజన్ 3 ను ప్రారంభించబోతోంది. ఈసారి గెస్ట్ లిస్ట్ కాస్త అట్రాక్టివ్ గానే రెడీ అవుతోంది.…
View More దసరా నుంచి బాలయ్య పండగపెద్దిరెడ్డి ఫస్ట్ టార్గెట్
నారా భువనేశ్వరి, ఈ పేరు అందరికీ తెలుసు. చంద్రబాబు సతీమణి. హెరిటేజ్ ఫుడ్స్ అధినేత. మహిళా పారిశ్రామికవేత్త. కోటక్ వెల్త్ హరున్ -లీడింగ్ వెల్తీ వుమన్ 2020 నివేదికలో రూ.400 కోట్ల సంపదతో ఆంధ్ర…
View More పెద్దిరెడ్డి ఫస్ట్ టార్గెట్కేసీఆర్ మౌనం నిరాశా? వ్యూహమా?
కేసీఆర్ ఇప్పుడు మౌనంగా ఉన్నాడు. ఎన్నికల్లో ఓడిపోయిన తొలి రోజుల్లో కాస్త హడావిడి చేసినా ఇప్పుడు సద్దుమణిగాడు. “అన్న నిలుచుంటే మాస్.. అన్న కూచుంటే మాస్” అన్నట్లుగా కేసీఆర్ మౌనంగా ఉన్నా, గడబిడ చేసినా…
View More కేసీఆర్ మౌనం నిరాశా? వ్యూహమా?రవితేజ.. ఒక్కో నిర్మాత తగ్గుతున్నారు
ఇప్పుడు రవితేజతో సినిమాలు చేయడానికి మిగిలిన నిర్మాతలు ఎవరు?
View More రవితేజ.. ఒక్కో నిర్మాత తగ్గుతున్నారుడబ్బు లేదు… తర్వాత చూద్దాం!
కూటమి ప్రభుత్వం కొలువుదీరి రెండు నెలలు దాటింది. దీంతో టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు పనుల కోసం సీఎం చంద్రబాబు నాయుడు, ఇతర ప్రభుత్వ పెద్దల వద్దకు వెళుతున్నారు. మరీ ముఖ్యంగా ఈ దఫా…
View More డబ్బు లేదు… తర్వాత చూద్దాం!హలో పవన్… మీ కార్పొరేటర్ ఘన కార్యం చూశారా?
విశాఖలో జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు. వైసీపీ హయాంలో విశాఖలో భారీ భూదోపిడీ జరిగిందంటూ ఆయన నిత్యం మీడియా ముందుకొచ్చి ఆరోపణలు చేస్తుండేవారు. మరీ ముఖ్యంగా ఎన్నికల ముంగిట…
View More హలో పవన్… మీ కార్పొరేటర్ ఘన కార్యం చూశారా?ఎమ్బీయస్: జగన్ పరాజయ కారణాలు 06
జగన్ వీరాభిమానులు కూడా సమర్థించలేని పాలసీ వైసిపి ప్రభుత్వం అవలంబించిన సారాయి పాలసీ.
View More ఎమ్బీయస్: జగన్ పరాజయ కారణాలు 06జగన్ మీద మండిపోతున్న బీజేపీ రాజు గారు
బీజేపీ రాజు అంటే ఎవరో కాదు విశాఖ నార్త్ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు. ఆయనకు వైసీపీ అన్నా జగన్ అన్నా మంట. రాజకీయ ప్రత్యర్ధిగా వైసీపీ ఉండడమే కారణం అనుకున్నా ఆయన ప్రత్యర్ధి…
View More జగన్ మీద మండిపోతున్న బీజేపీ రాజు గారుఘట్టమనేని వారసుడు రెడీ
ఒకప్పటి హీరో కృష్ణ మనవడు జయకృష్ణ సినిమాల్లోకి రావడానికి రెడీ అయిపోతున్నాడు. కృష్ణ పెద్ద కొడుడు రమేష్ బాబు కొన్ని సినిమాలు హీరోగా ప్రయత్నించారు. తరువాత ఇంటికే పరిమితం అయ్యారు. అనారోగ్యంతో అకస్మికంగా మరణించారు.…
View More ఘట్టమనేని వారసుడు రెడీరాజ్ తరుణ్ కు మేటర్ లేదా.. లావణ్య ఏమంటోంది
ఊహించని విధంగా రాజ్ తరుణ్ కు సంబంధించి ఓ వీడియో వైరల్ అయిన విషయం తెలిసిందే. ఓ అమ్మాయి ముఖానికి చున్నీ కట్టుకొని కెమెరా ముందుకొచ్చింది. రాజ్ తరుణ్ కు మేటర్ లేదంటూ బహిరంగంగా…
View More రాజ్ తరుణ్ కు మేటర్ లేదా.. లావణ్య ఏమంటోందిమళ్లీ వాయిదా.. మళ్లీ ఎప్పుడో?
సితార ఎంటర్ టైన్ మెంట్స్ లో వాయిదాలు వేయడం కామన్ గా మారినట్టుంది. చెప్పిన డేట్ కు ఏ సినిమా రావట్లేదు. మొన్నటికిమొన్న గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఎన్నిసార్లు వాయిదా పడిందో చూశాం. ఇప్పుడు…
View More మళ్లీ వాయిదా.. మళ్లీ ఎప్పుడో?ఆగస్ట్ 15 సినిమాలు.. మెరిసిన హీరోయిన్లు
ఆగస్ట్ 15.. మొత్తం 4 సినిమాలు రిలీజయ్యాయి. లాంగ్ వీకెండ్ ను క్యాష్ చేసుకునేందుకు అంతా పోటీపడ్డారు. కానీ ఎవ్వరూ క్యాష్ చేసుకోలేకపోయారు. పెద్ద సినిమాలు బొక్కబోర్లా పడగా.. ఓ చిన్న సినిమా మెప్పించినా…
View More ఆగస్ట్ 15 సినిమాలు.. మెరిసిన హీరోయిన్లుమాక్ పోలింగ్‌ను బహిష్కరించిన వైసీపీ
ఒంగోలులో మాక్ పోలింగ్‌ను వైసీపీ బహిష్కరించింది. దీంతో ఈవీఎంల రీవెరిఫికేషన్ ఉత్కంఠకు తెరలేపింది. ఒంగోలులో తన ఓటమిపై వైసీపీ అభ్యర్థి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. దీంతో ఆయన 12 ఈవీఎంలలోని ఓట్ల…
View More మాక్ పోలింగ్‌ను బహిష్కరించిన వైసీపీఎన్టీఆర్-నీల్ సినిమా.. కళ్లు చెదిరే బడ్జెట్?
ఎన్టీఆర్ సినిమాను తన డ్రీమ్ ప్రాజెక్టుగా చెబుతున్న నీల్.. ఈ సినిమాకు 350 కోట్ల రూపాయల బడ్జెట్ ను కోట్ చేశాడంట.
View More ఎన్టీఆర్-నీల్ సినిమా.. కళ్లు చెదిరే బడ్జెట్?భగత్ సింగ్ పై బచ్చన్ ప్రభావం ఎంత?
“ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాను పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ అంతా లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటారు. గతంలో క్యాసెట్లు, డీవీడీలు దాచుకున్నట్టు ఈ సినిమాను లైఫ్ లాంగ్ దాచుకుంటారు. రిపీట్ మీద రిపీట్ చూసే సినిమా…
View More భగత్ సింగ్ పై బచ్చన్ ప్రభావం ఎంత?దువ్వాడ వాణిపై ఏం చర్య తీసుకున్నారు?- హైకోర్టు నిలదీత!
భార్య దువ్వాడ వాణి, పెద్ద కుమార్తె హైందవిపై ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఫిర్యాదుపై ఎలాంటి చర్య తీసుకున్నారో చెప్పాలని టెక్కలి పోలీసుల్ని హైకోర్టు ఆదేశించింది. దువ్వాడ శ్రీనివాస్ ఇంటి వద్దకెళ్లి వాణి, కుమార్తెలు నానా…
View More దువ్వాడ వాణిపై ఏం చర్య తీసుకున్నారు?- హైకోర్టు నిలదీత!ఈ రోజు నువ్వు రాఖీ కట్టలేక పోవచ్చు… కానీ!
రాఖీ పండుగొస్తే… అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల అనుబంధాల్ని గుర్తు చేసుకోవడం సహజం. రాఖీ పర్వదినాన్ని పురస్కరించుకుని సోదరులకు రాఖీ కట్టి, తమ అభిమానాన్ని సోదరీమణులు చాటుకుంటుంటారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి…
View More ఈ రోజు నువ్వు రాఖీ కట్టలేక పోవచ్చు… కానీ!దొరకడంతో దొంగలయ్యారు.. లేకపోతే!
అక్రమాలకు అడ్డుకట్ట వేయాల్సిన పోలీసులే, వాటికి వంత పాడితే సమాజం ఏమవుతుందో చెప్పాల్సిన పనిలేదు. వైసీపీ ప్రభుత్వంలో అక్రమాలు విచ్చలవిడిగా సాగాయని ఇప్పటికీ కూటమి నేతలు విమర్శిస్తున్నారు. పోనీ, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత…
View More దొరకడంతో దొంగలయ్యారు.. లేకపోతే!అనుమానాల్ని పెంచుతున్న ఎన్నికల సంఘం
మాజీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్‌రెడ్డికి ఈవీఎంలపై అనుమానం వచ్చింది. ఓడిపోవడం కంటే తమకు బలం ఉన్న చోట కూడా టీడీపీకి మెజార్టీ రావడంపై బాలినేనికి ఆశ్చర్యం వేసింది. ఏదో తేడా కొడుతోందని ఆయన భావించారు.…
View More అనుమానాల్ని పెంచుతున్న ఎన్నికల సంఘంటీడీపీ నేతలు సంతోషంగా ఉన్నారా?
కూటమి ప్రభుత్వం కొలువుదీరి రెండు నెలలు దాటింది. ప్రభుత్వం వస్తే, అది చేసుకోవచ్చు, ఇది చేసుకోవచ్చు అంటూ ముఖ్యంగా టీడీపీ నేతలు ఎన్నో కలలు కన్నారు. ప్రభుత్వం వచ్చినప్పటికీ, ఇంతకాలం తాము కన్న కలలు…
View More టీడీపీ నేతలు సంతోషంగా ఉన్నారా?