సినిమాకు రాయితీల పుష్పాలు చల్లి.. నేడు రాళ్లా సీత‌క్కా?

ఏ ప్రాతిప‌దిక‌న పుష్ప‌-2 సినిమా టికెట్ల రేట్లు పెంచుకోడానికి త‌మ ప్ర‌భుత్వం అనుమ‌తి ఇచ్చిందో సీత‌క్క స‌మాధానం చెప్పాల్సిన అవ‌స‌రం వుంది.

View More సినిమాకు రాయితీల పుష్పాలు చల్లి.. నేడు రాళ్లా సీత‌క్కా?

మోహ‌న్‌బాబుకు జైలు త‌ప్ప‌దా?

సినీ న‌టుడు మోహ‌న్‌బాబు ముంద‌స్తు బెయిల్ పిటిష‌న్‌ను తెలంగాణ హైకోర్టు కొట్టి వేసింది. ఈ మేర‌కు సోమ‌వారం తీర్పు వెలువ‌రించింది.

View More మోహ‌న్‌బాబుకు జైలు త‌ప్ప‌దా?

అల్లుఅర్జున్ మామకు కాంగ్రెస్ అధిష్టానం నో!

అల్లుఅర్జున్ తరఫున కాంగ్రెస్ అధిష్టానం ద్వారా సీఎం రేవంత్ రెడ్డిని కట్టడి చేయాలని ఆయ‌న చేసిన ప్రయత్నాలు పెద్దగా ఫలించలేదనే తెలుస్తోంది.

View More అల్లుఅర్జున్ మామకు కాంగ్రెస్ అధిష్టానం నో!

బన్నీ ఇంటిపై దాడి చేసింది ఎవరు?

కాంగ్రెస్ పార్టీ వాళ్లేమో వాళ్ళు బీఆర్ఎస్ మనుషులని చెబుతున్నారు. వాళ్ళు కేటీఆర్ తో దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో పెట్టింది.

View More బన్నీ ఇంటిపై దాడి చేసింది ఎవరు?

సీఎంతో భేటీ.. జరిగే పనేనా?

ముఖ్యమంత్రికి కాస్త సన్నిహితంగా ఉండే వ్యక్తులందర్నీ కలుపుకొని, రేవంత్ ను కలిసే ప్రయత్నం చేస్తోంది.

View More సీఎంతో భేటీ.. జరిగే పనేనా?

చంద్రబాబు లక్ష్యం నెరవేరినట్టే!

ఒక మునిసిపల్ కార్పొరేషన్ లో కార్పొరేటర్లు పార్టీలో చేరినంత మాత్రాన వారిని స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పార్టీలో చేర్చుకోవాలా?

View More చంద్రబాబు లక్ష్యం నెరవేరినట్టే!

బన్నీకి అపాయింట్ మెంట్ ఇక లేనట్టే?

ఇలాంటి టైమ్ లో బన్నీతో పవన్ కల్యాణ్ సమావేశమైతే, రాజకీయంగా అది మరింత క్లిష్టంగా మారుతుంది. బన్నీకే కాదు, పవన్ కూ తలనొప్పులు తెచ్చిపెడుతుంది.

View More బన్నీకి అపాయింట్ మెంట్ ఇక లేనట్టే?

రెవెన్యూ అధికారుల‌కు కూట‌మి నేత‌ల వేధింపులు!

క‌నీస మ‌ర్యాద లేకుండా త‌హ‌శీల్దార్లు, ఆర్డీవోల‌పై కూట‌మి ప్ర‌జాప్ర‌తినిధులు పెత్త‌నం చెలాయిస్తున్న‌ట్టు స‌మాచారం.

View More రెవెన్యూ అధికారుల‌కు కూట‌మి నేత‌ల వేధింపులు!

ఏపీలో పవన్… తెలంగాణలో బన్నీ?

సంధ్య థియేటర్ వివాదం, హీరో అల్లు అర్జున్ డిఫెన్స్, పోలీసుల వివరణ అన్నీ కలిసి పొలిటికల్ టర్న్ తీసుకుంటున్నట్లు క్లారిటీగా కనిపిస్తోంది.

View More ఏపీలో పవన్… తెలంగాణలో బన్నీ?

అర్ధ‌రాత్రి కార్య‌క‌ర్త‌ను విడిపించుకెళ్లిన ప‌రిటాల శ్రీ‌రామ్‌

అధికార పార్టీ కావ‌డంతో, చ‌ట్టాల్ని లెక్క చేయ‌కుండా ప‌రిటాల వ్య‌వ‌హ‌రించార‌ని ప్ర‌త్య‌ర్థుల ఆరోప‌ణ‌.

View More అర్ధ‌రాత్రి కార్య‌క‌ర్త‌ను విడిపించుకెళ్లిన ప‌రిటాల శ్రీ‌రామ్‌

వైవాహిక బంధంలోకి బ్యాడ్మింటన్ స్టార్

భారతీయ బ్యాండ్మింటన్ స్టార్ పీవీ సింధు వైవాహిక బంధంలోకి అడుగుపెట్టింది.

View More వైవాహిక బంధంలోకి బ్యాడ్మింటన్ స్టార్

వేగంగా పావులు కదపడంలో నారా దేవాన్ష్ ప్రపంచ రికార్డు

మంత్రి నారా లోకేష్ తనయుడు దేవాన్ష్ చెస్ లో వేగవంతంగా పావులు కదపడంలో ప్రపంచ రికార్డు సాధించాడు

View More వేగంగా పావులు కదపడంలో నారా దేవాన్ష్ ప్రపంచ రికార్డు

నేతలు ఖండించే కొద్దీ.. అర్జున్ కు నష్టమేనా?

బీఆర్ఎస్, బీజేపీలకు చెందిన పలువురు నాయకులు.. తమకు సంబంధం లేని వ్యవహారం అయినా.. ఇందులో వేలు పెడుతున్నారు.

View More నేతలు ఖండించే కొద్దీ.. అర్జున్ కు నష్టమేనా?

థమన్… సంక్రాంతి పరీక్ష

సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు రెండు పాటలు విడుదల కాగా, రెండూ హిట్. ఈ పాటల వల్ల ఈ సినిమాకు అప్పుడే బజ్ వచ్చింది.

View More థమన్… సంక్రాంతి పరీక్ష

ఆ ఒక్క మూమెంట్ కోసం సలార్-2

సలార్-2 సినిమా నా బెస్ట్ మూవీ అవుతుంది. సలార్-2 రైటింగ్ నా బెస్ట్ వర్క్స్ లో ఒకటిగా నిలిచిపోతుంది.

View More ఆ ఒక్క మూమెంట్ కోసం సలార్-2

బెన్‌ఫిట్ షోలు వేయ‌కుంటే ఎలా? -టీడీపీ

అల్లు అర్జున్ విష‌యంలో టీడీపీ ఆచితూచి మాట్లాడుతోంది. అల్లు అర్జున్‌పై కూట‌మిలో భిన్నాభిప్రాయాలున్నాయి.

View More బెన్‌ఫిట్ షోలు వేయ‌కుంటే ఎలా? -టీడీపీ

స్మ‌గ్ల‌ర్‌ను హీరోగా చూపించిన సినిమాకు రాయితీలా?

టికెట్ల రేట్ల పెంపున‌కు అవ‌కాశం ఇవ్వాల‌ని నారాయ‌ణన సూచించడం విశేషం.

View More స్మ‌గ్ల‌ర్‌ను హీరోగా చూపించిన సినిమాకు రాయితీలా?

ధోప్.. హైప్ పెంచుతున్నారా, తగ్గిస్తున్నారా?

తమన్ సంగీతంలో కొత్తదనం కనిపించలేదు. పాప్ మ్యూజిక్ నుంచి ప్రేరణ పొంది కంపోజ్ చేసినట్టుంది.

View More ధోప్.. హైప్ పెంచుతున్నారా, తగ్గిస్తున్నారా?

బీజేపీ దొంగ దెబ్బ తీయొచ్చు…ఢిల్లీలో చ‌ర్చ‌!

త‌మ‌కు అనుకూలమైన రాజ‌కీయ వాతావ‌ర‌ణాన్ని చూసుకుని ఎన్నిక‌ల‌కు వెళ్లే అవ‌కాశం వుంటుంద‌ని వాళ్లంతా చెబుతున్న మాట‌.

View More బీజేపీ దొంగ దెబ్బ తీయొచ్చు…ఢిల్లీలో చ‌ర్చ‌!

గేమ్ ఛేంజర్ లో తెలుగు రాజకీయాలు

డాలస్ ఈవెంట్ తో సినిమా గ్రౌండ్ ఈవెంట్స్ గ్రాండ్ గా మొదలయ్యాయి. యూఎస్ ఈవెంట్ కు సుకుమార్ ప్రత్యేక అతిథి.

View More గేమ్ ఛేంజర్ లో తెలుగు రాజకీయాలు

పేర్నికి నోటీసులు వెనుక మ‌త‌ల‌బు!

పేర్ని కుటుంబంతో త‌మ‌కు ఎలాంటి సంబంధాలు లేవ‌ని చంద్ర‌బాబు వ‌ద్ద నిరూపించుకోడానికే తాజాగా పేర్ని నాని, ఆయ‌న కొడుకుకు నోటీసులు ఇప్పించార‌ని ప‌లువురు అంటున్నారు.

View More పేర్నికి నోటీసులు వెనుక మ‌త‌ల‌బు!

కాల్పుల్లో ఒక‌రి మృతి!

అన్న‌మ‌య్య జిల్లా రాయ‌చోటి మండ‌లం మాధ‌వ‌రంలో జ‌రిగిన కాల్పుల్లో ఒక‌రి మృతి చెంద‌గా , మ‌రొక‌రు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు

View More కాల్పుల్లో ఒక‌రి మృతి!