మంచు విష్ణుపై లూటీ, దొంగతనం కేసు

పాప పుట్టినరోజు కోసం జైపూర్ వెళ్లాను. సరిగ్గా అదే టైమ్ లో విష్ణుతో పాటు దాదాపు 150 మంది దిగారు.

View More మంచు విష్ణుపై లూటీ, దొంగతనం కేసు

పవన్ కల్యాణ్ కొడుక్కి గుండెల్లో పొగ

పవన్ చిన్న కొడుక్కి ప్రమాదం జరిగిందని తెలిసిన వెంటనే ప్రధానమంత్రి కార్యాలయం అప్రమత్తమైంది.

View More పవన్ కల్యాణ్ కొడుక్కి గుండెల్లో పొగ

ఇక ఇప్పుడు మహేష్- ఎన్టీఆర్ వంతు

యంగ్ హీరోలు ఇలాగే వుండాలి. కెరీర్ విషయంలో ఒకరితో ఒకరు పోటీ పడాలి. మంచి మంచి సినిమాలు అందించాలి.

View More ఇక ఇప్పుడు మహేష్- ఎన్టీఆర్ వంతు

సక్సెస్ కోసం రేటు కూడా తగ్గించాడు?

హృతిక్ మాత్రం అవసరమైతే తను పారితోషికం కూడా తగ్గించుకుంటానని ప్రకటించడం విశేషం.

View More సక్సెస్ కోసం రేటు కూడా తగ్గించాడు?

బాబుకు ఊడిగం చేసే వాళ్ల‌కు జ‌గ‌న్ స్ట్రాంగ్‌ వార్నింగ్‌

బాబుకు వాచ్‌మెన్‌లా ప‌ని చేస్తున్న పోలీసుల‌కు చెబుతున్నా… ఎల్ల‌కాలం చంద్ర‌బాబు పాల‌నే కొన‌సాగ‌ద‌ని అన్నారు.

View More బాబుకు ఊడిగం చేసే వాళ్ల‌కు జ‌గ‌న్ స్ట్రాంగ్‌ వార్నింగ్‌

ఎమ్మెల్సీ రాంగోపాల్‌రెడ్డిపై దాడికి సొంత శ్రేణులే య‌త్నం!

పోలీసులు అడ్డుకోవ‌డంతో దాడి నుంచి రాంగోపాల్‌రెడ్డి త‌ప్పించుకోగ‌లిగారు.

View More ఎమ్మెల్సీ రాంగోపాల్‌రెడ్డిపై దాడికి సొంత శ్రేణులే య‌త్నం!

ప‌వ‌న్ కుమారుడికి గాయాలు.. జ‌గ‌న్ భావోద్వేగం!

సింగపూర్‌లోని ఒక పాఠశాలలో జరిగిన అగ్ని ప్రమాదంలో పవన్ కల్యాణ్‌ గారి కుమారుడు మార్క్ శంకర్ గాయపడ్డారని తెలిసి నేను షాక్ అయ్యాను.

View More ప‌వ‌న్ కుమారుడికి గాయాలు.. జ‌గ‌న్ భావోద్వేగం!

హైదరాబాద్ బాంబు పేలుళ్ల కేసు.. ఉగ్రవాదులకు ఉరి

హైదరాబాద్ దిల్‌సుఖ్‌నగర్‌ జంట బాంబు పేలుళ్ల కేసులో హైకోర్టు తుది తీర్పు వెలువరించింది. కేసులో నిందితులుగా ఉన్న వాళ్లందరికీ ఉరిశిక్ష విధించింది.

View More హైదరాబాద్ బాంబు పేలుళ్ల కేసు.. ఉగ్రవాదులకు ఉరి

మరో పెద్ద బ్యానర్ గా వృద్ధి సినిమాస్

టాలీవుడ్ లోకి మరో పెద్ద బ్యానర్ వస్తున్నట్లే. దాని వల్ల టాలీవుడ్ కు మంచిదే.

View More మరో పెద్ద బ్యానర్ గా వృద్ధి సినిమాస్

జూలై 24.. విశ్వంభర విడుదల!

కృష్ణా జిల్లా నందిగామ దగ్గర వున్న భారీ ఆంజనేయస్వామి విగ్రహం దగ్గర ఈ పాటను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

View More జూలై 24.. విశ్వంభర విడుదల!

అంచనాలు అమాంతం పెంచేసారు

సన్ పిక్చర్స్ భారీ వ్యయంతో నిర్మించే ఈ సినిమా ప్రకటన విడియోను కొంత మేరకు లాస్ ఏంజెల్స్ లోని గ్రాఫిక్స్ స్టూడియోలో చిత్రీకరించారు.

View More అంచనాలు అమాంతం పెంచేసారు

హోం మంత్రే ఇలా మాట్లాడితే ఎలా?

హోంమంత్రి స్థాయిలో ఉండి ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదని ప్రజలు మండిపడుతున్నారు. బీజేపీ తీవ్రంగా విమర్శిస్తోంది.

View More హోం మంత్రే ఇలా మాట్లాడితే ఎలా?

ప‌వ‌న్‌క‌ల్యాణ్ చిన్న కుమారుడికి గాయాలు

డిప్యూటీ సీఎం ప‌వ‌న్‌క‌ల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంక‌ర్‌కు అగ్ని ప్ర‌మాదంలో గాయాల‌య్యాయి.

View More ప‌వ‌న్‌క‌ల్యాణ్ చిన్న కుమారుడికి గాయాలు

పవన్ తో సినిమా లేదని ఫిక్స్ అయ్యారా.?

హరీశ్ శంకర్ తన కొత్త ప్రాజెక్టు ప్రకటిస్తే, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాపై దాదాపు ఆశలు వదులుకోవచ్చు.

View More పవన్ తో సినిమా లేదని ఫిక్స్ అయ్యారా.?

పాత జ్ఞాపకాల్ని తుడిచేస్తూ, కొత్తగా!

గతంలో ఏ ట్విట్టర్ లోనైతే ఆమెపై భారీగా ట్రోలింగ్ జరిగిందో, ఇప్పుడు అదే ట్విట్టర్ లో ఆమెకు సాదరంగా స్వాగతం పలికారు జనం.

View More పాత జ్ఞాపకాల్ని తుడిచేస్తూ, కొత్తగా!

ప‌రిటాల సునీత‌కు ఎందుకంత అహంకారం?

ప‌రిటాల సునీత కుటుంబం రాప్తాడు అనే సామ్రాజ్యానికి రాజుల‌మ‌నే భ్ర‌మ‌లో ఉన్న‌ట్టుంది.

View More ప‌రిటాల సునీత‌కు ఎందుకంత అహంకారం?

పులివెందుల పోయి.. క‌డ‌ప వ‌చ్చె!

పులివెందుల‌కు బ‌దులు, క‌డ‌ప‌లో మ‌హానాడు నిర్వ‌హించాల‌ని ఆ పార్టీ నాయ‌కులు నిర్ణ‌యించ‌డం గ‌మ‌నార్హం.

View More పులివెందుల పోయి.. క‌డ‌ప వ‌చ్చె!

ముంబైలో విలువైన భూమిపై గౌతమ్ అదానీ పెట్టుబడి

ముంబైలోని ప్రధాన వ్యాపార ప్రాంతాలకు ఇది అత్యంత సమీపంగా ఉండటం వల్ల దేశంలోని అత్యంత విలువైన అడ్రెసులలో ఇది ఒకటి.

View More ముంబైలో విలువైన భూమిపై గౌతమ్ అదానీ పెట్టుబడి

ఈ రాజకీయ కుటుంబమే వైసీపీకి దిక్కు

శ్రీకాకుళం జిల్లా రాజకీయాలలో సామాజిక సమీకరణలను మార్చాలని వైసీపీ చేసిన ప్రయత్నాలూ ప్రయోగాలూ చాలానే ఉన్నాయి. అయితే దశాబ్దాలుగా పాతుకుపోయిన ఒక బలమైన సామాజిక వర్గానికి చెందిన రెండు కుటుంబాల ముందు అవి ఏ…

View More ఈ రాజకీయ కుటుంబమే వైసీపీకి దిక్కు

జాక్ నోటికి తాళం.. ఆ బూతులు కట్

సినిమాకు సెన్సార్ అయింది. అధికారులు ఆ డైలాగ్స్ లో కొన్నింటిని కట్ చేసి, మరికొన్నింటికి మ్యూట్స్ వేశారు.

View More జాక్ నోటికి తాళం.. ఆ బూతులు కట్

ప‌వ‌న్ ప్లీజ్‌.. జేఈఈ రాసేందుకు అనుమతించండి!

జేఈఈ మెయిన్స్ రాయ‌క‌పోతే, ఏడాది విద్యా సంవ‌త్స‌రాన్ని నష్ట‌పోవాల్సి వ‌స్తుంద‌ని విద్యార్థులు, వాళ్ల త‌ల్లిదండ్రులు క‌న్నీటిప‌ర్యంత‌మ‌య్యారు.

View More ప‌వ‌న్ ప్లీజ్‌.. జేఈఈ రాసేందుకు అనుమతించండి!

ఊహూ…ఇట్లైతే ష‌ర్మిల‌కు ప్ర‌చారం ఎట్లా?

వైద్య సేవలను విస్తృత పరుస్తామని, వైద్యానికి గ్లోబల్ సిటీగా చేస్తామని, గొప్పలు చెప్పే చంద్రబాబు గారు.. ముందు ఆరోగ్యశ్రీ నిధులు విడుదల చేయండి.

View More ఊహూ…ఇట్లైతే ష‌ర్మిల‌కు ప్ర‌చారం ఎట్లా?

సన్నిహితులే వైసీపీకి షాక్ ఇస్తున్నారు!

జగన్ కి అత్యంత సన్నిహిత నేతగా మెలిగిన విశాఖ జిల్లా సీనియర్ నేత చొక్కాకుల వెంకట్రావు అనే సీనియర్ వైసీపీ నేత పార్టీకి గుడ్ బై కొట్టారు.

View More సన్నిహితులే వైసీపీకి షాక్ ఇస్తున్నారు!

మోడీపై నెట్టేసి చేతులు దులుపుకున్న చంద్రబాబు!

ప్రభుత్వాధినేతగా తనకు ఏదైనా ఆలోచన ఉంటే వారికి నష్ట నివారణ ఊరట చర్యలు ప్రకటించాలి. లేదా, మిన్నకుండాలి.

View More మోడీపై నెట్టేసి చేతులు దులుపుకున్న చంద్రబాబు!