అసెంబ్లీకి కేసీఆర్ గైర్హాజర్.. ‘సుయోధన థియరీ’నా?

ఇప్పుడు సభకు కేసీఆర్ వస్తే.. తాను శ్రద్ధగా బడ్జెట్ చర్చల కోసం సభకు వచ్చినట్టు అవుతుందా?

View More అసెంబ్లీకి కేసీఆర్ గైర్హాజర్.. ‘సుయోధన థియరీ’నా?

గేట్స్ మనకు డబ్బులిస్తారా? గేట్స్ కు మనం డబ్బులిస్తామా?

గేట్స్ ఫౌండేషన్ సాంకేతికతను అందిస్తే గనుక.. దానిని ఉచితంగా అందిస్తున్నారా?

View More గేట్స్ మనకు డబ్బులిస్తారా? గేట్స్ కు మనం డబ్బులిస్తామా?

ప్ర‌భుత్వ వ్య‌తిరేక‌త‌ను వైసీపీ సొమ్ము చేసుకుంటోందా?

ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త‌ను వైసీపీ రాజ‌కీయంగా సొమ్ము చేసుకునే ప‌రిస్థితిలో వుందా?

View More ప్ర‌భుత్వ వ్య‌తిరేక‌త‌ను వైసీపీ సొమ్ము చేసుకుంటోందా?

ఇనస్టాగ్రామ్ కలిపింది ఇద్దరినీ!

ఓసారి సోషల్ మీడియాలో ఫ్యాన్స్ తో చిట్ చాట్ చేస్తున్న సమయంలో, నాగచైతన్యను ఎందుకు ఫాలో అవ్వడం లేదని ఓ వ్యక్తి ప్రశ్నించాడట.

View More ఇనస్టాగ్రామ్ కలిపింది ఇద్దరినీ!

హవ్వ! అత్యుత్సాహం ఆపుకోలేని సీఐడీ!

సిఐడి పోలీసులు అయినంత మాత్రాన అలాంటి చిన్నచిన్న ముచ్చట్లకు తాము అతీతం కాదని వారు నిరూపించారు.

View More హవ్వ! అత్యుత్సాహం ఆపుకోలేని సీఐడీ!

ఫ్రీబ‌స్సుపై.. మ‌హిళ‌లు బ‌స్సెక్కి వినూత్న నిర‌స‌న‌!

ఎవ‌రైనా టికెట్ అడిగితే, చంద్ర‌న్న చెప్పారు, ఉచితంగా తీసుకెళ్లాలని సూచించ‌డాన్ని వైసీపీ మ‌హిళా కార్య‌క‌ర్త‌లు, నాయ‌కులు గుర్తు చేశారు.

View More ఫ్రీబ‌స్సుపై.. మ‌హిళ‌లు బ‌స్సెక్కి వినూత్న నిర‌స‌న‌!

నీహారిక నిర్మాతగా రెండో సినిమా

తన పరిచయాలు అన్నీ ఉపయోగించి సినిమాకు మంచి పబ్లిసిటీ చేసుకున్నారు. ఇప్పుడు రెండో ప్రాజెక్ట్ కు శ్రీకారం చుడుతున్నారు.

View More నీహారిక నిర్మాతగా రెండో సినిమా

వైసీపీకి మ‌రో ఎమ్మెల్సీ గుడ్‌బై

వైసీపీకి, ఎమ్మెల్సీ ప‌ద‌వికి మ‌ర్రి రాజ‌శేఖ‌ర్ రాజీనామా చేశారు. ఈ మేర‌కు రాజీనామా ప‌త్రాన్ని మండ‌లి చైర్మ‌న్‌కు ఆయ‌న పంపారు.

View More వైసీపీకి మ‌రో ఎమ్మెల్సీ గుడ్‌బై

ఎవ‌రికో మూడింది గురూ!

తిరుప‌తి డిప్యూటీ మేయ‌ర్ ఉప ఎన్నిక‌లో చోటు చేసుకున్న హింస‌పై వ్య‌వ‌స్థ‌లు సీరియ‌స్‌గా ఉన్నాయి.

View More ఎవ‌రికో మూడింది గురూ!

భయపడిపోతున్నాడు.. బుకాయిస్తున్నాడు!

గులాబీ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలు ఇప్పుడు తెగ భయపడిపోతున్నారు. అనర్హత వేటు పడుతుందేమోనని వణికిపోతున్నారు.

View More భయపడిపోతున్నాడు.. బుకాయిస్తున్నాడు!

వైఎస్సార్ పేరు అంత‌గా భ‌య‌పెడుతోందా?

ఇలాంటి చేష్ట‌లు… అరాచ‌క పాల‌న‌కు ప్ర‌తిబింబ‌మే త‌ప్ప‌, మ‌రొక‌టి కాద‌ని వైఎస్సార్ అభిమానులు అంటున్నారు.

View More వైఎస్సార్ పేరు అంత‌గా భ‌య‌పెడుతోందా?

తిరుమ‌ల‌లో వీఐపీ బ్రేక్ ద‌ర్శ‌నాల‌పై విమ‌ర్శ‌ల వెల్లువ‌!

వీఐపీ బ్రేక్ ద‌ర్శ‌నాలు పెరిగిపోయాయ‌నే విమ‌ర్శ స‌ర్వ‌త్రా వినిపిస్తోంది.

View More తిరుమ‌ల‌లో వీఐపీ బ్రేక్ ద‌ర్శ‌నాల‌పై విమ‌ర్శ‌ల వెల్లువ‌!

దివి నుంచి భువికి.. సునీతా విలియమ్స్!

సునీతా విలియమ్స్ తోపాటూ.. బుచ్‌ విల్మోర్ మరో ఇద్దరు వ్యోమగాములు.. విజయవంతంగా భూమిపై అడుగుపెట్టారు.

View More దివి నుంచి భువికి.. సునీతా విలియమ్స్!

గుండెలు బాదుకుంటున్న వైసీపీ

మేయర్ మీద నాలుగేళ్ల దాకా అవిశ్వాసం పెట్టరాదు అన్న నిబంధనల వల్లనే కూటమి ఇన్నాళ్ళూ ఆగింది.

View More గుండెలు బాదుకుంటున్న వైసీపీ

తిరుమ‌ల చ‌రిత్ర‌లో ఇంత‌టి దారుణం ఇదే!

పాదాలు మొక్కి గౌర‌వించాల్సిన స్వామీజీల‌ను, చంద్ర‌బాబు ఏలుబ‌డిలో మెడ‌లు ప‌ట్టి గెంటేశార‌ని టీటీడీ మాజీ చైర్మ‌న్ భూమ‌న క‌రుణాక‌ర‌రెడ్డి తీవ్ర ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

View More తిరుమ‌ల చ‌రిత్ర‌లో ఇంత‌టి దారుణం ఇదే!

ఆహా నుంచి సిబ్బంది తొలగింపు?

లేటెస్ట్ ఓ వారం క్రిందట భారీగా సిబ్బందిని తగ్గించారని, ఇప్పుడు చాలా లిమిటెడ్ సిబ్బంది వున్నారని తెలుస్తోంది.

View More ఆహా నుంచి సిబ్బంది తొలగింపు?

సజ్జనార్ పోరు భేష్: ఔచిత్యం ఉందా?

బెట్టింగ్ యాప్ లు మాత్రమే కాదు. లోన్ యాప్ లు కూడా.. సమాజాన్ని సర్వనాశనం చేస్తున్నాయి. అనేక జీవితాలు ఛిద్రమైపోవడానికి, ఆత్మహత్యలకు కారణం అవుతున్నాయి.

View More సజ్జనార్ పోరు భేష్: ఔచిత్యం ఉందా?

పెద్ద సినిమా లేకుండానే మరో 2 నెలలు

పవన్ సినిమా మరోసారి వాయిదా పడకపోతే, ఈ వేసవికి ఈ 3 సినిమాలే పెద్ద సినిమాలనుకోవాలి.

View More పెద్ద సినిమా లేకుండానే మరో 2 నెలలు

ఉగాదికి స్ప‌ష్ట‌త ఇవ్వకుంటే.. బాబు ఇంటి ముట్ట‌డి!

గ్రామ‌, వార్డు స‌చివాల‌యాల వాలంటీర్లు చాలా ప‌ట్టుద‌ల‌తో ఉద్య‌మిస్తున్నారు.

View More ఉగాదికి స్ప‌ష్ట‌త ఇవ్వకుంటే.. బాబు ఇంటి ముట్ట‌డి!

శ‌బ‌రి మేడ‌మ్‌.. జ‌గ‌న్ జీవో తెలియ‌దా?

రామ్మోహ‌న్‌నాయుడికి శ‌బ‌రి విన‌తిప‌త్రం స‌మ‌ర్పించిన నేప‌థ్యంలో, జ‌గ‌న్ ఆవిష్క‌రించిన వీడియో సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతోంది.

View More శ‌బ‌రి మేడ‌మ్‌.. జ‌గ‌న్ జీవో తెలియ‌దా?

త‌ప్పుదోవ ప‌ట్టించిన పిటిష‌న‌ర్‌కు రూ.కోటి జ‌రిమానా!

ఎవ‌రైనా త‌ప్పుడు పిటిష‌న్ వేయాలంటే భ‌య‌ప‌డేలా వుండాల‌నే ఆశ‌యంతో జ‌రిమానా విధించిన‌ట్టు తెలుస్తోంది.

View More త‌ప్పుదోవ ప‌ట్టించిన పిటిష‌న‌ర్‌కు రూ.కోటి జ‌రిమానా!