గేమ్ ఛేంజర్.. సూసైడ్ లెటర్

సంధ్య థియేటర్ తొక్కిసలాటపై కోర్టు కేసు నడుస్తోంది. ఇలాంటి టైమ్ లో ఈ అభిమాని నిజంగా సూసైడ్ చేసుకుంటే, మళ్లీ అదో తలనొప్పిగా మారుతుంది.

View More గేమ్ ఛేంజర్.. సూసైడ్ లెటర్

కోట‌రీతో అంట‌కాగే నేత‌ల‌కేనా జ‌గ‌న్ అపాయింట్‌మెంట్స్‌!

తాడేప‌ల్లి కోట‌రీతో అంట‌కాగే, జ‌నంతో ఏ మాత్రం సంబంధం లేని నాయ‌కుల‌కు జ‌గ‌న్ అపాయింట్‌మెంట్స్ ఇవ్వ‌డం విమ‌ర్శ‌ల‌కు దారి తీస్తోంది.

View More కోట‌రీతో అంట‌కాగే నేత‌ల‌కేనా జ‌గ‌న్ అపాయింట్‌మెంట్స్‌!

ఆ పని చేయకపోతే ఎన్నికలు జరగనివ్వం!

జనాభాలో సగానికిపైగా బీసీలు ఉన్నారని చెప్పింది. కానీ 42 శాతం అని కాంగ్రెస్ ఎలా చెబుతుందో అంతుపట్టడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసింది.

View More ఆ పని చేయకపోతే ఎన్నికలు జరగనివ్వం!

సంక్రాంతి ట్రయిలర్లు రెడీ

ఈసారి సంక్రాంతికి మూడు సినిమా కోడి పుంజులు బరిలోకి దిగుతున్నాయి. ఈ మూడు సినిమాల ట్రయిలర్లు రెడీ అవుతున్నాయి.

View More సంక్రాంతి ట్రయిలర్లు రెడీ

కేటాయింపుల సమీక్ష అంటే కొత్త బేరాలేనా?

ఈ కొత్త డీల్స్ ను తమకు ఆదాయవనరుగా మార్చుకోవడానికి ప్రభుత్వ పెద్దలు ప్లాన్ చేస్తున్నారేమో అని ప్రజలు అనుమానిస్తున్నారు.

View More కేటాయింపుల సమీక్ష అంటే కొత్త బేరాలేనా?

ఈ నెలాఖ‌రుకు బాబు అప్పుల సృష్టి ఎంతంటే?

చంద్ర‌బాబు విజ‌నరీ అని, రాష్ట్రాన్ని అభివృద్ధి ప‌థంలో న‌డిపిస్తార‌నే ఆశిస్తే, ఆచ‌ర‌ణ‌లో మాత్రం అందుకు భిన్న‌మైన వాతావ‌ర‌ణాన్ని చూడాల్సి వ‌స్తోంద‌న్న ఆవేద‌న ప్ర‌జానీకంలో వుంది.

View More ఈ నెలాఖ‌రుకు బాబు అప్పుల సృష్టి ఎంతంటే?

రిస్క్ చేసిన నిర్మాత

తప్పనిసరి పరిస్థితులు కావడం, ఇక్కడ రెగ్యులర్ ఫైనాన్సియర్ ఇంతకు మించి ఇవ్వలేనని చెప్పడంతో అక్కడకు వెళ్లారని తెలుస్తోంది.

View More రిస్క్ చేసిన నిర్మాత

వైసీపీ పెద్దాయన జంపింగ్ గ్యారంటీ?

గతంలో ప్రజారాజ్యంలో పనిచేసిన తమ్మినేనికి ఆ పార్టీలో చేరేందుకు పాత పరిచయాలు ఉపకరిస్తాయని అంటున్నారు

View More వైసీపీ పెద్దాయన జంపింగ్ గ్యారంటీ?

ఉత్తరాంధ్రకు ఇద్దరు గవర్నర్లు?

ఆయనకు కూడా గవర్నర్ పదవి దక్కితే ఉత్తరాంధ్ర నుంచి ఒకే సమయంలో ఇద్దరికి గవర్నర్ పోస్టులు దక్కినట్లు అవుతుంది.

View More ఉత్తరాంధ్రకు ఇద్దరు గవర్నర్లు?

వైసీపీకి ఆయ‌న రాజీనామా.. పోయిందేమీ లేదు!

ఇంతియాజ్ వైసీపీని వీడుతున్న‌ట్టు ప్ర‌క‌టించారు. రాజ‌కీయాల‌కు దూరంగా వుంటాన‌ని కూడా ఆయ‌న ప్ర‌క‌టించారు.

View More వైసీపీకి ఆయ‌న రాజీనామా.. పోయిందేమీ లేదు!

అందమైన భామలు.. కొందరే మెరుపుతీగలు

ఎంతోమంది హీరోయిన్లు ఈ ఏడాది టాలీవుడ్ లో అడుగుపెట్టి క్లిక్ అవ్వలేకపోయారు.

View More అందమైన భామలు.. కొందరే మెరుపుతీగలు

హీరో ఇగో కోసం సీఎం ముందు తలదించుకోవాల్సి వచ్చింది

హీరోలందరికీ నేను చెప్పేది ఒకటి. మీ చుట్టూ ఉన్న గ్యాంగ్ ను పెట్టుకొని, వాళ్లు చెప్పే మాటలు విని ఇగోలకు పోవద్దు.

View More హీరో ఇగో కోసం సీఎం ముందు తలదించుకోవాల్సి వచ్చింది

డిసెంబర్ 5 నుంచి సంక్రాంతి వరకు

సంక్రాంతి సినిమాలకు మంచి ఓపెనింగ్ రావడానికి ఉపయోగపడుతుంది. సంక్రాంతి సినిమాలకు మరో అడ్వాంటేజ్ ఏమిటంటే ఈసారి మూడే సినిమాలు వున్నాయి.

View More డిసెంబర్ 5 నుంచి సంక్రాంతి వరకు

జ‌గ‌న్ బాటలోనే అంటున్న మంత్రి!

గ‌త చంద్ర‌బాబు పాల‌న‌లో విద్యుత్ చార్జీలు పెంచ‌లేద‌ని ఆయ‌న అన్నారు. అంతేకాదు, నాణ్య‌మైన విద్యుత్‌ను అందించిన‌ట్టు కూడా ఆయ‌న చెప్పారు.

View More జ‌గ‌న్ బాటలోనే అంటున్న మంత్రి!

మ‌న్మోహ‌న్ ఎంత గొప్ప‌గా చెప్పారంటే…!

ఆయ‌న లోకాన్ని వీడిన త‌ర్వాత‌, దేశానికి చేసిన అమూల్య సేవ‌ల గురించి తెలిసొస్తున్నాయి.

View More మ‌న్మోహ‌న్ ఎంత గొప్ప‌గా చెప్పారంటే…!

అల్లు అర్జున్ కేసుపై అప్ డేట్

మధ్యంతర బెయిల్ పై బయటకొచ్చిన అల్లు అర్జున్, హైకోర్టు ఆదేశాల మేరకు నాంపల్లి కోర్టులో రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పెట్టుకున్నాడు.

View More అల్లు అర్జున్ కేసుపై అప్ డేట్

కూట‌మి స‌ర్కార్‌కు షాక్‌…!

విద్యుత్ చార్జీల పెంపును ఏ స్థాయిలో జ‌నం వ్య‌తిరేకిస్తున్నారో హాజ‌రైన ఆందోళ‌న‌కారులే నిద‌ర్శ‌నం.

View More కూట‌మి స‌ర్కార్‌కు షాక్‌…!

వైసీపీ పోరుపై టీడీపీ ఘాటైన కౌంట‌ర్‌!

సొంత బాబాయ్‌పై గొడ్డ‌లి వేటు వేసి, నివాళుల‌ర్పించిన‌ట్టే, తానే విద్యుత్ చార్జీలు పెంచి, తానే ధ‌ర్నా చేయ‌డం జ‌గ‌న్‌కే చెల్లింది

View More వైసీపీ పోరుపై టీడీపీ ఘాటైన కౌంట‌ర్‌!

అల్లు అర్జున్ వివాదాన్ని ఇంకా సాగదీస్తున్న బీజేపీ!

టాలీవుడ్ నటులు, నిర్మాతలను నియంత్రించడానికి వారి నుంచి డబ్బులు వసూలు చేస్తున్నాడని ఆరోపించాడు.

View More అల్లు అర్జున్ వివాదాన్ని ఇంకా సాగదీస్తున్న బీజేపీ!

ఆరెస్సెస్ పాట పాడుతున్న ఆర్. కృష్ణయ్య

కృష్ణయ్య రాజ్యసభకు పంపడానికి కేవలం రెండు రోజుల ముందు మాత్రమే బీజేపీ సభత్వం తీసుకున్నాడు. ఇప్పుడేమో ఆరెస్సెస్ పాట పాడుతున్నాడు.

View More ఆరెస్సెస్ పాట పాడుతున్న ఆర్. కృష్ణయ్య

పులివెందుల‌లో జ‌గ‌న్ క్యాంప్ కార్యాల‌యానికి జ‌న‌క‌ళ‌

రానున్న రోజుల్లో కూట‌మి స‌ర్కార్‌పై రోజురోజుకూ వ్య‌తిరేక‌త పెర‌గ‌డం, ఇదే సంద‌ర్భంలో జ‌గ‌న్‌కు క్రేజ్ పెర‌గ‌డం ఖాయ‌మ‌ని వైసీపీ నేత‌లు ధీమాగా చెబుతున్నారు.

View More పులివెందుల‌లో జ‌గ‌న్ క్యాంప్ కార్యాల‌యానికి జ‌న‌క‌ళ‌

ఇదేం నీతి రేవంత్: రాయితీలు వారికి.. వడ్డింపు అందరికా?

చిన్న సినిమాల ప్రేక్షకులు, సామాన్య ప్రేక్షకులందరినించీ ఇలా పిండుకోవాలని చూడడం కరక్టేనా అంటున్నారు.

View More ఇదేం నీతి రేవంత్: రాయితీలు వారికి.. వడ్డింపు అందరికా?

సిక్కోలుకు యోగం దక్కేనా?

కేంద్ర మంత్రి సంకల్పం మంచిది. అది ఆచరణలో కనుక ఫలవంతం అయితే శ్రీకాకుళానికి న్యాయం జరుగుతుంది అని అంటున్నారు.

View More సిక్కోలుకు యోగం దక్కేనా?

అప‌ర చాణ‌క్యుడు అస్త‌మ‌యం.. !

భారత మాజీ ప్ర‌ధాని మ‌న్మోహ‌న్ సింగ్(92)  క‌న్నుమూశారు. నిన్న‌ సాయంత్రం తీవ్ర అస్వ‌స్థ‌త‌కు గురైన ఆయ‌న్ను ఢిల్లీలోని ఎయిమ్స్‌కు తరలించారు. అక్కడ ఎమ‌ర్జెన్సీ వార్డులో వైద్యులు చికిత్స అందించారు. అయితే కొద్దిసేప‌టికే మన్మోహన్ తుది…

View More అప‌ర చాణ‌క్యుడు అస్త‌మ‌యం.. !

సంక్రాంతి సినిమాల్లో ‘సంక్రాంతి’ ఫస్ట్

వదిలిన ప్రోమో ఫుల్ ఇంట్రస్టింగ్ గా వుంది. ప్రోమో ఎప్పుడైతే ఇంటస్ట్రింగ్ వుంటుందో కంటెంట్ కోసం జ‌నం చూస్తారు.

View More సంక్రాంతి సినిమాల్లో ‘సంక్రాంతి’ ఫస్ట్