పాట మార్చగలరు గనుకనే.. పదవి దక్కింది!

భారతీయ జనతా పార్టీ మాజీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ సోము వీర్రాజు.. తాజాగా పరిస్థితులకు తగ్గట్టుగా పాట మార్చారు.

View More పాట మార్చగలరు గనుకనే.. పదవి దక్కింది!

తాగుబోతుగా మారిన స్టార్ హీరో అక్క

ఏడేళ్ల పాటు హృతిక్ తో పాటు, తల్లిదండ్రుల్ని ఇబ్బంది పెట్టానని చెప్పుకొచ్చింది సునైన.

View More తాగుబోతుగా మారిన స్టార్ హీరో అక్క

వ్యభిచారం కేసు.. హీరోయిన్ కెరీర్ క్లోజ్

వ్యభిచారం ఆరోపణలు వినీత వ్యక్తిగత జీవితంతో పాటు, ఆమె కెరీర్ ను నాశనం చేశాయి. నెలలుగా ఆమె మానసిక క్షోభ అనుభవించింది.

View More వ్యభిచారం కేసు.. హీరోయిన్ కెరీర్ క్లోజ్

టీడీపీకి ఎప్ప‌టికైనా ప‌వ‌నే ప్ర‌మాదం!

జ‌న‌సేన‌ను ఎంత త్వ‌ర‌గా టీడీపీ విడిపించుకుంటే, టీడీపీకి అంత మేలు. లేదంటే అధికారాన్ని అడ్డు పెట్టుకుని ఆర్థికంగా, అలాగే రాజ‌కీయంగా జ‌న‌సేన బ‌ల‌ప‌డుతుంది.

View More టీడీపీకి ఎప్ప‌టికైనా ప‌వ‌నే ప్ర‌మాదం!

అవినీతి చెత్త‌ను ఊడ్చే చీపురు ప‌ట్టండి సార్లూ!

పారిశుధ్య కార్మికులు చేయాల్సిన ప‌నిని, తాము చేస్తామ‌ని సీఎం, మంత్రి చీపుర్లు ప‌ట్ట‌డం వ‌ల్ల ప్ర‌యోజ‌నం లేదు.

View More అవినీతి చెత్త‌ను ఊడ్చే చీపురు ప‌ట్టండి సార్లూ!

భారీగా దెబ్బ‌తిన్న టీడీపీ మ‌నోభావాలు.. కేసుల్లేవా?

టీడీపీ మ‌నోభావాల్ని ప‌వ‌న్‌క‌ల్యాణ్‌, జ‌న‌సేన నాయ‌కులు తీవ్రంగా దెబ్బ‌తీస్తున్నారు. మ‌రి వాళ్ల‌పై ఫిర్యాదు చేసే, అలాగే కేసులు పెట్టించ‌గ‌లిగే ద‌మ్ముందా?

View More భారీగా దెబ్బ‌తిన్న టీడీపీ మ‌నోభావాలు.. కేసుల్లేవా?

చంద్రబాబుకు తిరుమల వెంకన్న మార్కెటింగ్ ఎలిమెంటా?

అమరావతి రాజధాని ప్రాంతంలో నిర్మాణాలకు సంబంధించి.. ఏప్రిల్ నెలలో పనుల పునఃప్రారంబం జరగబోతున్నది.

View More చంద్రబాబుకు తిరుమల వెంకన్న మార్కెటింగ్ ఎలిమెంటా?

కేసీఆర్ పై విమర్శ.. జగన్‌కు కూడా ఎదురౌతుందా!

ఇక్కడ ఇంకో విషయం గమనించాలి. ఆంధ్రప్రదేశ్‌లో కూడా ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి శాసనసభకు వెళ్లడం లేదు.

View More కేసీఆర్ పై విమర్శ.. జగన్‌కు కూడా ఎదురౌతుందా!

పవన్ కల్యాణ్.. చంద్రబాబు వ్యూహాల్నే అనుసరిస్తున్నారా?

రాజకీయ వ్యూహ చాతుర్యంలో పవన్ కల్యాణ్.. చంద్రబాబునాయుడు బాటనే అనుసరిస్తున్నట్టుగా ఉంది.

View More పవన్ కల్యాణ్.. చంద్రబాబు వ్యూహాల్నే అనుసరిస్తున్నారా?

నేరం నాది కాదు.. నేతలది అంటున్న చంద్రబాబు!

నామినేటెడ్ పదవుల భర్తీకి పేర్లు సిఫారసు చేయకుండా కొంతమంది నేతలు ఆలస్యం చేస్తున్నారని చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారట.

View More నేరం నాది కాదు.. నేతలది అంటున్న చంద్రబాబు!

జ‌గ‌న్‌.. కోటరీ వదలదు, కోట మిగలదు!

ఇక రాజకీయ సన్యాసం చేస్తున్న, అన్ని పదవులకు రాజీనామా చేస్తున్న, ఇక నేను వ్య‌వ‌సాయం చేసుకుంటా, ఎప్పటికీ జగన్‌కు మంచి జరగాలని కోరుకుంటా అని డైలాగులు చెప్పిన మాజీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి పదేపదే…

View More జ‌గ‌న్‌.. కోటరీ వదలదు, కోట మిగలదు!

బాలినేనిపై అంబ‌టి వెట‌కారానికి అర్థాలే వేరులే!

బాలినేనిపై వైసీపీ సీనియ‌ర్ నేత‌, మాజీ మంత్రి అంబ‌టి రాంబాబు త‌న‌దైన స్టైల్‌లో వెట‌క‌రించారు.

View More బాలినేనిపై అంబ‌టి వెట‌కారానికి అర్థాలే వేరులే!

లైకా కు కూడా ఆర్థిక ఇబ్బందులు?

లైకా లాంటి సంస్థ సినిమా వేరే సంస్థలు రెండు కలిసి టేకోవర్ చేసాయి అంటే కాస్త ఇంటస్ట్రింగ్ వార్త నే

View More లైకా కు కూడా ఆర్థిక ఇబ్బందులు?

త‌మ్ముడూ మా అమ్మ‌ను తిట్టావ్‌.. మ‌రిచిపోను!

చాలా రోజులుగా సోషల్ మీడియాలో వ్యూస్ రాలేదని సిద్ధార్థ రెడ్డి ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నాడ‌ని ఆమె మండిప‌డ్డారు.

View More త‌మ్ముడూ మా అమ్మ‌ను తిట్టావ్‌.. మ‌రిచిపోను!

వివేకా హత్య కేసులో నిందితుల కంటే… శిక్ష వాళ్లకే!

సీబీఐ విచారణ జరగలేదని ఆమె అన్నారు. ట్రైల్స్ నడవలేదని సునీత వాపోయారు. ఇలాగైతే న్యాయం జరగుతుందా?

View More వివేకా హత్య కేసులో నిందితుల కంటే… శిక్ష వాళ్లకే!

జనసేనను టీడీపీకి వైసీపీ విడిచిపెట్టాలి!

టీడీపీ, జనసేన మధ్య గొడవకు పవన్, ఆయన అన్న నాగబాబు బీజం వేశారు. అది మొలకెత్తి, నెమ్మదిగా చెట్టుగా పెరిగే అవ‌కాశం లేకపోలేదు.

View More జనసేనను టీడీపీకి వైసీపీ విడిచిపెట్టాలి!

తొమ్మిది నెల‌ల పాల‌న‌పై ప‌వ‌న్ స్పీచ్‌లో నిల్‌!

త‌న ర‌క్తంలోనే స‌నాత‌న ధ‌ర్మం వుంద‌ని నిన్న‌టి స‌భ‌లో కూడా ప‌వ‌న్ చెప్పుకొచ్చారు. మ‌రి మాట‌ల‌కు, చేత‌ల‌కు పొంత‌న ఎక్క‌డ?

View More తొమ్మిది నెల‌ల పాల‌న‌పై ప‌వ‌న్ స్పీచ్‌లో నిల్‌!

ఆ ఒక్కటి వదిలేసిన పవన్ కల్యాణ్

తన కొత్త సినిమాలపై క్లారిటీ ఇవ్వకుండానే ప్రసంగం ముగించారు పవన్. సరిగ్గా హరిహర వీరమల్లు సినిమా వాయిదా పడిన రోజే పవన్ కల్యాణ్ కూడా మాట్లాడారు

View More ఆ ఒక్కటి వదిలేసిన పవన్ కల్యాణ్

స్టార్ హీరో ముగ్గురు భార్యల కథ

60 ఏళ్ల వయసులో మరో పెళ్లి తనకు సూట్ అవుతుందా లేదా అనే విషయం తనకు తెలియదని, గౌరి మాత్రం తన జీవిత భాగస్వామి అని ప్రకటించారు అమీర్.

View More స్టార్ హీరో ముగ్గురు భార్యల కథ

ప‌వ‌న్ కామెంట్స్‌పై టీడీపీ శ్రేణుల్లో క‌ట్ట‌లు తెగిన ఆగ్ర‌హం!

ప‌వ‌న్‌క‌ల్యాణ్‌, లేదా మ‌రొక‌రినో న‌మ్ముకుని టీడీపీ రాజ‌కీయాలు చేయ‌డం లేద‌ని వారు గుర్తు చేస్తున్నారు.

View More ప‌వ‌న్ కామెంట్స్‌పై టీడీపీ శ్రేణుల్లో క‌ట్ట‌లు తెగిన ఆగ్ర‌హం!

నాగబాబు అవగాహన లేని మాటలు!

కనీసం ఎమ్మెల్సీ అయిన తర్వాత అయినా ప్రజాస్వామ్య వ్యవస్థల నిర్మాణ స్వరూపాన్ని ఆయన తెలుసుకుంటే బాగుంటుంది.

View More నాగబాబు అవగాహన లేని మాటలు!

హైదరాబాద్ నుంచి పిఠాపురం వరకు

జనసేన ఆవిర్భావ దినోత్సవం భారీగా జరిగింది. ఎవరు ప్రసంగాలు ఎలా వున్నా, జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ ప్రసంగం ఎలా వుంటుది అంతా ఆశగా, ఆతృతగా ఎదురు చూసారు. ఎందుకంటే జనసేన పార్టీ కూటమి…

View More హైదరాబాద్ నుంచి పిఠాపురం వరకు

ట్రంప్ ముంచుతాడా, తేల్చుతాడా!

బీజేపీకి పునాదులు వేసిన వాజ్ పేయి, అద్వానీల పాల‌న‌ను కూడా ఒక పాల‌న‌గా గుర్తించ‌డానికి మోడీ భ‌క్త‌గ‌ణం పెద్ద ఆస‌క్తి చూప‌దు!

View More ట్రంప్ ముంచుతాడా, తేల్చుతాడా!

చిక్కుల్లో సురేఖ వాణి కూతురు?

గతంలో లోకల్ బాయ్ నాని కూడా సారీ చెప్పాడు, అయినా అరెస్ట్ తప్పలేదు. సుప్రీతపై కూడా కేసు పడుతుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

View More చిక్కుల్లో సురేఖ వాణి కూతురు?