రేష‌న్ బియ్యం మిస్సింగ్ కేసు.. ఏ6గా పేర్ని నాని!

కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన‌ప్ప‌టి నుండి వైసీపీ నుండి గ‌ట్టిగా వాయిస్ వినిపిస్తున్న పేర్నినానిని కేసులు చుట్టుకుంటున్నాయి.

View More రేష‌న్ బియ్యం మిస్సింగ్ కేసు.. ఏ6గా పేర్ని నాని!

కేసీఆర్ కు మరీ ఇంత మొండి పట్టుదలా?

మన్మోహన్ సింగ్ కు నివాళి అర్పించడం కోసం ఢిల్లీకి వెళ్ళలేదు. అసెంబ్లీకి వెళ్ళలేదు. ఇంత మొండి పట్టుదల ఎందుకో అర్థం కావడం లేదు

View More కేసీఆర్ కు మరీ ఇంత మొండి పట్టుదలా?

తెలంగాణలో మన్మోహన్ సింగ్ శాశ్వతం!

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ను యావత్తు దేశం కొనియాడింది. గౌరవించింది. పార్టీలకు అతీతంగా ఆయనకు గౌరవం దక్కింది.

View More తెలంగాణలో మన్మోహన్ సింగ్ శాశ్వతం!

అడవి పందుల వేట.. చిక్కుల్లో ప‌డిన‌ మంచు విష్ణు!

త‌న అనుచ‌రుల నిర్వాకం వ‌ల్ల మంచు విష్ణు వివాదంలో చిక్కుకున్నారు. జ‌ల్ ప‌ల్లిలోని అడ‌విలో విష్ణు సిబ్బంది అడ‌వి పందుల‌ను వేటాడంతో తీవ్ర చ‌ర్చ‌నీశ‌మైంది.

View More అడవి పందుల వేట.. చిక్కుల్లో ప‌డిన‌ మంచు విష్ణు!

వచ్చే ఏడాదిలో ఈ ముగ్గురు నాయ‌కులు అరెస్ట్ త‌ప్ప‌దా..!

వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కొడాలి నాని, వంశీలపై విరుచుకుపడిన టీడీపీ నేతలు ఇప్పుడు సైలెంట్‌గా ఉంటున్నారు. దీంతో, టీడీపీ ఈ ఇద్దరు నేతలను వదిలేసిందా?

View More వచ్చే ఏడాదిలో ఈ ముగ్గురు నాయ‌కులు అరెస్ట్ త‌ప్ప‌దా..!

కొత్త ఏడాది రేవంత్ రెడ్డి పాలనకు రిఫరెండం!

రేవంత్ రెడ్డి పాలన ఏడాది పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. కానీ రెండో ఏడాదే అంటే కొత్త ఏడాదిలోనే అగ్నిపరీక్షను ఎదుర్కోబోతోంది.

View More కొత్త ఏడాది రేవంత్ రెడ్డి పాలనకు రిఫరెండం!

రూ. 931 కోట్లతో రిచెస్ట్ సీఎంగా చంద్ర‌బాబు!

ఆంధ్రప్రదేశ్ ముఖ్య‌మంత్రి చంద్రబాబు నాయుడు భారతదేశంలోనే రిచెస్ట్ సీఎం నిలిచారు.

View More రూ. 931 కోట్లతో రిచెస్ట్ సీఎంగా చంద్ర‌బాబు!

వెంకీ మామకు గట్టి పరీక్ష!

ఇప్పుడు కూడా పుల్లింగ్ లేకపోతే ఇక సినిమాలు చేయడం చేయకపోవడం మీద దృష్టి పెట్టకతప్పదు కదా?

View More వెంకీ మామకు గట్టి పరీక్ష!

జనసేనలోకి గంజి.. వ్యూహాత్మక చేరిక!

జనసేనలో చేరితే.. ఆ కోటాలో ఆయనకు కూడా పదవి కట్టబెట్టవచ్చునని లోకేష్ సలహా మేరకే జనసేనలో చేరినట్టుగా చెప్పుకుంటున్నారు.

View More జనసేనలోకి గంజి.. వ్యూహాత్మక చేరిక!

విశాఖతోనే ప్రయోగం

విశాఖలో ఇపుడు పాత కరెంట్ మీటర్లు కనుమరుగు కాబోతున్నాయి. వాటి స్థానంలో స్మార్ట్ కరెంట్ మీటర్లు ఆవిష్కృతం కాబోతున్నాయి.

View More విశాఖతోనే ప్రయోగం

ఆ 3 సినిమాలపై అప్ డేట్ ఇచ్చిన పవన్

తన 3 సినిమాల అప్ డేట్స్ ను పవన్ కల్యాణ్ వెల్లడించారు. మరీ ముఖ్యంగా తన సినిమాలు లేట్ అవ్వడానికి తాను కారణం కాదని సంచలన ప్రకటన చేశారు.

View More ఆ 3 సినిమాలపై అప్ డేట్ ఇచ్చిన పవన్

బ‌తికిన వాక్యం

నీ కోసం వేరే ప్ర‌పంచం లేదు. ఇక్క‌డే వెతుక్కోవాలి. గాజు పెంకుల మ‌ధ్య వ‌జ్రం ఉందేమో అని. దొరికినా దొర‌క్క‌పోయినా గాయం గ్యారెంటీ.

View More బ‌తికిన వాక్యం

వారెవ్వా.. పవన్, నాగబాబు లకు బ్యాక్‌గ్రౌండ్ లేదంట!

పవన్ కల్యాణ్.. తనలాగానే నాగబాబును కూడా డిప్యూటీ చేయమని అడుగుతారేమో అని కూడా జనం నవ్వుకుంటున్నారు.

View More వారెవ్వా.. పవన్, నాగబాబు లకు బ్యాక్‌గ్రౌండ్ లేదంట!

ప్రభాస్ ను నన్ను ఈ సృష్టి కలిపింది

ఎట్టకేలకు మారుతి నుంచి కాల్ రావడంతో, రాజా సాబ్ లో ప్రభాస్ సరసన నటించానని, అలా గట్టిగా కోరుకోవడంతో ప్రభాస్ ను, తనను ఈ యూనివర్స్ కలిపిందని అంటోంది మాళవిక.

View More ప్రభాస్ ను నన్ను ఈ సృష్టి కలిపింది

మాన‌వీయ కోణం ఏదీ ప‌వ‌న్‌?

ప‌వ‌న్ నీతిసూక్తులు కోట‌లు దాటుతాయే కానీ, ఆయ‌న మాత్రం గ‌డ‌ప దాట‌ర‌నే అభిప్రాయం జ‌నంలో వుంది.

View More మాన‌వీయ కోణం ఏదీ ప‌వ‌న్‌?

రేవంత్ వైపు నిలిచిన ప‌వ‌న్‌క‌ల్యాణ్‌

హైద‌రాబాద్ సంధ్య థియేట‌ర్ వ‌ద్ద దుర్ఘ‌ట‌న‌కు సంబంధించి డిప్యూటీ సీఎం, టాలీవుడ్ అగ్ర‌హీరో ప‌వ‌న్‌క‌ల్యాణ్ మ‌న‌సులో బ‌య‌ట ప‌డింది.

View More రేవంత్ వైపు నిలిచిన ప‌వ‌న్‌క‌ల్యాణ్‌

కొడాలి నాని పాత్ర‌ను పోషిస్తున్న టీడీపీ నేత‌

ఒరేయ్‌, నా కొడకా, ఇంటికాడికి వ‌చ్చే తంతే నీకు దిక్కెవ‌రా? లాంటి మాట‌లు అల‌వోక‌గా జేసీ ప్ర‌భాక‌ర్‌రెడ్డి నోటి నుంచి వ‌చ్చాయి.

View More కొడాలి నాని పాత్ర‌ను పోషిస్తున్న టీడీపీ నేత‌

తెలుగే కావాలంటున్న పెద్ద‌లు… వాళ్ల పిల్లలు ఏ మీడియం?

ప్ర‌పంచీక‌ర‌ణ నేప‌థ్యంలో పెద్ద‌పెద్ద కార్పొరేట్ సంస్థ‌ల్లో ఉద్యోగాలు పొందాలంటే ఇంగ్లీష్ త‌ప్ప‌నిస‌రి.

View More తెలుగే కావాలంటున్న పెద్ద‌లు… వాళ్ల పిల్లలు ఏ మీడియం?

పవన్ కల్యాణ్.. గేమ్ ఛేంజ్ చేస్తారా?

పవన్ రావడం ఖాయం. డేట్ తేలడమే తరువాయి. ఈ సినిమా ట్రయిలర్ ను బుధవారం రిలీజ్ చేయబోతున్నారు.

View More పవన్ కల్యాణ్.. గేమ్ ఛేంజ్ చేస్తారా?

మాజీ ప్రధాని సోదరుడి తీవ్ర ఆవేదన 

పీవీ జీవితమంతా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నప్పటికీ ఆయన్ని గౌరవించింది మాత్రం బీజేపీ, బీఆర్ఎస్ ప్రభుత్వాలే.

View More మాజీ ప్రధాని సోదరుడి తీవ్ర ఆవేదన 

అల్లు అర్జున్ కు బెయిల్ వస్తుందా..?

సంధ్య థియేటర్ తొక్కిసలాట దుర్ఘటన కేసుకు సంబంధించి అల్లు అర్జున్ కు బెయిల్ వస్తుందా? ఈరోజు అతడి బెయిల్ పిటిషన్ పై విచారణ జరగనుంది.

View More అల్లు అర్జున్ కు బెయిల్ వస్తుందా..?

వైసీపీని పోరుబాట ప‌ట్టించిన ఘ‌న‌త కూట‌మిదే!

ఏది ఏమైనా జ‌గ‌న్ పిలుపుకంటే, కూట‌మి స‌ర్కార్ పాల‌న‌పై కంటే, ప్ర‌త్య‌ర్థుల అణ‌చివేత‌పై ఎక్కువ దృష్టి పెట్ట‌డం వ‌ల్లే రివ‌ర్స్ అవుతోంద‌ని ప‌లువురు అంటున్నారు.

View More వైసీపీని పోరుబాట ప‌ట్టించిన ఘ‌న‌త కూట‌మిదే!

న‌ష్ట‌పోయాన‌ని తెలిసే జ‌గ‌న్ మౌనం!

ఒక‌వేళ వ‌లంటీర్లను మ‌ళ్లీ తీసుకొస్తాం లాంటి మాట‌లు మాట్లాడితే, వైసీపీ శ్రేణుల్లో తీవ్ర వ్య‌తిరేక‌త వ‌స్తుంద‌ని జ‌గ‌న్‌ను పార్టీ నాయ‌కులు భ‌య‌పెడుతున్నారు.

View More న‌ష్ట‌పోయాన‌ని తెలిసే జ‌గ‌న్ మౌనం!

మరో బ్యానర్ స్టోరీ

గత ఏడెనిమిది నెలలుగా మంచి అడ్మినిస్ట్రేషన్ అన్నది మొదలైంది. అందులో సందేహం లేదు. పరిపాలన ఓ పద్ధతి అన్నట్లు సాగుతోంది. కానీ ఈ కలలాంటి బ్యానర్ స్టోరీలు చూస్తేనే, ఇవి అవసరమా?

View More మరో బ్యానర్ స్టోరీ