జగన్ ప్రభుత్వంలో వివిధ శాఖల్లో చేసిన పనులు, అలాగే సంక్షేమ పథకాల అమలుకు ఖర్చు పెట్టిన డబ్బు తిరిగి రాబట్టుకోవడం ఎలా?… ఇదే ఇప్పుడు అతి పెద్ద సవాల్‌గా మారింది. గతంలో చంద్రబాబు హయాంలో…
View More పెండింగ్ బిల్లులు వచ్చే మార్గం ఏదీ?Latest News
ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేః వైసీపీ
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే అని వైసీపీ డిమాండ్ చేసింది. సోమవారం నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా నేతృత్వంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి…
View More ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేః వైసీపీవిన్నపాలు ఆలకించాలంటున్న జగన్
అధికారంలోకి వచ్చిన టీడీపీ యథేచ్ఛగా దాడులకు పాల్పడుతోందని వైసీపీ ఆరోపిస్తోంది. నిర్మాణంలో ఉన్న వైసీపీ కేంద్ర కార్యాలయాన్ని కూడా అనుమతుల్లేవనే కారణంతో ప్రభుత్వం కూల్చేసింది. కూల్చివేతతో పాలన మొదలు పెట్టారనే అపప్రదను ప్రభుత్వం మూటకట్టుకుంది.…
View More విన్నపాలు ఆలకించాలంటున్న జగన్మద్యం దుకాణాల కోసం టీడీపీ నేతల ఎదురు చూపు!
చంద్రబాబు సర్కార్ కొలువుదీరిన తర్వాత చకచకా మార్పులు జరుగుతున్నాయి. జగన్ ప్రభుత్వంలో కీలక హోదాల్లో ఉన్న అధికారుల్ని సమూలంగా మార్చేశారు. వీరిలో కొంత మందికి పోస్టింగ్‌లు కూడా ఇవ్వలేదు. మరికొందరికి అప్రాధాన్య పోస్టులు ఇచ్చారు.…
View More మద్యం దుకాణాల కోసం టీడీపీ నేతల ఎదురు చూపు!జగన్‌ను ఓడించింది.. ఆ రెండే!
ఓటమికి మించిన గురువు లేడు. విజయానికి మించిన శత్రువు లేడు. గెలుపు నెత్తికెక్కితే తనంతట వాడు లేడని, తానే అంతటా అని అనుకుంటాడు. జగన్ కూడా అలాగే అనుకున్నాడు. జనం తనని సంపూర్ణంగా నమ్మడం…
View More జగన్‌ను ఓడించింది.. ఆ రెండే!సెప్టెంబర్ నుంచి చరణ్ ‘పెద్ది’
రామ్ చరణ్- ఉప్పెన బుచ్చిబాబు సినిమా వర్కింగ్ టైటిల్ పెద్ది. ఈ సినిమా ఎప్పటి నుంచో సెట్ మీదకు వెళ్లడానికి రెడీగా వుంది. కానీ గేమ్ ఛేంజర్ కారణంగా లేటు అవుతూ వస్తోంది. Advertisement…
View More సెప్టెంబర్ నుంచి చరణ్ ‘పెద్ది’లాంగ్ జర్నీ
జీవితం ఒక సుదీర్ఘ ప్రయాణం. టిక్కెట్ అడగరు. ఎక్కడ ఆపేస్తారో తెలియదు. నడిచినంత కాలం నడవాలి. శిఖరం వుందనుకుంటే లోయ కనిపిస్తుంది. లోయల్లోకి జారిపోతున్నపుడు ఎక్కన్నుంచో చేయూత దొరుకుతుంది. Advertisement చిక్కుముడుల వెంట పరిగెత్తుతున్నపుడు…
View More లాంగ్ జర్నీజగన్తో కలిసొచ్చే పార్టీలున్నాయా?
కష్టం వస్తే తప్ప, బీజేపీ కాకుండా ఇతర రాజకీయ పార్టీలున్నాయని వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి గుర్తు రాలేదు. కేంద్రంలో అధికారం చెలాయిస్తున్న బీజేపీ అంటే భయంతో కాబోలు, జాతీయస్థాయిలో ఇతర పార్టీలతో వైసీపీ…
View More జగన్‌తో కలిసొచ్చే పార్టీలున్నాయా?కేంద్ర మాజీ మంత్రికి కాంగ్రెస్ లిఫ్ట్ ఇస్తుందా?
శ్రీకాకుళం జిల్లాకు చెందిన కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి డాక్టర్ వైఎస్సార్ డిస్కవరీగా చెబుతారు. డాక్టర్ గా ఉన్న ఆమెని రాజకీయాల్లో పరిచయం చేసిన వైఎస్సార్ అని అంటారు. 2004లో ఆమెకు శ్రీకాకుళం…
View More కేంద్ర మాజీ మంత్రికి కాంగ్రెస్ లిఫ్ట్ ఇస్తుందా?వైసీపీలో గోడ మీద పిల్లులు?
ఆయన ఇప్పుడు ఎటు చూస్తున్నారు అంటే సొంత గూటికి పోవడానికి అని అంటున్నారు. విశాఖ సౌత్ నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ 2019లో టీడీపీ నుంచి రెండవసారి ఎమ్మెల్యేగా గెలిచిన…
View More వైసీపీలో గోడ మీద పిల్లులు?జగన్ గొప్పదనం తేల్చిన కొలికపూడి హైడ్రామా !
తిరువూరు నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచిన కొలికపూడి శ్రీనివాసరావు ఒక హై డ్రామా నడిపించారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని, జగన్మోహన్ రెడ్డి పరిపాలనను ప్రజా కంటకంగా నిరూపించడానికి తెగించారు. వారి…
View More జగన్ గొప్పదనం తేల్చిన కొలికపూడి హైడ్రామా !అనుచితంగా మారిన ఇసుక ఉచితం
ఆంధ్రలో ఇసుక ఇప్పుడు ఎలా దొరుకుతోంది. తక్కువగా. ఎక్కువగా.. ఉచిత ఇసుక పథకం వల్ల మంచే జరిగిందా. భవన నిర్మాణ కార్మికులకు ఇప్పుడు చేతినిండా పని దొరుకుతోందా. ఇవీ ప్రశ్నలు. కానీ సమాధానాలే చిత్రంగా…
View More అనుచితంగా మారిన ఇసుక ఉచితంఇంటికి చేరిన జాన్వీ కపూర్
హీరోయిన్ జాన్వి కపూర్ కోలుకుంది. ఈరోజు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయింది. జాన్వికి ఫుడ్ పాయిజన్ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతానికి ఆమె హాస్పిటల్ నుంచి బయటకొచ్చినప్పటికీ, మరో 2 రోజుల పాటు ఇంట్లోనే…
View More ఇంటికి చేరిన జాన్వీ కపూర్పూర్తిగా కోలుకున్న పీపుల్ స్టార్
కొన్ని రోజులుగా హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న నటుడు-దర్శకుడు ఆర్. నారాయణ మూర్తి పూర్తిగా కోలుకున్నారు. ఆయన ఈరోజు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. Advertisement దేవుడి దయ వల్ల తను…
View More పూర్తిగా కోలుకున్న పీపుల్ స్టార్ఒకరిపై ట్రోలింగ్.. మరొకరిపై ప్రశంసలు
తను తీసిన సూపర్ హిట్ సినిమా రీ-రిలీజ్ అవుతుంటే ఏ దర్శకుడికైనా ఆనందమే. రీ-రిలీజ్ సందర్భంగా మరోసారి ఆడియన్స్ తో టచ్ లోకి వస్తారు.. పాత జ్ఞాపకాల్ని నెమరువేసుకుంటారు. ఇప్పుడు ఇద్దరు దర్శకులు తమ…
View More ఒకరిపై ట్రోలింగ్.. మరొకరిపై ప్రశంసలువైసీపీ లోక్‌సభ ప్లోర్ లీడర్‌గా మిధున్, విఫ్‌గా గురుమూర్తి
వైసీపీ లోక్‌సభ ప్లోర్ లీడర్‌గా పీవీ మిధున్‌రెడ్డి, అలాగే విఫ్‌గా డాక్టర్ మద్దిల గురుమూర్తిని ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నియమించారు. ఈ మేరకు తమ ప్రతిపాదనల్ని పరిగణలోకి తీసుకోవాలంటూ లోక్‌సభ స్పీకర్‌కు…
View More వైసీపీ లోక్‌సభ ప్లోర్ లీడర్‌గా మిధున్, విఫ్‌గా గురుమూర్తిఇటు పుకార్లు.. అటు ప్రకటనలు..!
సమంత రీఎంట్రీ.. ఇదిగో తోక అంటే అదిగో పులి అన్నట్టు తయారైంది. స్వయంగా తను ఓ ప్రాజెక్టు ప్రకటించింది. అటు మలయాళం సినిమా సిద్ధంగా ఉంది. దీనికితోడు మరికొన్ని ప్రాజెక్టుల చుట్టూ సమంత పేరు…
View More ఇటు పుకార్లు.. అటు ప్రకటనలు..!ట్రోలింగ్ బన్నీ.. ఎవరు చేస్తున్నారు ఇవన్నీ?
సోషల్ మీడియాలో ట్రోలింగ్ అన్నది కామన్. చిన్న అవకాశం దొరకాలి కానీ యాంటీ ఫ్యాన్స్ రెచ్చిపోతారు. కానీ ఇలాంటి ట్రోలింగ్ లు పాల పొంగు లాంటివి. సర్రున పైకి లేచి చప్పున చల్లారిపోతాయి. కానీ…
View More ట్రోలింగ్ బన్నీ.. ఎవరు చేస్తున్నారు ఇవన్నీ?ఆపరేషన్ శ్రీరెడ్డి ఆరంభం!
నోరు అనేది పదునైన ఆయుధం.. ఎంత వాడాలో… ఎలా వాడాలో అలాగే వాడాలి. తేడా వస్తే తాట లేచిపోతుంది. శ్రీరెడ్డి అనే చిన్న నటి సినిమాలు ఏనాడో వదిలేసారు. కానీ చెన్నయ్ లోనో, ఇంకెక్కడో…
View More ఆపరేషన్ శ్రీరెడ్డి ఆరంభం!కొట్టించుకోడానికి సిద్ధంగా లేనుః కేతిరెడ్డి
తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఘాటుగా స్పందించారు. తాడిపత్రిలో కేతిరెడ్డిని అడుగు పెట్టనివ్వనని, ఒకవేళ వస్తే పంచే ఊడదీసి కొడ్తానని జేసీ ప్రభాకర్‌రెడ్డి హెచ్చరించిన నేపథ్యంలో ఆయన…
View More కొట్టించుకోడానికి సిద్ధంగా లేనుః కేతిరెడ్డిరాజ్ తరుణ్, లావణ్య ఇంకా ‘సింక్’లోనే ఉన్నారా?
రాజ్ తరుణ్ పై సంచలన ఆరోపణలు చేస్తున్న లావణ్యకు మాల్వి మల్హోత్రా నంబర్ ఎలా దొరికింది… ఆమె తల్లిదండ్రులు, సోదరుడి ఫోన్ నంబర్లు ఎలా వచ్చాయి.. అసలు రాజ్ తరుణ్ కు మాల్వి మల్హోత్రాకు…
View More రాజ్ తరుణ్, లావణ్య ఇంకా ‘సింక్’లోనే ఉన్నారా?ఏ పరాయి మహిళతోనూ అనైతిక సంబంధాల్లేవు!
వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి సంబంధించి ఒక అవాంఛనీయ చర్చ జరుగుతోంది. కనీసం మహిళా అధికారి అని కూడా చూడకుండా, ఆమెపై ఇష్టానురీతిలో మీడియా డిబేట్స్ నిర్వహిస్తోంది. ఈ ధోరణి తెలుగు జర్నలిజం నైతిక…
View More ఏ పరాయి మహిళతోనూ అనైతిక సంబంధాల్లేవు!వెంకయ్య సాక్షిగా జగన్ బాటలో బాబు!
టీటీడీ నుంచే తన ప్రభుత్వం సంస్కరణలు చేపడుతుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పారు. కానీ వెంకయ్య సాక్షిగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌బాటలో చంద్రబాబు నాయుడు నడుస్తున్నారు. దేవాదాయ, ధర్మాదాయ చట్టం ప్రకారం…
View More వెంకయ్య సాక్షిగా జగన్ బాటలో బాబు!తెలుసు కదా.. ఏకథాటిగా 30 రోజులు
సిద్ధు జొన్నలగడ్డ తన కొత్త సినిమాకు రెడీ అయ్యాడు. ఈసారి ఏకంగా 30 రోజుల కాల్షీట్లు కేటాయించాడు. నీరజ కోన దర్శకత్వంలో ‘తెలుసు కదా’ అనే సినిమా చేయబోతున్నాడు సిద్ధు. Advertisement వచ్చే నెల…
View More తెలుసు కదా.. ఏకథాటిగా 30 రోజులుమనఃశాంతిని దూరం చేసే అలవాట్లు!
చాలా మంది ఒప్పుకోకున్నా.. కొన్ని అలవాట్లే మనిషికి మనఃశాంతి లేకుండా చేస్తాయి! తమ అలవాట్లే తమను ఇబ్బంది పెడుతున్నాయనే విషయాన్ని గుర్తించిన వాళ్లు ధన్యులు! ఎందుకంటే వారు ఆ అలవాట్లను మానుకుని మనఃశాంతిగా బతకగలరు.…
View More మనఃశాంతిని దూరం చేసే అలవాట్లు!లోకేశ్‌కు మెసేజ్.. పరిష్కారం లేదా?
అధికారంలోకి వచ్చిన లోకేశ్ చాలా ఉత్సాహంగా ఉన్నారు. లోకేశ్ మంత్రి అయినప్పటికీ, అనధికార సీఎం అని టీడీపీ నేతలు పిలుచుకుంటుంటారు. లోకేశ్ చర్యలు కూడా తానే సీఎం అనే లెవెల్‌లో వుంటాయి. మంగళగిరిలో తన…
View More లోకేశ్‌కు మెసేజ్.. పరిష్కారం లేదా?వైసీపీ ఢిల్లీ ధర్నా అప్‌డేట్!
ఏపీలో సాగుతున్న అరాచక పాలనను యావత్ దేశం దృష్టికి తీసుకొచ్చేందుకు ఈ నెల 24న ఢిల్లీలో జంతర్‌మంతర్ వద్ద ధర్నా చేపడతామని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు. ఈ ధర్నాలో తమ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు,…
View More వైసీపీ ఢిల్లీ ధర్నా అప్‌డేట్!