వర్ల రామయ్య.. లోకేష్ కు చీమకుట్టనివ్వడే!

అధికారంలో ఉన్నప్పుడూ సోషల్ మీడియాను సహించలేకపోయారు. తమ మీద ఎవరైనా సెటైర్ వేస్తేవాళ్లు ఎక్కడ దొరుకుతారా? నొక్కుదామా… అన్నట్టుగా వ్యవహరించారు. అప్పుడు అనేకమంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులైన సోషల్ మీడియా నెటిజన్లను…

View More వర్ల రామయ్య.. లోకేష్ కు చీమకుట్టనివ్వడే!

టీడీపీ ఆకలి కేకలు.. అన్న క్యాంటీన్లపై రాజకీయాలు

ఈ రాష్ట్రంలోని పేద ప్రజలందరికీ అన్న క్యాంటీన్ల నుంచే అన్నం సరఫరా అవుతోంది. అసలు అన్న క్యాంటీన్లు లేకపోతే నిరుపేదలు మూడుపూటలా తినే పరిస్థితి లేదు. క్యాంటీన్లు మూసేసేసరికి రెండు రోజుల్లోనే లక్షలాది మంది…

View More టీడీపీ ఆకలి కేకలు.. అన్న క్యాంటీన్లపై రాజకీయాలు

పరీక్ష పెట్టొద్దంట.. ఉద్యోగం మాత్రం కావాలంట

రాష్ట్రంలో కొన్నిరోజులుగా జరుగుతున్న కాంట్రాక్ట్ ఉద్యోగుల నిరసనలపై తీవ్ర విమర్శలు చెలరేగుతున్నాయి. గ్రామ సచివాలయ పోస్టుల్లో కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ప్రయారిటీ ఇస్తామని, వారి సర్వీసుని పరిగణలోకి తీసుకుంటామని ఇప్పటికే నోటిఫికేషన్లో స్పష్టంచేశారు.…

View More పరీక్ష పెట్టొద్దంట.. ఉద్యోగం మాత్రం కావాలంట

ఇంట్లో కొహ్లీ అలా ఉండడు: అనుష్క

తన భర్త, టీమిండియా కెప్టెన్ విరాట్ కొహ్లీ మైదానంలో చాలా ఉద్రేకంగా కనిపించినా, మైదానం ఆవల మాత్రం అలా ఉండడు.. అని అంటోంది అనుష్కా శర్మ. స్వతహాగా సెలబ్రిటీగా, ఆపై విరాట్ కొహ్లీ భార్యగా…

View More ఇంట్లో కొహ్లీ అలా ఉండడు: అనుష్క

ఫైబర్ గ్రిడ్ లీలలు.. అవాక్కయిన ముఖ్యమంత్రి

వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు హయాంలో జరిగిన మోసాలను, అక్రమాలను ఒక్కొక్కటే బైటపెడుతున్నారు. అమరావతి నుంచి, అమెరికా పర్యటనల వరకు ప్రతి దానిక వెనక ఉన్న మరో కోణాన్ని వెలికితీసి విచారణకు…

View More ఫైబర్ గ్రిడ్ లీలలు.. అవాక్కయిన ముఖ్యమంత్రి

కాఫీడే సిద్ధార్థ మృతదేహం లభ్యం

కెఫే కాఫీడే ఫౌండర్ వీబీ సిద్ధార్థ మృతదేహం లభించినట్టుగా వార్తలు వస్తున్నాయి. కొన్నిగంటల కిందల మిస్ ఆయన మృతదేహం నేత్రావతి నదిలో లభించినట్టుగా సమాచారం. దీంతో ముందుగా కొంతమంది ఊహించినట్టుగా ఆయన ఆత్మహత్య చేసుకున్నారనే…

View More కాఫీడే సిద్ధార్థ మృతదేహం లభ్యం

ఉన్నదే ఒక్క ఎమ్మెల్యే.. కానీ వెంటరాలేదు!!

జనసేన అధినేత పవన్ కల్యాణ్.. ప్రస్తుతం ఏపీ రాజకీయాల ఫోకస్ తో మంగళగిరి క్యాంప్ ఆఫీస్ లో ఉన్నారు. హైదరాబాదులో ఉంటూ, అప్పుడప్పుడూ విజయవాడ వెళ్లి.. నాలుగైదు రోజుల పాటూ ఏకబిగిన ఏపీ రాజకీయాలను…

View More ఉన్నదే ఒక్క ఎమ్మెల్యే.. కానీ వెంటరాలేదు!!

తలాక్‌కు చెక్ : శ్రీకారం మాత్రమే

ముమ్మారు తలాక్ చెప్పడం ద్వారా భార్యను ‘వదిలించుకునే’ పోకడకు ఈ దేశంలో ఇక చెక్ పడినట్లే. అనేక ముస్లిం దేశాలలో కూడా ఇది అమల్లో లేకపోయినప్పటికీ.. మైనారిటీ హక్కుల కింద మనదేశంలో మాత్రం ఇప్పటిదాకా…

View More తలాక్‌కు చెక్ : శ్రీకారం మాత్రమే

వైసీపీ ఎమ్మెల్యేకి నో చెప్పిన స్పీకర్

ఆంధ్రప్రదేశ్ గత శాసనసభలో రూల్స్ ఎలా తుంగలో తొక్కి ప్రతిపక్ష్యం గొంతు ఎలా నొక్కి పెట్టేవారో చూశాము. కానీ నేటి స్పీకర్ అందరి మన్ననలను పొందుతున్నారు. దానికి నిలువెత్తు సాక్షం నిన్నటి సభలో జరిగిన…

View More వైసీపీ ఎమ్మెల్యేకి నో చెప్పిన స్పీకర్

చంద్రబాబును లాబీల్లో తిట్టించిన కేశవ్!

శాసనసభ జరగుతున్నప్పుడు పాలక- ప్రతిపక్ష పార్టీల సభ్యులు ఎడాపెడా తిట్టుకుంటారు. విమర్శించుకుంటారు. ఈ యుద్ధాలను ప్రజలు టీవీ చానెళ్ల లైవ్ కవరేజీల్లో చూస్తూనే ఉంటారు. కానీ అదే శాసనసభ లాబీల్లోకి వచ్చేసరికి ఒకరినొకరు నవ్వుతూ…

View More చంద్రబాబును లాబీల్లో తిట్టించిన కేశవ్!

మాజీ సీఎం అల్లుడి అదృశ్యం.. భిన్నవాదనలు

కెఫే కాఫీ డే ఫౌండర్ వీబీ సిద్ధార్థ అదృశ్యం మిస్టరీగా మారింది. అదృశ్యం అయినది కేవలం ఒక ప్రముఖ వ్యాపార వేత్త మాత్రమే కాదు, కర్ణాటక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వ్యవహరించిన వ్యక్తి  అల్లుడు కూడా.…

View More మాజీ సీఎం అల్లుడి అదృశ్యం.. భిన్నవాదనలు

పవన్ బాబా విచ్చేశారు.. నిద్ర ఆపుకోండి!

పవన్ మీటింగ్ పెడుతున్నారా.. అయితే సూక్తి ముక్తావళికి రెడీ అయిపోండి. చెవులు సిద్ధం చేసుకోండి. నిద్ర ఆపుకోండి. చప్పట్లు మాత్రం మరిచిపోవద్దు. ప్రవచనాలు ఎప్పుడు ఆగుతాయని మాత్రం అడగొద్దు. పవన్ చెబుతూ ఉంటారు, జనసైనికులు…

View More పవన్ బాబా విచ్చేశారు.. నిద్ర ఆపుకోండి!

తలాక్ బిల్లుకు వ్యతిరేకం: వైఎస్సార్సీపీ

త్రిపుల్‌ తలాక్‌ బిల్లును వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోందని రాజ్య సభలో మంగళవారం ఆ పార్టీ సభ్యులు వి.విజయసాయి రెడ్డి స్పష్టం చేశారు. ఈ బిల్లుకు వ్యతిరేకంగా తాము వోటు వేయబోతున్నట్లు ఆయన…

View More తలాక్ బిల్లుకు వ్యతిరేకం: వైఎస్సార్సీపీ

జనసేన మీటింగ్ లో జగన్ ప్రస్తావన!

జనసేన పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ మీటింగ్ తర్వాత అందరూ బీజేపీతో జనసేనాని పొత్తు వ్యాఖ్యల గురించే మాట్లాడుకుంటున్నారు. అయితే మీటింగ్ లో మరో ముఖ్యమైన చర్చ కూడా జరిగింది. ముఖ్యమంత్రి జగన్ ప్రస్తావన ప్రముఖంగా…

View More జనసేన మీటింగ్ లో జగన్ ప్రస్తావన!

ఏపీలో కర్నాటకం: ఆ విషయంలో జగన్ సేఫ్

ఎక్కడ రాజకీయ అనిశ్చితి ఉంటుందో అక్కడ వేలు పెట్టి లబ్ధిపొందడం బీజేపీకి అలవాటు. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ కొన్నిచోట్ల అధికారాన్ని దక్కించుకోడానికి ఇదే పద్ధతి ఉపయోగిస్తుంది. తాజాగా కర్నాటకలో జరిగింది ఇదే. కాంగ్రెస్,…

View More ఏపీలో కర్నాటకం: ఆ విషయంలో జగన్ సేఫ్

ప్రముఖ పారిశ్రామిక వేత్త అదృశ్యం!

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్ఎం కృష్ణ అల్లుడు, దేశమంతా విస్తృతంగా ఉన్న కేఫ్ కాఫీ డే వ్యవస్థాపకుడు వీజీ సిద్ధార్థ్ అదృశ్యం అయినట్టుగా వార్తలు వస్తున్నాయి. మంగళూరు సమీపంలో ఆయన కనపడకుండా పోయినట్టుగా సమాచారం. డ్రైవర్…

View More ప్రముఖ పారిశ్రామిక వేత్త అదృశ్యం!

ఏమిటీ మౌనం బాలయ్యా.. నీ సంగతేంటయ్యా..?

అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు చివరికొచ్చేశాయి. ముందు నానా హంగామా చేసినా, వైసీపీ ధాటిని తట్టుకోలేక చివరకు పలాయనవాదం చిత్తగించారు టీడీపీ సభ్యులు. ఇక చివరి రెండురోజుల సమావేశాలకు చంద్రబాబు కూడా అందుబాటులో లేకుండాపోయారు. ఇక…

View More ఏమిటీ మౌనం బాలయ్యా.. నీ సంగతేంటయ్యా..?

మాటల ముఖ్యమంత్రి కాదు.. దానికిదే సాక్ష్యం

ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి… అందరూ ఇతడ్ని మాటల ముఖ్యమంత్రి అనుకున్నారు. ఎన్నికలకు ముందు అందరూ చెప్పినట్టే జగన్ కూడా ఏదేదో మాట్లాడేశారని, గెలిచిన తర్వాత అన్నీ మరిచిపోతారని అనుకున్నారు. మరీ ముఖ్యంగా…

View More మాటల ముఖ్యమంత్రి కాదు.. దానికిదే సాక్ష్యం

పవన్ కల్యాణ్.. దుకాన్ బంద్ సంకేతాలు!

ఏంటో.. ప్రజలకు అన్నీ విషయాలూ ముందే తెలిసిపోతుంటాయి! పవన్ కల్యాణ్, కేంద్రంలోని భారతీయ జనతా పార్టీతో మిలాఖత్ కాబోతున్నాడని చాలాకాలంగా ప్రజలకు తెలుసు. దీన్ని గురించి మీడియాలో రాసిన వారిని పవన్ దళాలు బండబూతులు…

View More పవన్ కల్యాణ్.. దుకాన్ బంద్ సంకేతాలు!

జనసేన ఎమ్మెల్యే, వైసీపీలోకి వెళ్ళట్లేదా.!

జనసేన పార్టీ నుంచి ఇటీవలి ఎన్నికల్లో గెలిచింది ఒకే ఒక్క ఎమ్మెల్యే. అధినేత పవన్‌ కళ్యాణ్‌ పోటీ చేసిన రెండు చోట్లా ఓటమి పాలైనా, రాపాక వరప్రసాద్‌ మాత్రం జనసేన పార్టీ పరువు నిలబెట్టారు.…

View More జనసేన ఎమ్మెల్యే, వైసీపీలోకి వెళ్ళట్లేదా.!

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌.. ప్రశ్నిస్తున్నదెవర్ని.?

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి, రాష్ట్రంలో విద్యా వ్యవస్థ గురించి సుదీర్ఘంగా మాట్లాడారు. ఈ క్రమంలో స్కూళ్ళు, కాలేజీల్లో ఫీజులు తగ్గాలనే ఆకాంక్షను వ్యక్తం చేశారు. విద్య అనేది లాభాపేక్షతో…

View More ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌.. ప్రశ్నిస్తున్నదెవర్ని.?

అగ్రిగోల్డ్ తరహా స్కామ్‌లను అరికట్టాలి

ఆంధ్రప్రదేశ్‌ కేంద్రంగా పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ, తమిళనాడు, కర్నాటక రాష్ట్రాలలో 7 వేల కోట్ల రూపాయల మేర జరిగిన అగ్రిగోల్డ్‌ కుంభకోణం 32 లక్షల మంది పేదలు, మధ్య తరగతి కుటుంబాలు దారుణ మోసానికి,…

View More అగ్రిగోల్డ్ తరహా స్కామ్‌లను అరికట్టాలి

‘చైనా’ అక్రమాల్ని అపడం జగన్ వల్ల అవుతుందా?

ఇక్కడ చైనా అంటే పొరుగుదేశం చైనా కాదు. విద్యావ్యవస్థలో చైనాకు ఓ చక్కటి పేరు ఉంది. అదే చైతన్య, నారాయణ కాంబినేషన్. ఈ రెండు యాజమాన్యాలు కలిసి సాగిస్తున్న దందా అనేది ఓ బహిరంగ…

View More ‘చైనా’ అక్రమాల్ని అపడం జగన్ వల్ల అవుతుందా?

చంద్రబాబు తప్పులు.. జగన్ కు తిప్పలు

గత ప్రభుత్వంలో చంద్రబాబు తెలిసి చేసిన తప్పులు ఇప్పుడు జగన్ కు తిప్పలుగా మారుతున్నాయి. విద్యాసంస్థల్లో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు కేంద్రం 10 శాతం ప్రత్యేక రిజర్వేషన్ కల్పిస్తే.. దాన్ని అప్పటి రాష్ట్ర ప్రభుత్వం…

View More చంద్రబాబు తప్పులు.. జగన్ కు తిప్పలు

కర్ణాటక ఐపోయింది, బీజేపీ నెక్ట్స్ టార్గెట్ అదేనట!

మొన్నటి వరకూ ఈవీఎంలలో ఏ పార్టీకి ఓటేసినా బీజేపీకి పడిపోతోందంటూ కొంతమంది ఆందోళన వ్యక్తంచేశారు. అది అర్థంలేదని ఆందోళన అని కాస్త ఎరిగిన వాళ్లంతా చెప్పారు. ఓడిపోయినవారు సాకుగా ఆ మాట చెబుతున్నారని స్పష్టమైంది.…

View More కర్ణాటక ఐపోయింది, బీజేపీ నెక్ట్స్ టార్గెట్ అదేనట!

రసవత్తర పరిణామాలు.. యడ్యూరప్ప గట్టెక్కినట్టే!

కర్ణాటక రాజకీయ పరిణామాలు రసవత్తరంగానే కొనసాగుతూ ఉన్నాయి. కాంగ్రెస్-జేడీఎస్ రెబెల్ ఎమ్మెల్యేలందరి మీదా అసెంబ్లీ స్పీకర్ రమేశ్ కుమార్ అనర్హత వేటు వేశారు. తద్వారా వారికి గట్టి ఝలక్ ఇచ్చారు. ముఖ్యమంత్రి పీఠం కాంగ్రెస్-జేడీఎస్…

View More రసవత్తర పరిణామాలు.. యడ్యూరప్ప గట్టెక్కినట్టే!

లోకేష్ మరో ట్విట్టర్ ఛాలెంజ్!

ట్విట్టర్ రాజకీయాలకే పరిమితం అయిన నారా లోకేష్ అక్కడే తన రాజకీయ విద్యనంతా ప్రదర్శిస్తూ కొనసాగుతూ ఉన్నారు! ఒక ప్రెస్ మీట్ పెట్టి సమాధానాలు ఇచ్చే చేవ చూపించకుండా.. మాట్లాడటానికి మండలిలో అవకాశం వచ్చినప్పుడు దులిపేయకుండా..…

View More లోకేష్ మరో ట్విట్టర్ ఛాలెంజ్!