సీమాంధ్రకు వీడని నీడ తెలంగాణ

ఏడ్చేదానికి మొగుడొస్తే, నాకు రాకపోతాడా అని చూస్తూ కూచుందట వెనకటికి ఒకామె. కెసిఆర్ వ్యవహారం అలాగే వుంది. చంద్రబాబు గట్టెక్కితే నేను గట్టెక్కినట్లే, ఆంద్రకు వచ్చినట్లయతే తెలంగాణకు వచ్చినట్లే అన్న రీతిలో ఎదురుచూస్తున్నాడాయన. ఎందుకంటే…

View More సీమాంధ్రకు వీడని నీడ తెలంగాణ

తోటరాముడు-2

తోటలో పళ్లూ, కూరగాయలే కాదు రాజకీయాలు కూడా పండించవచ్చు. ఈ రహస్యాన్ని ముందెందరో చెప్పారు. ఈ యుగంలో మాత్రం తొలుత కేసీఆర్‌ నిరూపించారు. ఆ తర్వాత నిరూపించడానికి పవన్‌ కళ్యాణ్‌  సిద్ధమయ్యారు. పేరుకి ఎన్టీఆర్‌…

View More తోటరాముడు-2

హైదరాబాద్..ఓ బలహీనత

గచ్చిబౌలి వదిలి వెళ్లలేరు..ఆంధ్రకేం వెళతారు?అని సూటిగా అడిగేసారు తెలంగాణ మంత్రి కె టి రామారావు. హైదరాబాద్ లో వున్న సంస్థలు ఆంధ్రకు తరలిపోతాయని వినవస్తున్న వార్తల నేపథ్యంలో ఆయన అన్న మాటలు కాస్త ఆలోచన…

View More హైదరాబాద్..ఓ బలహీనత

రియల్ బూమ్..రియలేనా?

ఓ కంపెనీ విలువను ఎలా లెక్కిస్తారు..మార్కెట్ లో వున్న ఆ కంపెనీ షేర్ విలువ ఆధారంగా. షేర్ విలువ ఈ రోజు వున్నట్లు రేపు వుండకపోవచ్చు..రేపు వున్నట్లు ఎల్లుండి వుండకపోవచ్చు. కానీ ఓ రోజు…

View More రియల్ బూమ్..రియలేనా?

బాబు-మో’ఢీ’?

ఇలా అంటే ఇదేదో కిట్టని మాటగా, 'పచ్చ'ని పొత్తులో చిచ్చు మాదిరిగా అనిపిస్తుంది..పసలేని ఊహాగానాలు అనుకుంటారు..కానీ ఏ బాబు పెట్టుకున్న ఏ పొత్తు చూసినా ఏమున్నది..చివరంటా సాగిన వైనాలు మచ్చుకైనా కనిపించవు. వామపక్షాలు, భాజపా,…

View More బాబు-మో’ఢీ’?

వికటిస్తున్న సంక్షేమం

చంద్రబాబు ప్రమాణ స్వీకారం అంగరంగ వైభవంగా జరిగిపోయింది. ఆంధ్రులకు చూడముచ్చటగా, మిగిలిని రాష్ట్రాల సిఎమ్ లు ఈ జనాన్ని, వైభవాన్ని చూసి ఈర్ష్య పడే లెవెల్ లో నిర్వహించడంలో ఇటు ప్రభుత్వ అధికారులతో  పాటు,…

View More వికటిస్తున్న సంక్షేమం

‘దాడీ’ ఇదో ఎన్నో’స్సారీ’?

మాస్టారికి సహనం కాస్త ఎక్కువ వుండాలి.అల్లరి విద్యార్ధులుంటారు మరి. కానీ పాపం మన దాడి వీరభద్రరావు మాస్జారికి కాస్త అది తక్కువ. క్షణిణాకావేశం ఎక్కువట. ఆ ముక్క ఆయనే ఒప్పుకుంటారు. క్షణికావేశంలో వైకాపాలో చేరానని…

View More ‘దాడీ’ ఇదో ఎన్నో’స్సారీ’?

వీరుడా..విరాళాలేల?

అన్నపూర్ణ ఆంధ్రదేశం రెండు ముక్కలయింది. పెద్ద కొడుకు, చిన్నకొడుకు వేరయ్యారు. సహజంగానే ఉమ్మడి ఇల్లు పెద్దవాడికి దక్కింది. చిన్నావాడికి ఇల్లు లేదు. దానికి మింజువలె అంటే, బదులుగా డబ్బు ఇప్పిస్తామని పెద్ద మనుషులు చెప్పారు..హామీ…

View More వీరుడా..విరాళాలేల?

కెసిఆర్ గెలవలేదు…మీడియా ఓడింది

కెసిఆర్ ఏం చేసాడు..ఎలా చేసాడు..మంచోడా..చెడ్డోడా అన్నది కాదు ఇప్పుడు డిస్కషను. ఆడు మగాడ్రా..ఈ రాష్ట్రంలో అడ్డు అదుపు లేకుండా చెలరేగిపోతున్న విజువల్ మీడియాకు ఝలక్ ఇచ్చాడు. 'ఈ కార్యక్రమం సరదాకి మాత్రమే..ఎవర్నీ ఉద్దేశించి కాదు..కించపరచడానికి…

View More కెసిఆర్ గెలవలేదు…మీడియా ఓడింది

ఈ రాష్ట్రానికి దిక్కెవరు?

ఇలా అడిగితే తెలుగుదేశం వీరాభిమానులకు వీర కోపం వచ్చేస్తుంది. సకల కళా వల్లభుడు, అనేక విద్యలందు ఆరితేరిన వీరుడు చంద్రబాబు వుండగా..ఆంధ్రదేశం అనాధ ఎలా అవుతుంది..ఈ రాష్ట్రానికి దిక్కెవరు అని ప్రశ్నించడానికి ఎన్ని గుండెలు…

View More ఈ రాష్ట్రానికి దిక్కెవరు?

శ్వేతపత్రాలు జిందాబాద్

రాష్ట్ర ప్రభుత్వం వ్యవహారాలపై శ్వేతపత్రాలు విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. నిజంగా మంచి ఆలోచన. మన వుంటున్న రాష్ట్రం, మనని పాలిస్తున్న ప్రభుత్వం, మన వ్వవహారాలు మనకు తెలియాల్సిన అవసరం వుంది. కేవలం ఏడాదికి…

View More శ్వేతపత్రాలు జిందాబాద్

రెండున్న చోట మూడోది అవసరమా?

ఏమయిందీ వెంకయ్య నాయకుడికి..ఎవరూ నోరు మెదపరేం? విజయవాడ..విజయవాడ..గుంటూరు..గుంటూరు అంటూ ఈ బస్ కండక్టర్ కేకలేమిటి? అంటే ప్రభుత్వం మారగానే కమిటీలు, అధికారుల పర్యటనలు, సమగ్ర పర్యటనలు, పరిశీలనలు..అన్నీ గాలికిపోయాయా ఏం..ఇలా మట్లాడడం.. ఎంత హానికరం..గుర్తించరేం?…

View More రెండున్న చోట మూడోది అవసరమా?

కెసిఆర్ గుండెల్లో బాబు పడేసిన రాయి

చంద్రబాబు మహా మేధావి. అందులో ఇసుమంత సందేహం లేదు. కేసిఆర్ పక్కోడు ఏ వరం కోరుకుంటే, దానికి డబుల్ తనకు కావాలనే మునిలాంటి వాడు. అందుకనే ఢిల్లీ వెళ్లి, తనకు ఫలానా కావాలని అడగకుండా,…

View More కెసిఆర్ గుండెల్లో బాబు పడేసిన రాయి

ఇది ‘రియల్‌’ టైమ్‌

విభజన అన్నది ఇప్పుడు గడచిపోయిన వైనం. సీమాంధ్రప్రధేశ్‌ అన్నది కొత్త ఆలోచన. దాని ప్రగతి అన్నది సరికొత్త గమ్యం. ఆ దిశగా పయనం అన్నది సమున్నత లక్ష్యం. నిన్నటి దాకా ప్రజలది అదే ఆలోచన.…

View More ఇది ‘రియల్‌’ టైమ్‌

విక్రమ్ కుమార్ ది గ్రేట్

మనం సినిమా అద్భుతమైన విజయం సాధించింది. మరోసారి నాగ్ మీడియాతో తన మనసులోని మాటలు పంచుకున్నాడు. పనిలో పనిగా విక్రమ్ కుమార్ దగ్గర బోలెడు కథలున్నాయని, మహేష్ కూడా ఒకటి వింటున్నాడని చెప్పాడు.  Advertisement…

View More విక్రమ్ కుమార్ ది గ్రేట్

ఎవరి బల ప్రదర్ళన ఇది?

దక్షిణ కోస్తా మొత్తం పండగ వాతావరణం సంతరించుకుంది. వేలాది లైట్లు, వందలాది టెంట్లు, హెలికాప్టర్లు, లక్షల మంది జనం, వందల మంది నాయకులు, భోజనాలు, ప్రత్యేక రవాణా.. ఒకటేమిటి? సవాలక్ష ప్రత్యేకతలు.  Advertisement బాబు…

View More ఎవరి బల ప్రదర్ళన ఇది?

జ’గన్’ గురి జగన్ పైనే!

ఓటమి అన్నది జీవితంలో చివరి అధ్యాయం కాదు. ఇంకా చాలా పుటలు, చాలా అధ్యాయాలు వుంటాయి. అయితే ఆ పుటలు, అధ్యాయాలు ఎవరికి వారే రచించుకోవాలి. విజయగీతాలుగా మలుచుకోవాలి.  అలా కాకుంటే పదేళ్లు ప్రతిపక్షంలో…

View More జ’గన్’ గురి జగన్ పైనే!

బాబును వీడని నీడ కేసిఆర్

పుష్కరకాలం క్రితం మంత్రి పదవితో పోయే దానికి చంద్రబాబు విభజన వరకు తెచ్చి, కెసిఆర్ ను ముఖ్యమంత్రి అయ్యేలా చేసారు. ఉద్యమం సాగినన్నాళ్లు, మధ్యలో పొత్తు పెట్టుకున్న కాసిన్ని రోజులు మినహా, తక్కిన కాలం…

View More బాబును వీడని నీడ కేసిఆర్

చిరకాల స్వప్నం సాకారమవుతున్న రోజు

తెలంగాణ చరిత్రలో ఎన్నో పోరాటాలు.. బహుశా ఈ పోరాటాలకు ఇక శుభం పడినట్లే అనుకోవాలి. స్వాతంత్ర్యపోరాటం చూసారు. నిజాం పాలనలో నిలిచారు. దొరల గడీల ముందు అవస్థలు పడ్డారు. . రజాకార్లను ఎదిరించి నిలిచారు.…

View More చిరకాల స్వప్నం సాకారమవుతున్న రోజు

నే’తల’ తోక లేనిమాటలు

నేతల మాటలు అర్థవంతంగా వుండాలి.సమయానికి తగు మాటలాడెనె..అన్నట్లు అందంగా, గౌరవ ప్రదంగా వుండాలి. కానీ అధికారం సంపాదించిన వారి మాటలు అలా వుండడం లేదు.  Advertisement 'చంద్ర'శేఖర రావు, 'చంద్ర'బాబు నాయుడు అటు తెలంగాణకు,…

View More నే’తల’ తోక లేనిమాటలు

బాబు తక్షణ సమస్య మంత్రివర్గమే

సీమాంధ్ర తొలి ముఖ్యమంత్రిగా పదవీ స్వీకారం చేయడానికి ఇంకో వారం సమయం వుంది. ఈ లోగా బాబు ముందు అనేకానేక సవాళ్లు వున్నాయి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆకళింపు చేసుకోవడం, కొత్త రాష్ట్రాన్ని గాడిలో…

View More బాబు తక్షణ సమస్య మంత్రివర్గమే

భాజపా-తేదేపాలపై కేసిఆర్ గురి?

కెసిఆర్ మదిలో ఏముంది? అధికారాన్ని నిలబెట్టుకునే దిశగా ఆలోచిస్తున్నారా..సంపూర్ణ మెజారిటీ కావాలని చూస్తున్నారా? ఈ ఆలోచన ఇప్పుడు ఎన్నికైన ప్రజా ప్రతినిధులను కలవర పెడుతోంది. రాష్ట్రం విడిపోయింది. దానికి కెసిఆర్ బాస్. మరో రెండు…

View More భాజపా-తేదేపాలపై కేసిఆర్ గురి?

వివాదం తీరిందా – ముదిరిందా?

విభజన జరిగిపోయింది, రెండు రాష్ట్రాలు ఏర్పడ్డాయి. తెలుగువారు విడిపోయి రెండురాష్ట్రాలు ఏర్పాటు చేసుకున్నారు.  విడిపోయి కలిసుందాం..విడివిడిగా అభివృద్ధి చేసుకుందాం అని అధికారంలోకి వచ్చిన టిడిపి అధినేత చంద్రబాబు, టిఆర్ఎస్ అధినేత కేసిఆర్ నోట వెలుబడ్డ…

View More వివాదం తీరిందా – ముదిరిందా?

నీచ రాజకీయాలకు పరాకాష్ఠ

జగన్ పార్టీ నుంచి వలసలు ప్రారంభమయ్యాయి. ఎన్సీవై రెడ్టి అప్పడే తెలుగుదేశం పార్టీ తీర్ధం తీసుకున్నారు. జగన్ తో విబేధాలు లేవని, కేవలం తమ ప్రాంత అభివృద్ది కోసం పార్టీ మారానని చెప్పుకొచ్చారు.  Advertisement…

View More నీచ రాజకీయాలకు పరాకాష్ఠ

రాజధాని రగడ

అభివృద్ధి చెందిన చొటా..అభివృద్ది కావాల్సిన చోటా? Advertisement నలుగురు ఎక్కడ వుంటే, అక్కడే నగరం తయారవుతుంది. నగరం అంటూ వుంటే దారులూ వుంటాయి..రాదారులూ వస్తాయి. రాజధాని ఏర్పాటు విషయంలో పాలకుల దృష్టి ఈ విధంగా…

View More రాజధాని రగడ

రాజధానికి నిర్మాణానికి చందాలా?

ఇంతకన్నా దౌర్భాగ్యం మరొకటి వుంటుందా? ఇలా ప్రశ్నిస్తే నాపై విరుచుకు పడే వారే ఎక్కువ కావచ్చు.కానీ ప్రజాస్వామ్య వ్యవస్థలో బతుకుతున్నాం. రాష్ట్రాన్ని రెండుగా చీల్చి, మీ మానాన మీరు బతకండి, పొండి, కావాలంటే కావాల్సిన…

View More రాజధానికి నిర్మాణానికి చందాలా?

రుణ మాఫీపై బాబు నోరు మెదపరేం?

రైతుల రుణ మాఫీ, డ్వాక్రా రుణాల మాఫీ. బాబు కు అధికారం అందిరావడానికి కీలకమైన రెండువరాలు. ఈ రెండు వరాలను బాబు విస్మరిస్తారని అనుకోవడానికి ఎంతమాత్రం అవకాశం లేదు. ఎందుకంటే ఇంత కీలకమైన వరాల…

View More రుణ మాఫీపై బాబు నోరు మెదపరేం?