‘ఊరుకున్నంత ఉత్తమం లేదు’ అని పెద్దలు అంటూ ఉంటారు. తోచుబాటు కాకుండా యథాలాపంగా పుట్టిన సామెత కాదు ఇది. చాలా అర్థవంతమైన సామెత! ప్రత్యేకించి రాజకీయ నాయకులు సదా గుర్తుంచుకోవాల్సిన సామెత. ఎందుకంటే కేవలం…
View More పుకార్ల ఖండన ఇలా కాదు కేటీఆర్!Latest News
సీనియర్లకు ఒక పదవి చాలదంట!
చంద్రబాబునాయుడు నామినేటెడ్ పదవుల పందేరం గురించి కసరత్తు ప్రారంభించారని వార్తలు వస్తుండగా.. అధికార కూటమిలోని సీనియర్ నాయకులకు కొండంత ఆశలు కలుగుతున్నాయి. అధికారంలో ఉన్న ప్రస్తుత తరుణంలో తాము గరిష్టంగా లబ్ధి పొందకపోతే ఎలా…
View More సీనియర్లకు ఒక పదవి చాలదంట!నైజాంలో థియేటర్ల బంద్ హెచ్చరిక!
నైజాంలో థియేటర్ల సమస్య ముదురుతోంది. లైగర్ బకాయిల విషయంలో నైజాం ఎగ్జిబిటర్ల పంతానికి సరైన మద్దతు ఇండస్ట్రీ నుంచి రావడం లేదు. నిర్మాత స్రవంతి రవికిషోర్ మధ్యవర్తిత్వం మీద ఎగ్జిబిటర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు…
View More నైజాంలో థియేటర్ల బంద్ హెచ్చరిక!గీతదాటడంలో జగన్, చంద్రబాబు చెరోముద్ర!
జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబునాయుడులను ఇద్దరూ ఇద్దరే అని ఒకే గాటన కట్టేయడానికి వీల్లేదు. ఆ విషయంలో ఇద్దరివీ వేర్వేరు దారులు
View More గీతదాటడంలో జగన్, చంద్రబాబు చెరోముద్ర!చంద్రబాబులా హామీలు ఇవ్వాలని జగన్‌పై ఒత్తిడి!
ఎన్నికల సమయంలో అధికారంలోకి రావాలంటే ఓటర్లకు తాయిలాలు తప్పవు. ఇదేమీ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల వరకే పరిమితం కాదు. దేశమంతా ఇదే పరిస్థితి. కాకపోతే ఒక్కో రాష్ట్రంలో ఎన్నికల ఖర్చు ఒక్కో రకంగా వుంటోంది. ఇతర…
View More చంద్రబాబులా హామీలు ఇవ్వాలని జగన్‌పై ఒత్తిడి!భార్యాభర్తలు కాబోతున్న నాగచైతన్య-శోభిత
హీరో నాగచైతన్య మరో పెళ్లికి రెడీ అయ్యాడు. హీరోయిన్ శోభిత ధూలిపాళ్లతో అతడికి ఎంగేజ్ మెంట్ జరిగింది. ఈరోజు ఉదయం 9 గంటల 42 నిమిషాలకు చైతూ-శోభిత నిశ్చితార్థ కార్యక్రమం ముగిసింది. Advertisement నాగచైతన్య,…
View More భార్యాభర్తలు కాబోతున్న నాగచైతన్య-శోభితఅనుకూల ప్రభుత్వం.. సునీత దూకుడు
అనుకూల ప్రభుత్వం వచ్చిందని వైఎస్ వివేకా కుమార్తె డాక్టర్ నర్రెడ్డి సునీత దూకుడు ప్రదర్శిస్తున్నారు. గత ప్రభుత్వం తన తండ్రి హత్య కేసు నిందితులకు అండగా నిలిచిందనేది ఆమె ప్రధాన ఆరోపణ. కనీసం ఇప్పుడైనా…
View More అనుకూల ప్రభుత్వం.. సునీత దూకుడువైసీపీ కార్యకర్త ఊరొదిలినా… విడిచిపెట్టలేదు!
కూటమి అధికారంలోకి రావడంతో పల్నాడులో వైసీపీ కార్యకర్తలు, నాయకులు బిక్కుబిక్కుమని గడుపుతున్నారు. పల్నాడులో చాలా మంది ఊళ్లు వదిలి బతుకు జీవుడా అని వలసవెళ్లారు. టీడీపీ చేతిలో కొందరు చావు దెబ్బలు తిన్నారు. కొందరు…
View More వైసీపీ కార్యకర్త ఊరొదిలినా… విడిచిపెట్టలేదు!కూటమి నేతల సర్కస్ ఫీట్లు
నామినేటెడ్ పదవుల పంపిణీకి వేళైంది. దీంతో కూటమి నేతలు పదవుల కోసం సర్కస్ ఫీట్లు వేస్తున్నారు. ఎన్నికలకు ముందు నుంచి కొంత మంది నాయకులు ఎమ్మెల్యే అభ్యర్థులకు తాము ఆశిస్తున్న పదవుల గురించి చెప్పారు.…
View More కూటమి నేతల సర్కస్ ఫీట్లులక్కీ డేట్ కోసం ఇన్ని రోజులు ఆగాడా?
కేజీఎఫ్ హీరో యష్ పై సోషల్ మీడియాలో చిన్నపాటి ట్రోలింగ్ నడుస్తోంది. తన సెంటిమెంట్ కోసం అభిమానుల్ని ఇన్ని రోజులు వెయిట్ చేయించడం కరెక్ట్ కాదంటూ అతడిపై ట్రోల్స్ వేస్తున్నారు కొంతమంది. Advertisement ఇంతకీ…
View More లక్కీ డేట్ కోసం ఇన్ని రోజులు ఆగాడా?ఇంతకూ ఏమైనా చేస్తారా? చేయరా బాబూ?
“మీకింత వరకూ వైఎస్ జగన్ రూపాయి మాత్రమే ఇచ్చారు. నేను అధికారంలోకి వస్తే రెండు, మూడు, నాలుగు రూపాయిలు ఇస్తాను. నన్ను నమ్మండి. అధికారం ఇవ్వండి. సంపద సృష్టించి, మిమ్మల్ని ధనవంతుల్ని చేస్తా” ….…
View More ఇంతకూ ఏమైనా చేస్తారా? చేయరా బాబూ?జగన్‌ది అమాయకత్వమా? అజ్ఞానమా?
ఎవరెన్ని నీతులు చెప్పినా, విన్నంత వరకే. బొత్సను గెలిపించుకోవాలంటే జగన్ అనుసరించాల్సిన మార్గాన్ని అన్వేషించాలి.
View More జగన్‌ది అమాయకత్వమా? అజ్ఞానమా?‘సరిపోదా’ స్టోరీ చెప్పేసిన సూర్య
వారంలో అయిదు రోజులు మామూలు మాణిక్యంలా వుంటే కుర్రాడు శనివారం మాత్రం భాషా మాదిరిగా వుంటాడు.
View More ‘సరిపోదా’ స్టోరీ చెప్పేసిన సూర్యకేకేకి ఢోకా లేదు.. దళపతి చేయగలిగిందేం లేదు!
భారత రాష్ట్ర సమితి నుంచి కాంగ్రెసులోకి ఫిరాయించిన రాజ్యసభ సభ్యుడు కే కేశవరావు ఎంచక్కా తన పదవికి రాజీనామా చేసేశారు. ఇప్పుడు ఆ ఖాళీకి నోటిఫికేషన్ కూడా విడుదలైంది. కాంగ్రెసు పార్టీ మళ్లీ కేకేనే…
View More కేకేకి ఢోకా లేదు.. దళపతి చేయగలిగిందేం లేదు!ప్రలోభాలకంటె ‘పవర్’ చేసే పని ఎక్కువ!
చిన్న స్థాయి స్థానిక సంస్థల ప్రతినిధులకు ‘అధికారంలో ఉన్న పార్టీ’ అనే ఒక్క మాట సరిపోతుందని అంటున్నారు.
View More ప్రలోభాలకంటె ‘పవర్’ చేసే పని ఎక్కువ!అటు వింటేజ్..ఇటు యాక్షన్
ఫక్తు కమర్షియల్ కట్ తో వచ్చింది మిస్టర్ బచ్చన్ ట్రయిలర్. రైడ్ సినిమా రీమేక్ గా వస్తున్న ఈ సినిమాలో ఓ వింటేజ్ స్టయిల్ లవ్ ట్రాక్ ను యాడ్ చేసారు. వింటేజ్ లవ్…
View More అటు వింటేజ్..ఇటు యాక్షన్వైసీపీకి విశాఖ షాక్
విశాఖ నగర పాలక సంస్థ ఎన్నికల్లో భారీ షాక్ తగిలింది. టీడీపీ కూటమితో పోటీ పడి చివరికి ఓటమి పాలు అయింది. స్థాయి సంఘం ఎన్నికల్లో పది స్థానాలనూ కూటమి తరఫున పోటీ చేసిన…
View More వైసీపీకి విశాఖ షాక్చిన్న సినిమాలు.. ఓటీటీ కష్టాలు
నెలకు సగటును 20 సినిమాలకు తగ్గకుండా రిలీజ్ అవుతున్నాయి. అన్నీ థియేటర్లలోకి వస్తున్నాయి. మరి అవన్నీ ఓటీటీలోకి కూడా వస్తున్నాయా? అస్సలు రావట్లేదు. నెలలో రిలీజ్ అవుతున్న సినిమాల్లో పావు వాటా మాత్రమే ఓటీటీలో…
View More చిన్న సినిమాలు.. ఓటీటీ కష్టాలుఇక్కడ అనసూయ.. అక్కడ ప్రియా భవానీ శంకర్
కెరీర్ పరంగా అనసూయ, ప్రియాభవానీ శంకర్ కు మధ్య చాలా పోలికలున్నాయి. న్యూస్ ఛానెల్ లో యాంకర్ గా కెరీర్ ప్రారంభించి ప్రస్తుతం నటిగా కొనసాగుతోంది అనసూయ. ప్రియా భవానీ శంకర్ కూడా అంతే.…
View More ఇక్కడ అనసూయ.. అక్కడ ప్రియా భవానీ శంకర్86 నుంచి 68కి.. 2 నెలల్లో
స్కంద సినిమా కోసం కాస్త కండలు పెంచి లావుగా తయారయ్యాడు రామ్. ఆ సినిమా పూర్తయిన వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా డబుల్ ఇస్మార్ట్ సెట్స్ పైకి వచ్చేశాడు. అయితే డబుల్ ఇస్మార్ట్ లో…
View More 86 నుంచి 68కి.. 2 నెలల్లోమరోసారి చిక్కుల్లో సుమ
వివాదాలకు దూరంగా ఉండే సెలబ్రిటీ సుమ. టీవీ సెలబ్రిటీల నుంచి స్టార్ హీరోల వరకు అందరికీ ఈమె చాలా క్లోజ్. అయితే ఆమధ్య ఓ సినిమా ఫంక్షన్ లో మీడియాపై ఆమె చేసిన అభ్యంతరకర…
View More మరోసారి చిక్కుల్లో సుమకావాలనే తప్పుడు రాతలు.. ఏ దర్యాప్తుకైనా సిద్ధం!
మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఇటీవల అగ్ని ప్రమాదం జరగడం రాజకీయ రంగు పులుముకుంది. రెవెన్యూ రికార్డుల్ని దగ్ధం చేసి, అక్రమాలు వెలుగులోకి రాకుండా మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేయించారనే ఆరోపణలు టీడీపీ…
View More కావాలనే తప్పుడు రాతలు.. ఏ దర్యాప్తుకైనా సిద్ధం!ముగ్గురు పిల్లలున్నా… పోటీకి గ్రీన్ సిగ్నల్!
చంద్రబాబు సర్కార్ మరో ఎన్నికల హామీని నెరవేర్చడానికి నిర్ణయించింది. ఆర్థికంగా భారం కాని పనుల్ని త్వరగా చేయాలని ఇప్పటికే చంద్రబాబు మంత్రులు, ఉన్నతాధికారులకు దిశానిర్దేశం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అలాంటి హామీ…
View More ముగ్గురు పిల్లలున్నా… పోటీకి గ్రీన్ సిగ్నల్!ప్రపంచస్థాయి బస్టేషన్ సాధనకు అడుగు దూరంలో తిరుపతి ఎంపీ
తిరుపతి అంటే హిందూ మతానికి ప్రపంచ రాజధాని. నగరానికి తగ్గట్టు ప్రపంచ స్థాయి సౌకర్యాలు వుండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ప్రజల ఆకాంక్షలకు తగ్గట్టు పని చేయాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులపై వుంటుంది. తిరుపతి నగరంలో…
View More ప్రపంచస్థాయి బస్టేషన్ సాధనకు అడుగు దూరంలో తిరుపతి ఎంపీఅనితతో సునీత భేటీ
ఏపీ హోంశాఖ మంత్రి వంగలపూడి అనితతో దివంగత మాజీ మంత్రి వైఎస్ వివేకా కుమార్తె డాక్టర్ నర్రెడ్డి సునీత భేటీ అయ్యారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక మొదటిసారి సునీత రాష్ట్ర సచివాలయానికి వెళ్లారు. మంత్రి…
View More అనితతో సునీత భేటీపవన్ను ఏం మాయ చేశావయ్యా బాబు!
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి నుంచి రాజకీయ నాయకులు నేర్చుకోవాల్సింది చాలా వుంది. ఎదుటి వాళ్లను ఒప్పించడంలో చంద్రబాబుకు మించినవారెవరూ లేరు. తాజాగా నామినేటెడ్ పదవుల అంశం తెరపైకి వచ్చింది. మరో రెండు వారాల్లో నామినేటెడ్ పదవుల…
View More పవన్‌ను ఏం మాయ చేశావయ్యా బాబు!కడుపుకోత మిగిల్చిన ఇంటర్ విద్యార్థిని!
క్షణాకావేశంలో ఇంటర్మీడియట్ విద్యార్థిని తల్లిదండ్రులకు కడుపు కోత మిగిల్చింది. వైఎస్సార్ జిల్లా పులివెందుల నియోజకవర్గంలోని వేంపల్లి ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని జమీషా ఖురేషి ఆత్మహత్యకు పాల్పడ్డారు.…
View More కడుపుకోత మిగిల్చిన ఇంటర్ విద్యార్థిని!