స్వ‌ర్ణాంధ్ర‌@2047

ఏపీ అభివృద్ధి కోసం స‌ల‌హాలు, సూచ‌న‌లు ఇవ్వాల‌ని రాష్ట్ర ప్ర‌జ‌ల్ని ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు కోరారు. ఇందుకోసం ప్ర‌త్యేక పోర్ట‌ల్‌ను ఏర్పాటు చేసిన‌ట్టు ఆయ‌న పేర్కొన్నారు. ఈ మేర‌కు చంద్ర‌బాబు సోష‌ల్ మీడియాలో ఒక…

View More స్వ‌ర్ణాంధ్ర‌@2047

అన్య మ‌త‌స్తుల‌కు ప్ర‌వేశం లేదని డిక్ల‌రేష‌న్ ఇస్తే పోలా?

అన్య మ‌త‌స్తుల‌కు తిరుమ‌ల‌లో ప్ర‌వేశం లేద‌ని చంద్ర‌బాబు స‌ర్కార్ డిక్ల‌రేష‌న్ ఇస్తే స‌రిపోతుంది క‌దా అనే చ‌ర్చ‌కు తెర‌లేచింది. ఎక్క‌డైనా ఇత‌ర మ‌త‌స్తులు మ‌రో మ‌తానికి చెందిన ఆల‌యాల‌కు వెళ్ల‌డం త‌క్కువ‌. దేవుడు ఒక్క‌డే,…

View More అన్య మ‌త‌స్తుల‌కు ప్ర‌వేశం లేదని డిక్ల‌రేష‌న్ ఇస్తే పోలా?

జ‌గ‌న్‌కు శ్రీ‌వారి ర‌క్ష‌

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డికి తిరుమ‌ల శ్రీ‌వారి ర‌క్ష ఉంద‌ని వైసీపీ నేత‌లు అంటున్నారు. అందుకే తిరుమ‌ల ల‌డ్డూ ప్ర‌సాదం క‌ల్తీ వ్య‌వ‌హారంలో కాస్త ఆల‌స్యంగానైనా నిజాల్ని జ‌నం తెలుసుకున్నార‌ని వారు అంటున్నారు. ప్ర‌పంచ…

View More జ‌గ‌న్‌కు శ్రీ‌వారి ర‌క్ష‌

నా మ‌తం మాన‌వ‌త్వం… డిక్ల‌రేష‌న్‌లో రాసుకోండిః జ‌గ‌న్‌

తిరుమ‌ల ప‌ర్య‌ట‌న‌ను ర‌ద్దు చేసుకున్న నేప‌థ్యంలో మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి నిర్వ‌హించిన మీడియా స‌మావేశంలో అద్భుతంగా మాట్లాడారు. తిరుమ‌ల‌లో డిక్ల‌రేష‌న్‌పై సంత‌కం చేయాల‌ని కూట‌మి నేత‌లు డిమాండ్ చేస్తున్న నేప‌థ్యంలో త‌న మ‌తం,…

View More నా మ‌తం మాన‌వ‌త్వం… డిక్ల‌రేష‌న్‌లో రాసుకోండిః జ‌గ‌న్‌

జ‌గ‌న్ తిరుమ‌ల ప‌ర్య‌ట‌న ర‌ద్దు

మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి తిరుమ‌ల ప‌ర్య‌ట‌న ర‌ద్దు అయ్యింది. తిరుమ‌ల‌కు వెళ్లాల‌నే జ‌గ‌న్ నిర్ణ‌యం వెలువ‌డిన‌ప్ప‌టి నుంచి డిక్ల‌రేష‌న్ తెర‌పైకి వ‌చ్చింది. అన్య మ‌త‌స్తుడైన జ‌గ‌న్ తిరుమ‌ల శ్రీ‌వారి ద‌ర్శ‌నానికి ముందు డిక్ల‌రేష‌న్‌పై…

View More జ‌గ‌న్ తిరుమ‌ల ప‌ర్య‌ట‌న ర‌ద్దు

గనుల శాఖ మాజీ డైరెక్టర్ అరెస్ట్!

ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుండి, గత ప్రభుత్వంలో జరిగిన అవినీతిని వెతికి తీస్తున్నామని చెబుతూ, గత ప్రభుత్వానికి దగ్గరగా పని చేసిన అధికారులను కొందరికి ఎటువంటి ప‌దవులు ఇవ్వ‌కుండా, అవినీతికి సంబంధించిన కారణాలతో…

View More గనుల శాఖ మాజీ డైరెక్టర్ అరెస్ట్!

పవన్.. బాబు.. ఇద్దరూ రెండు విధాలుగా!

జ‌గన్ కుటుంబం లేదా కుటుంబ సభ్యులు క్రిస్టియన్లు అయితే తప్పు, పవన్ భార్య, పిల్లలు క్రిస్టియన్లు అయితే తప్పు కాదా?

View More పవన్.. బాబు.. ఇద్దరూ రెండు విధాలుగా!

టీడీపీ అధికార ప్ర‌తినిధికేనా బాబు హెచ్చ‌రిక?

టీడీపీ జాతీయ అధికార ప్ర‌తినిధి జీవీరెడ్డికి సొంత పార్టీలోనే కొంద‌రు పొగ పెట్ట‌డం మొద‌లు పెట్టారు. కాంగ్రెస్ నుంచి టీడీపీలో చేరిన జీవీరెడ్డి ….కొన్ని సంద‌ర్భాల్లో వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిపై వ్య‌క్తిగ‌త విమ‌ర్శ‌ల‌కు కూడా వెనుకాడ‌లేదు.…

View More టీడీపీ అధికార ప్ర‌తినిధికేనా బాబు హెచ్చ‌రిక?

ప‌దవి రాలేద‌ని ధ‌ర్నా చేయాల‌నుకున్న ప‌ట్టాభి!

ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు స‌ర్కార్ 20 కార్పొరేష‌న్ల నామినేటెడ్ పోస్టుల‌ను భ‌ర్తీ చేసింది. మొద‌టి విడ‌త‌లో ప‌ద‌వులు ద‌క్క‌ని నేత‌లు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. ఈ నేప‌థ్యంలో టీడీపీ జాతీయ అధికార ప్ర‌తినిధి ప‌ట్టాభి, ఆయ‌న…

View More ప‌దవి రాలేద‌ని ధ‌ర్నా చేయాల‌నుకున్న ప‌ట్టాభి!

సీన్ రివ‌ర్స్ అవుతోంద‌ని.. ఫిర్యాదుకు ప‌రుగు పెట్టించిన స‌ర్కార్‌!

తిరుమ‌ల ల‌డ్డూ ప్ర‌సాదం వ్య‌వ‌హారంలో మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డికి హిందువుల్లో చెడ్డ పేరు సంగ‌తేమో గానీ, త‌మ‌ను అనుమానించే ప్ర‌మాదం ఏర్ప‌డింద‌ని చంద్ర‌బాబు స‌ర్కార్ అప్ర‌మ‌త్త‌మైంది. నిజంగా నెయ్యిలో క‌ల్తీ జ‌రిగింద‌ని భావించిన‌ట్టైతే…

View More సీన్ రివ‌ర్స్ అవుతోంద‌ని.. ఫిర్యాదుకు ప‌రుగు పెట్టించిన స‌ర్కార్‌!

లడ్డూ వివాదం: బాబు వదిలేసినా జగన్ వదలడా?

రాజకీయానికి ఏ డైవర్షన్లైనా వాడడం కొత్త విషయం కాదు కానీ మరీ ఇలా గుళ్లని, దేవుళ్లని, ప్రసాదాలని కూడా వాడేయడం ఆశ్చర్యం.

View More లడ్డూ వివాదం: బాబు వదిలేసినా జగన్ వదలడా?

మీరు ప్ర‌తిప‌క్షంలో లేరు చంద్ర‌బాబూ!

ఒక విష‌యాన్ని ప‌దే ప‌దే చెబుతూ ఉంటే, రుజువు చేయాల్సిన అవ‌స‌రం లేకుండా అదే నిజం అని ఒక వ‌ర్గం న‌మ్ముతుంద‌నేది తెలుగుదేశం పార్టీ న‌మ్ముకున్న సిద్ధాంతం!

View More మీరు ప్ర‌తిప‌క్షంలో లేరు చంద్ర‌బాబూ!

నెయ్యి… ఆరడుగుల గొయ్యి

ప్రాస కోసం కాదు కానీ టైమింగ్ చూసి మంచి పొలిటికల్ రైమింగ్ లో వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాధ్ టీడీపీ కూటమి ప్రభుత్వం మీద పంచులేశారు. శ్రీవారికి కోట్లాదిమంది భక్తులు ఉన్నారని వారి…

View More నెయ్యి… ఆరడుగుల గొయ్యి

కృష్ణయ్య రాజీనామాకు చంద్రబాబు కారణమా?

ఆయన్ని పార్టీలో చేర్చుకొని జాతీయ బీసీ కమిషన్ చైర్మన్ పదవి ఇవ్వాలనే ప్రయత్నాలు సాగుతున్నాయని అంటున్నారు.

View More కృష్ణయ్య రాజీనామాకు చంద్రబాబు కారణమా?

మాజీ పీఎస్‌ను మ‌ళ్లీ తెచ్చుకోనున్న చంద్ర‌బాబు!

ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు త‌న మాజీ పీఎస్ పెండ్యాల శ్రీ‌నివాస్‌ను మ‌ళ్లీ తెచ్చుకోడానికి సిద్ధ‌మైన‌ట్టు తెలిసింది. 2014-19 మ‌ధ్య కాలంలో చంద్ర‌బాబుకు శ్రీ‌నివాస్ వ్య‌క్తిగ‌త కార్య‌ద‌ర్శిగా ప‌ని చేశారు. వైసీపీ ప్ర‌భుత్వం వ‌చ్చిన త‌ర్వాత స్కిల్…

View More మాజీ పీఎస్‌ను మ‌ళ్లీ తెచ్చుకోనున్న చంద్ర‌బాబు!

చంద్ర‌బాబు పీఎస్‌పై మంత్రులు, ఎమ్మెల్యేల గుర్రు!

ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడి పీఎస్ క‌ప్ప‌ర్థిపై మంత్రులు, కూట‌మి ఎమ్మెల్యేలు తీవ్ర ఆగ్ర‌హంగా ఉన్నారు. చంద్ర‌బాబును క‌ల‌వ‌నీయ‌కుండా, అలాగే ఆయ‌న దృష్టికి ఏ విష‌యాన్ని తీసుకెళ్ల‌కుండా పీఎస్ అడ్డంకిగా నిలిచార‌ని వాళ్లంతా మండిప‌డుతున్నారు. ఇలాగైతే ముఖ్య‌మంత్రి…

View More చంద్ర‌బాబు పీఎస్‌పై మంత్రులు, ఎమ్మెల్యేల గుర్రు!

ఉక్కు దిక్కు చూడండి సామీ

ఏపీలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. వాటికి పరిష్కారం కూటమి ప్రభుత్వాలు చూపాలని జనాలు కోరుతున్నారు. బలిపీఠం మీద విశాఖ ఉక్కు కర్మాగారం నిలిచి ఉంది. విశాఖ ఉక్కుని కాపాడాలని కూడా అంతా అర్ధిస్తున్నారు. విశాఖ…

View More ఉక్కు దిక్కు చూడండి సామీ

పవన్- దీక్ష చేసే విధము తెలియండీ!

11 రోజులు దీక్ష, అదే టైమ్ లైన్ లో ఇంటి పక్కనే సెట్ వేసి షూట్.. ఇదంతా ప్లానింగ్ అనుకోవాలా? యాదృచ్ఛికం అనుకోవాలా?

View More పవన్- దీక్ష చేసే విధము తెలియండీ!

ల‌డ్డూ ప్ర‌సాదం వివాదానికి బాబు స్వ‌స్తి చెప్పిన‌ట్టేనా?

తిరుమ‌ల ల‌డ్డూ ప్ర‌సాదం వ్య‌వ‌హారం త‌మ మెడ‌కు చుట్టుకుంటోంద‌ని ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు గ‌మ‌నించారు. అందుకే ఆ వ్య‌వ‌హారానికి ఎలాగైనా ఫుల్‌స్టాప్ పెట్టాల‌ని ఆయ‌న సీరియ‌స్‌గా ఆలోచిస్తున్నారు. అయితే ముగింపు ఎట్లా ప‌ల‌కాల‌నేది ఆయ‌న‌కు అంతుచిక్క‌డం…

View More ల‌డ్డూ ప్ర‌సాదం వివాదానికి బాబు స్వ‌స్తి చెప్పిన‌ట్టేనా?

ఏపీలో నామినేటెడ్ పోస్టుల భ‌ర్తీ!

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో 20 కార్పొరేష‌న్ల చైర్మ‌న్ల పోస్టుల‌ను ప్ర‌భుత్వం భ‌ర్తీ చేసింది. ఇందులో టీడీపీకి 16, జ‌న‌సేన‌కు 3, బీజేపీకి ఒక‌టి చొప్పున కేటాయించారు. కార్పొరేష‌న్ల భ‌ర్తీని ప‌రిశీలిస్తే, ప్ర‌ధానంగా టీటీడీ పాల‌క మండ‌లి లేక‌పోవ‌డం…

View More ఏపీలో నామినేటెడ్ పోస్టుల భ‌ర్తీ!

‘మంచి ప్ర‌భుత్వం’ ఎక్క‌డా క‌నిపించ‌డం లేదే!

ఇటీవ‌ల చంద్ర‌బాబు స‌ర్కార్ వంద రోజుల పాల‌న పూర్తి చేసుకుంది. ఈ సంద‌ర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా కూట‌మి నాయ‌కులు ఇంటింటికి వెళ్లి వంద రోజుల్లో చేసిన ప‌నుల గురించి వివ‌రించాల‌ని ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు చెప్పారు.…

View More ‘మంచి ప్ర‌భుత్వం’ ఎక్క‌డా క‌నిపించ‌డం లేదే!

తిరుమ‌ల ల‌డ్డూ ప్ర‌సాదంలో పైచేయి దిశ‌గా వైసీపీ!

తిరుమ‌ల ల‌డ్డూ ప్ర‌సాదం విష‌యంలో చెల‌రేగిన వివాదంలో వైసీపీ ఆత్మ‌ర‌క్ష‌ణ నుంచి నెమ్మ‌దిగా పైచేయి సాధించే దిశ‌గా ప‌య‌నిస్తోంది. ఒక ద‌శ‌లో వైసీపీ ప‌ని అయిపోయింద‌ని సంబ‌ర‌ప‌డ్డ టీడీపీ, రెండుమూడు రోజులుగా మారిన ప‌రిస్థితుల…

View More తిరుమ‌ల ల‌డ్డూ ప్ర‌సాదంలో పైచేయి దిశ‌గా వైసీపీ!

ప్రధానికి లేఖ రాయడం మరీ అంత నేరమా?

జగన్ ప్రధానికి లేఖ రాయడాన్ని కూడా చంద్రబాబునాయుడు తప్పుపట్టడం చిత్రంగా కనిపిస్తోంది.

View More ప్రధానికి లేఖ రాయడం మరీ అంత నేరమా?

జగన్ కంటే చంద్రబాబుకు తొందర ఎక్కువ

ఏ ప్రభుత్వమైనా సరే తాము అసాధ్యాలను సుసాధ్యం చేశామని, ప్రజాసేవలో అద్భుతాలు సృష్టించామని ప్రజల ఎదుట చాటి చెప్పుకోవడానికి ఉత్సాహపడుతుంది. నిన్నటిదాకా జగన్మోహన్ రెడ్డి పరిపాలన సాగించినా, ఇవాళ చంద్రబాబు నాయుడు పరిపాలన సాగిస్తున్నా..…

View More జగన్ కంటే చంద్రబాబుకు తొందర ఎక్కువ

తిరుమ‌ల‌లో మ‌హాశాంతి యాగం

తిరుమ‌ల ల‌డ్డూ ప్రసాదంలో క‌ల్తీ జ‌రిగింద‌ని, కావున ఆల‌యంలో ప్రాయ‌శ్చితం నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించిన‌ట్టు ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు చెప్పారు. సీఎం ఆదేశాల మేర‌కు సోమ‌వారం ఉద‌యం 6 నుంచి 10 గంట‌ల వ‌ర‌కు ఆల‌యంలో శాస్త్రోక్తంగా…

View More తిరుమ‌ల‌లో మ‌హాశాంతి యాగం

సీబీఐ విచార‌ణ అంటే భ‌య‌మెందుకు బాబు?

ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు దేన్నైనా న‌మ్మించ‌గ‌ల‌న‌ని అనుకుంటుంటారు. ఈ ద‌ఫా ఎన్నిక‌ల్లో అలా న‌మ్మించే అధికారంలోకి వ‌చ్చాన‌నే ధీమా ఆయ‌న‌లో వుంది. తాజాగా తిరుమ‌ల ల‌డ్డూ ప్ర‌సాదంపై తీవ్ర‌మైన ఆరోప‌ణ‌లు చేశారు. ల‌డ్డూ ప్ర‌సాదంలో జంతువుల…

View More సీబీఐ విచార‌ణ అంటే భ‌య‌మెందుకు బాబు?

వైసీపీ హ‌యాంలో అధికారాన్ని అనుభ‌వించి.. నేడు మౌనం!

వైసీపీ హ‌యాంలో కొంద‌రు ఐఏఎస్ అధికారులు అధికారాన్ని అనుభ‌వించి, నేడు మౌన వ్ర‌తం పాటిస్తున్నారు. ఏ ప్ర‌యోజ‌నం పొంద‌ని ఐవైఆర్ కృష్ణారావు కామెంట్స్ వైసీపీకి దిక్కు అయ్యాయి. అందుకే టీడీపీ ఐవైఆర్‌ను విప‌రీతంగా ట్రోల్…

View More వైసీపీ హ‌యాంలో అధికారాన్ని అనుభ‌వించి.. నేడు మౌనం!