నాగార్జునకు సినీ ప‌రిశ్ర‌మ మ‌ద్ద‌తు.. జీర్ణించుకోలేక‌!

టాలీవుడ్ సీనియ‌ర్ హీరో అక్కినేని నాగార్జున‌కు చిత్ర ప‌రిశ్ర‌మ మ‌ద్ద‌తుగా నిల‌వ‌డాన్ని టీడీపీ అనుకూల మీడియా త‌ట్టుకోలేక‌పోతోంది.

View More నాగార్జునకు సినీ ప‌రిశ్ర‌మ మ‌ద్ద‌తు.. జీర్ణించుకోలేక‌!

ఉద్యోగుల‌కు జీతాలు.. జ‌గ‌న్ పాల‌న గుర్తొస్తోంది!

వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి పాల‌న గుర్తొస్తోంద‌ని ఉద్యోగులు అంటున్నారు. ఇంకా స‌గం మంది ఉపాధ్యాయులు, ఉద్యోగుల‌కు జీతాలు ప‌డ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. చంద్ర‌బాబు ప్ర‌భుత్వం కొలువుదీరిన మొద‌టి నెల‌లో మాత్ర‌మే మొద‌టి తేదీన జీతాలు ప‌డ్డాయి. ఆ…

View More ఉద్యోగుల‌కు జీతాలు.. జ‌గ‌న్ పాల‌న గుర్తొస్తోంది!

ఎమ్బీయస్‍: బూమెరాంగా? భూస్థాపితమా?

లడ్డూలో సదరు నేతి ట్యాంకర్లు వాడలేదని ఈఓ యిచ్చిన స్టేటుమెంటు కరక్టా? వాడారంటూ బాబు యిచ్చి స్టేటుమెంటు కరక్టా?

View More ఎమ్బీయస్‍: బూమెరాంగా? భూస్థాపితమా?

ఆయన రాజకీయ అదృష్టవంతుడు

ఈ మాట ఏపీ రాజకీయాలలో ఎవరికి సరిపోతుంది అన్నది.. రాజకీయాల మీద ఆసక్తి ఉన్న వారికి ఎవరిని అడిగినా ఇట్టే చెబుతారు. అప్పట్లో అంజయ్య జంబో జెట్ మంత్రి వర్గంలో లక్కీగా మంత్రి అయి…

View More ఆయన రాజకీయ అదృష్టవంతుడు

చంద్ర‌బాబు క్ష‌మాప‌ణ చెప్పాలిః జ‌గ‌న్‌

ల‌డ్డూ ప్ర‌సాదంపై క‌ల్తీ ఆరోప‌ణ‌ల్ని నిగ్గు తేల్చేందుకు సుప్రీంకోర్టు క‌మిటీ వేసిన నేప‌థ్యంలో చంద్ర‌బాబుపై వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు. సుప్రీంకోర్టు కామెంట్స్‌ను చూస్తే, చంద్ర‌బాబు త‌ప్పు చేశార‌ని రుజువవ‌వుతోంద‌న్నారు. క‌లియుగ దైవం వేంక‌టేశ్వ‌ర‌స్వామి…

View More చంద్ర‌బాబు క్ష‌మాప‌ణ చెప్పాలిః జ‌గ‌న్‌

బాబు స్క్రిప్టునే వండించడం అంత వీజీ కాదు!

చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి బుద్ధి వచ్చేలాగా.. సుప్రీం కోర్టు తీర్పు వెలువడింది. తిరుమలేశుని లడ్డూ ప్రసాదం తయారీకి వినియోగించే నెయ్యిలో జంతువ్యర్థాలు, కొవ్వుల కల్తీ జరిగిందనే ఆరోపణలపై దర్యాప్తు చేయడానికి స్వతంత్ర సభ్యుల సిట్…

View More బాబు స్క్రిప్టునే వండించడం అంత వీజీ కాదు!

స్వతంత్ర సంస్థను వేస్తే బాబు అండ్ కో సిగ్గుపడాలి!

సుప్రీం తీర్పులో స్వతంత్ర సంస్థ దర్యాప్తుకు ఆదేశిస్తే గనుక.. చంద్రబాబు మరియు పవన్ కల్యాణ్ తదితరులు సిగ్గుతో తలదించుకోవాల్సిందేనని ప్రజలు అనుకుంటున్నారు.

View More స్వతంత్ర సంస్థను వేస్తే బాబు అండ్ కో సిగ్గుపడాలి!

ఏపీ స‌ర్కార్ భ‌రోసా కోసం రైతాంగం ఎదురు చూపు!

పీఎం కిసాన్ రెండో విడ‌త నిధుల్ని ఈ నెల 5న రైతుల ఖాతాల్లో జ‌మ చేయ‌నున్నారు. అయితే ఏపీ స‌ర్కార్ భ‌రోసా సొమ్ము కోసం రైతాంగం ఎదురు చూస్తోంది. Advertisement రైతుల‌కు ఏడాదికి రూ.20…

View More ఏపీ స‌ర్కార్ భ‌రోసా కోసం రైతాంగం ఎదురు చూపు!

సూపర్ సిక్స్ ఊసెత్తకుండా గిమ్మిక్కులన్నీ వృథా!

రాజకీయాల్లో 44 ఏళ్ల సుదీర్ఘ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు ఒక చిన్న లాజిక్ మిస్సవుతున్నారు.

View More సూపర్ సిక్స్ ఊసెత్తకుండా గిమ్మిక్కులన్నీ వృథా!

ఆశావహులకు షాక్: బ్రహ్మోత్సవాల్లోగా బోర్డు లేనట్లే!

తిరుమల తిరుపతి దేవస్థానాలకు ధర్మకర్తల మండలి యోగం లేకుండానే.. ఈ ఏడాది స్వామివారి వార్షిక సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరగబోతున్నాయి. నామినేటెడ్ పదవులు ఇవ్వడంలో చంద్రబాబు నాయుడు మీన మేషాలు లెక్కిస్తూ ఉండే ధోరణి కారణంగా…

View More ఆశావహులకు షాక్: బ్రహ్మోత్సవాల్లోగా బోర్డు లేనట్లే!

బాబు అదృష్ట‌వంతుడు

ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు అదృష్ట‌వంతుడు. తిరుమ‌ల ల‌డ్డూ ప్ర‌సాదం వ్య‌వ‌హారంలో సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్య‌ల నేప‌థ్యంలో టీడీపీ నాయ‌కుల‌కు ఏం మాట్లాడాలో తెలియ‌లేదు. అందుకే వాళ్లంతా మౌనాన్ని ఆశ్ర‌యించారు. కానీ క‌ష్ట కాలంలో అండ‌గా తానున్నా…

View More బాబు అదృష్ట‌వంతుడు

నెమ్మ‌దిగా నిజం రాసిన రాజ‌గురువు ప‌త్రిక‌!

రాజ‌ధాని అమ‌రావ‌తి నిర్మాణం కోసం కేంద్ర ప్ర‌భుత్వం ఇస్తాన‌న్న రూ.15 వేల కోట్లు అప్పా? లేదా సాయ‌మా? అనే విష‌య‌మై తీవ్ర‌స్థాయిలో చ‌ర్చ జ‌రిగింది. అయితే రాష్ట్రానికి కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌పంచ బ్యాంక్ ద్వారా…

View More నెమ్మ‌దిగా నిజం రాసిన రాజ‌గురువు ప‌త్రిక‌!

అవస్థ తొలగలేదు సారూ.. దయపెట్టండి!

పెన్షన్ల విషయంలో చంద్రబాబు లబ్దిదార్లకు ఇచ్చిన హామీని సగమే నిలబెట్టుకున్నారు. పెన్షను కోసం ప్రతినెలా పరుగులు తీయాల్సి వచ్చే వారి అవస్థను మాత్రం ఆయన తొలగించనేలేదు. అవస్థను తొలగించాలనే తొలుత అనుకున్నారు. మాట ఇచ్చారు.…

View More అవస్థ తొలగలేదు సారూ.. దయపెట్టండి!

బాబు గారూ..! నింద రాకూడదంటే ఇలా చేయాలి!!

చంద్రబాబు నాయుడు సర్కారు కొత్త మద్యం విధానాన్ని తీసుకువచ్చింది. ఈనెల 12 నుంచి కొత్త విధానం ప్రకారం మద్యం షాపులు ప్రారంభం కానున్నాయి. 11వ తేదీన టెండర్లను తెరిచి ఖరారు చేస్తారు. అయితే జగన్…

View More బాబు గారూ..! నింద రాకూడదంటే ఇలా చేయాలి!!

ఆ అప‌చారం చేయొద్దు బాబు!

ప్రాంతేతరుడు ద్రోహం చేస్తే పొలిమేర దాకా తరిమికొడతం.. ప్రాంతంవాడే ద్రోహం చేస్తే ఫ్రాణంతోనే పాతేస్తం -కాళోజి Advertisement తెలంగాణ‌కు చెందిన ప్ర‌సిద్ధ క‌వి కాళోజి స్ఫూర్తిదాయ‌క‌ క‌విత్వాన్ని ఆ రాష్ట్ర వాసులు ప‌దేప‌దే గుర్తు…

View More ఆ అప‌చారం చేయొద్దు బాబు!

సిట్ ద‌ర్యాప్తు నిలిపివేత‌!

తిరుమ‌ల‌లో సిట్ ద‌ర్యాప్తు నిలిచిపోయిన‌ట్టు స‌మాచారం. సుప్రీంకోర్టులో సిట్ విచార‌ణ‌ను స‌వాల్ చేస్తూ వైసీపీ రాజ్య‌స‌భ స‌భ్యుడు వైవీ సుబ్బారెడ్డితో పాటు ప‌లువురు పిటిష‌న్లు దాఖ‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. సీబీఐ లేదా సుప్రీంకోర్టు…

View More సిట్ ద‌ర్యాప్తు నిలిపివేత‌!

ఏపీ సీఎంపై కేసీఆర్ కొడుకు ప్రేమ!

ఒక వ్యక్తి గొప్పోడని చెప్పాలంటే లేదా మంచోడని చెప్పాలంటే అతనితో సమాన స్థాయి ఉన్న మరో వ్యక్తితో కంపేర్ చేయాలి. మామూలుగా కూడా గొప్పోడని చెప్పొచ్చు. కానీ ఇంకో వ్యక్తిని తిట్టాలంటే నేరుగా తిట్టలేక…

View More ఏపీ సీఎంపై కేసీఆర్ కొడుకు ప్రేమ!

ఊబిలో కూరుకుపోతున్న చంద్ర‌బాబు

ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు రోజురోజుకూ ఊబిలో కూరుకుపోతున్నారు. అప‌రిమిత‌మైన అధికారాన్ని ద‌క్కించుకున్న కూట‌మి, ఇంత త్వ‌ర‌గా ప‌రిపాల‌న‌లో తేలిపోతుంద‌ని ఎవ‌రూ ఊహించ‌లేదు. క‌ళ్లెదుటే చంద్ర‌బాబు స‌ర్కార్‌కు ప్ర‌మాద ఘంటిక‌లు మోగుతున్నాయి. మ‌రోవైపు ఘోరంగా ఓడిపోయిన వైఎస్…

View More ఊబిలో కూరుకుపోతున్న చంద్ర‌బాబు

వినాశ‌కాలే… విప‌రీత బుద్ధి!

స‌హ‌జంగా ఎవ‌రికైనా దేవుళ్లంటే భ‌క్తితో పాటు భ‌యం వుంటుంది. దేవుళ్ల‌ను విశ్వ‌సించే వారిలో పాప‌భీతి వుంటుంది. త‌ప్పులు చేస్తే, దేవుళ్ల‌కు స‌మాధానం చెప్పుకోవాల్సి వుంటుంద‌ని భ‌యంతో ఎంతోకొంత జాగ్రత్త‌గా వుంటారు. దేవుళ్ల‌లో తిరుమ‌ల శ్రీ‌వారు…

View More వినాశ‌కాలే… విప‌రీత బుద్ధి!

చంద్రబాబు, పవన్ లు ఇప్పటికైనా కళ్లు తెరుస్తారా?

భగవంతుడు ఒక తప్పుకి వార్ణింగ్ ఇచ్చి క్షమిస్తాడు. మళ్లీ తప్పు చేస్తే ఇక కష్టం.

View More చంద్రబాబు, పవన్ లు ఇప్పటికైనా కళ్లు తెరుస్తారా?

హిందువులకు చంద్రబాబు క్షమాపణ చెప్పాలి!

తిరుమల లడ్డూ వివాదం నేపథ్యంలో హిందువులకు క్షమాపణ చెప్పాలంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పై దేశవ్యాప్తంగా ట్విట్టర్‌లో తీవ్ర ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. “చంద్ర‌బాబు హిందువులకు క్షమాపణ చెప్పండి” అనే హాష్‌ట్యాగ్‌తో…

View More హిందువులకు చంద్రబాబు క్షమాపణ చెప్పాలి!

లడ్డూ వివాదం.. సీఎంను తప్పుబట్టిన సుప్రీం

సుప్రీంకోర్టు అభిప్రాయాన్ని చంద్రబాబు సర్కారుకు ఎదురుదెబ్బగా భావిస్తున్నారు.

View More లడ్డూ వివాదం.. సీఎంను తప్పుబట్టిన సుప్రీం

కల్తీ నెయ్యి వాడినట్లు ఆధారాలు ఉన్నాయా?- సుప్రీంకోర్టు

తిరుమ‌ల ల‌డ్డూపై ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలను సుప్రీం కోర్టు తీవ్రంగా త‌ప్పు ప‌ట్టింది. “కల్తీ నెయ్యి వాడినట్లు ఆధారాలు ఉన్నాయా?” అంటూ ధర్మాసనం ప్రశ్నించింది. విచారణ జరగకుండానే లడ్డూ…

View More కల్తీ నెయ్యి వాడినట్లు ఆధారాలు ఉన్నాయా?- సుప్రీంకోర్టు

లడ్డూ వివాదం: సుప్రీం కోర్టు తీర్పు పై ఉత్కంఠ!

తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు, చేప నూనె వంటి పదార్థాలు కలిపారన్న ఆరోపణలపై సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను సుప్రీం కోర్టు ఇవాళ విచారించనుంది. ఈ విషయంపై బీజేపీ సీనియ‌ర్ నేత మాజీ…

View More లడ్డూ వివాదం: సుప్రీం కోర్టు తీర్పు పై ఉత్కంఠ!

తెలుగుదేశం- జనసేన బంధం ఒకటో ప్రమాద హెచ్చరిక

భవిష్యత్తులో ఎన్నడైనా ఈ బంధం పుటుక్కుమనే అవకాశం ఉన్నదా? అనే భయం కొందరిలో ఉండొచ్చు.

View More తెలుగుదేశం- జనసేన బంధం ఒకటో ప్రమాద హెచ్చరిక

కొలికిపూడిని అడ్డుకునే ద‌మ్ము టీడీపీ పెద్ద‌ల‌కు వుందా?

కొలిక‌పూడిని ఏమీ చేయ‌లేక‌, అలాగ‌ని పార్టీకి న‌ష్టం జ‌రుగుతుంటే చూస్తూ వుండ‌లేక‌, ఆ పార్టీ పెద్ద‌లు దిక్కుతోచ‌ని స్థితిలో ఉన్నారు.

View More కొలికిపూడిని అడ్డుకునే ద‌మ్ము టీడీపీ పెద్ద‌ల‌కు వుందా?