కూటమి అధికారానికి కౌంట్‌డౌన్ స్టార్ట్ అయ్యిందా? అంటే… ఔననే సమాధానం సంబంధిత నేతల నుంచే రావడం విశేషం. జమిలి ఎన్నికలకు తాము సై అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పడాన్ని కూటమి నేతలెవరూ జీర్ణించుకోలేకపోతున్నారు. ఐదేళ్ల…
View More కూటమి అధికారానికి కౌంట్‌డౌన్ స్టార్ట్ అయ్యిందా?Tag: chandrababu naidu
ఆ ఎమ్మెల్యేలు చంద్రబాబు కంటె మొనగాళ్లు!
లిక్కర్ షాపులకు దాఖలు అవుతున్న దరఖాస్తులను గమనిస్తే.. చంద్రబాబును మించిన మొనగాళ్లు నియోజకవర్గాల్లో ఎందరు ఎమ్మెల్యేలు ఉన్నారో మనకు ఇట్టే అర్థమైపోతుంది.
View More ఆ ఎమ్మెల్యేలు చంద్రబాబు కంటె మొనగాళ్లు!విశాఖకు టీసీఎస్ రాక .. జగన్ ఘనతే!
విశాఖ పట్నంలో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) రావడం …మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వ ఘనతే. ఈ విషయాన్ని వైసీపీ అధికార ప్రతినిధి శ్యామల వెలుగులోకి తేవడం విశేషం. ఎక్స్ వేదికగా శ్యామల…
View More విశాఖకు టీసీఎస్ రాక .. జగన్ ఘనతే!లోకేశ్ దందాల గురించి చర్చకు రావద్దని…!
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఆయన తనయుడైన మంత్రి లోకేశ్‌పై మాజీ మంత్రి ఆర్కే రోజా ఎక్స్ వేదికగా విరుచుకుపడ్డారు. కూటమి పాలనపై ప్రభుత్వ అనుకూల మీడియా వ్యతిరేక కథనాల వెనుక మతలబు ఏంటో ఆమె వెల్లడించడం…
View More లోకేశ్ దందాల గురించి చర్చకు రావద్దని…!కూటమి నేతల తీరుపై ఐఏఎస్ అధికారుల అసహనం!
ఎప్పుడూ ఇలాంటి రాజకీయాన్ని, గూండాయిజాన్ని చూడలేదని ఐఏఎస్ అధికారులు పేర్కొనడం గమనార్హం.
View More కూటమి నేతల తీరుపై ఐఏఎస్ అధికారుల అసహనం!బ్రేకింగ్ – 13న నారా రోహిత్ ఎంగేజ్ మెంట్!
హీరో నారా రోహిత్ ఓ ఇంటివాడు అవుతున్నారు. ఈ నెల 13న ఎంగేజ్ మెంట్ కార్యక్రమం వుంది. ఏపీ సీఎం సోదరుడి కుమారుడు నారా రోహిత్. చిరకాలంగా సినిమా రంగంలో వున్నారు. వయసు మీద…
View More బ్రేకింగ్ – 13న నారా రోహిత్ ఎంగేజ్ మెంట్!సుప్రీం మొట్టికాయలేసినా… బాబు మారరా?
తిరుమల లడ్డూ ప్రసాదంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిపై సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసినా, ఆయనలో మాత్రం మార్పు కనిపించడం లేదు. తిరుమల లడ్డూ ప్రసాదంపై చంద్రబాబు విషం చిమ్ముతూనే ఉన్నారు. ఢిల్లీ పర్యటనలో చంద్రబాబు లడ్డూ ప్రసాదంపై…
View More సుప్రీం మొట్టికాయలేసినా… బాబు మారరా?ఎల్లో మీడియాధిపతికి టీటీడీ చైర్మన్ పదవిపై పునరాలోచన!
ఎల్లో మీడియాధిపతికి టీటీడీ చైర్మన్ పదవి ఇవ్వడంపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పునరాలోచనలో పడినట్టు తెలుస్తోంది. అందుకే సదరు మీడియాధిపతికి అపాయింట్‌మెంట్ ఇచ్చినట్టే ఇచ్చి, ఆ తర్వాత రద్దు చేశారని అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం.…
View More ఎల్లో మీడియాధిపతికి టీటీడీ చైర్మన్ పదవిపై పునరాలోచన!బాబు సర్కార్ కాళ్లపారాణి ఆరకముందే…!
గతంలో ఎన్నడూ లేని విధంగా పరిపాలనలో చంద్రబాబు ఫెయిల్ అయ్యారనే చెడ్డపేరు కేవలం నాలుగు నెలల్లోనే తెచ్చుకోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
View More బాబు సర్కార్ కాళ్లపారాణి ఆరకముందే…!బలే బలే బాబు ఢిల్లీ టూర్: ఏ ఒక్కటీ లెక్క తేలలేదు!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దేశ రాజధాని ఢిల్లీ నగరానికి వెళ్లారు. ప్రధానమంత్రి సహా అనేకమంది కేంద్ర మంత్రులను, పెద్దలను కలిశారు. రాష్ట్ర అభివృద్ధి కోసం తన ఆలోచనలు ఏమిటో వారందరితోను…
View More బలే బలే బాబు ఢిల్లీ టూర్: ఏ ఒక్కటీ లెక్క తేలలేదు!మోడీతో ఉక్కు ఇష్యూ చర్చించలేదా?
ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో గత రెండు రోజులుగా గడుపుతున్నారు. ఆయన సోమవారం ప్రధాని నరేంద్ర మోడీని కలిశారు, మంగళవారం పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. ఎవరితో ఏమి మాట్లాడారో ఆయన మీడియాకు…
View More మోడీతో ఉక్కు ఇష్యూ చర్చించలేదా?ఆ లెక్కలు అబద్ధం అని చెప్పే ధైర్యముందా?
‘తమరు పచ్చినెత్తురు తాగుతున్నారు సార్’ అని ఎవరైనా ఆరోపణలు చేసినప్పుడు.. దానికి జవాబుగా ‘మీరు పలానా సందర్భంలో తాగినది లేడినెత్తురు, పలానా సమయంలో తిన్నటువంటిది కుందేలు మాంసం’ వంటి కాకమ్మ కబుర్లు చెప్పడం వలన…
View More ఆ లెక్కలు అబద్ధం అని చెప్పే ధైర్యముందా?లడ్డూకి టోపీ పెట్టించిన గొప్పోళ్లు
రాజకీయ నాయకులు అందరూ కలిసి అదే తిరుపతి లడ్డూకి టోపీ పెట్టించడం చూస్తే మనసు చివుక్కు మంటోంది.
View More లడ్డూకి టోపీ పెట్టించిన గొప్పోళ్లుసందేహాలు తీర్చకుంటే.. అపకీర్తి తప్పదు బాబుగారూ!
వరద సహాయక చర్యల్లో అయినకాడికి దండుకోవాలని తెలుగుదేశం ప్రభుత్వంలోని పెద్దలు అనుకుంటున్నారేమో తెలియదు.
View More సందేహాలు తీర్చకుంటే.. అపకీర్తి తప్పదు బాబుగారూ!ఆ రెడ్డి వచ్చి చేరితే తెదేపాకు కొత్త బలం గ్యారంటీ!
తెలంగాణ తెలుగుదేశం పార్టీ అనేక రాజకీయ కుట్రల బారిన పడి.. చాలా దెబ్బతింది. ఎంతో కింది స్థాయి నుంచి రాజకీయం ప్రారంభించి.. నాయకులుగా ఒక రేంజికి ఎదిగిన వారు అనేక మంది.. పార్టీ కష్ట…
View More ఆ రెడ్డి వచ్చి చేరితే తెదేపాకు కొత్త బలం గ్యారంటీ!లిక్కర్ లో ‘పచ్చ గండి’: సర్వత్రా సిండికేట్ల మయం!
కొత్త మద్యం విధానం తీసుకువస్తున్నానంటూ దోపిడీకి పెద్దపీట వేసే ప్రయత్నం చేశారు.
View More లిక్కర్ లో ‘పచ్చ గండి’: సర్వత్రా సిండికేట్ల మయం!కొలికపూడికి ముకుతాడు
తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుకు ఎట్టకేలకు టీడీపీ ముకుతాడు వేయడానికి రంగం సిద్ధం చేసింది. కొలికపూడిపై సొంత పార్టీలోని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సామాజిక వర్గం నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. కొలికపూడిని ఎట్టి పరిస్థితుల్లోనూ…
View More కొలికపూడికి ముకుతాడుఅటు పవన్ ఇటు బీజేపీ
విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో కార్మికులు తగ్గేలా కనిపించడం లేదు. వారు ఒక వైపు ఉద్యమాలు చేస్తూనే మరో వైపు కూటమి నేతలను కలుస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ని ఇందులో భాగంగా…
View More అటు పవన్ ఇటు బీజేపీఊసరవెల్లి రాజకీయాలు!
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిపై సోషల్ మీడియా వేదికగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి నిత్యం విమర్శలు గుప్పిస్తున్నారు. చంద్రబాబు రాజకీయ పంథాపై ఎప్పటికప్పుడు విజయసాయిరెడ్డి సృజనాత్మకంగా స్పందిస్తున్నారు. Advertisement తాజాగా మరోసారి ఎక్స్ వేదికగా ఆయన వ్యంగ్యాత్మక…
View More ఊసరవెల్లి రాజకీయాలు!మీ ఎమ్మెల్యేల పనితీరు ఎలా వుందంటూ ఫోన్‌కాల్స్!
కూటమి ప్రభుత్వ పెద్దలు అప్రమత్తం అయ్యారు. ముఖ్యంగా అధికారంలో కీలక భాగస్వామి అయిన టీడీపీ అధికారాన్ని నిలబెట్టుకోవడంపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా తమ ఎమ్మెల్యేలు, మంత్రుల పనితీరుపై టీడీపీ అధిష్టానం నిఘా పెట్టింది.…
View More మీ ఎమ్మెల్యేల పనితీరు ఎలా వుందంటూ ఫోన్‌కాల్స్!జగన్ వెళ్లున్నాడని.. పరుగుపై మంత్రులు!
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దెబ్బకు మంత్రులు ఉరుకులు పరుగులపై మంత్రులు పుంగనూరు వెళ్లనున్నారు. హత్యకు గురైన బాలిక అశ్వియ అంజుమ్ కుటుంబాన్ని పరామర్శించేందుకు ఈ నెల 9న జగన్ పుంగనూరు వెళ్లనున్నారు. దీంతో…
View More జగన్ వెళ్లున్నాడని.. పరుగుపై మంత్రులు!అబ్బా… చంద్రబాబు గొప్ప మనసున్న నాయకుడని!
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గొప్ప మనసున్న మనిషని అనుకోవాలని రాజగురువు మీడియా ప్రతి అక్షరాన్ని, అలాగే తన చానల్‌లో చూపే ప్రతి వీడియో వుండాలని తపిస్తోంది. ఇందులో భాగంగా ఇవాళ ఆ పత్రిక రాసిన ఓ…
View More అబ్బా… చంద్రబాబు గొప్ప మనసున్న నాయకుడని!ఎన్డీయేకు మద్దతు ఉపసంహరించు బాబూ!
విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కాపాడుకోవడానికి ఉత్తరాంధ్ర ప్రజా సంస్థ తాజాగా కేంద్రానికి ఏపీలోని కూటమి ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేసింది. పౌర సంఘాలు ప్రజా సంఘాలతో మేధావులతో ఉత్తరాంధ్ర ప్రజా సంస్థను ఏర్పాటు చేసి…
View More ఎన్డీయేకు మద్దతు ఉపసంహరించు బాబూ!పాలించమని పగ్గాలు ఇస్తే చంద్రబాబు, పవన్ చేసేది ఇదేనా!
తాము చెప్పిందే వేదం అనే పరిస్థితుల్లో చంద్రబాబు, పవన్ లు ఏదేదో చేసుకుంటూ పోతున్నట్టుగా ఉన్నారు.
View More పాలించమని పగ్గాలు ఇస్తే చంద్రబాబు, పవన్ చేసేది ఇదేనా!వినాశనం జరిగితే తప్ప స్పందించరా సార్!
బుడమేరు పొంగి విజయవాడ నగరాన్ని ఏ రీతిగా అతలాకుతలం చేసిందో.. జనజీవనాన్ని ప్రమాదంలోకి నెట్టిందో.. ప్రాణాలను బలిగొన్నదో, ఆస్తినష్టాన్ని కలగజేసిందో అందరూ చూశాం. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం సహాయక చర్యలు ముమ్మరంగానే చేశారు. అంతకంటే…
View More వినాశనం జరిగితే తప్ప స్పందించరా సార్!తిరుమలకు వీఐపీలు వస్తే ఆర్భాటాలొద్దు
తిరుమలకు వీఐపీలు వస్తే అధికారులు అనవసరమైన అర్భాటాలు , వృథా ఖర్చులు చేయొద్దని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సూచించారు. తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా తిరుమలకు చంద్రబాబు, ఆయన సతీమణి భువనేశ్వరి వెళ్లారు. దర్శనానంతరం…
View More తిరుమలకు వీఐపీలు వస్తే ఆర్భాటాలొద్దువృద్ధనేత: సన్యాసం తర్వాత జ్ఞానోదయం!
సాధారణంగా ఎవరైనా జ్ఞానోదయం అయిన తర్వాత సన్యాసం తీసుకుంటూ ఉంటారు. కానీ ఆ వృద్ధనేత రూటే సెపరేటు. సన్యాసం తీసుకున్న తరువాత ఆయనకు జ్ఞానోదయం అయినట్టుగా కనిపిస్తోంది. ఇంతా కలిపి ఆ సన్యాసం కూడా…
View More వృద్ధనేత: సన్యాసం తర్వాత జ్ఞానోదయం!