ప్యాచ్ వర్క్.. రీషూట్.. కొత్త షెడ్యూల్.. ఏది నిజం?

ఎప్పుడో థియేటర్లలోకి వస్తుందనుకున్న గేమ్ ఛేంజర్ సినిమా షూటింగ్ ఎడతెరిపి లేకుండా జరుగుతూనే ఉంది. ఇదిగో అయిపోయింది, అదిగో అయిపోయిందని చెబుతున్నప్పటికీ, ఎప్పటికప్పుడు ఈ సినిమాకు సంబంధించి షెడ్యూల్స్ నడుస్తూనే ఉన్నాయి, లొకేషన్లు మారుతూనే…

View More ప్యాచ్ వర్క్.. రీషూట్.. కొత్త షెడ్యూల్.. ఏది నిజం?

‘ప్రసన్న వదనం’ ష్యూర్ హిట్

యంగ్ హీరో సుహాస్ నటించిన లేటెస్ట్ సినిమా ప్రసన్నవదనం. ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ థ్రిల్లర్ ఈ సినిమా. ఈ సినిమాకు దర్శకుడు అర్జున. ఈవారం విడుదలవుతున్న నేపథ్యంలో టీమ్ అంతా కలిసి మీడియాతో మాట్లాడారు.…

View More ‘ప్రసన్న వదనం’ ష్యూర్ హిట్

ఎన్టీఆర్.. ప్రభాస్.. ఎవరితో ముందుగా

దర్శకుడు ప్రశాంత్ నీల్ డిమాండ్ అలా వుంది మరి. హీరోలు టెన్షన్ పడడం లేదు. నిర్మాతలు ఆతృతగా వున్నారు. కెజిఎఫ్ 2, సలార్ తరువాత ప్రశాంత్ నీల్ డిమాండ్ అమాంతం పెరిగిపోయింది. సలార్ తరువాత…

View More ఎన్టీఆర్.. ప్రభాస్.. ఎవరితో ముందుగా

చిన్న సినిమాలు.. సమాన అవకాశాలు

ఈ వారం వీకెండ్, రేపట్నుంచే షురూ కానుంది. వచ్చేవన్నీ చిన్న సినిమాలే అయినప్పటికీ వేటికవే ఆసక్తికరంగా కనిపిస్తున్నాయి. ముందుగా రేపటి సినిమాలు చూద్దాం. Advertisement మే డే కానుకగా 2 సినిమాలు రీ-రిలీజ్ అవుతున్నాయి.…

View More చిన్న సినిమాలు.. సమాన అవకాశాలు

ఇది ముమ్మాటికీ తప్పు మెగాస్టారూ!

కాంగ్రెస్ పార్టీ సభ్యుడు మెగాస్టార్ చిరంజీవి. బాహాటంగానే తెలుగుదేశం, జనసేన, భాజపా ఇలా అన్ని పార్టీల సభ్యులకు ఏదో వంకతో మద్దతు బాహాటంగానే ప్రకటిస్తున్నారు. Advertisement పవన్ కు మద్దతు అంటే అర్ధం చేసుకోవచ్చు.…

View More ఇది ముమ్మాటికీ తప్పు మెగాస్టారూ!

లేడీ గ్యాంగ్ స్టర్ గా నటించాలని ఉంది

హీరోహీరోయిన్లలో ప్రతి ఒక్కరికి డ్రీమ్ రోల్స్ ఉంటాయి. హాట్ హీరోయిన్ మాళవిక మోహనన్ కు కూడా అలాంటి డ్రీమ్ రోల్ ఉంది. అదే లేడీ గ్యాంగ్ స్టర్ పాత్ర. Advertisement “గ్యాంగ్ స్టర్ రోల్…

View More లేడీ గ్యాంగ్ స్టర్ గా నటించాలని ఉంది

పోలీస్ విచారణకు డుమ్మా కొట్టిన తమన్నా

లెక్కప్రకారం, ఈరోజు ముంబయిలో సైబర్ సెల్ పోలీసుల ఎదుట విచారణ ఎదుర్కోవాలి తమన్న. కానీ ఆమె ఆ విచారణకు హాజరుకాలేదు. ప్రస్తుతం ఆమె చెన్నై, హైదరాబాద్ మధ్య రౌండ్స్ కొడుతోంది. తను నటించిన బాక్…

View More పోలీస్ విచారణకు డుమ్మా కొట్టిన తమన్నా

సమంత కమ్ బ్యాక్ మూవీ ఇదే!

శాకుంతలం సినిమా తర్వాత సినిమాలు పక్కనపెట్టేసింది సమంత. మయొసైటిస్ సైడ్ ఎఫెక్టుల నుంచి కోలుకునేందుకు ఆమె కావాలనే గ్యాప్ తీసుకుంది. ఇప్పుడామె పూర్తిగా కోలుకుంది. దీంతో ఆమె కమ్ బ్యాక్ మూవీపై చాలా ఊహాగానాలు…

View More సమంత కమ్ బ్యాక్ మూవీ ఇదే!

ఫ్యాన్స్ మధ్య చీలిక తెచ్చిన పవన్ సినిమా

పవన్ కల్యాణ్ విషయంలో అతడి ఫ్యాన్స్ ఎప్పుడూ ఒకే తాటిపై ఉంటారు. రాజకీయాలైనా, సినిమాలైనా అభిమాన గణం ఎప్పుడూ పవన్ వెంటే ఉంటుంది. కానీ సరిగ్గా ఎన్నికల వేళ, పవన్ కల్యాణ్ అభిమానులు రెండుగా…

View More ఫ్యాన్స్ మధ్య చీలిక తెచ్చిన పవన్ సినిమా

ఓపెనింగ్ నే రాదు.. ఓట్లు వస్తాయా?

సినిమా యాక్టర్లు అంటే ఫ్రీ చూసే అవకాశం వస్తే జనం మూగుతారు. అంత మాత్రం చేత ఆ జనాల తలలు లెక్క కట్టి, అన్ని టికెట్‌లు తెగుతాయి లేదా అన్ని ఓట్లు వచ్చేస్తాయి అనుకుంటే…

View More ఓపెనింగ్ నే రాదు.. ఓట్లు వస్తాయా?

వాళ్ల గ్లామర్ నీకు అవసరమా పవన్!

ఇప్పుడు ఏపీ ఎన్నికల ప్రచారానికి సినిమా హీరో గ్లామర్ అద్దబడుతోంది. మెగా ఫ్యామిలీలో హీరో వరుణ్ తేజ్ ఏపీ ఎన్నికల ప్రచార పర్వంలోకి అడుగుపెట్టబోతున్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు మద్దతుగా వరుణ్…

View More వాళ్ల గ్లామర్ నీకు అవసరమా పవన్!

పరదా మాటున పరమేశ్వరన్

హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ మరో ఛాలెంజ్ తీసుకుంది. టిల్లూ స్క్వేర్ లో అల్ట్రా గ్లామరస్ లుక్ లో, బోల్డ్ సీన్స్ తో రెచ్చిపోయిన ఈ బ్యూటీ, ఇప్పుడు మేకప్ లేకుండా నటిస్తోంది. ఆ సినిమా…

View More పరదా మాటున పరమేశ్వరన్

ఎన్నికల వేడి.. ఎన్టీఆర్ ఎవరి వాడు?

మెగా కాంపౌండ్ మద్దతు ఎటువైపు అనేది తేలిపోయింది. అందరూ కాకపోయినా, కొంతమంది జనసేన-టీడీపీ కోసం రంగంలోకి దూకేలా ఉన్నారు. ఇక చిరంజీవి అయితే మోడీతో కలిసి ప్రచార సభలో పాల్గొంటారనే చర్చ నడుస్తోంది. అటు…

View More ఎన్నికల వేడి.. ఎన్టీఆర్ ఎవరి వాడు?

ఆ రెండు చోట్ల వెంకీమామ ప్రచారం

సీనియర్ హీరో వెంకటేష్ రాజకీయాలకు దూరంగా వుంటారు. ఆ మాటకు వస్తే రామానాయుడు ఎంపీగా వున్నపుడు తప్పించి, మిగిలిన టైమ్ లో రాజకీయాలకు దూరంగా వుంటూనే వస్తున్నారు. అయితే ఈ సారి రెండు చోట్ల…

View More ఆ రెండు చోట్ల వెంకీమామ ప్రచారం

మరో హీరోయిన్ పెళ్లికి రెడీ?

ప్రస్తుతం హీరోయిన్లకు పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. స్టార్ హీరోయిన్లు, ఫేడవుట్ భామలు అనే తేడా లేకుండా అంతా మూకుమ్మడిగా వైవాహిక బంధంలోకి అడుగుపెడుతున్నారు. ఈ ఏడాది ఆ జోరు ఇంకా ఎక్కువగా కనిపిస్తోంది. Advertisement…

View More మరో హీరోయిన్ పెళ్లికి రెడీ?

ఎత్తు తక్కువున్నా ఓకే అంటున్న హీరోయిన్

ప్రస్తుతం ఉన్న హీరోయిన్లలో ఎతైన హీరోయిన్ ఎవరంటే ఫరియా అబ్దుల్లా. ప్రభాస్ లాంటి ఆజానుబాహుడు సైతం ఆశ్చర్యపోయేంత హైట్ ఆమె సొంతం. మరి ఇలాంటి పొడుగు కాళ్ల సుందరికి అంతకంటే హైట్ ఉండే అబ్బాయి…

View More ఎత్తు తక్కువున్నా ఓకే అంటున్న హీరోయిన్

రూ.6000 కోట్ల మోసం.. తమన్నాకు నోటీసులు

ఊహించని విధంగా హీరోయిన్ తమన్నాకు మహారాష్ట్ర సైబర్ సెల్ నుంచి నోటీసులందాయి. 29వ తేదీన విచారణకు హాజరుకావాల్సిందిగా ఆ నోటీసులో పేర్కొన్నారు. ఇంతకీ తమన్నా ఎందులో ఇరుక్కుంది? ఆ కేసులో ఆమె ప్రమేయం ఎంత?…

View More రూ.6000 కోట్ల మోసం.. తమన్నాకు నోటీసులు

నా విషయంలో చీలిక ఉంది – నారా రోహిత్

పవన్ కల్యాణ్ సినిమాల విషయంలో ప్రేక్షకుల్లో చీలిక స్పష్టంగా కనిపిస్తోంది. ఓ వర్గం అతడి సినిమాల్ని వ్యతిరేకిస్తుంది. ఆ స్థాయిలో కాకపోయినా నారా రోహిత్ పట్ల కూడా అలాంటి వ్యతిరేకత ఉంది. ఈ విషయాన్ని…

View More నా విషయంలో చీలిక ఉంది – నారా రోహిత్

వైవాహిక బంధంలోకి మరో హీరోయిన్

ఇప్పటికే చాలామంది హీరోయిన్లు పెళ్లిళ్లు చేసుకున్నారు. రకుల్, తాప్సి, మీరా చోప్రా, అక్ష… ఇలా మినిమం గ్యాప్స్ లో అంతా పెళ్లిళ్లు చేసుకున్నారు. త్వరలోనే వరలక్ష్మి శరత్ కుమార్, అదితి రావు హైదరి కూడా…

View More వైవాహిక బంధంలోకి మరో హీరోయిన్

షూటింగ్ లో సల్మాన్ కు సెక్యూరిటీ సాధ్యమా..?

సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులు జరిగిన సంగతి అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఈ కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. నిందితుల్ని కూడా అదుపులోకి తీసుకున్నారు. అయితే సల్మాన్ బయటకొస్తే పరిస్థితేంటనేది ఇప్పుడు…

View More షూటింగ్ లో సల్మాన్ కు సెక్యూరిటీ సాధ్యమా..?

షాకింగ్.. కాంగ్రెస్ పార్టీకి అల్లు అర్జున్ ప్రచారం

మెగా కాంపౌండ్ కు చెందిన హీరో అల్లు అర్జున్. ఇతడు ఎన్నికల ప్రచారం చేస్తే జనసేన పార్టీకి చేయాలి. లేదంటే కూటమి తరఫున జనసేనతో పాటు టీడీపీ-బీజేపీకి క్యాంపెయిన్ చేయాలి. కానీ ఆశ్చర్యంగా కాంగ్రెస్…

View More షాకింగ్.. కాంగ్రెస్ పార్టీకి అల్లు అర్జున్ ప్రచారం

కల్కి- కేవలం కొన్ని షాట్ ల కోసం

ప్రభాస్- నాగ్ అశ్విన్ ల కల్కి సినిమా ప్రమోషన్లు స్టార్ట్ అయ్యాయి. అమితాబ్ ను అశ్వద్దామగా పరిచయం చేస్తూ వదిలిన గ్లింప్స్ జనాలను బాగానే ఆకట్టుకుంది. కానీ విడుదల డేట్ మాత్రం ఇంకా క్లారిటీ…

View More కల్కి- కేవలం కొన్ని షాట్ ల కోసం

నిశ్చితార్థం మాత్రమే కాదు, పెళ్లి కూడా సీక్రెట్?

హీరోయిన్ అదితి రావు హైదరి, నటుడు సిద్దార్థ్ ఈమధ్య సీక్రెట్ గా ఎంగేజ్ మెంట్ చేసుకున్న సంగతి తెలిసిందే. మీడియా దాన్ని సీక్రెట్ అంటోంది. ఈ జంట మాత్రం ఆ నిశ్చితార్థాన్ని ‘ప్రైవేట్’ అంటోంది.…

View More నిశ్చితార్థం మాత్రమే కాదు, పెళ్లి కూడా సీక్రెట్?

చోటాకు ఘాటుగా.. దర్శకుడి ఓపెన్ లెటర్

దర్శకుడు హరీశ్ శంకర్ మరో వివాదాన్ని రేపాడు. నిజానికి వివాదాన్ని అతడు రేపాడు అనే కంటే కొనసాగించాడు అనడం కరెక్ట్. ఎందుకంటే, ఈ వివాదానికి మూల కారణం చోటా కె.నాయుడు. కొన్ని ఇంటర్వ్యూల్లో ఆయన…

View More చోటాకు ఘాటుగా.. దర్శకుడి ఓపెన్ లెటర్

బడ్జెట్ కంట్రోల్‌లో వుండాల్సిందే

ప్రొడ్యూసర్ అనేవాడు బడ్జెట్ కంట్రోల్‌లో పెట్టి సినిమా చేయాలని, కచ్చితంగా గీత గీసి సినిమా చేసే పని అయితేనే చేయాలని లేదంటే చేయకూడదని నిర్మాత మహేంద్రనాథ్ చెబుతున్నారు. క్యారెక్టర్ ఆరిస్టుగా, కథానాయికగా డిఫరెంట్ రోల్స్…

View More బడ్జెట్ కంట్రోల్‌లో వుండాల్సిందే

ఆసక్తికరంగా పాత్రల పరిచయం

ప్రతి సినిమా టీజర్ కు ఒక్కో పద్ధతి ఫాలో అవుతారు. సినిమా నుంచి ఫస్ట్ వచ్చే కంటెంట్ కాబట్టి, ఎక్కువమంది జానర్ చెప్పడానికి ప్రయత్నిస్తారు. కొంతమంది నేరుగా తమ టార్గెట్ ఆడియన్స్ ను లక్ష్యంగా…

View More ఆసక్తికరంగా పాత్రల పరిచయం

కన్నప్పను చూసి వెనకడుగు వేస్తున్న హీరోయిన్లు

పాన్ ఇండియా లెవెల్లో కన్నప్పను తీయాలి, రిలీజ్ చేయాలనేది మంచు విష్ణు ఆశ. ఆ ఆశకు తగ్గట్టే పాన్ ఇండియా లెవెల్లో స్టార్ కాస్ట్ ను సెట్ చేస్తున్నాడు. ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్…

View More కన్నప్పను చూసి వెనకడుగు వేస్తున్న హీరోయిన్లు