ఈ ఏడాది తెలుగు ప్రేక్షకులు ఎదురు చూస్తున్న రెండు భారీ సినిమాల్లో ఒకటైనా సాహో టీజర్, ట్రయిలర్ ఇప్పటికే బయటకు వచ్చాయి. జనానికి నచ్చాయి. లేటెస్ట్ గా ఇప్పడు సైరా నరసింహారెడ్డి టీజర్ విడదులయ్యింది.…
View More సై… సైరా టీజర్Movie News
రాజశేఖర్ నెక్ట్స్ సినిమా అదే!
'పీఎస్వీ గరుడ వేగ'తో మళ్లీ ఫామ్ లోకి వచ్చినట్టుగా అగుపించిన సీనియర్ హీరో రాజశేఖర్ తన తర్వాతి సినిమాతో జస్ట్ ఓకే అనిపించారు. 'కల్కి'తో హిట్ ను అందుకోలేకపోయిన రాజశేఖర్ ఇప్పుడు మరో సారి…
View More రాజశేఖర్ నెక్ట్స్ సినిమా అదే!ఒరిజినల్ తుపాకి చేతిలో పెట్టి సాహో అన్నారు
యాక్షన్ సినిమాలు చేస్తున్నప్పుడు బోలెడన్ని తుపాకులు వాడడం కామన్. కానీ సాహో సినిమాలో మాత్రం సహజత్వం కోసం నిజమైన గన్స్ వాడారు. అవును.. ఈ విషయాన్ని హీరోయిన్ శ్రద్ధాకపూర్ స్వయంగా బయటపెట్టింది. తన జీవితంలో…
View More ఒరిజినల్ తుపాకి చేతిలో పెట్టి సాహో అన్నారుకాజల్ పై క్లారిటీ ఇచ్చిన శర్వానంద్
రణరంగం సినిమా రిలీజైన వెంటనే కాజల్ క్యారెక్టర్ పై చాలా కామెంట్స్ పడ్డాయి. అసలు రణరంగం సినిమాకు కాజల్ కు సంబంధం ఏంటని ప్రశ్నించే వాళ్లు కూడా ఉన్నారు. ఇలా అస్సలు ప్రాధాన్యం లేని…
View More కాజల్ పై క్లారిటీ ఇచ్చిన శర్వానంద్సాహోరే తెలుగు సినిమా
తెలుగోడి తెగువకీ, తెలివికీ యావద్భారతం దాసోహం! 'బాహుబలి' లాంటి బృహత్తర ప్రయత్నాలు ఒక్క రాజమౌళికే సాధ్యమా? తెలుగు సినిమావైపు యావద్భారత చిత్ర సీమ తలెత్తి చూడడానికి మళ్లీ ఒక శతాబ్ధం ఎదురుచూపులు అవసరమా? సరిహద్దులు…
View More సాహోరే తెలుగు సినిమాసుజిత్ ఏం అదృష్టం-దిల్ రాజు
దర్శకుడు సుజిత్ అంత అదృష్టవంతుడు ఎవరూ వుండరని, రాజమౌళికి ఏళ్లకు ఏళ్లు పడితే, సుజిత్ రెండో సినిమానే ఇండియా లెవెల్ భారీ సినిమా చేసాడని నిర్మాత దిల్ రాజు అన్నారు. సాహో ప్రీ రిలీజ్…
View More సుజిత్ ఏం అదృష్టం-దిల్ రాజుభారీవుడ్గా టాలీవుడ్
టాలీవుడ్ అంటే అంతా పద్ధతిగా బడ్జెట్ పైసా పైసా చూసుకుంటూ, ప్రీ ప్రొడక్షన్ దగ్గర నుంచి విడుదల వరకు పక్కాగా ప్లాన్ చేసుకుంటూ సినిమాలు తీయడం. అయితే ఇదంతా గతం. తెలుగు సినిమాకు చెన్నయ్‌లో…
View More భారీవుడ్‌గా టాలీవుడ్అవార్డ్ విన్నింగ్ సినిమాకు సీక్వెల్
“అ!” సినిమాతో జాతీయ అవార్డు అందుకున్నాడు దర్శకుడు ప్రశాంత్ వర్మ. దీంతో ఇప్పుడా సినిమాను మరోసారి తెరపైకి తీసుకురావాలని అనుకుంటున్నాడు. అందుకే తన తొలి సినిమాకు సీక్వెల్ ఎనౌన్స్ చేశాడు. “అ!” సినిమా కమర్షియల్…
View More అవార్డ్ విన్నింగ్ సినిమాకు సీక్వెల్ఆ హీరోతో పెళ్లని రూమర్ సృష్టించండన్న హీరోయిన్!
'మీ గురించి ఏదైనా రూమర్ స్ప్రెడ్ చేయాలంటే ఏం రాయాలి?' అని అంటూ మీడియా అడిగిన ప్రశ్నకు ఆసక్తిదాయకమైన రీతిలో సమాధానం ఇచ్చింది నటి జరీన్ ఖాన్. 'సల్మాన్ ఖాన్ తో నాకు పెళ్లి…
View More ఆ హీరోతో పెళ్లని రూమర్ సృష్టించండన్న హీరోయిన్!ట్రెండ్ సెట్టర్ సమంత
సోలో హీరోయిన్‌గా ఇరవై కోట్ల బిజినెస్ చేసే సత్తా వుందని 'ఓ బేబీ'తో నిరూపించిన సమంత వెంటనే అలాంటి చిత్రాలు చేయడంపై ఫోకస్ చేస్తుందని భావిస్తారు. కానీ సమంత మాత్రం తెలివిగా నిర్ణయాలు తీసుకుంటోంది.…
View More ట్రెండ్ సెట్టర్ సమంతత్రివిక్రమ్ బ్యాక్ టు ఫామ్?
త్రివిక్రమ్ మరోసారి 'అ' సెంటిమెంట్‌కే మొగ్గు చూపాడు. 'అజ్ఞాతవాసి' ఫ్లాప్ అయినా, 'అరవింద సమేత' యావరేజ్ అనిపించుకున్నా తాజా చిత్రానికి ముందు 'అల' జోడించాడు త్రివిక్రమ్. టైటిల్‌పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నా కానీ ఫస్ట్ లుక్…
View More త్రివిక్రమ్ బ్యాక్ టు ఫామ్?సాహోకు ప్రభాస్ పారితోషికం ఎంత?
ఒక్క సినిమా హిట్ అయితే చాలు, కళ్లుమూసుకొని పారితోషికం పెంచేస్తున్న రోజులివి. డిమాండ్ ఉన్నప్పుడే రేటు పెంచాలంటూ ఓపెన్ గా స్టేట్ మెంట్స్ కూడా ఇచ్చిన సందర్భాలు గతంలో చూశాం. మరి అలాంటప్పుడు బాహుబలి-2…
View More సాహోకు ప్రభాస్ పారితోషికం ఎంత?పివిపి జాక్ పాట్
సినిమా రంగంలోకి వచ్చి నిర్మాత పివిపి పోగొట్టుకున్నదే ఎక్కువ. మంచి సినిమాలు తీసినా మిగిలింది లేదు. ఊపిరి, రాజుగారి గది 2 లాంటి సినిమాలు జస్ట్ బ్రేక్ ఈవెన్ అయ్యాయి. క్షణం సినిమా కాసిన్ని…
View More పివిపి జాక్ పాట్తన పెళ్లిపై స్పందించిన శర్వానంద్
టాలీవుడ్ లో పెళ్లి కాని ప్రసాదులు చాలామంది ఉన్నారు. ఈ లిస్ట్ చెప్పగానే ముందుగా ప్రభాస్, రానా లాంటి హీరోలు గుర్తొస్తారు. ఆ తర్వాత కేటగిరీలో నితిన్, శర్వానంద్ లాంటి హీరోలు కూడా కనిపిస్తారు.…
View More తన పెళ్లిపై స్పందించిన శర్వానంద్‘సాహో’ హీరోయిన్.. రెండు సినిమాల్లో దేనికి మొగ్గు?
ముందుగా అనుకున్న తేదీన ప్రకారం అయితే శ్రద్ధా కపూర్ సినిమాలు రెండు ఒకే రోజు విడుదల కావాలి. 'సాహో' సినిమా ఆగస్టు ముప్పై వద తేదీకి వాయిదా పడ్డాకా, అదే రోజు ఆమెకు సంబంధించిన…
View More ‘సాహో’ హీరోయిన్.. రెండు సినిమాల్లో దేనికి మొగ్గు?అనుష్కతో ఎఫైర్.. ప్రభాస్ ఘాటు స్పందన!
'సాహో' సినిమా విడుదలకు రెడీ అవుతున్న తరుణంలో ప్రభాస్ – అనుష్కా షెట్టిల మధ్య ఎఫైర్ రూమర్స్ మళ్లీ ఊపందుకున్నాయి. వీరిద్దరూ కలిసి ఉండటానికి అమెరికాలో ఒక లవ్ నెస్ట్ ను వెదుకుతున్నారని, జపాన్…
View More అనుష్కతో ఎఫైర్.. ప్రభాస్ ఘాటు స్పందన!ఎక్స్ క్లూజివ్-టీజర్ బన్నీ డైలాగ్
బన్నీ-త్రివికమ్ సినిమా టైటిల్ 'అల వైకుంఠపురములో' అంటూ ఎక్స్ క్లూజివ్ గా వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఇంట్రడ్యూసింగ్ టీజర్ రేపు రాబోతోంది. బన్నీ ఓ విషయంలో అభిమానులకు చిన్న వివరణ ఇవ్వాల్సి…
View More ఎక్స్ క్లూజివ్-టీజర్ బన్నీ డైలాగ్పెళ్లి చేసుకునే ప్రసక్తి లేదన్న హీరో కూతురు!
పెళ్లి చేసుకునే ఆలోచన తనకు లేదని మరోసారి స్పష్టం చేసింది వరలక్ష్మి శరత్ కుమార్. తమిళనాట హీరోయిన్ గా కొనసాగుతున్న శరత్ కుమార్ కూతురు ఈ ప్రకటనతో మరోసారి వార్తల్లోకి వచ్చింది. హీరోయిన్ గా…
View More పెళ్లి చేసుకునే ప్రసక్తి లేదన్న హీరో కూతురు!రవితేజ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాకే శర్వాతో!
'రణరంగం' కథను తను ముందుగా రవితేజ కోసం తయారు చేసుకున్నట్టుగా ప్రకటించాడు దర్శకుడు సుధీర్ వర్మ. రవితేజకు ఆ సినిమా కథను వివరించినట్టుగా అయితే ఆయనతో చేయలేకపోయినట్టుగా ఈ దర్శకుడు చెప్పాడు. రవితేజకు ఆ…
View More రవితేజ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాకే శర్వాతో!తన సినిమాను ఆఫీస్ బాయ్ కు అంకితం
ఎవరు సినిమాతో రేపు థియేటర్లలోకి రాబోతున్నాడు అడివి శేష్. నిర్మాత పీవీపీ ఆఫీస్ లో పనిచేస్తున్న ఓ ఆఫీస్ బాయ్ కు ఈ సినిమాను అంకితం చేశాడు. ఆ ఆఫీస్ బాయ్ వల్లనే తనలో…
View More తన సినిమాను ఆఫీస్ బాయ్ కు అంకితంస్పీడ్ పెంచిన మెగా హీరో
చిత్రలహరి లాంటి సక్సెస్ తర్వాత కూడా సాయి తేజ్ పెద్దగా చప్పుడు చేయలేదు. మారుతి దర్శకత్వంలో ప్రతి రోజూ పండగే అనే సినిమా చేస్తున్న ఈ హీరో, ఇన్నాళ్లకు ఒకేసారి 2 సినిమాల్ని ఓకే…
View More స్పీడ్ పెంచిన మెగా హీరోకీర్తీ సురేష్.. ఆ దర్శకుడితో కలిసి థ్రిల్లర్!
ఉత్తమ నటిగా జాతీయ అవార్డును పొంది తన స్థాయిని చాలా పెంచేసుకున్న కీర్తీ సురేష్ ఇప్పుడు లేడీ ఓరియెంటెండ్ సినిమాలతో మరింత దూసుకుపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆమెకు జాతీయ నటిగా అలా పురస్కారం లభించగానే మరో…
View More కీర్తీ సురేష్.. ఆ దర్శకుడితో కలిసి థ్రిల్లర్!నాకు దాదాపు హార్ట్ ఎటాక్ వచ్చింది
సాహో ప్రమోషన్స్ లో భాగంగా తన బలహీనతల్ని బయటపెట్టాడు ప్రభాస్. తనకు మొహమాటం, బద్ధకం ఎక్కువని.. వాటితో పాటు జనాల్లో కలవడానికి కూడా చాలా ఇబ్బంది పడతానని ఒప్పుకున్నాడు. వీటి నుంచి బయటపడ్డానికి చాలా…
View More నాకు దాదాపు హార్ట్ ఎటాక్ వచ్చిందిఅఫీషియల్.. పూరి డైరక్షన్ లో దేవరకొండ
పూరి జగన్నాధ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ ఓ సినిమా చేయబోతున్నాడంటూ కొన్ని రోజులుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇప్పుడవే నిజమయ్యాయి. పూరి-విజయ్ కాంబోలో మూవీ లాక్ అయింది. కొద్దిసేపటి కిందట అఫీషియల్ స్టేట్ మెంట్…
View More అఫీషియల్.. పూరి డైరక్షన్ లో దేవరకొండబియాండ్ బాలీవుడ్ః ప్రాంతీయ సినిమాలు అదుర్స్!
బాలీవుడ్ కు సబ్జెక్టులు లేక ఇతర భాషల వైపు చూస్తూ ఉంది. ప్రాంతీయ భాషల్లో వచ్చే సినిమాలను రీమేక్ చేయడం, డబ్బింగ్ చేయడం.. ఇదే బాలీవుడ్ కు ఇప్పుడు విజయానికి సూత్రం అవుతూ ఉంది.…
View More బియాండ్ బాలీవుడ్ః ప్రాంతీయ సినిమాలు అదుర్స్!గీతాంజలిని కూడా వాడేశాడు.. నాగ్ కు ఏమైంది?
తాజాగా థియేటర్లలోకి వచ్చిన మన్మథుడు-2 సినిమాను తన గత చిత్రాలతో కంపేర్ చేయొద్దని చెబుతూనే.. తన గత చిత్రాలన్నింటినీ ప్రస్తావించాడు నాగార్జున. అప్పట్లో గీతాంజలి, శివ, నిర్ణయం లాంటి సినిమాల విషయంలో ప్రారంభంలో మిక్స్…
View More గీతాంజలిని కూడా వాడేశాడు.. నాగ్ కు ఏమైంది?ద్విభాషా చిత్రం.. అమలాపాల్ వెరైటీ ప్రచారం
ఒక సినిమాను 2-3 భాషల్లో తెరకెక్కించడం కామన్. ఆ విషయాన్ని ప్రెస్ నోట్లలో, ప్రెస్ మీట్స్ లో ప్రకటిస్తుంటారు మేకర్స్. కానీ అమలా పాల్ మాత్రం కాస్త డిఫరెంట్ గా ఆలోచించింది. ద్విభాషా చిత్రం…
View More ద్విభాషా చిత్రం.. అమలాపాల్ వెరైటీ ప్రచారం