వైసీపీ రాజ‌కీయ అవ‌స‌రానికి అంద‌రూ కావాలి!

వైసీపీ రాజ‌కీయ పంథా చిత్ర‌విచిత్రంగా వుంటోంది. త‌మ రాజ‌కీయ అవ‌స‌రానికి మాత్రం జాతీయ స్థాయిలో అన్ని పార్టీల మ‌ద్ద‌తు కోరుకుంటోంది.

View More వైసీపీ రాజ‌కీయ అవ‌స‌రానికి అంద‌రూ కావాలి!

ఆ మాటలు అబద్ధాలే: 15 వేల కోట్ల అప్పు మన నెత్తినే!

ఇన్నాళ్లపాటూ ఆ రుణాలను తీర్చబోయేది కేంద్రమే అని చెప్పారు కదా.. ఇప్పుడు ఇలా మాటమార్చి ప్రజలను మోసగిస్తున్నారా?

View More ఆ మాటలు అబద్ధాలే: 15 వేల కోట్ల అప్పు మన నెత్తినే!

జ‌నం అమాయ‌కుల‌ని అనుకుంటున్నారా బాబు!

ఆర్థిక‌ ఇబ్బందుల‌ను చూస్తే బాధేస్తోంది. ఆరు నెల‌లుగా రాత్రింబ‌వ‌ళ్లూ ఆలోచిస్తున్నా, ఐదేళ్ల విధ్వంసానికి ప‌రిష్కారం దొర‌క‌ట్లేదు

View More జ‌నం అమాయ‌కుల‌ని అనుకుంటున్నారా బాబు!

రంగంలోకి దిగిన జ‌గ‌న్‌!

క‌డ‌ప కార్పొరేష‌న్ వైసీపీ నుంచి చేజార‌కుండా మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి స్వ‌యంగా రంగంలోకి దిగారు.

View More రంగంలోకి దిగిన జ‌గ‌న్‌!

చిత్ర‌ప‌రిశ్ర‌మ‌కు కూట‌మి అనుకూల‌మా? వ్య‌తిరేక‌మా?

బీజేపీ, టీడీపీ ఎమ్మెల్యేలు విష్ణుకుమార్‌రాజు, బండారు స‌త్య‌నారాయ‌ణ మీడియాతో ఇద్ద‌రూ క‌లిసి మాట్లాడారు.

View More చిత్ర‌ప‌రిశ్ర‌మ‌కు కూట‌మి అనుకూల‌మా? వ్య‌తిరేక‌మా?

చంద్రబాబు లక్ష్యం నెరవేరినట్టే!

ఒక మునిసిపల్ కార్పొరేషన్ లో కార్పొరేటర్లు పార్టీలో చేరినంత మాత్రాన వారిని స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పార్టీలో చేర్చుకోవాలా?

View More చంద్రబాబు లక్ష్యం నెరవేరినట్టే!

రెవెన్యూ అధికారుల‌కు కూట‌మి నేత‌ల వేధింపులు!

క‌నీస మ‌ర్యాద లేకుండా త‌హ‌శీల్దార్లు, ఆర్డీవోల‌పై కూట‌మి ప్ర‌జాప్ర‌తినిధులు పెత్త‌నం చెలాయిస్తున్న‌ట్టు స‌మాచారం.

View More రెవెన్యూ అధికారుల‌కు కూట‌మి నేత‌ల వేధింపులు!

ప్ర‌ధాన ప‌ట్ట‌ణాభివృద్ధి సంస్థ‌ల చైర్మ‌న్ల నియామ‌కంలో జాప్యం!

ప్ర‌ధాన ప‌ట్ట‌ణాభివృద్ధి సంస్థ‌ల చైర్మ‌న్ల నియామ‌కంలో మాత్రం జాప్యం చేస్తుండ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

View More ప్ర‌ధాన ప‌ట్ట‌ణాభివృద్ధి సంస్థ‌ల చైర్మ‌న్ల నియామ‌కంలో జాప్యం!

అర్ధ‌రాత్రి కార్య‌క‌ర్త‌ను విడిపించుకెళ్లిన ప‌రిటాల శ్రీ‌రామ్‌

అధికార పార్టీ కావ‌డంతో, చ‌ట్టాల్ని లెక్క చేయ‌కుండా ప‌రిటాల వ్య‌వ‌హ‌రించార‌ని ప్ర‌త్య‌ర్థుల ఆరోప‌ణ‌.

View More అర్ధ‌రాత్రి కార్య‌క‌ర్త‌ను విడిపించుకెళ్లిన ప‌రిటాల శ్రీ‌రామ్‌

వేగంగా పావులు కదపడంలో నారా దేవాన్ష్ ప్రపంచ రికార్డు

మంత్రి నారా లోకేష్ తనయుడు దేవాన్ష్ చెస్ లో వేగవంతంగా పావులు కదపడంలో ప్రపంచ రికార్డు సాధించాడు

View More వేగంగా పావులు కదపడంలో నారా దేవాన్ష్ ప్రపంచ రికార్డు

బెన్‌ఫిట్ షోలు వేయ‌కుంటే ఎలా? -టీడీపీ

అల్లు అర్జున్ విష‌యంలో టీడీపీ ఆచితూచి మాట్లాడుతోంది. అల్లు అర్జున్‌పై కూట‌మిలో భిన్నాభిప్రాయాలున్నాయి.

View More బెన్‌ఫిట్ షోలు వేయ‌కుంటే ఎలా? -టీడీపీ

స్మ‌గ్ల‌ర్‌ను హీరోగా చూపించిన సినిమాకు రాయితీలా?

టికెట్ల రేట్ల పెంపున‌కు అవ‌కాశం ఇవ్వాల‌ని నారాయ‌ణన సూచించడం విశేషం.

View More స్మ‌గ్ల‌ర్‌ను హీరోగా చూపించిన సినిమాకు రాయితీలా?

పేర్నికి నోటీసులు వెనుక మ‌త‌ల‌బు!

పేర్ని కుటుంబంతో త‌మ‌కు ఎలాంటి సంబంధాలు లేవ‌ని చంద్ర‌బాబు వ‌ద్ద నిరూపించుకోడానికే తాజాగా పేర్ని నాని, ఆయ‌న కొడుకుకు నోటీసులు ఇప్పించార‌ని ప‌లువురు అంటున్నారు.

View More పేర్నికి నోటీసులు వెనుక మ‌త‌ల‌బు!

కాల్పుల్లో ఒక‌రి మృతి!

అన్న‌మ‌య్య జిల్లా రాయ‌చోటి మండ‌లం మాధ‌వ‌రంలో జ‌రిగిన కాల్పుల్లో ఒక‌రి మృతి చెంద‌గా , మ‌రొక‌రు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు

View More కాల్పుల్లో ఒక‌రి మృతి!

వ‌రుస ఆందోళ‌న‌ల‌కు జ‌గ‌న్ పిలుపుపై అసంతృప్తి!

ఓడిపోయిన త‌ర్వాత కూడా ఒంటెత్తు పోక‌డ‌ల‌కు వెళ్ల‌డం ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంద‌ని వైసీపీ నేత‌లు అసంతృప్తి వ్య‌క్తం చేస్తున్నారు.

View More వ‌రుస ఆందోళ‌న‌ల‌కు జ‌గ‌న్ పిలుపుపై అసంతృప్తి!

వైసీపీ శ్రేణుల భ‌యమంతా.. జ‌గ‌న్‌, కోట‌రీతోనే!

వైసీపీ కేడ‌ర్ ఇప్పుడు కూట‌మి నేత‌ల‌కు భ‌య‌ప‌డ‌డం లేద‌న్న‌ది వాస్త‌వం. జ‌గ‌న్ సీఎం అయితే మ‌ళ్లీ గ‌త ఐదేళ్ల‌లో ప‌డిన ఇబ్బందులే త‌ప్ప‌వా?

View More వైసీపీ శ్రేణుల భ‌యమంతా.. జ‌గ‌న్‌, కోట‌రీతోనే!

భీమిలీ మీద మనసు పడ్డ గుడివాడ

అవంతి రాజీనామా చేయడంతో వైసీపీ అధినాయకత్వానికి గుడివాడ సరైన వారుగా కనిపిస్తున్నారు. బలమైన కాపు సామాజిక వర్గం అక్కడ ఉంది.

View More భీమిలీ మీద మనసు పడ్డ గుడివాడ

ఆర్జీవీకి ఏపీ పైబ‌ర్ నెట్ కార్పొరేష‌న్ నోటీసులు!

వ్యూహం సినిమాకు నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా వైసీపీ ప్ర‌భుత్వం నిధులు పొందావ‌ని, వివ‌ర‌ణ ఇవ్వాలంటూ ఏపీ పైబ‌ర్‌నెట్ కార్పొరేష‌న్ వ‌ర్మ‌కు నోటీసులు ఇచ్చింది.

View More ఆర్జీవీకి ఏపీ పైబ‌ర్ నెట్ కార్పొరేష‌న్ నోటీసులు!

ఉచిత బ‌స్సు ప్ర‌యాణంపై ఏంటీ దాగుడుమూత‌లు!

సాధ్య‌మైనంత త్వ‌ర‌గా ఆర్టీసీ బ‌స్సుల్లో మ‌హిళ‌ల‌కు ఉచిత ప్ర‌యాణ సౌక‌ర్యం ఉన్న రాష్ట్రాల్లో ప‌ర్య‌టించి, నివేదిక ఇవ్వాల‌ని ప్ర‌భుత్వం ఆదేశించింది.

View More ఉచిత బ‌స్సు ప్ర‌యాణంపై ఏంటీ దాగుడుమూత‌లు!

రోజాకు ఏమా ధైర్యం!

రోజాను అరెస్ట్ చేస్తామ‌ని ఒక‌వైపు కూట‌మి ప్ర‌భుత్వం హెచ్చ‌రిస్తుంటే, అవ‌న్నీ ఆమె ప‌ట్టించుకోకుండా, తానే వార్నింగ్‌లు ఇవ్వ‌డం ఆస‌క్తిక‌ర ప‌రిణామం.

View More రోజాకు ఏమా ధైర్యం!

జ‌గన్‌కు బాబు జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు

జ‌గ‌న్ జ‌న్మ‌దినాన్ని పుర‌స్క‌రించుకుని రాష్ట్ర వ్యాప్తంగా ర‌క్త‌దానాలు, కేక్ క‌ట్ చేయ‌డం త‌దిత‌ర కార్య‌క్ర‌మాల‌ను సంబ‌రంగా నిర్వ‌హిస్తున్నారు.

View More జ‌గన్‌కు బాబు జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు

వైసీపీలోనే మాజీ ఎమ్మెల్యే ఉన్నారా?

ఈ నేప‌థ్యంలో జ‌గ‌న్ పుట్టిన రోజు సంద‌ర్భంగా రాజ్య‌స‌భ స‌భ్యుడు ర‌ఘునాథ‌రెడ్డి ఇచ్చిన వాణిజ్య ప్ర‌క‌ట‌న‌లో మ‌ల్లికార్జున‌రెడ్డి కూడా ప్ర‌త్యేకంగా క‌నిపించ‌డం విశేషం

View More వైసీపీలోనే మాజీ ఎమ్మెల్యే ఉన్నారా?

ఏజెన్సీలో ఎదగాలన్నది పవన్ టార్గెట్!

వైసీపీకి బలమైన ప్రాంతాల మీద జనసేన ప్రత్యేకంగా దృష్టి పెట్టిందా అన్నది కూడా చర్చనీయాంశంగా మారింది.

View More ఏజెన్సీలో ఎదగాలన్నది పవన్ టార్గెట్!