జ‌గ‌న్ బాటలోనే అంటున్న మంత్రి!

గ‌త చంద్ర‌బాబు పాల‌న‌లో విద్యుత్ చార్జీలు పెంచ‌లేద‌ని ఆయ‌న అన్నారు. అంతేకాదు, నాణ్య‌మైన విద్యుత్‌ను అందించిన‌ట్టు కూడా ఆయ‌న చెప్పారు.

View More జ‌గ‌న్ బాటలోనే అంటున్న మంత్రి!

కూట‌మి స‌ర్కార్‌కు షాక్‌…!

విద్యుత్ చార్జీల పెంపును ఏ స్థాయిలో జ‌నం వ్య‌తిరేకిస్తున్నారో హాజ‌రైన ఆందోళ‌న‌కారులే నిద‌ర్శ‌నం.

View More కూట‌మి స‌ర్కార్‌కు షాక్‌…!

వైసీపీ పోరుపై టీడీపీ ఘాటైన కౌంట‌ర్‌!

సొంత బాబాయ్‌పై గొడ్డ‌లి వేటు వేసి, నివాళుల‌ర్పించిన‌ట్టే, తానే విద్యుత్ చార్జీలు పెంచి, తానే ధ‌ర్నా చేయ‌డం జ‌గ‌న్‌కే చెల్లింది

View More వైసీపీ పోరుపై టీడీపీ ఘాటైన కౌంట‌ర్‌!

ఆరెస్సెస్ పాట పాడుతున్న ఆర్. కృష్ణయ్య

కృష్ణయ్య రాజ్యసభకు పంపడానికి కేవలం రెండు రోజుల ముందు మాత్రమే బీజేపీ సభత్వం తీసుకున్నాడు. ఇప్పుడేమో ఆరెస్సెస్ పాట పాడుతున్నాడు.

View More ఆరెస్సెస్ పాట పాడుతున్న ఆర్. కృష్ణయ్య

పులివెందుల‌లో జ‌గ‌న్ క్యాంప్ కార్యాల‌యానికి జ‌న‌క‌ళ‌

రానున్న రోజుల్లో కూట‌మి స‌ర్కార్‌పై రోజురోజుకూ వ్య‌తిరేక‌త పెర‌గ‌డం, ఇదే సంద‌ర్భంలో జ‌గ‌న్‌కు క్రేజ్ పెర‌గ‌డం ఖాయ‌మ‌ని వైసీపీ నేత‌లు ధీమాగా చెబుతున్నారు.

View More పులివెందుల‌లో జ‌గ‌న్ క్యాంప్ కార్యాల‌యానికి జ‌న‌క‌ళ‌

చెబితే విన‌డు… జ‌గ‌న్‌కు అర్థం కాదు!

మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిపై సొంత పార్టీ నేత‌లు గుర్రుగా ఉన్నారు.

View More చెబితే విన‌డు… జ‌గ‌న్‌కు అర్థం కాదు!

సిక్కోలుకు యోగం దక్కేనా?

కేంద్ర మంత్రి సంకల్పం మంచిది. అది ఆచరణలో కనుక ఫలవంతం అయితే శ్రీకాకుళానికి న్యాయం జరుగుతుంది అని అంటున్నారు.

View More సిక్కోలుకు యోగం దక్కేనా?

ష‌ర్మిల తెలివితేట‌లు అమోఘం

అధికార, ప్ర‌తిప‌క్ష పార్టీల‌న్నీ కేంద్రానికి లొంగిపోవ‌డం వ‌ల్లే, హ‌క్కుల్ని కాపాడుకోలేక పోతున్నామ‌నే ఆవేద‌న రాష్ట్ర ప్ర‌జ‌ల్లో వుంది.

View More ష‌ర్మిల తెలివితేట‌లు అమోఘం

ఎన్నిక‌ల ముందు అర‌చేతిలో వైకుంఠం చూపారు

ఇవాళ న‌గ‌రిలో నిర్వ‌హించిన వైసీపీ నియోజ‌క‌వ‌ర్గ స‌మావేశంలో రోజా మ‌రోసారి కూట‌మి స‌ర్కార్‌పై విరుచుకుప‌డ్డారు.

View More ఎన్నిక‌ల ముందు అర‌చేతిలో వైకుంఠం చూపారు

జ‌గ‌న్ నుంచి జ‌నం ఏం కోరుకుంటున్నారంటే!

మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి మాస్ లీడ‌ర్‌. ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌పుడు జ‌గ‌న్ నిత్యం జ‌నంలోనే వుండేవారు.

View More జ‌గ‌న్ నుంచి జ‌నం ఏం కోరుకుంటున్నారంటే!

మీపై క‌క్ష లేదు… కూట‌మి నేత‌ల ఒత్తిళ్ల‌తోనే!

మీపై మాకు వ్య‌క్తిగ‌త క‌క్ష‌లేమీ లేవు. ఏం చేస్తాం? కూట‌మి పెద్ద‌ల నుంచి తీవ్ర ఒత్తిళ్లు. అందుకే కేసులు పెట్ట‌క త‌ప్ప‌డం లేదు.

View More మీపై క‌క్ష లేదు… కూట‌మి నేత‌ల ఒత్తిళ్ల‌తోనే!

భారీగా ప‌డిపోయిన ఏపీ రెవెన్యూ

కూట‌మి స‌ర్కార్ తీసుకున్న విధాన‌ప‌రమైన నిర్ణ‌యంతో రాబ‌డి బాగా త‌గ్గిపోయిన‌ట్టు స‌మాచారం.

View More భారీగా ప‌డిపోయిన ఏపీ రెవెన్యూ

బాబు ప్లాన్ వ‌ర్కౌట్.. అనుమాన‌మే!

చంద్ర‌బాబు అనుకున్న‌ట్టు రానున్న ఎన్నిక‌ల్లో వ‌ర్కౌట్ అవుతుందా? అంటే… అనుమాన‌మే అనే మాట వినిపిస్తోంది.

View More బాబు ప్లాన్ వ‌ర్కౌట్.. అనుమాన‌మే!

కన్నడ ఉక్కు ముద్దు.. విశాఖ ఉక్కు వద్దు

లేటెస్ట్ గా అగ్నిమాపక విభాగాన్ని ప్రైవేట్ పరం చేయడానికి నోటిఫికేషన్ జారీ చేయడం చూస్తే ఆశలు వదులుకోవాల్సిందే అని అంటున్నారు.

View More కన్నడ ఉక్కు ముద్దు.. విశాఖ ఉక్కు వద్దు

క‌డ‌ప వైసీపీలో స‌మ‌స్య‌… జ‌గ‌న్‌కు!

గెలుపోట‌ములు శాశ్వ‌తం కాద‌న్న సంగ‌తి అంద‌రికీ తెలుసు. అయితే మ‌ళ్లీ గెలుస్తామ‌న్న ధీమాను జ‌గ‌నే క‌ల్పించాలి.

View More క‌డ‌ప వైసీపీలో స‌మ‌స్య‌… జ‌గ‌న్‌కు!

తిరుమల హోటళ్ల వ్యాపారంలోకి విదేశీ కంపెనీలు!

ఇంతకూ బిఆర్ నాయుడు ఏ స్థాయి భక్తుల గురించి మాట్లాడుతున్నారో కనీసం ఆయనకైనా అవగాహన ఉందా?

View More తిరుమల హోటళ్ల వ్యాపారంలోకి విదేశీ కంపెనీలు!

ప‌ద‌వులు అనుభ‌వించిన వైసీపీ మ‌హిళా నేత‌లెక్క‌డ‌?

వైసీపీ హ‌యాంలో కేబినెట్ హోదాల్లోనూ, అలాగే ఓ మోస్తరు నామినేటెడ్ ప‌ద‌వులు అనుభ‌వించిన మ‌హిళా నాయ‌కురాళ్లు అడ్ర‌స్ లేకుండా పోయారు.

View More ప‌ద‌వులు అనుభ‌వించిన వైసీపీ మ‌హిళా నేత‌లెక్క‌డ‌?

బీజేపీలోకి విశాఖ డెయిరీ చైర్మన్ ఆడారి

బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి సమక్షంలో ఆయన ఈ నెల 25న పార్టీలో చేరతారని బీజేపీ సీనియర్ నేతలు ప్రకటించారు.

View More బీజేపీలోకి విశాఖ డెయిరీ చైర్మన్ ఆడారి

సొంతలాభం మానలేక.. కేసుల గుదిబండ

ఇది మరీ ‘సొంతలాభం మటుకు చూసుకుంటూ’ తీసుకున్న నిర్ణయం అన్నమాట. ఇవన్నీ కలిపి ఇప్పుడు ఆయనను ఏసీబీ కేసులో నిందితుడిగా నిలబెట్టాయి.

View More సొంతలాభం మానలేక.. కేసుల గుదిబండ

ఏబీవీకి చ‌ట్టం రుచి చూప‌డం వైసీపీకి చేత‌కాదా?

వైసీపీకి నిజంగా చిత్త‌శుద్ధి వుంటే, ఏబీవీపై కేసులు ఎలా వేస్తారంటూ న్యాయ స్థానాన్ని ఆశ్ర‌యించాలి. ఏబీవీకి చ‌ట్టం రుచి చూప‌డం వైసీపీకి చేత‌కాదా?

View More ఏబీవీకి చ‌ట్టం రుచి చూప‌డం వైసీపీకి చేత‌కాదా?

కోర్టు ద్వారా వస్తే ప్రభుత్వం పరువు పోదా?

తప్పొప్పులు విచారణ తర్వాత తేలుతాయి. కానీ, కనీసం కేసు కూడా నమోదు చేయకపోవడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి?

View More కోర్టు ద్వారా వస్తే ప్రభుత్వం పరువు పోదా?

మెట్టు దిగడానికీ బాబు సిద్ధం! శ్రీలక్ష్మికి మాత్రం నో!

శ్రీలక్ష్మి తర్వాత అనంతరాము జాబితాలో ఉన్నప్పటికీ.. ఆయన విషయంలో కూడా చంద్రబాబు సుముఖంగా లేరని సమాచారం.

View More మెట్టు దిగడానికీ బాబు సిద్ధం! శ్రీలక్ష్మికి మాత్రం నో!

బాబు, లోకేశ్ మ‌న‌సు చూర‌గొంటున్న‌ జీవీరెడ్డి

ఏపీ పైబ‌ర్ నెట్ చైర్మ‌న్‌గా బాధ్య‌త‌లు చేప‌ట్టిన జీవీరెడ్డి… వ‌చ్చీరాగానే సీఎం చంద్ర‌బాబు, మంత్రి నారా లోకేశ్ మ‌న‌సు చూర‌గొనే చ‌ర్య‌లు చేప‌ట్టారు.

View More బాబు, లోకేశ్ మ‌న‌సు చూర‌గొంటున్న‌ జీవీరెడ్డి

జ‌గ‌న్‌కు ఆ స‌ల‌హా ఇవ్వ‌లేదేం స‌జ్జ‌లా?

అధికారంలో వున్న‌న్నాళ్లు తాము నియంతృత్వ ధోర‌ణుల‌తో వ్య‌వ‌హ‌రిస్తున్నామ‌నే స్పృహే వుండ‌దు.

View More జ‌గ‌న్‌కు ఆ స‌ల‌హా ఇవ్వ‌లేదేం స‌జ్జ‌లా?

వైసీపీ రాజ‌కీయ అవ‌స‌రానికి అంద‌రూ కావాలి!

వైసీపీ రాజ‌కీయ పంథా చిత్ర‌విచిత్రంగా వుంటోంది. త‌మ రాజ‌కీయ అవ‌స‌రానికి మాత్రం జాతీయ స్థాయిలో అన్ని పార్టీల మ‌ద్ద‌తు కోరుకుంటోంది.

View More వైసీపీ రాజ‌కీయ అవ‌స‌రానికి అంద‌రూ కావాలి!