జనసేనలోకి గంజి.. వ్యూహాత్మక చేరిక!

జనసేనలో చేరితే.. ఆ కోటాలో ఆయనకు కూడా పదవి కట్టబెట్టవచ్చునని లోకేష్ సలహా మేరకే జనసేనలో చేరినట్టుగా చెప్పుకుంటున్నారు.

View More జనసేనలోకి గంజి.. వ్యూహాత్మక చేరిక!

విశాఖతోనే ప్రయోగం

విశాఖలో ఇపుడు పాత కరెంట్ మీటర్లు కనుమరుగు కాబోతున్నాయి. వాటి స్థానంలో స్మార్ట్ కరెంట్ మీటర్లు ఆవిష్కృతం కాబోతున్నాయి.

View More విశాఖతోనే ప్రయోగం

వారెవ్వా.. పవన్, నాగబాబు లకు బ్యాక్‌గ్రౌండ్ లేదంట!

పవన్ కల్యాణ్.. తనలాగానే నాగబాబును కూడా డిప్యూటీ చేయమని అడుగుతారేమో అని కూడా జనం నవ్వుకుంటున్నారు.

View More వారెవ్వా.. పవన్, నాగబాబు లకు బ్యాక్‌గ్రౌండ్ లేదంట!

ప‌వ‌న్ వ‌ర‌కూ వ‌స్తే… ఆ రెండూ ఉండ‌వు!

మంత్రి ప‌ద‌వి ఇచ్చేట‌ప్పుడు ఎవ‌రు, ఏమిటి చూసుకోకుండానే ప‌వ‌న్ నిర్ణ‌యాలు తీసుకుంటారంటే జ‌నం అమాయ‌కంగా న‌మ్మాలి మ‌రి!

View More ప‌వ‌న్ వ‌ర‌కూ వ‌స్తే… ఆ రెండూ ఉండ‌వు!

మాన‌వీయ కోణం ఏదీ ప‌వ‌న్‌?

ప‌వ‌న్ నీతిసూక్తులు కోట‌లు దాటుతాయే కానీ, ఆయ‌న మాత్రం గ‌డ‌ప దాట‌ర‌నే అభిప్రాయం జ‌నంలో వుంది.

View More మాన‌వీయ కోణం ఏదీ ప‌వ‌న్‌?

రేవంత్ వైపు నిలిచిన ప‌వ‌న్‌క‌ల్యాణ్‌

హైద‌రాబాద్ సంధ్య థియేట‌ర్ వ‌ద్ద దుర్ఘ‌ట‌న‌కు సంబంధించి డిప్యూటీ సీఎం, టాలీవుడ్ అగ్ర‌హీరో ప‌వ‌న్‌క‌ల్యాణ్ మ‌న‌సులో బ‌య‌ట ప‌డింది.

View More రేవంత్ వైపు నిలిచిన ప‌వ‌న్‌క‌ల్యాణ్‌

కొడాలి నాని పాత్ర‌ను పోషిస్తున్న టీడీపీ నేత‌

ఒరేయ్‌, నా కొడకా, ఇంటికాడికి వ‌చ్చే తంతే నీకు దిక్కెవ‌రా? లాంటి మాట‌లు అల‌వోక‌గా జేసీ ప్ర‌భాక‌ర్‌రెడ్డి నోటి నుంచి వ‌చ్చాయి.

View More కొడాలి నాని పాత్ర‌ను పోషిస్తున్న టీడీపీ నేత‌

తెలుగే కావాలంటున్న పెద్ద‌లు… వాళ్ల పిల్లలు ఏ మీడియం?

ప్ర‌పంచీక‌ర‌ణ నేప‌థ్యంలో పెద్ద‌పెద్ద కార్పొరేట్ సంస్థ‌ల్లో ఉద్యోగాలు పొందాలంటే ఇంగ్లీష్ త‌ప్ప‌నిస‌రి.

View More తెలుగే కావాలంటున్న పెద్ద‌లు… వాళ్ల పిల్లలు ఏ మీడియం?

వైసీపీని పోరుబాట ప‌ట్టించిన ఘ‌న‌త కూట‌మిదే!

ఏది ఏమైనా జ‌గ‌న్ పిలుపుకంటే, కూట‌మి స‌ర్కార్ పాల‌న‌పై కంటే, ప్ర‌త్య‌ర్థుల అణ‌చివేత‌పై ఎక్కువ దృష్టి పెట్ట‌డం వ‌ల్లే రివ‌ర్స్ అవుతోంద‌ని ప‌లువురు అంటున్నారు.

View More వైసీపీని పోరుబాట ప‌ట్టించిన ఘ‌న‌త కూట‌మిదే!

న‌ష్ట‌పోయాన‌ని తెలిసే జ‌గ‌న్ మౌనం!

ఒక‌వేళ వ‌లంటీర్లను మ‌ళ్లీ తీసుకొస్తాం లాంటి మాట‌లు మాట్లాడితే, వైసీపీ శ్రేణుల్లో తీవ్ర వ్య‌తిరేక‌త వ‌స్తుంద‌ని జ‌గ‌న్‌ను పార్టీ నాయ‌కులు భ‌య‌పెడుతున్నారు.

View More న‌ష్ట‌పోయాన‌ని తెలిసే జ‌గ‌న్ మౌనం!

మరో బ్యానర్ స్టోరీ

గత ఏడెనిమిది నెలలుగా మంచి అడ్మినిస్ట్రేషన్ అన్నది మొదలైంది. అందులో సందేహం లేదు. పరిపాలన ఓ పద్ధతి అన్నట్లు సాగుతోంది. కానీ ఈ కలలాంటి బ్యానర్ స్టోరీలు చూస్తేనే, ఇవి అవసరమా?

View More మరో బ్యానర్ స్టోరీ

అందుకే వైసీపీ కార్యక్రమాలకు దూరం!

తన సొంత సమస్యల వల్లనే పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నాను అని తమ్మినేని క్లారిటీ ఇచ్చారు.

View More అందుకే వైసీపీ కార్యక్రమాలకు దూరం!

రూ.1,12,750 కోట్ల అప్పు…ఏపీ ఏమ‌వుతుందో?

త‌మ పాల‌న‌లో 13 శాతం మాత్ర‌మే అప్పులు చేశామ‌న్నారు. కానీ కూట‌మి స‌ర్కార్ ఏకంగా 22.6 శాతం అప్పులు చేసింద‌ని ఆయ‌న దుయ్య‌బ‌ట్టారు.

View More రూ.1,12,750 కోట్ల అప్పు…ఏపీ ఏమ‌వుతుందో?

భువ‌నేశ్వ‌రి గురించి మాట్లాడినప్పుడు నువ్వెక్క‌డ?

పేర్ని నాని ఒక బియ్యం దొంగ అన్నారు. 7,500 బ‌స్తాల బియ్యాన్ని పందికొక్కు మాదిరి తిన్నాడ‌ని ఆయ‌న ఆరోపించారు.

View More భువ‌నేశ్వ‌రి గురించి మాట్లాడినప్పుడు నువ్వెక్క‌డ?

విచ‌క్ష‌ణ మ‌రిచి… పేర్నిపై జేసీ నోటి దురుసు!

మాజీ మంత్రి పేర్ని నానిపై తాడిప‌త్రి మున్సిప‌ల్ చైర్మ‌న్ జేసీ ప్ర‌భాక‌ర్‌రెడ్డి నోటికొచ్చిన‌ట్టు తిట్టారు.

View More విచ‌క్ష‌ణ మ‌రిచి… పేర్నిపై జేసీ నోటి దురుసు!

రైతు కుటుంబం ఆత్మ‌హ‌త్య ప్ర‌భుత్వాన్ని క‌దిలించ‌లేదా?

రైతు కుటుంబ ఆత్మ‌హ‌త్య‌ల‌కు ప్ర‌భుత్వం బాధ్య‌త వ‌హించాల్సి వుంటుంద‌నే భ‌యం అనే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.

View More రైతు కుటుంబం ఆత్మ‌హ‌త్య ప్ర‌భుత్వాన్ని క‌దిలించ‌లేదా?

పేర్నిపై జ‌గ‌న్ చ‌ర్య‌లు తీసుకుంటారా?

టీడీపీ రాజ‌కీయ సిద్ధాంతం ప్ర‌కారం మాజీ మంత్రి పేర్ని నానిపై వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి చ‌ర్య‌లు తీసుకోవాలి.

View More పేర్నిపై జ‌గ‌న్ చ‌ర్య‌లు తీసుకుంటారా?

అయ్యన్న వారసుడికి బీజేపీ మార్క్ షాక్?

టీడీపీలోకి జనసేనలోకి ఆడారిని చేర్చుకోనీయకుండా కూడా రాజకీయదిగ్బంధనం చేశారు. అయితే సడెన్ గా బీజేపీ ఎంట్రీ ఇచ్చేసింది.

View More అయ్యన్న వారసుడికి బీజేపీ మార్క్ షాక్?

ఆయన వీరుడూ శూరుడూ…కానీ !

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మీద ఈ రేంజిలో విమర్శలు ఎవరూ చేసి ఉండరేమో. వైసీపీ ఆయనను ఎన్ని విమర్శలు చేసినా అవి ఒక లెవెల్ దాటి రావు. ఏపీలో పవన్ ని గట్టిగా…

View More ఆయన వీరుడూ శూరుడూ…కానీ !

అదృష్టంకొద్ది నా భార్య ఆత్మ‌హ‌త్య చేసుకోలేదు

త‌న‌తో పాటు త‌న భార్య జ‌య‌సుధ‌పై వ్య‌క్తిత్వ హ‌న‌నానికి పాల్ప‌డుతున్నార‌ని మాజీ మంత్రి, వైసీపీ సీనియ‌ర్ నేత పేర్ని నాని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

View More అదృష్టంకొద్ది నా భార్య ఆత్మ‌హ‌త్య చేసుకోలేదు

తోలు తీసి కింద కూచోపెడ‌తాన‌న్న ప‌వ‌న్

వైసీపీ నేత‌ల అహంకారం తీయ‌డంతో పాటు తోలు తీసి కింద కూచోపెడ‌తాన‌ని ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్‌క‌ల్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.

View More తోలు తీసి కింద కూచోపెడ‌తాన‌న్న ప‌వ‌న్

కోట‌రీతో అంట‌కాగే నేత‌ల‌కేనా జ‌గ‌న్ అపాయింట్‌మెంట్స్‌!

తాడేప‌ల్లి కోట‌రీతో అంట‌కాగే, జ‌నంతో ఏ మాత్రం సంబంధం లేని నాయ‌కుల‌కు జ‌గ‌న్ అపాయింట్‌మెంట్స్ ఇవ్వ‌డం విమ‌ర్శ‌ల‌కు దారి తీస్తోంది.

View More కోట‌రీతో అంట‌కాగే నేత‌ల‌కేనా జ‌గ‌న్ అపాయింట్‌మెంట్స్‌!

కేటాయింపుల సమీక్ష అంటే కొత్త బేరాలేనా?

ఈ కొత్త డీల్స్ ను తమకు ఆదాయవనరుగా మార్చుకోవడానికి ప్రభుత్వ పెద్దలు ప్లాన్ చేస్తున్నారేమో అని ప్రజలు అనుమానిస్తున్నారు.

View More కేటాయింపుల సమీక్ష అంటే కొత్త బేరాలేనా?

ఈ నెలాఖ‌రుకు బాబు అప్పుల సృష్టి ఎంతంటే?

చంద్ర‌బాబు విజ‌నరీ అని, రాష్ట్రాన్ని అభివృద్ధి ప‌థంలో న‌డిపిస్తార‌నే ఆశిస్తే, ఆచ‌ర‌ణ‌లో మాత్రం అందుకు భిన్న‌మైన వాతావ‌ర‌ణాన్ని చూడాల్సి వ‌స్తోంద‌న్న ఆవేద‌న ప్ర‌జానీకంలో వుంది.

View More ఈ నెలాఖ‌రుకు బాబు అప్పుల సృష్టి ఎంతంటే?

వైసీపీకి ఆయ‌న రాజీనామా.. పోయిందేమీ లేదు!

ఇంతియాజ్ వైసీపీని వీడుతున్న‌ట్టు ప్ర‌క‌టించారు. రాజ‌కీయాల‌కు దూరంగా వుంటాన‌ని కూడా ఆయ‌న ప్ర‌క‌టించారు.

View More వైసీపీకి ఆయ‌న రాజీనామా.. పోయిందేమీ లేదు!

జ‌గ‌న్ బాటలోనే అంటున్న మంత్రి!

గ‌త చంద్ర‌బాబు పాల‌న‌లో విద్యుత్ చార్జీలు పెంచ‌లేద‌ని ఆయ‌న అన్నారు. అంతేకాదు, నాణ్య‌మైన విద్యుత్‌ను అందించిన‌ట్టు కూడా ఆయ‌న చెప్పారు.

View More జ‌గ‌న్ బాటలోనే అంటున్న మంత్రి!

కూట‌మి స‌ర్కార్‌కు షాక్‌…!

విద్యుత్ చార్జీల పెంపును ఏ స్థాయిలో జ‌నం వ్య‌తిరేకిస్తున్నారో హాజ‌రైన ఆందోళ‌న‌కారులే నిద‌ర్శ‌నం.

View More కూట‌మి స‌ర్కార్‌కు షాక్‌…!