ఏజెన్సీలో ఎదగాలన్నది పవన్ టార్గెట్!

వైసీపీకి బలమైన ప్రాంతాల మీద జనసేన ప్రత్యేకంగా దృష్టి పెట్టిందా అన్నది కూడా చర్చనీయాంశంగా మారింది.

View More ఏజెన్సీలో ఎదగాలన్నది పవన్ టార్గెట్!

ఆస్ట్రేలియాలో జగన్ బర్త్ డే నిర్వహించిన ఎన్నారైలు

వైసీపీ అధినేత మరియు మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలను ఆస్ట్రేలియాలోని ఎన్నారైలు అత్యంత ఘనంగా నిర్వహించారు. Advertisement సిడ్నీ, మెల్‌బోర్న్, మరియు బ్రిస్బేన్ నగరాలలో జరిగిన ఈ కార్యక్రమాలలో…

View More ఆస్ట్రేలియాలో జగన్ బర్త్ డే నిర్వహించిన ఎన్నారైలు

బీజేపీకి ఎంపీకి టాప్ ప్రయారిటీ

ఎక్కడ నుంచో వచ్చి ఉత్తరాంధ్రలోని పూర్తి గ్రామీణ వాసనలతో ఉన్న అనకాపల్లి లోక్ సభకు ఎంపీగా పోటీ చేసి గెలవడం మామూలు విషయం కాదు.

View More బీజేపీకి ఎంపీకి టాప్ ప్రయారిటీ

సీఎం, డిప్యూటీ సీఎంల‌కు నేనే లేఖలు రాశా!

త‌న‌పై చంద్ర‌గిరి ఎమ్మెల్యే పులివ‌ర్తి నాని ఆరోప‌ణ‌లు చేయ‌డాన్ని ఆయ‌న కొట్టి పారేశారు.

View More సీఎం, డిప్యూటీ సీఎంల‌కు నేనే లేఖలు రాశా!

చెవిరెడ్డి హ‌యాంలో అక్ర‌మాల ఆరోప‌ణ‌ల‌పై విచార‌ణ‌!

మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్క‌ర్‌రెడ్డి హ‌యాంలో తుడాలో అక్ర‌మాలు జ‌రిగాయ‌నే ఆరోప‌ణ‌ల‌పై విజిలెన్స్ విచార‌ణ ప్రారంభ‌మైంది.

View More చెవిరెడ్డి హ‌యాంలో అక్ర‌మాల ఆరోప‌ణ‌ల‌పై విచార‌ణ‌!

కొడాలి, వ‌ల్ల‌భ‌నేని ఎక్క‌డ‌?

ఏనాడూ జ‌గ‌న్ వీళ్ల మాట‌ల్ని కంట్రోల్ చేయాల‌ని అనుకోలేదు. అందుకే ఫ‌లితాన్ని నేడు అనుభ‌విస్తున్నారు.

View More కొడాలి, వ‌ల్ల‌భ‌నేని ఎక్క‌డ‌?

రెవెన్యూ స‌ద‌స్సులతో ఒరిగేదేమీ లేదు!

ప్ర‌స్తుత రెవెన్యూ స‌ద‌స్సుల‌తో ఒరిగేదేమీ లేద‌ని రెవెన్యూ అధికారులే అంటున్నారు. దీనికి కార‌ణం, త‌హ‌శీల్దార్ల చేతుల్లో ప‌రిమిత‌మైన అధికారాలు వుండ‌డ‌మే.

View More రెవెన్యూ స‌ద‌స్సులతో ఒరిగేదేమీ లేదు!

వైసీపీ భ‌విష్య‌త్ జ‌గ‌న్ చేతుల్లోనే!

కూట‌మి పాల‌న‌పై ప్ర‌జ‌ల్లో అసంతృప్తి జ‌గ‌న్‌లో భ‌విష్య‌త్‌పై భ‌రోసా క‌లిగిస్తోంద‌న్న‌ది నిజం. తానొక్క‌డే భ‌విష్య‌త్‌పై భ‌రోసా పొందితే స‌రిపోదు క‌దా

View More వైసీపీ భ‌విష్య‌త్ జ‌గ‌న్ చేతుల్లోనే!

అర‌రె.. ఇప్ప‌టం గ్రామ‌స్తులకు సుప్రీంలోనూ చీవాట్లే!

హైకోర్టు తీర్పును స‌మ‌ర్థిస్తూ, ఒక్కొక్క‌రికి రూ.25 వేలు చొప్పున జ‌రిమానా విధించ‌డం విశేషం.

View More అర‌రె.. ఇప్ప‌టం గ్రామ‌స్తులకు సుప్రీంలోనూ చీవాట్లే!

1863 వ్యూస్‌కు.. రూ.2.10 కోట్లు!

వ్యూహం సినిమాకు 1863 వ్యూస్‌ వ‌చ్చాయ‌ని, ఒప్పందం ప్ర‌కారం రూ.2 ల‌క్ష‌లు చెల్లించాల్సి వుండ‌గా, ఏకంగా రూ.2.10 కోట్లు వ‌ర్మ‌కు క‌ట్ట‌బెట్టార‌ని ఆయ‌న ఆరోపించారు.

View More 1863 వ్యూస్‌కు.. రూ.2.10 కోట్లు!

ప‌ద‌వి ఇచ్చినా బాధ్య‌త‌లు చేప‌ట్ట‌ని టీడీపీ సీనియ‌ర్ నేత‌!

యాద‌వ కార్పొరేష‌న్ చైర్మ‌న్ ప‌ద‌వి ఇచ్చారు. అయితే ఇంత వ‌ర‌కూ ఆయ‌న బాధ్య‌త‌లు చేప‌ట్ట‌క‌పోవ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

View More ప‌ద‌వి ఇచ్చినా బాధ్య‌త‌లు చేప‌ట్ట‌ని టీడీపీ సీనియ‌ర్ నేత‌!

ఒబెరాయ్ పై ఉద్యమాలు నాటకాలు కాదా?

తిరుమలలో హోటళ్లు కట్టకూడదనే నిబంధన చూపించి, తిరుపతిలో నిర్మాణాన్ని ఎలా వ్యతిరేకిస్తారని అడుగుతున్నారు.

View More ఒబెరాయ్ పై ఉద్యమాలు నాటకాలు కాదా?

నోరు మెదపకపోవడమే చంద్రబాబు స్ట్రాటజీ!

వివాదాస్పద విషయాల్లో ఎన్నడైనా చంద్రబాబు నాయుడు నోరుమెదపగా ఎవ్వరైనా గమనించారా?

View More నోరు మెదపకపోవడమే చంద్రబాబు స్ట్రాటజీ!

ప‌వ‌న్‌ను వెంటాడుతున్న వాలంటీర్ల కేసు

ఇప్పుడు ప‌వ‌న్‌క‌ల్యాణ్ ప్ర‌జాప్ర‌తినిధి అని, కాబ‌ట్టి ఆయ‌న కేసు ఆ కోర్టులోనే ప‌రిష్క‌రించాల్సి వుంటుంద‌ని జ‌డ శ్ర‌వ‌ణ్ వాదిస్తున్నారు.

View More ప‌వ‌న్‌ను వెంటాడుతున్న వాలంటీర్ల కేసు

50 మంది అమ్మాయిలతో జనసేన నేత అశ్లీల నృత్యాలు!

మెట్రోపాలిటన్‌లలో విస్తరించిన రేవ్ పార్టీల కల్చర్ ఇప్పుడు ఏపీలోని గ్రామాలకు తాకింది. తాజాగా, ఏలూరు జిల్లాలో ఇదే కనపడింది.

View More 50 మంది అమ్మాయిలతో జనసేన నేత అశ్లీల నృత్యాలు!

కూట‌మిలో ఉన్నోళ్ల‌కే దిక్కులేదు.. కొత్త‌గా వ‌చ్చే వాళ్ల‌కు?

అధికారం ఎక్క‌డుంటే, అక్క‌డ వాలిపోయేవాళ్లు ఉన్నారు. అధికార ల‌క్ష‌ణ‌మ‌దే. అధికారం అనేది అయ‌స్కాంతంలా ఆక‌ర్షిస్తూ వుంటుంది.

View More కూట‌మిలో ఉన్నోళ్ల‌కే దిక్కులేదు.. కొత్త‌గా వ‌చ్చే వాళ్ల‌కు?

చక్కెరతోనే చుక్కలు చూపిస్తారా?

చోడవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ సీనియర్ నేత కరణం ధర్మశ్రీ కూటమి మీద పోరాటానికి చక్కెరనే నమ్ముకున్నారు.

View More చక్కెరతోనే చుక్కలు చూపిస్తారా?

సచివాలయాలు భారమే!

సచివాలయ ఉద్యోగులను శాశ్వత ప్రాతిపదికగా తీసుకున్నారు కాబట్టి వాలంటీర్ల మాదిరిగా వారిని కాదు అని అనుకోవడానికి లేదు.

View More సచివాలయాలు భారమే!

తిరుప‌తిలో దుష్ట సంస్కృతికి బీజం

కూట‌మి పాల‌న‌లో తిరుప‌తిలో దుష్ట సంస్కృతికి బీజం ప‌డింద‌ని ఆ జిల్లా వైసీపీ అధ్య‌క్షుడు, మాజీ ఎమ్మెల్యే భూమ‌న క‌రుణాక‌ర‌రెడ్డి తీవ్ర విమ‌ర్శ చేశారు.

View More తిరుప‌తిలో దుష్ట సంస్కృతికి బీజం

పేర్ని నానీని కూట‌మి నేత‌లు దాచారా?

పేర్ని నాని కుటుంబ స‌భ్యుల్ని కూట‌మి నేత‌లే దాచార‌నే ప్ర‌చారంలో ఎంత‌మాత్రం వాస్త‌వం లేద‌న్నారు.

View More పేర్ని నానీని కూట‌మి నేత‌లు దాచారా?

వ‌చ్చే ఏడాది ఏపీలో మున్సిప‌ల్ ఎన్నిక‌లు

వ‌చ్చే ఏడాది జూన్ లేదా జూలై నెల‌ల్లో మున్సిప‌ల్‌, కార్పొరేష‌న్ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ విష‌యాన్ని మున్సిప‌ల్‌శాఖ మంత్రి నారాయ‌ణ తెలిపారు

View More వ‌చ్చే ఏడాది ఏపీలో మున్సిప‌ల్ ఎన్నిక‌లు

బాబోయ్‌.. బాబు స‌ర్కార్‌పై కొలికపూడి వ్యంగ్య పోస్టు!

ఇది మంచి ప్ర‌భుత్వం అనే పోస్ట‌ర్‌ను ఆవిష్క‌రించే ఫొటోతో పాటు కీల‌క కామెంట్స్

View More బాబోయ్‌.. బాబు స‌ర్కార్‌పై కొలికపూడి వ్యంగ్య పోస్టు!

ఆరు ల‌క్ష‌ల పెన్ష‌న‌ర్ల‌పై వేటు త‌ప్ప‌దా?

కూట‌మి ప్ర‌భుత్వం సామాజిక పెన్ష‌న‌ర్ల‌పై దృష్టి సారించింది. ఆరు నెల‌ల్లో అన‌ర్హులుగా గుర్తించిన 1.57 లక్ష‌ల పింఛ‌న్‌దారుల‌పై ప్ర‌భుత్వం వేటు వేసింది.

View More ఆరు ల‌క్ష‌ల పెన్ష‌న‌ర్ల‌పై వేటు త‌ప్ప‌దా?

బాబులా కార్య‌క‌ర్త‌ల మ‌నోభావాల్ని ప‌ట్టించుకోని జ‌గ‌న్‌!

కార్య‌క‌ర్త‌ల అభిప్రాయాల్ని ప‌ట్టించుకునే దిక్కులేదు. పైగా జ‌గ‌న్ త‌న అభిప్రాయాల్ని కేడ‌ర్‌పై రుద్దుతున్నారు.

View More బాబులా కార్య‌క‌ర్త‌ల మ‌నోభావాల్ని ప‌ట్టించుకోని జ‌గ‌న్‌!

భయపెడుతున్న విశాఖ సాగరం

విశాఖలో సాగరం సునామీ సమయంలో కూడా హద్దులు దాటి పెద్దగా ముందుకు రాలేదని గుర్తు చేస్తున్నారు. కానీ ఇప్పుడు చూస్తే పరిస్థితులు కాస్త ప్రతికూలంగా మారుతున్నాయని ప్రజలు కలవరపడుతున్నారు.

View More భయపెడుతున్న విశాఖ సాగరం

మ‌ళ్లీ వార్త‌ల్లో నిలిచిన కొలిక‌పూడి

పాఠ‌శాల‌, గృహాలు, బ‌స్టాప్ స‌మీపంలో ఉన్న మ‌ద్యం దుకాణాల్ని తిరువూరు శివార్ల‌కు త‌ర‌లించాల‌ని ఆదేశించారు.

View More మ‌ళ్లీ వార్త‌ల్లో నిలిచిన కొలిక‌పూడి

లెక్క తేలింది.. అతి కట్టిపెట్టండి!

కాకినాడ పోర్టులో స్టెల్లా షిప్ ద్వారా ఎంత బియ్యం అక్రమ రవాణా అవుతున్నదో లెక్క తేలింది.

View More లెక్క తేలింది.. అతి కట్టిపెట్టండి!