లెక్క తేలింది.. అతి కట్టిపెట్టండి!

కాకినాడ పోర్టులో స్టెల్లా షిప్ ద్వారా ఎంత బియ్యం అక్రమ రవాణా అవుతున్నదో లెక్క తేలింది.

View More లెక్క తేలింది.. అతి కట్టిపెట్టండి!

పేర్నినానిపై పచ్చ మీడియా పగబట్టిందా?

అధికారులు చర్యలు తీసుకోవడం లేదని, నాయకులు విమర్శించడం లేదని నానా కారుకూతలు, విషపురాతలు రాస్తున్నారు.

View More పేర్నినానిపై పచ్చ మీడియా పగబట్టిందా?

జైళ్ల‌లో 110 మంది వైసీపీ యాక్టివిస్టులు!

సుమారు 110 నుంచి 120 మంది వ‌ర‌కూ వైసీపీ సోష‌ల్ మీడియా, అలాగే వివిధ స్థాయిల్లోని యాక్టివిస్టుల‌ను జైళ్లో పెట్టిన‌ట్టు ఆ పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి.

View More జైళ్ల‌లో 110 మంది వైసీపీ యాక్టివిస్టులు!

తిరుప‌తిలో ఇదే జ‌గ‌న్ పాల‌న‌లో జ‌రిగి వుంటే?

జ‌గ‌న్ అధికారంలో వుంటే మాత్రం హిందువుల ఆధ్మాత్మిక క్షేత్రానికి ఏదో అయిపోతోంద‌ని గ‌గ్గోలు పెట్టే వాళ్లు, ఇప్పుడు ఎందుకు నోరు తెర‌వ‌ర‌ని నెటిజ‌న్లు నిల‌దీస్తున్నారు.

View More తిరుప‌తిలో ఇదే జ‌గ‌న్ పాల‌న‌లో జ‌రిగి వుంటే?

పార్టీని శాసిస్తున్న సోషల్ మీడియా

ఏదైనా మనకు ఉపయోగపడుతున్నంత వరకు బాగానే ఉంటుంది. బరువుగా మారితేనే ఇబ్బందిగా ఉంటుంది. తెలుగుదేశం పార్టీకి, కూటమి ప్రభుత్వానికి ఇప్పుడు అలాంటి పరిస్థితే నెలకొంది

View More పార్టీని శాసిస్తున్న సోషల్ మీడియా

విశాఖ ఎంపీ సీటు మీద ఆయనకు మోజుందా?

రాజకీయాల్లో కాదంటే అవుననిలే అన్న నానుడి ఉంది. ఎవరైనా పదవులు వద్దు అంటే వారు రేసులో ఉన్నారనే అర్ధం.

View More విశాఖ ఎంపీ సీటు మీద ఆయనకు మోజుందా?

డెడ్ లైన్స్ మార్పు.. జమిలి భయంతోనేనా?

ఒకవైపు కేంద్ర కేబినెట్ ఆమోదించిన జమిలి ఎన్నికల బిల్లు మంగళవారం పార్లమెంటు ఎదుటకు రాబోతున్నది.

View More డెడ్ లైన్స్ మార్పు.. జమిలి భయంతోనేనా?

నాగబాబు పదవీ ప్రమాణం ఎప్పుడు?

ఇంతకీ ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేస్తారు అన్నదే పాయింట్. ఇలాంటి పద్దతి ఇంతకు ముందు ఎప్పుడూ లేదు

View More నాగబాబు పదవీ ప్రమాణం ఎప్పుడు?

అజ్ఞాతంలోనే పేర్ని దంప‌తులు

పేర్ని దంప‌తుల కోసం మ‌చిలీప‌ట్నం పోలీసులు బృందాలుగా ఏర్ప‌డి విస్తృత గాలింపు చ‌ర్య‌లు చేప‌ట్టారు.

View More అజ్ఞాతంలోనే పేర్ని దంప‌తులు

ఆరు నెల‌లుగా పోరాడుతున్నా ద‌య‌చూప‌ని కూట‌మి స‌ర్కార్‌

ఎన్నిక‌ల‌కు ముందు ఎన్నో హామీలిచ్చి, అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత త‌మ‌ను మోస‌గించ‌డం న్యాయ‌మా?

View More ఆరు నెల‌లుగా పోరాడుతున్నా ద‌య‌చూప‌ని కూట‌మి స‌ర్కార్‌

జోగితో క‌ల‌వ‌డంపై లోకేశ్ ఆగ్ర‌హం

మాజీ మంత్రి జోగి ర‌మేశ్‌ను క‌లుపుకెళ్లిన టీడీపీ నేత‌ల‌పై మంత్రి నారా లోకేశ్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది.

View More జోగితో క‌ల‌వ‌డంపై లోకేశ్ ఆగ్ర‌హం

శత్రుచర్ల శకం ముగిసినట్లేనా?

కేంద్ర మాజీ మంత్రి వైరిచర్ల కిశోర్‌ చంద్రదేవ్‌ తమ్ముడి కుమారుడు అయిన వీరేష్‌ చంద్రదేవ్‌కి టీడీపీలో ప్రముఖ స్ధానం దక్కుతోంది.

View More శత్రుచర్ల శకం ముగిసినట్లేనా?

రాత్రికి రాత్రే వైసీపీ కేడ‌ర్‌ను ఎత్తుకెళ్ల‌డం ఏంటి?

వైసీపీ కార్య‌క‌ర్త‌లు, నాయ‌కుల్ని రాత్రికి రాత్రే ఎత్తుకెళ్ల‌డం తీవ్ర చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

View More రాత్రికి రాత్రే వైసీపీ కేడ‌ర్‌ను ఎత్తుకెళ్ల‌డం ఏంటి?

క‌డ‌ప వైసీపీకి పెద్ద దిక్కెవ‌రు?

కంచుకోట లాంటి క‌డ‌ప జిల్లాలో వైసీపీకి పెద్ద దిక్కు లేక‌పోవ‌డం ఆశ్చ‌ర్యం కలిగిస్తోంది. అందుకే వైసీపీ కార్య‌క‌ర్త‌లు, నాయ‌కుల్లో నిరుత్సాహం.

View More క‌డ‌ప వైసీపీకి పెద్ద దిక్కెవ‌రు?

కేవ‌లం సార్వ‌త్రిక ఎన్నిక‌లే వైసీపీ టార్గెట్‌!

అధికారంలో లేని వైసీపీకి ఎన్నిక‌లంటే విర‌క్తితో వుంది. కేవలం సార్వ‌త్రిక ఎన్నిక‌లు త‌ప్ప‌, మిగిలిన ఏ ఎన్నిక‌ల‌నైనా ఎదుర్కొనే ప‌రిస్థితిలో లేదు.

View More కేవ‌లం సార్వ‌త్రిక ఎన్నిక‌లే వైసీపీ టార్గెట్‌!

పెద్ద మనుషుల చేతిలో వైసీపీ

ఇద్దరూ పెద్దలుగా మారి ఉత్తరాంధ్ర వైసీపీని ఉద్ధరించాల్సి ఉందని పార్టీలో అంతా కోరుకుంటున్నారు.

View More పెద్ద మనుషుల చేతిలో వైసీపీ

భీమిలీ వైసీపీకి స్వాతంత్ర్యం వచ్చిందట!

మాజీ మంత్రి, భీమిలీకి చెందిన సీనియర్ నేత అవంతి శ్రీనివాస్ వైసీపీకి గుడ్ బై చెప్పడం గురించి ఆ పార్టీ నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

View More భీమిలీ వైసీపీకి స్వాతంత్ర్యం వచ్చిందట!

2027లో ఎన్నిక‌లు..సిద్ధంగా ఉండండి!

కార్య‌క‌ర్త‌ల‌కు న‌ష్టం జ‌ర‌గ‌కుండా జ‌గ‌న్ చూసుకుంటార‌ని చెప్పుకొచ్చారు. అలాగే వైసీపీ ఇన్‌చార్జ్‌లు పార్టీ శ్రేణులకు ఇబ్బంది లేకుండా చూసుకోవాల‌ని సూచించారు.

View More 2027లో ఎన్నిక‌లు..సిద్ధంగా ఉండండి!

పుష్ప సినిమాపై అనిత ప‌రోక్ష చుర‌క‌లు

కూట‌మి నేత‌లంతా పాన్ ఇండియా హీరో బ‌న్నీని ప్ర‌త్య‌ర్థిగా చూస్తున్నారు.

View More పుష్ప సినిమాపై అనిత ప‌రోక్ష చుర‌క‌లు

చిన్న‌రాజ‌ప్ప‌, పంతం నానాజీకి గాయాలు!

కాకినాడ‌లో జ‌రిగిన ఓ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న నిమ్మ‌కాయ‌ల చిన్న‌రాజ‌ప్ప‌, కాకినాడ రూర‌ల్ ఎమ్మెల్యే పంతం నానాజీ త‌దిత‌రులు స్వ‌ల్ప గాయాల‌పాల‌య్యారు.

View More చిన్న‌రాజ‌ప్ప‌, పంతం నానాజీకి గాయాలు!

2047 విజ‌న్ వ్య‌క్తి, కులం కోసం కాదుః బాబు

విజ‌య‌వాడ తుమ్మ‌ల‌ప‌ల్లి క‌ళాక్షేత్రంలో ఆదివారం పొట్టి శ్రీ‌రాములు వర్ధంతి స‌భ‌లో చంద్ర‌బాబు ప్ర‌సంగించారు

View More 2047 విజ‌న్ వ్య‌క్తి, కులం కోసం కాదుః బాబు

కూట‌మి నెత్తిన భ‌స్మాసుర హ‌స్తం!

నాయ‌కులు ఎక్కువై, టికెట్లు ఇచ్చే ప‌రిస్థితి వుండ‌దు. అప్పుడు అనివార్యంగా వైసీపీనే దిక్కవుతుంది.

View More కూట‌మి నెత్తిన భ‌స్మాసుర హ‌స్తం!

షర్మిల ఎంత మొత్తుకున్నా వినే దిక్కు లేదంతే!

ఏపీకి ప్రత్యేకహోదా అనేది ప్రాక్టికల్ గా సాధ్యం కాగల రోజులు ఎప్పుడో గతించి పోయాయి.

View More షర్మిల ఎంత మొత్తుకున్నా వినే దిక్కు లేదంతే!

ప్ర‌స్తుతానికి ఏడుగురు క‌డ‌ప కార్పొరేట‌ర్లు జంప్‌

వైసీపీకి కంచుకోట అయిన క‌డ‌ప‌లో ఆ పార్టీని రాజ‌కీయంగా దెబ్బ కొట్టాల‌ని టీడీపీ తీవ్రంగా ప్ర‌య‌త్నిస్తోంది.

View More ప్ర‌స్తుతానికి ఏడుగురు క‌డ‌ప కార్పొరేట‌ర్లు జంప్‌

పాపం చంద్రబాబు.. ఎందుకింత ప్రయాస!

దేశంలో జమిలి ఎన్నికలు వచ్చినా సరే.. ఏపీలో మాత్రం 2029లోనే ఎన్నికలు జరుగుతాయంటూ మీడియా ముందు సెలవిచ్చారు.

View More పాపం చంద్రబాబు.. ఎందుకింత ప్రయాస!