73 లక్షల సభ్యత్వాలు వచ్చాయని అంటున్న చంద్రబాబునాయుడు. అందులో 54 శాతం కొత్తవారే తమ పార్టీ సభ్యత్వం తీసుకున్నారని అంటున్నారు.
View More టీడీపీ సభ్యత్వాలు: బాబు మాటల్లో భయపెట్టే నిజాలు!Andhra
భారతరత్న ఎన్టీఆర్: ఏ రోటికాడ ఆ పాట కాకూడదు!
ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వడం అంటే తెలుగుజాతిని గౌరవించడం. ఆయనకు భారతరత్న ఇస్తేనే ఇది సాధ్యమవుతుంది.
View More భారతరత్న ఎన్టీఆర్: ఏ రోటికాడ ఆ పాట కాకూడదు!భీమిలీని సీరియస్‌గా తీసుకున్న వైసీపీ
అవంతి వెళ్తే వెళ్లనీ, పార్టీ భీమిలీలో స్ట్రాంగ్‌గా ఉందని చాటి చెప్పాలని వైసీపీ అనుకుంటోంది.
View More భీమిలీని సీరియస్‌గా తీసుకున్న వైసీపీస్క్రీన్ ప్లే రాసేసి, డైలాగ్ వెర్షన్ రాయించాలనుకుంటున్నారా?
‘నలుగురు ముసుగులో వచ్చారు వారెవ్వరు?’ అనేది మరో ప్రశ్న. ‘తనకు తెలియదని, ముసుగుల వారిని చూడనేలేదని’ విజయపాల్ సమాధానం.
View More స్క్రీన్ ప్లే రాసేసి, డైలాగ్ వెర్షన్ రాయించాలనుకుంటున్నారా?గంటా-అవంతి నవ్వుల పువ్వులు!
విశాఖ జిల్లాకు చెందిన ఇద్దరు మాజీ మంత్రులు ఇప్పుడు ఒకే చోట కలసి నవ్వుల పువ్వులు చిందించారు.
View More గంటా-అవంతి నవ్వుల పువ్వులు!ఏపీలో రెడ్‌బుక్ పాలన
ఏపీలో రాజ్యాంగానికి బదులు రెడ్‌బుక్ పాలన నడుస్తోందని తిరుపతి ఎంపీ డాక్టర్ మద్దిల గురుమూర్తి వాపోయారు
View More ఏపీలో రెడ్‌బుక్ పాలనఅయ్యో జేసీ.. ఆవేదన పట్టని ప్రభుత్వం!
తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి ఆవేదన సొంత ప్రభుత్వానికి ఏ మాత్రం పట్టడం లేదు.
View More అయ్యో జేసీ.. ఆవేదన పట్టని ప్రభుత్వం!అప్పుడు పబ్బం గడుపుకోడానికి మాట్లాడారా?
రెండేళ్లలో ఎన్నికలు వస్తే, దిగిపోవాల్సి వస్తోందనే భయం చంద్రబాబు మాటల్లో కనిపిస్తోందని వారు వెటకరిస్తున్నారు.
View More అప్పుడు పబ్బం గడుపుకోడానికి మాట్లాడారా?జగన్‌కు ఏమీ కాదు.. కష్టాలు మాకే!
కూటమి ప్రభుత్వం కూడా ఇంత త్వరగా తమకు వ్యతిరేకంగా ప్రతిపక్షం రోడ్డెక్కుతుందని ఊహించి వుండదు.
View More జగన్‌కు ఏమీ కాదు.. కష్టాలు మాకే!టీడీపీలో చేరడానికి సిద్ధంగా కడప కార్పొరేటర్లు
వైఎస్ జగన్‌కు అత్యంత బలమైన కడపలో ఆయన్ను రాజకీయంగా దెబ్బతీయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.
View More టీడీపీలో చేరడానికి సిద్ధంగా కడప కార్పొరేటర్లుఅన్నీ పవనే మాట్లాడాలా?
తనను తాను ప్రశ్నించుకుంటున్నారేమో అనే అనుమానం కలగకుండా వుండదు. అన్నీ తానే మాట్లాడ్తారనే అభిప్రాయం ఏర్పడుతోంది.
View More అన్నీ పవనే మాట్లాడాలా?స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్‌పై పురందేశ్వరి సంతకం వద్దా?
కూటమిలో ప్రధాన భాగస్వామ్య పక్షమైన బీజేపీ నుంచి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి కనిపించకపోవడం ఒకింత ఆశ్చర్యం కలిగిస్తోంది.
View More స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్‌పై పురందేశ్వరి సంతకం వద్దా?ఇలాగైతే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ పోటీ ప్రశ్నార్థకమే!
ప్రతిపక్ష వైసీపీ తీరు చూస్తుంటే, సార్వత్రిక ఎన్నికలు మినహాయిస్తే ఏ ఎన్నికల్లోనూ పోటీ చేసేలా కనిపించడం లేదు.
View More ఇలాగైతే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ పోటీ ప్రశ్నార్థకమే!బీజేపీ ఎమ్మెల్యేకి మంత్రి ఆశ?
“ఎక్కడైనా సీట్లు పెరిగితే పదవులు వస్తాయి. ఏపీలో బీజేపీ పెరిగినా పదవులు అయితే రాకపోగా తగ్గిపోయాయి,” అంటూ ఆయన సంచలన కామెంట్స్ చేశారు.
View More బీజేపీ ఎమ్మెల్యేకి మంత్రి ఆశ?అల్లు అర్జున్ అరెస్ట్ వెనుక చంద్రబాబు!
అల్లు అర్జున్ అరెస్ట్ వెనుక ఏపీ సీఎం చంద్రబాబు ఉన్నారని మాజీ సీఎం, దివంగత ఎన్టీఆర్ సతీమణి, వైసీపీ నాయకురాలు నందమూరి లక్ష్మీపార్వతి సంచలన అరోపణ చేశారు.
View More అల్లు అర్జున్ అరెస్ట్ వెనుక చంద్రబాబు!అల్లు అర్జున్ కేసు…బాబును ఎన్ని సార్లు అరెస్ట్ చేసుండాలి?
రేవంత్ సర్కార్ మాదిరిగా జగన్ ఆలోచించి వుంటే, చంద్రబాబును అరెస్ట్ చేయాల్సి వుండేది. కానీ ఆ పని జగన్ ప్రభుత్వం చేయలేదు.
View More అల్లు అర్జున్ కేసు…బాబును ఎన్ని సార్లు అరెస్ట్ చేసుండాలి?అవంతి సాకులు అతకలేదు!
చాలా కాలంగా పార్టీని వీడాలని నిర్ణయించుకొని చివరికి అవంతి ఈ సాకులతో పార్టీకి దూరం కావడం, అయితే జనాలకు అంత సమంజసంగా ఉండడం లేదని అంటున్నారు.
View More అవంతి సాకులు అతకలేదు!జగన్‌కు పట్టని రైతు పోరు!
రైతాంగ సమస్యలపై ఆందోళనకు పిలుపునిచ్చిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి .. తాను మాత్రం ఎక్కడా పాల్గొనలేదని సమాచారం.
View More జగన్‌కు పట్టని రైతు పోరు!వైసీపీ యాక్టివిస్టులపై కేసుల్లో కొత్త కోణం!
ఒక ప్రాంత పోలీసులు మరో ప్రాంతానికి వెళ్లి వైసీపీ యాక్టివిస్టులకు నోటీసులు ఇచ్చి, విచారణకు రావాలని చెబుతున్నారు.
View More వైసీపీ యాక్టివిస్టులపై కేసుల్లో కొత్త కోణం!మద్యం వ్యాపారుల డెడ్‌లైన్.. లేదంటే దుకాణాలు బంద్!
ఒకవేళ ప్రభుత్వం తన మాటపై నిలబడకపోతే శనివారం నుంచి మద్యం దుకాణాలు బంద్ చేస్తామని ప్రకటించడం సంచలనం రేకెత్తిస్తోంది.
View More మద్యం వ్యాపారుల డెడ్‌లైన్.. లేదంటే దుకాణాలు బంద్!మెగా డీఎస్సీ ఉన్నట్టా? లేనట్టా?
విద్యా వాలంటీర్లను నియమించడం అంటే, టీచర్ల భర్తీకి ఎగనామం పెట్టడమే అని నిరుద్యోగ ఉపాధ్యాయులు మండిపడుతున్నారు.
View More మెగా డీఎస్సీ ఉన్నట్టా? లేనట్టా?టీడీపీపై వైసీపీ మొదటి సమర భేరి
కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత, ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రతిపక్ష వైసీపీ మొదటి సమర భేరి మోగిస్తోంది.
View More టీడీపీపై వైసీపీ మొదటి సమర భేరిఆర్ కృష్ణయ్యకు ఎంపీ పోస్టుపై ఏపీ బీజేపీలో లుకలుకలు
బీసీ సంఘాల నాయకుడు ఆర్ కృష్ణయ్యకు భారతీయ జనతా పార్టీ రాజ్యసభ ఎంపీ పదవిని కట్టబెట్టబెట్టిన తీరుపై ఏపీ బీజేపీలో ధిక్కార స్వరాలు వినిపిస్తున్నాయి.
View More ఆర్ కృష్ణయ్యకు ఎంపీ పోస్టుపై ఏపీ బీజేపీలో లుకలుకలుపోయినోళ్లు ఉన్నచోట.. మరింత గట్టిగా పోరు!
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఓడిపోయిన దాదాపు ఆరునెలల తర్వాత ప్రభుత్వంపై పోరాట ప్రణాళికతో ఉద్యమాలకు సిద్ధం అవుతోంది.
View More పోయినోళ్లు ఉన్నచోట.. మరింత గట్టిగా పోరు!వచ్చాడు.. చంపాడు.. వెళ్లాడు
ఆడబిడ్డకు, పైగా మైనర్ బాలికకు అన్యాయం జరిగితే చట్టం కూడా పట్టించుకోలేదని.. అందుకే తను ఇలా చేయాల్సి వచ్చిందంటూ వీడియో రిలీజ్ చేశాడు బిడ్డ తండ్రి.
View More వచ్చాడు.. చంపాడు.. వెళ్లాడువైసీపీ సోషల్ మీడియా కార్యకర్తను అర్ధరాత్రి!
కూటమి సర్కార్ అరెస్ట్‌ల ఆకలి మీద ఉన్నట్టుంది. పగలూరాత్రి అనే తేడా లేకుండా ప్రత్యర్థుల్ని ఇష్టం వచ్చినట్టుగా అదుపులోకి తీసుకుంటూ భయకంపితుల్ని చేస్తోంది
View More వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తను అర్ధరాత్రి!వైసీపీకి షాక్‌పై షాక్
ఎట్టకేలకు గ్రంధి శ్రీనివాస్‌పై జరిగిన ప్రచారమే నిజమైంది. కాస్త ఆలస్యంగా అయినా ఆయన వైసీపీని వీడారు.
View More వైసీపీకి షాక్‌పై షాక్