తుపాను కారణంగా తిరుపతి జిల్లాలో గత రాత్రి నుంచి విస్తారంగా వర్షాలు పడుతున్నాయి.
View More తిరుపతి జిల్లాలో భారీ వర్షంAndhra
జగన్ పై అంతంత రంకెలేశారు.. చివరికి తేల్చింది ఇదా?
జగన్ తన పరిశ్రమ కోసం పక్కాగా పట్టాభూములు మాత్రమే కొన్నట్టుగా ప్రభుత్వమే ధ్రువీకరించినట్లు అయింది.
View More జగన్ పై అంతంత రంకెలేశారు.. చివరికి తేల్చింది ఇదా?పవన్‌ను దెబ్బతీసేందుకు వర్మ కుట్ర!
పవన్‌కల్యాణ్‌ను రాజకీయంగా దెబ్బ కొట్టేందుకు పిఠాపురం టీడీపీ ఇన్‌చార్జ్ వర్మ మాస్టర్ ప్లాన్ వేసినట్టు జనసేన నాయకులు ఆరోపిస్తున్నారు.
View More పవన్‌ను దెబ్బతీసేందుకు వర్మ కుట్ర!ఆ జగన్‌కు ఎవరైనా చెప్పండయ్యా!
నీతి, నిజాయతీకి తాను నిలువెత్తు నిదర్శనం అని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పదేపదే చెబుతున్నారు.
View More ఆ జగన్‌కు ఎవరైనా చెప్పండయ్యా!వైసీపీకి మాజీ మంత్రి అవంతి రాజీనామా
వైసీపీకి మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ బిగ్ షాక్ ఇచ్చారు. పార్టీకి ఆయన రాజీనామా చేశారు.
View More వైసీపీకి మాజీ మంత్రి అవంతి రాజీనామాకాకినాడ కలెక్టర్, ఎస్పీని నిలదీసిన పవన్‌కల్యాణ్!
మూడు చెక్‌పోస్టులు పెట్టాక కూడా స్మగ్లింగ్ జరుతుంటే కలెక్టర్లు, ఎస్పీలు ఎందుకు పట్టించుకోలేదని నిలదీయడం గమనార్హం.
View More కాకినాడ కలెక్టర్, ఎస్పీని నిలదీసిన పవన్‌కల్యాణ్!ఇలాగైతే వైసీపీ బలపడేదెట్టా?
కూటమి ఎత్తుగడల్ని చిత్తు చేసే ఉపాయాన్ని కనిపెట్టాలి. అప్పుడే వైసీపీకి తిరిగి పూర్వ వైభవం వస్తుంది.
View More ఇలాగైతే వైసీపీ బలపడేదెట్టా?పేర్ని నాని భార్యపై కేసు నమోదు
పేర్నిని కాదని ఆయన భార్య జయసుధపై పోలీసు కేసు నమోదు కావడం చర్చనీయాంశమైంది.
View More పేర్ని నాని భార్యపై కేసు నమోదుముంచుకొస్తున్న తుపాను
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో శ్రీలంక, తమిళనాడులో బలమైన ఈదురు గాలులతో పాటు విస్తారంగా వర్షాలు పడతాయని వాతావరణ శాఖ వెల్లడించింది.
View More ముంచుకొస్తున్న తుపానువర్మకు దక్కిన బెయిల్ వైసీపీకి ఆదర్శం కావాలి!
రామ్ గోపాల్ వర్మ అనుసరించిన వ్యూహాన్ని, పద్ధతిని వైసీపీ పెద్దలు, న్యాయనిపుణులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.
View More వర్మకు దక్కిన బెయిల్ వైసీపీకి ఆదర్శం కావాలి!టూరిజం ప్లాన్స్: వ్యాపారం తప్ప మరొకటి లేదా సార్!
కేవలం వ్యాపార దృక్పథంతో చంద్రబాబు సర్కారు ఆలోచిస్తున్న టూరిజం ఐడియాలతో పాటూ.. ఇలాంటి వాటి మీద కూడా దృష్టి పెడితే బాగుంటుంది కదా.. అనే చర్చ జరుగుతోంది.
View More టూరిజం ప్లాన్స్: వ్యాపారం తప్ప మరొకటి లేదా సార్!వర్మ తప్ప.. త్యాగరాజులందరికీ ఫలం దక్కింది!
చంద్రబాబు నుంచి వరం పొందిన ‘పిఠాపురం త్యాగరాజు’ వర్మకు మాత్రం ఇప్పటిదాకా ఎలాంటి త్యాగఫలం దక్కనేలేదు.
View More వర్మ తప్ప.. త్యాగరాజులందరికీ ఫలం దక్కింది!‘బియ్యం స్మగ్లింగ్’ డైవర్షన్ పాలిటిక్స్ మాత్రమేనా?
కాకినాడ పోర్టులో ఓడల్లోకి లోడ్ చేయబడే ప్రతి బియ్యం బస్తా కూడా పీడీఎస్ బియ్యమే, ఆ ప్రతి బియ్యం బస్తాను అలా అక్రమంగా స్మగ్లింగు చేస్తున్నది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాత్రమే అనే…
View More ‘బియ్యం స్మగ్లింగ్’ డైవర్షన్ పాలిటిక్స్ మాత్రమేనా?రేషన్ బియ్యం విధానం అవసరమా?
ఇప్పుడు సరైన సమయం వచ్చింది. దేశంలో పేద ప్రజలకు ప్రభుత్వాలు ఉచితంగా ఇస్తున్న రేషన్ బియ్యం విధానాన్ని సమీక్షించుకోవాల్సిన అవసరం ఏర్పడుతోంది.
View More రేషన్ బియ్యం విధానం అవసరమా?వాచీలో చిలుక.. షర్మిల!
ఆమె బయటకు వచ్చి మీడియాతో మాట్లాడబోతున్నారు అంటే వైఎస్ జగన్‌ను తిట్టడానికి మాత్రమే అని ఫిక్స్ అయిపోవచ్చు.
View More వాచీలో చిలుక.. షర్మిల!జనసేనలో కాపులు తప్ప ఎవరూ లేరా?
జనసేన కాపుల పార్టీ అనే విమర్శ వుంది. బహుశా దాన్నే నిరూపించుకోవాలని ఆ పార్టీ అధినేత పవన్‌కల్యాణ్ ఉత్సాహం చూపుతున్నట్టున్నారు.
View More జనసేనలో కాపులు తప్ప ఎవరూ లేరా?గందరగోళ జగన్!
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తన పాలనలో ఏర్పాటు చేసిన కొత్త జిల్లాల్ని తానే మరిచిపోయారు.
View More గందరగోళ జగన్!ఒక్క చాన్సూ పోయినట్లేనా?
ఏపీ కేబినెట్లో ఖాళీగా ఉన్నది ఒకే ఒక బెర్త్. ఆ ఒక్కటి ఎవరికోసం అన్నది అంటే “నాకే” అనుకుంటూ అందరూ ఆశపడుతున్నారు.
View More ఒక్క చాన్సూ పోయినట్లేనా?తండ్రీకొడుకు.. అన్నాతమ్ముడు.. ఇదీ కేబినెట్!
పవన్ విలువల గురించి ఎక్కువ మాట్లాడుతుంటారు. అదే ఆయనతో సమస్య. పోనీ వాటిని పాటిస్తారా?
View More తండ్రీకొడుకు.. అన్నాతమ్ముడు.. ఇదీ కేబినెట్!సజ్జలను తిడుతున్న వైసీపీ శ్రేణులు
వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డిని వైసీపీ శ్రేణులు తిడుతున్నాయి.
View More సజ్జలను తిడుతున్న వైసీపీ శ్రేణులుబంపర్ ఆఫర్ ఇస్తున్న జగన్
వైసీపీ అధినేత వైఎస్ జగన్ పార్టీలో కొత్త మార్పులకు రెడీ అవుతున్నారు. పార్టీలో సీనియర్ల ప్లేస్ లో బాగా పనిచేసే వారికి యూత్ కి జూనియర్ నేతలకు చాన్స్ ఇస్తున్నారు. Advertisement శ్రీకాకుళం జిల్లాలోని…
View More బంపర్ ఆఫర్ ఇస్తున్న జగన్అన్నయ్యకు పవన్ గిఫ్ట్: హస్తిన కాదు అమరావతే!
ఏపీ కేబినెట్లో ఖాళీగా ఉన్న ఒక్క పోస్టును జనసేనకు కేటాయించిన కూటమి సర్కారు.. ఆ స్థానంలోకి త్వరలోనే నాగబాబును తీసుకోనున్నట్టుగా వార్తలు వస్తున్నాయి.
View More అన్నయ్యకు పవన్ గిఫ్ట్: హస్తిన కాదు అమరావతే!హోం మంత్రి అనితకు పోలీసులపై పట్టు లేదా?
ఇదే నెంబరు నుంచి గతంలో హోం మంత్రి అనితకు కూడా బెదిరింపు కాల్స్ వచ్చినట్టుగా పోలీసులు వెల్లడించారు.
View More హోం మంత్రి అనితకు పోలీసులపై పట్టు లేదా?ఆర్.కృష్ణయ్యకు ఎంపీ పోస్టు: చంద్రబాబు సహించేనా?
తనను తిట్టే వ్యక్తికి తన పార్టీ ఎమ్మెల్యేలతో ఓట్లు వేయించి గద్దె ఎక్కించడాన్ని ఆయన సహించగలరా
View More ఆర్.కృష్ణయ్యకు ఎంపీ పోస్టు: చంద్రబాబు సహించేనా?పరుచూరి బ్రదర్స్ డైలాగ్స్‌లా ఉన్నాయ్!
ధాన్యం కొనుగోలుపై మంత్రి నాదెండ్ల మనోహర్ మాటలు పరుచూరి బ్రదర్స్ డైలాగ్స్‌లా ఉన్నాయని మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ వెటకరించారు.
View More పరుచూరి బ్రదర్స్ డైలాగ్స్‌లా ఉన్నాయ్!ప్చ్.. ఏ శాఖలోనూ నిధుల్లేవ్!
ఏపీ ఆర్థిక పరిస్థితి తెలిసి కూడా చంద్రబాబు, పవన్‌కల్యాణ్ అలివికాని హామీలిచ్చారనే విమర్శ వుంది.
View More ప్చ్.. ఏ శాఖలోనూ నిధుల్లేవ్!జత్వానీ కేసులో విద్యాసాగర్‌కు బెయిల్
ముంబయ్ నటి జత్వానీ కేసులో ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన కుక్కల విద్యాసాగర్‌కు షరతులతో కూడిన బెయిల్ లభించింది.
View More జత్వానీ కేసులో విద్యాసాగర్‌కు బెయిల్