బీసీ ఉద్యమ నాయకుడు ఆర్.కృష్ణయ్యకే అధికారికంగా ఏపీ నుంచి రాజ్యసభకు పంపాలని బీజేపీ నిర్ణయించింది.
View More ఏపీ నుంచి ఆర్.కృష్ణయ్యకే ఖరారుAndhra
విచారణకు హాజరైన కడప ఎంపీ పీఏ
కొంత కాలంగా రాఘవరెడ్డి అజ్ఞాతంలో ఉన్న సంగతి తెలిసిందే. మరోవైపు బెయిల్ కోసం ఆయన ప్రయత్నిస్తున్నారు.
View More విచారణకు హాజరైన కడప ఎంపీ పీఏకొత్త భయాన్ని సృష్టిస్తున్న రెవెన్యూ సదస్సులు
అసలే కూటమి నాయకులు ఆవురావురమని ఉన్నారు. ఆదాయ మార్గాల్ని వెతుక్కుంటున్నారు.
View More కొత్త భయాన్ని సృష్టిస్తున్న రెవెన్యూ సదస్సులుఉత్తరాంధ్ర రాజకీయంలో ఉత్కంఠ
మూడు ఉమ్మడి జిల్లాలలోని 34 అసెంబ్లీ నియోజకవర్గాలలో చాలాచోట్ల సరైన అభ్యర్ధులు అయితే లేరు అన్న మాట ఉంది.
View More ఉత్తరాంధ్ర రాజకీయంలో ఉత్కంఠయనమలపై టీడీపీ సోషల్ మీడియా ట్రోలింగ్!
అభిమానంతో ఆదరిస్తే, ఇప్పుడు చంద్రబాబునాయుడినే బ్లాక్ మెయిల్ చేసే స్థాయికి దిగజారావా? అంటూ విరుచుకుపడుతున్నారు.
View More యనమలపై టీడీపీ సోషల్ మీడియా ట్రోలింగ్!లేని డ్రగ్స్ పై పరస్పరం బురద చల్లుకున్నారు!
విశాఖపట్నం పోర్టుకు ఓ షిప్ వచ్చింది. అందులోని ఓ కంటెయినర్ నిండా డ్రగ్స్ ఉన్నాయంటూ నానా రాద్ధాంతం జరిగింది.
View More లేని డ్రగ్స్ పై పరస్పరం బురద చల్లుకున్నారు!అరకుతో ఆరంభం.. ఆ వర్గాలతో మమేకం
వైసీపీకి ఎస్సీ, ఎస్టీ వర్గాలలో బలం ఉంది. ఆయా వర్గాలు కాంగ్రెస్ ఏపీలో తగ్గిపోయాక వైసీపీ వైపే ఉంటూ వస్తున్నారు
View More అరకుతో ఆరంభం.. ఆ వర్గాలతో మమేకంవైసీపీ ఫిర్యాదులపై స్పందించరేం?
టీడీపీ సోషల్ మీడియాలో తమపై అభ్యంతరకర పోస్టులపై పట్టాభిపురం పీఎస్‌లో ఫిర్యాదు చేసినట్టు ఆయన చెప్పారు.
View More వైసీపీ ఫిర్యాదులపై స్పందించరేం?బుద్ధా వెంకన్న అంత అతి చేస్తున్నారు ఎందుకో?
ఇలాంటి వ్యాఖ్యల గురించి పోలీసు కేసు పెట్టడం అనేది బుద్ధా వెంకన్న చేస్తున్న అతిగా కనిపిస్తోందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
View More బుద్ధా వెంకన్న అంత అతి చేస్తున్నారు ఎందుకో?బాబుపై యనమల అసహనం
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిపై మాజీ మంత్రి, ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడు తీవ్ర అసహనంతో ఉన్నారు.
View More బాబుపై యనమల అసహనంలోకేశ్పై టీడీపీ సీనియర్ల అసంతృప్తి
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి తనయుడు, మంత్రి నారా లోకేశ్‌పై టీడీపీ సీనియర్లు తీవ్ర అసహనంగా ఉన్నారు.
View More లోకేశ్‌పై టీడీపీ సీనియర్ల అసంతృప్తిజనసేన నేత మీద బాబుకు ఫిర్యాదు
లేటెస్ట్ గా విశాఖలో పర్యటన చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు కూటమికి చెందిన నేత మీదనే ఫిర్యాదు అందింది.
View More జనసేన నేత మీద బాబుకు ఫిర్యాదుతెదేపాతో బేరం ఫైనలైజ్ చేసిన పద్మ!
విజయవాడ తెలుగుదేశం ఎంపీ కేశినేని చిన్నితో సమావేశమైన తర్వాత వాసిరెడ్డి పద్మ పార్టీలో చేరడం ఖరారైంది.
View More తెదేపాతో బేరం ఫైనలైజ్ చేసిన పద్మ!కూటమి పెద్దలు క్షమాపణ చెబుతారా?
విశాఖ వచ్చిన షిప్ కంటెయినర్‌పైన వైసీపీ మీద లేని పోని నిందలు వేసి పెద్ద ఎత్తున ఎన్నికల ముందు తరువాత ప్రచారం చేస్తూ వచ్చిన కూటమి పెద్దలు సీబీఐ దర్యాప్తు తరువాత ఏమని బదులిస్తారు…
View More కూటమి పెద్దలు క్షమాపణ చెబుతారా?మహనీయులు పుట్టిన నేల రాయలసీమ
ఎంతో మంది మహనీయులు పుట్టిన నేల రాయలసీమ అని ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ అన్నారు.
View More మహనీయులు పుట్టిన నేల రాయలసీమబాబు సర్కార్ నుంచి పాఠాలు నేర్చుకో జగన్!
చంద్రబాబు సర్కార్ పాలన చూసి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నో పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం వుంది.
View More బాబు సర్కార్ నుంచి పాఠాలు నేర్చుకో జగన్!ఆరు నెలల్లో కూటమి సర్కార్ అప్పు ఎంతంటే?
వైసీపీ లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మనోహర్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు సర్కార్ ఇప్పటి వరకు రూ.73 వేల కోట్లు అప్పు చేసిందన్నారు
View More ఆరు నెలల్లో కూటమి సర్కార్ అప్పు ఎంతంటే?మంత్రి భరత్‌కు విద్యార్థిని తల్లి షాక్
విద్యార్థిని తల్లి వేదికపైకి ఎక్కి మంత్రి భరత్ ఎదుటే తన ఆవేదన వ్యక్తం చేశారు.
View More మంత్రి భరత్‌కు విద్యార్థిని తల్లి షాక్టెన్త్ ఫెయిల్ అయ్యాక కసిగా చదివానంటున్న మంత్రి
పిల్లలకు మార్కులు తక్కువ వస్తే వాళ్లను తిట్టొద్దని, సంబంధిత ఉపాధ్యాయులతో మాట్లాడితే సమస్య పరిష్కారం అవుతుందని మంత్రి నారాయణ సలహా ఇచ్చారు.
View More టెన్త్ ఫెయిల్ అయ్యాక కసిగా చదివానంటున్న మంత్రియాంకర్ వస్తోందని… బస్టాండ్ ప్రధాన మార్గం మూసివేత!
ప్రముఖ యాంకర్, నటి అనసూయ వస్త్ర దుకాణం ప్రారంభోత్సవానికి వస్తోందని ఆర్టీసీ బస్టాండ్ ప్రధాన మార్గం మూసేశారు.
View More యాంకర్ వస్తోందని… బస్టాండ్ ప్రధాన మార్గం మూసివేత!ప్రజల్లో లేకపోతే ఇన్‌చార్జ్‌ల మార్పు తప్పదంటున్న జగన్!
ప్రజల్లో లేకపోలే ఇన్‌చార్జ్‌లను మారుస్తానని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సంకేతాలు ఇచ్చారు. ఇప్పుడాయన పార్టీ బలోపేతం దృష్టి పెట్టారు.
View More ప్రజల్లో లేకపోతే ఇన్‌చార్జ్‌ల మార్పు తప్పదంటున్న జగన్!సీమ బలిజలపై పవన్ దృష్టి!
రాజకీయంగా తన బలం సొంత సామాజిక వర్గమే అని ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ ఆలస్యంగా గ్రహించారు.
View More సీమ బలిజలపై పవన్ దృష్టి!విశాఖకు కొత్త పేరు పెట్టిన చంద్రబాబు
విశాఖలో లేటెస్ట్‌గా పర్యటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు “ఫ్యూచర్ సిటీ” అన్నారు.
View More విశాఖకు కొత్త పేరు పెట్టిన చంద్రబాబుఉత్తరాంధ్ర మీద జగన్ ఫోకస్
ఇప్పుడు జగన్ కూడా ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి తన టూర్‌ని ఆరంభించడం ద్వారా ఫ్యాన్ జోరుని పెంచాలని చూస్తున్నారని అంటున్నారు.
View More ఉత్తరాంధ్ర మీద జగన్ ఫోకస్పవన్పై విజయసాయి ప్రశంస
ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌కు జాతీయ స్థాయిలో ఉన్న పాపులారిటీ, అతని వయసు దృష్య్యా ఏపీకి నాయకత్వం వహించే సామర్ద్యం ఉందని నేను నమ్ముతున్నాను.
View More పవన్‌పై విజయసాయి ప్రశంసప్రజాదర్బార్తో ఆకట్టుకుంటున్న లోకేశ్
కూటమి సర్కార్‌లో అత్యంత కీలకంగా వ్యవహరిస్తున్న మంత్రి నారా లోకేశ్ చేపట్టిన ప్రజాదర్బార్ 50 రోజులు పూర్తి చేసుకుంది.
View More ప్రజాదర్బార్‌తో ఆకట్టుకుంటున్న లోకేశ్వైసీపీ ఆందోళనల్లో స్వల్ప మార్పు
ఇటీవల వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై దిశానిర్దేశం చేశారు. మూడు దశల్లో వివిధ సమస్యలపై నిరసనలు వ్యక్తం చేయాలని ఆయన పిలుపు ఇచ్చారు. ఇందులో భాగంగా ఈ నెల 11న రైతాంగ సమస్యలపై…
View More వైసీపీ ఆందోళనల్లో స్వల్ప మార్పు