కూటమి సర్కార్‌లో అత్యంత కీలకంగా వ్యవహరిస్తున్న మంత్రి నారా లోకేశ్ చేపట్టిన ప్రజాదర్బార్ 50 రోజులు పూర్తి చేసుకుంది.
View More ప్రజాదర్బార్‌తో ఆకట్టుకుంటున్న లోకేశ్Andhra
వైసీపీ ఆందోళనల్లో స్వల్ప మార్పు
ఇటీవల వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై దిశానిర్దేశం చేశారు. మూడు దశల్లో వివిధ సమస్యలపై నిరసనలు వ్యక్తం చేయాలని ఆయన పిలుపు ఇచ్చారు. ఇందులో భాగంగా ఈ నెల 11న రైతాంగ సమస్యలపై…
View More వైసీపీ ఆందోళనల్లో స్వల్ప మార్పురేషన్ బియ్యం లారీ సీజ్
ఆంధ్రప్రదేశ్‌లో ఒకవైపు రేషన్ బియ్యం అక్రమ రవాణాపై పెద్ద ఎత్తున రచ్చ. మరోవైపు ప్రభుత్వం సీఐడీ దర్యాప్తునకు ఆదేశాలు ఇచ్చింది. అయినప్పటికీ రేషన్ బియ్యం అక్రమ రవాణా ఆగడం లేదు. తాజాగా వైఎస్సార్ జిల్లా…
View More రేషన్ బియ్యం లారీ సీజ్టీడీపీ నమ్మకం జగనే!
జగన్ ఎప్పటికీ మారరని, అందుకే భవిష్యత్‌లో మళ్లీ అధికారంలోకి రావడంపై ఎలాంటి భయం లేదని టీడీపీ నాయకులు మాట్లాడుతున్నారు.
View More టీడీపీ నమ్మకం జగనే!జగన్ అజ్ఞానాన్ని వాడుకున్న అవకాశవాదులు!
తన పార్టీ నాయకుల్ని అర్థం చేసుకోవడంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విఫలం అయ్యారా? అంటే… ఔననే సమాధానం వస్తోంది.
View More జగన్ అజ్ఞానాన్ని వాడుకున్న అవకాశవాదులు!‘గూగుల్’ ముసుగులో అందమైన వంచన!
ప్రభుత్వం ఎందుకు ఇంత భారీ ఒప్పందాలను కుదుర్చుకుంటున్నదో, ఆ ముసుగులో ఎంతటి వంచనకు పాల్పడుతున్నదో కదా అనే అనుమానం ప్రజలకు కలుగుతోంది.
View More ‘గూగుల్’ ముసుగులో అందమైన వంచన!వైసీపీతో ధర్మాన… క్లారిటీ ఇచ్చేశారా?
సీనియర్ నేత మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఫుల్ క్లారిటీ పార్టీ పెద్దలకు ఇచ్చేశారని అంటున్నారు.
View More వైసీపీతో ధర్మాన… క్లారిటీ ఇచ్చేశారా?దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారానికి పవన్ గైర్హాజరు!
మహారాష్ట్రలో ఎన్డీఏ కూటమి అధికారాన్ని నిలుపుకున్నప్పటికీ, సీఎం ఎన్నిక విషయంలో సస్పెన్స్‌కు తెరలేచింది.
View More దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారానికి పవన్ గైర్హాజరు!అధికారం పోయిన చోటే.. జగన్ వెతుకులాట!
సంవత్సరాల తరబడి తనను నెత్తిన పెట్టుకున్న కార్యకర్తలు, నాయకుల్ని కనీసం పలకరించిన పాపాన పోలేదు.
View More అధికారం పోయిన చోటే.. జగన్ వెతుకులాట!ఉపాధ్యాయుడి మృతి… తప్పెవరిది?
అన్నమయ్య జిల్లా రాయచోటిలోని కొత్తపల్లి జెడ్పీ హైస్కూల్‌లో లెక్కల మాస్టార్ మహమ్మద్ ఏజియాస్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం విద్యారంగంలో ఆందోళన రేకెత్తిస్తోంది
View More ఉపాధ్యాయుడి మృతి… తప్పెవరిది?పార్టీ కమిటీలు వేయాలని జగన్ ఒత్తిడి
ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే కేసులు పెడుతున్నారు. అందుకే నాయకులు ఇప్పుడిప్పుడే ఎందుకులే అని దూరంగా వుంటున్నారు.
View More పార్టీ కమిటీలు వేయాలని జగన్ ఒత్తిడివిజయసాయిరెడ్డిపై లుక్ ఔట్ నోటీసులు!
విజయసాయితో పాటు ఆయన అల్లుడు శరత్ చంద్రారెడ్డి, విక్రాంత్ రెడ్డిలపై సీఐడీ అధికారులు లుక్ ఔట్ సర్క్యులర్ జారీ చేశారు.
View More విజయసాయిరెడ్డిపై లుక్ ఔట్ నోటీసులు!విశాఖలో బాబు బస
విశాఖలో రాత్రికి బస చేయడంతో పాటు స్థానికంగా జరిగే కార్యక్రమాలలో పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి.
View More విశాఖలో బాబు బసమూడు దశల్లో ఆందోళనలుః జగన్
కేవలం ఆరు నెలల్లోనే కూటమి పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు.
View More మూడు దశల్లో ఆందోళనలుః జగన్ఎస్సీ, ఎస్టీలకు ఉచిత విద్యుత్ అందిస్తాం
ఎస్సీ, ఎస్టీలకు ఉచిత విద్యుత్ నిలిపివేస్తామనే ప్రచారంలో నిజం లేదని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు.
View More ఎస్సీ, ఎస్టీలకు ఉచిత విద్యుత్ అందిస్తాంవైఎస్సార్ జిల్లాలో 829 మంది హెచ్ఎంలకు షోకాజ్ నోటీసులు
ఒక్కసారిగా ఇంత పెద్ద సంఖ్యలో హెచ్ఎంలకు షోకాజ్ నోటీసులు ఇవ్వడంపై వాళ్లంతా భగ్గుమంటున్నారు.
View More వైఎస్సార్ జిల్లాలో 829 మంది హెచ్ఎంలకు షోకాజ్ నోటీసులుమీ డప్పు మీరు కొట్టండి.. రాగాలను సవరిస్తా
చంద్రబాబునాయుడు తన మంత్రి వర్గ సహచరులకు ఒక సరికొత్త టాస్క్ ఇచ్చారు. ఎవరి డప్పు వారే కొట్టుకోవాలి.. ఎవరి భజన వారే చేసుకోవాలి.
View More మీ డప్పు మీరు కొట్టండి.. రాగాలను సవరిస్తారాజకీయాల్లో లాబీయిస్టులకే భవిష్యత్!
రాజకీయాల్లో సేవ చేసే వాళ్లకు పదవులు దక్కుతాయనేది గతం. వర్తమానం, భవిష్యత్ మాత్రం లాబీయిస్టులదే.
View More రాజకీయాల్లో లాబీయిస్టులకే భవిష్యత్!కంపించిన భూమి… భయంతో జనం పరుగులు!
రెండు తెలుగు రాష్ట్రాల్లో బుధవారం తెల్లవారుజామున, అలాగే మరికొన్ని చోట్ల ఉదయం 7 గంటలకు భూమి కంపించింది. దీంతో జనం భయంతో ఇళ్లలో నుంచి బయటికి పరుగులు తీశారు. తెలంగాణలో హైదరాబాద్, ఉమ్మడి ఖమ్మం,…
View More కంపించిన భూమి… భయంతో జనం పరుగులు!లడ్డూ కావాలా: ఈవో అలా.. ఛైర్మన్ వచ్చాక ఇలా..
టీటీడీ ఈవో తీసుకున్న ఈ ఆలోచనారహితమైన నిర్ణయాన్ని బిఆర్ నాయుడు ఛైర్మన్ గా పాలకమండలి ఏర్పడిన తర్వాత ఇప్పుడు సరిదిద్దుతున్నారు.
View More లడ్డూ కావాలా: ఈవో అలా.. ఛైర్మన్ వచ్చాక ఇలా..రేపటితరం ఓటుబ్యాంక్‌పై సమ్మోహనాస్త్రం!
ఇంటర్మీడియట్ విద్యను బోధించే ప్రభుత్వ కళాశాలలు, లేబొరేటరీలు తదితర మౌలిక వసతుల పరంగా చాలా కనిష్ట స్థితిలో ఉన్నాయి.
View More రేపటితరం ఓటుబ్యాంక్‌పై సమ్మోహనాస్త్రం!మొదటిసారి నేవీ డే మిస్
విశాఖ సాగరతీరంలో తూర్పు నౌకాదళం పలు సాహస విన్యాసాలను నిర్వహిస్తుంది. ఇది క్రమం తప్పకుండా జరుగుతూ వస్తోంది. కానీ ఈ ఏడాది మాత్రం ఒడిషాలో నిర్వహిస్తున్నారు.
View More మొదటిసారి నేవీ డే మిస్లోకేష్ టీమ్‌కు డిమాండు
లోకేష్ టీమ్‌లో ఉంటే తమ వారసుల రాజకీయం సెట్ అయినట్లే అని సీనియర్లు భావిస్తున్నారు.
View More లోకేష్ టీమ్‌కు డిమాండుఅనంత, ఆదిపై జేసీవి సభ్యత లేని మాటలు!
అధికారంలో ఉన్నామని ఏం చేసినా చెల్లుతుందని అనుకుంటే, ఎవరూ చూస్తూ ఊరుకోరని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అన్నారు. ఎప్పుడో ఒకసారి తిరుగుబాటు వస్తుందని ఆయన అన్నారు. Advertisement బెల్టు షాపులు, ఇతరత్రా అంశాలపై…
View More అనంత, ఆదిపై జేసీవి సభ్యత లేని మాటలు!ఏడాదిగా సహజీవనం.. జంట ఆత్మహత్య
ఏడాదిగా సహజీవనం చేస్తున్న జంట.. ఇవాళ ఆత్మహత్యకు పాల్పడడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ దుర్ఘటన గాజువాక పోలీస్‌స్టేషన్ పరిధిలోని అక్కిరెడ్డిపాలెంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. Advertisement అమలాపురానికి చెందిన…
View More ఏడాదిగా సహజీవనం.. జంట ఆత్మహత్యఆదిమూలంపై టీడీపీ శీతకన్ను!
తిరుపతి జిల్లా సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై టీడీపీ శీతకన్ను వేసిందని ఆయన అభిమానులు అంటున్నారు. లైంగిక ఆరోపణల నేపథ్యంలో ఆదిమూలంపై టీడీపీ సస్పెన్షన్ వేటు వేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత బాధిత…
View More ఆదిమూలంపై టీడీపీ శీతకన్ను!సన్యాసం అన్నారే.. వాసన వదలబుద్ధి కాలేదా కాళీ!
అవకాశవాదం అనేది ఒక్కోసారి ఒక్కో రూపంలోకి మారుతూ ఉంటుంది. ఊసరవెల్లి రంగులు మార్చినట్టుగా.. అవకాశవాదం కూడా రకరకాల చిన్నెలు చూపిస్తుంటుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ కాలంలో డిప్యూటీ ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆళ్ల కాళీకృష్ణ…
View More సన్యాసం అన్నారే.. వాసన వదలబుద్ధి కాలేదా కాళీ!