2014 పాల‌న బాబు గుర్తు చేయ‌రెందుకు?

2014 నుంచి 19 వ‌ర‌కూ త‌న పాల‌న గురించి చెప్పుకోడానికి చంద్ర‌బాబు ఇబ్బంది ప‌డుతున్నారు. ఆ ఐదేళ్ల పాల‌న అధ్వానంగా సాగింద‌ని త‌న‌కు తానే స‌ర్టిఫికెట్ ఇస్తున్నారాయ‌న‌. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ గ్రామ‌స్థాయి కార్య‌క‌ర్త‌ల‌తో…

View More 2014 పాల‌న బాబు గుర్తు చేయ‌రెందుకు?

ఆనం ట్వీట్ ఎఫెక్ట్‌.. అయ్య‌య్యో మ‌హిళా ఐఏఎస్ అధికారి!

టీడీపీ అధికార ప్ర‌తినిధి ఆనం వెంక‌ట‌ర‌మ‌ణారెడ్డి ట్వీట్ దెబ్బ‌తో మ‌హిళా ఐఏఎస్ అధికారి హ‌రిత జాయింట్ క‌లెక్ట‌ర్ పోస్టును పోగొట్టుకోవాల్సి వ‌చ్చింది. ఆమెకు ఎక్క‌డా పోస్టింగ్ ఇవ్వ‌కుండా జీఏడీకి బ‌దిలీ చేయ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. నాలుగు…

View More ఆనం ట్వీట్ ఎఫెక్ట్‌.. అయ్య‌య్యో మ‌హిళా ఐఏఎస్ అధికారి!

నాయకులంతే.. ప్రచారం పిచ్చి పోవడం కష్టం!

చంద్రబాబు నాయుడు మళ్లీ చంద్రన్న కానుక పథకాన్ని ప్రారంభిస్తున్నారు. విద్యారంగంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తీసుకువచ్చిన ఒక కొత్త, ఆదర్శనీయమైన ఆలోచనను మిగిలిన విషయాల్లో కూడా వర్తింపజేయవచ్చునని వారు ఎందుకు అనుకోవడంలేదో తెలియదు. తన…

View More నాయకులంతే.. ప్రచారం పిచ్చి పోవడం కష్టం!

వ‌ర్కౌట్ కాక‌పోవ‌డం వ‌ల్లే టీడీపీ వెన‌క్కి త‌గ్గిందా?

ఉమ్మ‌డి విశాఖ జిల్లా స్థానిక ఎమ్మెల్సీ ఎన్నిక‌లో పోటీపై టీడీపీ వెన‌క్కి త‌గ్గింది. బ‌రిలో నిలిస్తే గెలిస్తే ఓకే, లేదంటే ప‌రువు పోతుంద‌ని టీడీపీ నేత‌లు ఒక అభిప్రాయానికి వ‌చ్చార‌ని స‌మాచారం. టీడీపీ అధికారంలో…

View More వ‌ర్కౌట్ కాక‌పోవ‌డం వ‌ల్లే టీడీపీ వెన‌క్కి త‌గ్గిందా?

మీడియా ఇలా చేయచ్చా?

ప్రభుత్వంలోకి ఎవరు వచ్చినా రాగద్వేషాలకు అతీతంగా పని చేయాలి. అలా చేయకపోతే మీడియా నిలదీయాలి. వైకాపా ప్రభుత్వ హయాంలో మీడియా చేసింది అదే. ఒకే వర్గానికి పెద్ద పీట వేస్తున్నారని, ఇష్టం అయిన వారిని…

View More మీడియా ఇలా చేయచ్చా?

పులివెందుల‌లో జ‌గ‌న్‌ను దెబ్బ తీయాల‌ని వ్యూహం

పులివెందుల‌లో జ‌గ‌న్‌ను దెబ్బకొట్టి ప్ర‌తీకారం తీర్చుకోడానికి టీడీపీ వ్యూహాత్మ‌కంగా పావులు క‌దుపులోంది. వైసీపీ అధికారంలో ఉన్న‌ప్పుడు కుప్పంపై వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ప్ర‌త్యేక దృష్టి సారించారు. స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో టీడీపీనీ చావుదెబ్బ తీశారు. కుప్పం…

View More పులివెందుల‌లో జ‌గ‌న్‌ను దెబ్బ తీయాల‌ని వ్యూహం

సీఎం రమేష్‌ హవా

విశాఖ జిల్లా వరకూ చూస్తే టీడీపీకి ఎంతమంది సీనియర్లు మాజీ మంత్రులు ఉన్నారో అందరికీ తెలిసిందే. అయితే 2019 నుంచి 2024 మధ్యలో సీనియర్లు ఎవరూ వైసీపీ సర్కార్‌ మీద పోరాటానికి బయటకు రాలేదని…

View More సీఎం రమేష్‌ హవా

యేరు దాటాకా బోడి మ‌ల్ల‌న్న స‌రిపోద్దా చంద్ర‌బాబూ!

తెలుగుదేశం పార్టీ అధినేత‌, ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు సంక్షేమ ప‌థ‌కాల అమ‌లు విష‌యంలో పూర్తిగా చేతులు ఎత్తేసిన‌ట్టే!

View More యేరు దాటాకా బోడి మ‌ల్ల‌న్న స‌రిపోద్దా చంద్ర‌బాబూ!

ఫిరాయింపులు కంపు అవుతున్నాయా?

విశాఖ స్థాయి సంఘం ఎన్నికల కోసం తెలుగుదేశం పార్టీ పెద్ద ఎత్తున వైసీపీ కార్పోరేటర్లకు ఎర వేసింది. వారిని తెచ్చి తమ వైపుగా ఓటు వేయించుకుంది. స్థాయి ఎన్నికల్లో గెలిచింది. అయితే రాజకీయంగా లాభం…

View More ఫిరాయింపులు కంపు అవుతున్నాయా?

లోకేశ్‌కు వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌ల‌పై ఫిర్యాదు

మంత్రిగా నారా లోకేశ్ బాధ్య‌త‌లు తీసుకున్న‌ప్ప‌టి నుంచి ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై దృష్టి సారించారు. ఇందుకోసం ఆయ‌న ప్ర‌జాదర్బార్ నిర్వ‌హిస్తున్నారు. విజ‌య‌వాడ‌లో లేక‌పోతే త‌ప్ప‌, నిత్యం ఆయ‌న ప్ర‌జ‌ల‌కు అందుబాటులో వుంటున్నారు. రాష్ట్ర న‌లుమూల‌ల నుంచి…

View More లోకేశ్‌కు వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌ల‌పై ఫిర్యాదు

వ్య‌తిరేక‌త వ‌స్తుంద‌ని టీడీపీలో భ‌యం!

ముస్లింల‌లో వ్య‌తిరేక‌త వ‌స్తుంద‌ని టీడీపీ భ‌య‌ప‌డుతోంది. కేంద్రంలో ఎన్డీఏ స‌ర్కార్‌ వ‌క్ఫ్ స‌వ‌ర‌ణ బిల్లును లోక్‌స‌భ‌లో ప్ర‌వేశ పెట్టింది. దీన్ని ఇండియా కూట‌మి తీవ్ర‌స్థాయిలో వ్య‌తిరేకించింది. ఈ ద‌ఫా వైసీపీ కూడా అంతే తీవ్రంగా…

View More వ్య‌తిరేక‌త వ‌స్తుంద‌ని టీడీపీలో భ‌యం!

వైసీపీ బెంగళూరు… టీడీపీ అమరావతి

విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం అధికార టీడీపీ కూటమి విపక్ష వైసీపీ పోటా పోటీ కాటా కుస్తీకి సిద్ధపడుతున్నాయి. తమకు దాదాపుగా నాలుగు వందల మంది స్థానిక ప్రజా ప్రతినిధులు టీడీపీ కూటమి కంటే…

View More వైసీపీ బెంగళూరు… టీడీపీ అమరావతి

నామినేటెడ్ ఆశావహులకు షాక్!

చంద్రబాబులో పునరాలోచన రేకెత్తించగలిగితే గనుక.. నామినేటెడ్ పదవుల పందేరం అనేది కొన్ని రోజులు వాయిదా పడవచ్చు

View More నామినేటెడ్ ఆశావహులకు షాక్!

సీనియర్లకు ఒక పదవి చాలదంట!

చంద్రబాబునాయుడు నామినేటెడ్ పదవుల పందేరం గురించి కసరత్తు ప్రారంభించారని వార్తలు వస్తుండగా.. అధికార కూటమిలోని సీనియర్ నాయకులకు కొండంత ఆశలు కలుగుతున్నాయి. అధికారంలో ఉన్న ప్రస్తుత తరుణంలో తాము గరిష్టంగా లబ్ధి పొందకపోతే ఎలా…

View More సీనియర్లకు ఒక పదవి చాలదంట!

వైసీపీ కార్య‌క‌ర్త ఊరొదిలినా… విడిచిపెట్ట‌లేదు!

కూట‌మి అధికారంలోకి రావ‌డంతో ప‌ల్నాడులో వైసీపీ కార్య‌క‌ర్త‌లు, నాయ‌కులు బిక్కుబిక్కుమ‌ని గ‌డుపుతున్నారు. ప‌ల్నాడులో చాలా మంది ఊళ్లు వ‌దిలి బ‌తుకు జీవుడా అని వ‌ల‌స‌వెళ్లారు. టీడీపీ చేతిలో కొంద‌రు చావు దెబ్బ‌లు తిన్నారు. కొంద‌రు…

View More వైసీపీ కార్య‌క‌ర్త ఊరొదిలినా… విడిచిపెట్ట‌లేదు!

కూట‌మి నేత‌ల స‌ర్క‌స్ ఫీట్లు

నామినేటెడ్ ప‌ద‌వుల పంపిణీకి వేళైంది. దీంతో కూట‌మి నేత‌లు ప‌ద‌వుల కోసం స‌ర్క‌స్ ఫీట్లు వేస్తున్నారు. ఎన్నిక‌ల‌కు ముందు నుంచి కొంత మంది నాయ‌కులు ఎమ్మెల్యే అభ్య‌ర్థులకు తాము ఆశిస్తున్న ప‌ద‌వుల గురించి చెప్పారు.…

View More కూట‌మి నేత‌ల స‌ర్క‌స్ ఫీట్లు

ప్రలోభాలకంటె ‘పవర్’ చేసే పని ఎక్కువ!

చిన్న స్థాయి స్థానిక సంస్థల ప్రతినిధులకు ‘అధికారంలో ఉన్న పార్టీ’ అనే ఒక్క మాట సరిపోతుందని అంటున్నారు.

View More ప్రలోభాలకంటె ‘పవర్’ చేసే పని ఎక్కువ!

కావాలనే త‌ప్పుడు రాత‌లు.. ఏ ద‌ర్యాప్తుకైనా సిద్ధం!

మ‌ద‌న‌ప‌ల్లె స‌బ్ క‌లెక్ట‌ర్ కార్యాల‌యంలో ఇటీవ‌ల అగ్ని ప్ర‌మాదం జ‌ర‌గ‌డం రాజ‌కీయ రంగు పులుముకుంది. రెవెన్యూ రికార్డుల్ని ద‌గ్ధం చేసి, అక్ర‌మాలు వెలుగులోకి రాకుండా మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి చేయించార‌నే ఆరోప‌ణ‌లు టీడీపీ…

View More కావాలనే త‌ప్పుడు రాత‌లు.. ఏ ద‌ర్యాప్తుకైనా సిద్ధం!

ఆయ‌న ముసుగు తొల‌గిందంటున్న వైసీపీ!

పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొర‌బాబు వైసీపీకి ఇవాళ రాజీనామా చేయ‌నున్నారు. జ‌న‌సేన‌లో చేర‌నున్నారు. అయితే దొర‌బాబు దూరం కావ‌డం వ‌ల్ల వైసీపీకి ఎలాంటి న‌ష్టం లేద‌ని ఆ పార్టీ నాయ‌కులు అంటున్నారు. 2019లో…

View More ఆయ‌న ముసుగు తొల‌గిందంటున్న వైసీపీ!

ఎమ్మెల్సీ ఎంపికకు కులమే కీలక అర్హత!

తెలుగుదేశం పార్టీ రకరకాల కసరత్తులు చేస్తున్నది గానీ.. నిర్ణయం ప్రకటించడానికి మాత్రం వారికి ధైర్యం చాలడం లేదు. ఉత్తరాంధ్ర స్థానిక సంస్థల ప్రతినిధుల ఎమ్మెల్సీ ఎన్నిక విషయంలో ఎన్డీయే కూటమికి చాలా ఆశలున్నాయి. ఆ…

View More ఎమ్మెల్సీ ఎంపికకు కులమే కీలక అర్హత!

ఎమ్మెల్సీ కోసం టీడీపీ అత్యాశకు పోతోందా?

తమకు చాలినంత బలం లేకపోయినప్పటికీ కూడా కుయుక్తులు, కుట్ర వ్యూహాలు అమలు చేయడం ద్వారా ఈ ఎమ్మెల్సీ స్థానాన్ని దక్కించుకోవాలని వక్రమార్గాలలో ఆశపడుతోందా?

View More ఎమ్మెల్సీ కోసం టీడీపీ అత్యాశకు పోతోందా?

బొత్సా… నీతుల‌కు ఓట్లు రాలుతాయా!

ఎవ‌రెన్ని చెప్పినా అంతిమంగా ప్ర‌జాప్ర‌తినిధులు కోరుకునేది డ‌బ్బు మాత్ర‌మే అని అంద‌రికీ తెలుసు

View More బొత్సా… నీతుల‌కు ఓట్లు రాలుతాయా!

ఎమ్మెల్సీ పోరు షురూ!

ఏపీలో మ‌రోసారి ఎన్నిక‌ల వేడి రాజుకుంది. విశాఖ స్థానిక ఎమ్మెల్సీ ఉప ఎన్నిక‌కు నోటిఫికేష‌న్ విడుద‌లైంది. ఇవాళ్టి నుంచి 13వ తేదీ వ‌ర‌కూ నామినేష‌న్ల‌ను స్వీక‌రించ‌నున్నారు. 14న స్క్రూటినీ వుంటుంది. 16వ తేదీ వ‌రకూ…

View More ఎమ్మెల్సీ పోరు షురూ!

రోజా డ్రెస్‌పై నీకెందుక‌య్యా?

త‌మ ప్ర‌భుత్వంలో మ‌హిళ‌ల భ‌ద్ర‌త‌కు అధిక ప్రాధాన్యం ఇస్తామ‌ని కూట‌మి పెద్ద‌లు త‌ర‌చూ చెబుతుంటారు. ఒక ద‌ళిత మ‌హిళ‌కు హోంమంత్రిత్వ శాఖ‌ను అప్ప‌గించిన విష‌యాన్ని గుర్తు చేస్తున్నారు. ఇంత వ‌ర‌కూ అంతా బాగా వుంది.…

View More రోజా డ్రెస్‌పై నీకెందుక‌య్యా?

అన్నా క్యాంటీన్లు తెరుస్తూ… క‌డుపు కొడ‌తారా?

వీపుపై ఒక దెబ్బ వేసినా ఇబ్బంది లేద‌ని, క‌డుపు కొట్టొద్ద‌ని పెద్ద‌లు ఊరికే చెప్ప‌లేదు. ఇప్పుడు క‌డుపు కొట్టే ప‌ని టీడీపీ చేస్తోంద‌నే ఆరోప‌ణ‌లు వెల్లువెత్తుతున్నాయి. ఒక‌వైపు ఆగ‌స్టు 15న స్వాతంత్ర్యం దినాన్ని పుర‌స్క‌రించుకుని…

View More అన్నా క్యాంటీన్లు తెరుస్తూ… క‌డుపు కొడ‌తారా?

కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థిగా కొణతాల వియ్యంకుడు!

విశాఖ జిల్లా ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో టీడీపీ కూటమి తరఫున పోటీ చేసే అభ్యర్థి పేరుని పార్టీ ఖరారు చేసినట్లుగా తెలుస్తోంది. Advertisement అనకాపల్లి మాజీ ఎమెల్యే, మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ వియ్యంకుడు…

View More కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థిగా కొణతాల వియ్యంకుడు!