ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, అలాగే ప్రభుత్వ పెద్దలు, ఉన్నతాధికారులు ఉన్న చోట టీడీపీ ఎమ్మెల్యే అనుచరులు దారుణానికి పాల్పడ్డారు. సమాజం సిగ్గు పడేలా ఆ చర్యలున్నాయి. వరద బాధితులపై విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమా…
View More బాబు ఉన్న చోటే… ఇంత దారుణమా?Tag: tdp
జనసేన నేతకు న్యాయం జరిగినట్లేనా?
ఎమ్మెల్యే టికెట్ ని ఆశించారు ఆయన. విశాఖ జిల్లాలో ఆ పార్టీని ఒంటి చేత్తో నడిపించారు. పెందుర్తి టికెట్ తనకే వస్తుందని ఆశలు పెట్టుకున్నారు. తీరా ఎన్నికల వేళకు మాత్రం రాజకీయ సమీకరణలు ఒక్కసారిగా…
View More జనసేన నేతకు న్యాయం జరిగినట్లేనా?సనాతన ధర్మంపై నమ్మకం ఉందా పవన్?
సనాతన ధర్మం గురించి ప్రవచనకర్తలకు మించిపోయి ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ సూక్తులు చెబుతుంటారు. మరీ ముఖ్యంగా తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందనే ఆరోపణలు సీఎం చంద్రబాబు నుంచి వచ్చిన తర్వాత పవన్‌కల్యాణ్‌కు మాట్లాడేందుకు…
View More సనాతన ధర్మంపై నమ్మకం ఉందా పవన్?లడ్డూ ప్రసాదం వివాదానికి బాబు స్వస్తి చెప్పినట్టేనా?
తిరుమల లడ్డూ ప్రసాదం వ్యవహారం తమ మెడకు చుట్టుకుంటోందని ముఖ్యమంత్రి చంద్రబాబు గమనించారు. అందుకే ఆ వ్యవహారానికి ఎలాగైనా ఫుల్‌స్టాప్ పెట్టాలని ఆయన సీరియస్‌గా ఆలోచిస్తున్నారు. అయితే ముగింపు ఎట్లా పలకాలనేది ఆయనకు అంతుచిక్కడం…
View More లడ్డూ ప్రసాదం వివాదానికి బాబు స్వస్తి చెప్పినట్టేనా?ఏపీలో నామినేటెడ్ పోస్టుల భర్తీ!
ఆంధ్రప్రదేశ్‌లో 20 కార్పొరేషన్ల చైర్మన్ల పోస్టులను ప్రభుత్వం భర్తీ చేసింది. ఇందులో టీడీపీకి 16, జనసేనకు 3, బీజేపీకి ఒకటి చొప్పున కేటాయించారు. కార్పొరేషన్ల భర్తీని పరిశీలిస్తే, ప్రధానంగా టీటీడీ పాలక మండలి లేకపోవడం…
View More ఏపీలో నామినేటెడ్ పోస్టుల భర్తీ!మంత్రితో తేల్చుకోడానికి సిద్ధమైన సుగవాసి!
అన్నమయ్య జిల్లా టీడీపీలో విభేదాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. రాజంపేట టీడీపీ ఇన్‌చార్జ్ సుగవాసి బాలసుబ్రమణ్యం తనకు పార్టీలో అవమానం జరుగుతోందని రగిలిపోతున్నారు. మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డిపై సుగవాసి బహిరంగంగానే తీవ్ర విమర్శలు గుప్పించడం చర్చనీయాంశమైంది.…
View More మంత్రితో తేల్చుకోడానికి సిద్ధమైన సుగవాసి!‘మంచి ప్రభుత్వం’ ఎక్కడా కనిపించడం లేదే!
ఇటీవల చంద్రబాబు సర్కార్ వంద రోజుల పాలన పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా కూటమి నాయకులు ఇంటింటికి వెళ్లి వంద రోజుల్లో చేసిన పనుల గురించి వివరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారు.…
View More ‘మంచి ప్రభుత్వం’ ఎక్కడా కనిపించడం లేదే!మంచి ప్రభుత్వమని డబ్బా కొట్టుకుంటున్నారు!
మంచి ప్రభుత్వమని కూటమి నేతలు డబ్బా కొట్టు కుంటున్నారని వైసీపీ ఆళ్లగడ్డ నియోజకవర్గ నాయకుడు భూమా కిషోర్‌రెడ్డి విమర్శించారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ మంచి ప్రభుత్వమని కూటమి నేతలు చెప్పుకుంటే ప్రయోజనం వుండదన్నారు.…
View More మంచి ప్రభుత్వమని డబ్బా కొట్టుకుంటున్నారు!బాబుకు షాక్… సుప్రీంకోర్టులో సుబ్రహ్మణ్యస్వామి పిటిషన్!
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి గట్టి షాక్. తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతువుల, చేప నూనె కలిపారంటూ తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంపై అత్యున్నత న్యాయ స్థానంలో వేర్వేరు పిటిషన్లు దాఖలయ్యాయి. Advertisement ప్రముఖ రాజకీయ నాయకుడు,…
View More బాబుకు షాక్… సుప్రీంకోర్టులో సుబ్రహ్మణ్యస్వామి పిటిషన్!సీబీఐ లేదా సుప్రీం సిట్టింగ్ జడ్జితో విచారించండిః భూమన
తిరుమల ప్రసాదాల్లో కల్తీ జరిగిందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆరోపించడం దుర్మార్గమని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి అన్నారు. తిరుపతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. హత్యలు చేసుకునే వాళ్లు…
View More సీబీఐ లేదా సుప్రీం సిట్టింగ్ జడ్జితో విచారించండిః భూమనబాబు వంద రోజుల పాలనకు మార్కులెన్ని?
వైసీపీ నాయకులపై రకరకాల కేసులను నమోదు చేస్తూ, ఆ విషయాలే వార్తలుగా ఉండేలా చూడడం వెనుక బాబు వ్యూహం
View More బాబు వంద రోజుల పాలనకు మార్కులెన్ని?ప్రజా ప్రతినిధులారా మీ యజమాని ఎవరు?
ప్రజాప్రతినిధులు- తమను తాము సర్వసత్తాక సార్వభౌములుగా ఊహించుకుంటున్నారు. పార్టీలతో నిమిత్తం లేకుండా.. తమను తాము యజమానులుగా తలపోస్తున్నారు.
View More ప్రజా ప్రతినిధులారా మీ యజమాని ఎవరు?ఆశపడితే.. బతుకు బస్టాండేనా?
తెలుగుదేశమే ముందు వారికి ఆశ పెడుతోంది, ప్రలోభ పెడుతోంది. తీరా వైసీపీకి రాజీనామా చేసేసిన తర్వాత.. వారి గురించి పట్టించుకోవడం లేదని..
View More ఆశపడితే.. బతుకు బస్టాండేనా?అద్బుత విజయంలోనూ అసంతృప్తి
ఉమ్మడి విశాఖ జిల్లా నుంచి ఎంతోమంది పేర్లు మంత్రి పదవుల కోసం వినిపించినా చివరికి ఎవరికీ ఆ ఛాన్స్ దక్కలేదు. దాంతోనే మొత్తం అంతా డీలా పడిపోయారు.
View More అద్బుత విజయంలోనూ అసంతృప్తిమొదటిసారి బాబు సీఎంగా.. ఎన్నెన్నో విమర్శలు!
మొదటి సారి ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు బాధ్యతలు చేపట్టి నేటికి 29 ఏళ్లు సంవత్సరాలు పూర్తి. 30వ ఏడాదిలో ఆయన అడుగు పెట్టారు.
View More మొదటిసారి బాబు సీఎంగా.. ఎన్నెన్నో విమర్శలు!అరాచకం @కూటమి పాలన
పోయింది వైసీపీ ప్రభుత్వమే తప్ప, అరాచకం కాదని కూటమి పాలన నిరూపించింది.
View More అరాచకం @కూటమి పాలనఅనుమానాల్ని పెంచుతున్న ఎన్నికల సంఘం
మాజీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్‌రెడ్డికి ఈవీఎంలపై అనుమానం వచ్చింది. ఓడిపోవడం కంటే తమకు బలం ఉన్న చోట కూడా టీడీపీకి మెజార్టీ రావడంపై బాలినేనికి ఆశ్చర్యం వేసింది. ఏదో తేడా కొడుతోందని ఆయన భావించారు.…
View More అనుమానాల్ని పెంచుతున్న ఎన్నికల సంఘంటీడీపీ నేతలు సంతోషంగా ఉన్నారా?
కూటమి ప్రభుత్వం కొలువుదీరి రెండు నెలలు దాటింది. ప్రభుత్వం వస్తే, అది చేసుకోవచ్చు, ఇది చేసుకోవచ్చు అంటూ ముఖ్యంగా టీడీపీ నేతలు ఎన్నో కలలు కన్నారు. ప్రభుత్వం వచ్చినప్పటికీ, ఇంతకాలం తాము కన్న కలలు…
View More టీడీపీ నేతలు సంతోషంగా ఉన్నారా?లోకేశ్ ఇప్పుడేమంటావ్?
కర్నూలు జిల్లా పత్తికొండ నియోజక వర్గంలోని హోసూరు గ్రామ టీడీపీ నాయకుడు వాకిటి శ్రీనివాసులు హత్య కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. వైసీపీ రౌడీ మూకలు హత్యకు పాల్పడ్డాయని, అంతు తేలుస్తామని మంత్రి నారా…
View More లోకేశ్ ఇప్పుడేమంటావ్?జన్మభూమి కమిటీల పార్ట్ 2, అసలు కథ మొదలు!
ఇప్పుడు పచ్చచొక్కాల రాజ్యం నడుస్తోంది ఏపీలో. ఇది హింసాత్మక పరిస్థితులకు కారణం అవుతూ ఉంది కూడా!
View More జన్మభూమి కమిటీల పార్ట్ 2, అసలు కథ మొదలు!కొడాలి నాని ఎక్కడ?
వైసీపీ ఫైర్‌బ్రాండ్, మాజీ మంత్రి కొడాలి నాని ఎక్కడ? తూటాల్లాంటి మాటలతో ప్రత్యర్థులను చెడుగుడు ఆడుకునే కొడాలి నాని కొంత కాలంగా మీడియాకు దూరంగా వుంటున్నారు. ఆయన ఎక్కడున్నారో కూడా ఎవరికీ తెలియడం లేదు.…
View More కొడాలి నాని ఎక్కడ?చంద్రబాబుకు ఆమాత్రం బేసిక్స్ తెలియవా?
చంద్రబాబు నాయుడు మామూలుగా హైటెక్ ముఖ్యమంత్రి అనే పేరు తెచ్చుకున్న రాజకీయ నాయకుడు. టెక్నాలజీ మీద ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటారని అందరికీ తెలుసు. సాంకేతిక విషయ పరిజ్ఞానం చంద్రబాబుకు చాలా ఎక్కువగా ఉంటుంది…
View More చంద్రబాబుకు ఆమాత్రం బేసిక్స్ తెలియవా?టీటీడీ నిధులు – బాబు సర్కార్ ఆదేశాలపై విస్మయం!
శ్రీవారి భక్తుల సౌకర్యం కోసం తిరుపతి నగరంలో టీటీడీ నిధులతో రోడ్లు నిర్మిస్తే గగ్గోలు పెట్టి, దీనిపై విజిలెన్స్ విచారణ పేరుతో దేవస్థానం ఇంజినీర్లకు నోటీసులు జారీ చేసి వేధిస్తున్న తెలుగుదేశం ప్రభుత్వం…తాజాగా టీటీడీ…
View More టీటీడీ నిధులు – బాబు సర్కార్ ఆదేశాలపై విస్మయం!విలువలన్నారే… మరేంటి ఇది?
వైసీపీ తరపున ఎన్నికైన స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధుల్ని చేర్చుకుని విలువలకు పాతర వేయలేకే ఎమ్మెల్సీ బరి నుంచి తప్పుకున్నట్టు టీడీపీ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో వైసీపీ ప్రజాప్రతినిధులెవర్నీ చేర్చుకోవద్దని నిబంధన ఏదైనా…
View More విలువలన్నారే… మరేంటి ఇది?దువ్వాడను వదిలించుకుంటారా?
శ్రీకాకుళం జిల్లా టెక్కలికి చెందిన వైసీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ని వైసీపీ వదిలించుకుంటుందా అన్న చర్చకు తెర లేస్తోంది. Advertisement దువ్వాడ ఎపిసోడ్ టీవీ సీరియల్ మాదిరిగా సాగుతోంది. ఆయన…
View More దువ్వాడను వదిలించుకుంటారా?హుందా రాజకీయాలు అంటే ఇవేనా బాబు గారూ..!
ఉమ్మడి విశాఖ జిల్లా ప్రజాప్రతినిధుల ఎమ్మెల్సీ ఎన్నికలో తమ పార్టీ అభ్యర్థిని పోటీకి దింపాలని తెలుగుదేశం పార్టీ చివరి వరకు ప్రయత్నించింది. ఏయే నాయకుడు ఎంతమది ఓటర్లను ప్రలోభపెట్టి తమకు అనుకూలంగా మార్చగలడో తెలుసుకోవడానికి..…
View More హుందా రాజకీయాలు అంటే ఇవేనా బాబు గారూ..!టీడీపీలో పదవీ కాంక్షే ప్రాణాలు తీసిందా?
టీడీపీ అధికారంలో వుండి, ఆ పార్టీ గ్రామ నాయకుడిని బలిగొంది. కర్నూలు జిల్లా పత్తికొండ మండలం హోసూరు గ్రామ టీడీపీ నాయకుడు వాకిటి శ్రీనివాసులు హత్య మిస్టరీగా మారింది. ఆయనకు గ్రామంలో ఎవరితోనూ శత్రుత్వం…
View More టీడీపీలో పదవీ కాంక్షే ప్రాణాలు తీసిందా?