ఉమ్మడి చిత్తూరు జిల్లా జీడీనెల్లూరు ఎమ్మెల్యే డాక్టర్ వీఎం థామస్ అత్యుత్సాహం చూపారు. తిరుమల శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించడానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు శుక్రవారం కొండమీదకి చేరుకున్నారు. దీంతో జీడీనెల్లూరు ఎమ్మెల్యే కూడా…
View More తిరుమలలో టీడీపీ ఎమ్మెల్యే డిక్లరేషన్… అనర్హత వేటుపై చర్చ!Tag: tdp
పెద్దాయన స్టేట్ మెంట్ ఎవరి మీద?
దేవాలయాల్లోకి రాజకీయాలను తీసుకుని రావద్దు అని కేంద్ర మాజీ మంత్రి సింహాచలం ట్రస్ట్ బోర్డు చైర్మన్ అశోక్ గజపతి రాజు స్టేట్ మెంట్ ఇచ్చారు. పవిత్రమైన దేవాలయాలను అలాగే ఉండనీయాలని కోరారు. ఆయన మాటలలో…
View More పెద్దాయన స్టేట్ మెంట్ ఎవరి మీద?పవన్ పంథాపై టీడీపీలో భయం!
పవన్‌కల్యాణ్ తీరు నచ్చకనే టీడీపీ ఆయన సభకు దూరంగా వుందనే ప్రచారం ముఖ్యంగా తిరుపతిలో విస్తృతంగా సాగుతోంది.
View More పవన్ పంథాపై టీడీపీలో భయం!మాస్టారు కి స్టార్ తిరగలేదా?
ఉమ్మడి విశాఖ జిల్లా అనకాపల్లిలో కీలక నేతగా ఎదిగిన వారు మాజీ మంత్రి దాడి వీరభద్రరావు. ఆయన టీడీపీలో ఎన్టీఆర్ పిలుపు మేరకు చేరారు నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. పలు మార్లు మంత్రి…
View More మాస్టారు కి స్టార్ తిరగలేదా?పవన్ సభకు టీడీపీ గైర్హాజర్!
తిరుపతిలో ఉప ముఖ్యమంత్రి ఇవాళ వారాహి డిక్లరేషన్ సభ నిర్వహించనున్నారు. ఈ సభ ఎంతో ముఖ్యమైందని జనసేన నాయకులు చెబుతున్నారు. సనాతన ధర్మాన్ని పరిరక్షించుకోవాలనే ప్రతి ఒక్కరూ సభకు రావాలని జనసేన విస్తృతంగా ప్రచారం…
View More పవన్ సభకు టీడీపీ గైర్హాజర్!పవన్‌ను పట్టించుకోని టీడీపీ!
ఉప ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ పర్యటనతో తమకు సంబంధం లేదన్నట్టు తిరుపతి నియోజకవర్గ టీడీపీ నాయకులు వ్యవహరిస్తున్నారు. తిరుపతిలో జనసేన, టీడీపీ మధ్య రోజురోజుకూ దూరం పెరుగుతోంది. ప్రాయశ్చిత్త దీక్ష విరమణకు పవన్‌కల్యాణ్ తిరుమలకు…
View More పవన్‌ను పట్టించుకోని టీడీపీ!ఊబిలో కూరుకుపోతున్న చంద్రబాబు
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రోజురోజుకూ ఊబిలో కూరుకుపోతున్నారు. అపరిమితమైన అధికారాన్ని దక్కించుకున్న కూటమి, ఇంత త్వరగా పరిపాలనలో తేలిపోతుందని ఎవరూ ఊహించలేదు. కళ్లెదుటే చంద్రబాబు సర్కార్‌కు ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. మరోవైపు ఘోరంగా ఓడిపోయిన వైఎస్…
View More ఊబిలో కూరుకుపోతున్న చంద్రబాబులడ్డూపై కోర్టు కామెంట్ల అనంతరం..!
కరవమంటే కప్పకు కోపం.. విడవమంటే పాముకు కోపం అన్నది వెనకటికి సామెత. దేశంలో కోర్టుల పరిస్థితి అలాగేె వుంది. వివాదాస్పద కేసులు, వివాదాస్పద కామెంట్లు, పరిధి దాటిన మాటలు, ఇలాంటివి అన్నీ చాలా కలిసి…
View More లడ్డూపై కోర్టు కామెంట్ల అనంతరం..!వినాశకాలే… విపరీత బుద్ధి!
సహజంగా ఎవరికైనా దేవుళ్లంటే భక్తితో పాటు భయం వుంటుంది. దేవుళ్లను విశ్వసించే వారిలో పాపభీతి వుంటుంది. తప్పులు చేస్తే, దేవుళ్లకు సమాధానం చెప్పుకోవాల్సి వుంటుందని భయంతో ఎంతోకొంత జాగ్రత్తగా వుంటారు. దేవుళ్లలో తిరుమల శ్రీవారు…
View More వినాశకాలే… విపరీత బుద్ధి!పొద్దు తిరుగుడు పువ్వులా సీనియర్ నేత
విశాఖ జిల్లాలోని సీనియర్ నేతలలో ఆయన ఒకరు. మూడు దశాబ్దాల రాజకీయ అనుభవం ఉంది. 1994లో టీడీపీ నుంచి అప్పటి విశాఖ ఒకటవ నియోజకవర్గం శాసససభ్యునిగా గెలిచిన డాక్టర్ ఎస్‌ఎ రహమాన్ మళ్లీ అసెంబ్లీ…
View More పొద్దు తిరుగుడు పువ్వులా సీనియర్ నేతసీనియర్లకు ఝలక్ ఇచ్చిన టీడీపీ!
తెలుగుదేశం పార్టీలో దశాబ్దాల కాలంగా పనిచేసి పలుమార్లు ఎమ్మెల్యేలుగా ఉన్న ఇద్దరు నేతలకు ఆ పార్టీ అధినాయకత్వం ఝలక్ ఇచ్చింది అని అంటున్నారు. Advertisement ఎంతో అనుభవం ఉన్న వారిని తెచ్చి కేవలం కార్పోరేషన్‌లో…
View More సీనియర్లకు ఝలక్ ఇచ్చిన టీడీపీ!తెలుగుదేశం- జనసేన బంధం ఒకటో ప్రమాద హెచ్చరిక
భవిష్యత్తులో ఎన్నడైనా ఈ బంధం పుటుక్కుమనే అవకాశం ఉన్నదా? అనే భయం కొందరిలో ఉండొచ్చు.
View More తెలుగుదేశం- జనసేన బంధం ఒకటో ప్రమాద హెచ్చరికతిరుపతిలో మద్యనిషేధం విధించాలి!
టీటీడీ అంటే తిరుమల తిరుపతి దేవస్థానం. కలియుగ దైవం కొలువైన తిరుమలను, శ్రీవారి పాదాల చెంత ఉన్న తిరుపతిని వేర్వేరుగా చూడలేం. అంతెందుకు టీటీడీ పరిపాలన కార్యాలయం తిరుపతిలోనే వుంటుంది. అందుకే తిరుపతిని కూడా…
View More తిరుపతిలో మద్యనిషేధం విధించాలి!పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో వైసీపీ!
వచ్చే ఏడాది మార్చిలో ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాలు, అలాగే ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల సమయానికి కూటమి సర్కార్ దాదాపు 9 నెలల పాలన పూర్తి చేసుకుంటుంది.…
View More పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో వైసీపీ!పాపం పిఠాపురం వర్మ.. బాబు గారికి గుర్తురాలేదా?
అదేమిటి బాబుగారు ప్రజలకు ఇచ్చిన హామీలను చాలా కన్వీనియెంట్ గా తనకు అనుకూలంగా మరచిపోతూ ఉంటారు సరే.. కానీ సొంత పార్టీ నాయకులకు, ఆ పార్టీలో త్యాగాలు చేసిన వారికి ఇచ్చిన హామీలను కూడా…
View More పాపం పిఠాపురం వర్మ.. బాబు గారికి గుర్తురాలేదా?అనిత కార్నర్ అయ్యారా?
జగన్ శ్రీవారి దర్శనానికి వెళ్తే ఆయనను డిక్లరేషన్ అడిగిన టీడీపీ కూటమి నేతలకు వైసీపీ నేతలు వరసబెట్టి రివర్స్ లో కౌంటర్ చేశారు. మాజీ మంత్రి గుడివాడ అమర్నాధ్ అయితే హోం మంత్రి అనిత…
View More అనిత కార్నర్ అయ్యారా?అన్య మతస్తులకు ప్రవేశం లేదని డిక్లరేషన్ ఇస్తే పోలా?
అన్య మతస్తులకు తిరుమలలో ప్రవేశం లేదని చంద్రబాబు సర్కార్ డిక్లరేషన్ ఇస్తే సరిపోతుంది కదా అనే చర్చకు తెరలేచింది. ఎక్కడైనా ఇతర మతస్తులు మరో మతానికి చెందిన ఆలయాలకు వెళ్లడం తక్కువ. దేవుడు ఒక్కడే,…
View More అన్య మతస్తులకు ప్రవేశం లేదని డిక్లరేషన్ ఇస్తే పోలా?పట్టాభిపై టీడీపీ డేగ కన్ను!
టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభిపై మంత్రి నారా లోకేశ్ సీరియస్‌గా ఉన్నారని తెలిసింది. పార్టీ కోసం ప్రాణాలు సైతం లెక్క చేయని తనకు లోకేశ్ కనీసం అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వడం లేదని, అలాగే…
View More పట్టాభిపై టీడీపీ డేగ కన్ను!విశాఖ శాఖ లోకేష్ దేనా?
విశాఖ జిల్లాకు మంత్రి ఎవరూ లేరు. ఏపీలో మెగా సిటీగా ఉంది. వైసీపీ ప్రభుత్వం కూడా రెండోసారి విస్తరణలో రెండు మంత్రి పదవులనూ అనకాపల్లి జిల్లాకే అప్పగించింది. విశాఖకు ఆనాడు మంత్రి పదవి ఎందుకు…
View More విశాఖ శాఖ లోకేష్ దేనా?వంగవీటి రాధాకు అస్వస్థత
టీడీపీ నాయకుడు వంగవీటి రాధా స్వల్ప గుండెపోటుకు గురయ్యారు. దీంతో ఆయన్ను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. విజయవాడలో ఉంటున్న రాధాకు బుధవారం అర్ధరాత్రి అనారోగ్యానికి గురయ్యారు. గుండె నొప్పిస్తోందని కుటుంబ సభ్యులకు ఆయన…
View More వంగవీటి రాధాకు అస్వస్థతటీడీపీ అధికార ప్రతినిధికేనా బాబు హెచ్చరిక?
టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీరెడ్డికి సొంత పార్టీలోనే కొందరు పొగ పెట్టడం మొదలు పెట్టారు. కాంగ్రెస్ నుంచి టీడీపీలో చేరిన జీవీరెడ్డి ….కొన్ని సందర్భాల్లో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై వ్యక్తిగత విమర్శలకు కూడా వెనుకాడలేదు.…
View More టీడీపీ అధికార ప్రతినిధికేనా బాబు హెచ్చరిక?పదవి రాలేదని ధర్నా చేయాలనుకున్న పట్టాభి!
ముఖ్యమంత్రి చంద్రబాబు సర్కార్ 20 కార్పొరేషన్ల నామినేటెడ్ పోస్టులను భర్తీ చేసింది. మొదటి విడతలో పదవులు దక్కని నేతలు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభి, ఆయన…
View More పదవి రాలేదని ధర్నా చేయాలనుకున్న పట్టాభి!ఆదిమూలంపై లైంగిక దాడి కేసు లేదిక!
తిరుపతి జిల్లా సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై నమోదైన లైంగిక దాడి కేసు ఇక లేదు. టీడీపీ మహిళా నాయకురాలు తనపై ఆదిమూలం లైంగిక దాడికి పాల్పడ్డాడని తిరుపతి ఈస్ట్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన…
View More ఆదిమూలంపై లైంగిక దాడి కేసు లేదిక!లంకాకు నామినేటెడ్ పోస్టుపై బీజేపీ నేతల ఆగ్రహం!
బీజేపీ నేత లంకా దినకర్‌కు 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ పదవి ఇవ్వడంపై బీజేపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరి తన సామాజిక వర్గానికి…
View More లంకాకు నామినేటెడ్ పోస్టుపై బీజేపీ నేతల ఆగ్రహం!తిరుపతిలో ఎన్నికలకు భయపడుతున్న టీడీపీ!
తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్‌లో ఐదు స్టాండింగ్ కమిటీ సభ్యుల ఎన్నికకు టీడీపీ భయపడడం ఆశ్చర్యం కలిగిస్తోంది. కూటమి అపరిమితమైన అధికారాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. తిరుపతిలో వైసీపీ చేతిలో మున్సిపల్ కార్పొరేషన్ వుంది.…
View More తిరుపతిలో ఎన్నికలకు భయపడుతున్న టీడీపీ!మాకు విలువ ఇవ్వరా… బాబు, లోకేశ్‌లపై గుస్సా!
నామినేటెడ్ పోస్టుల భర్తీ టీడీపీలో రచ్చకు దారి తీస్తోంది. పదవులు వచ్చిన నాయకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రాని వారు గుర్రుగా ఉన్నారు. రెండో జాబితాపై ఆశలు పెట్టుకున్నారు. అయితే నామినేటెడ్ పోస్టులకు అభ్యర్థులను…
View More మాకు విలువ ఇవ్వరా… బాబు, లోకేశ్‌లపై గుస్సా!చంద్రబాబు పీఎస్‌పై మంత్రులు, ఎమ్మెల్యేల గుర్రు!
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి పీఎస్ కప్పర్థిపై మంత్రులు, కూటమి ఎమ్మెల్యేలు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. చంద్రబాబును కలవనీయకుండా, అలాగే ఆయన దృష్టికి ఏ విషయాన్ని తీసుకెళ్లకుండా పీఎస్ అడ్డంకిగా నిలిచారని వాళ్లంతా మండిపడుతున్నారు. ఇలాగైతే ముఖ్యమంత్రి…
View More చంద్రబాబు పీఎస్‌పై మంత్రులు, ఎమ్మెల్యేల గుర్రు!