తమకు చాలినంత బలం లేకపోయినప్పటికీ కూడా కుయుక్తులు, కుట్ర వ్యూహాలు అమలు చేయడం ద్వారా ఈ ఎమ్మెల్సీ స్థానాన్ని దక్కించుకోవాలని వక్రమార్గాలలో ఆశపడుతోందా?
View More ఎమ్మెల్సీ కోసం టీడీపీ అత్యాశకు పోతోందా?Tag: tdp
బొత్సా… నీతులకు ఓట్లు రాలుతాయా!
ఎవరెన్ని చెప్పినా అంతిమంగా ప్రజాప్రతినిధులు కోరుకునేది డబ్బు మాత్రమే అని అందరికీ తెలుసు
View More బొత్సా… నీతులకు ఓట్లు రాలుతాయా!ఎమ్మెల్సీ పోరు షురూ!
ఏపీలో మరోసారి ఎన్నికల వేడి రాజుకుంది. విశాఖ స్థానిక ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలైంది. ఇవాళ్టి నుంచి 13వ తేదీ వరకూ నామినేషన్లను స్వీకరించనున్నారు. 14న స్క్రూటినీ వుంటుంది. 16వ తేదీ వరకూ…
View More ఎమ్మెల్సీ పోరు షురూ!రోజా డ్రెస్‌పై నీకెందుకయ్యా?
తమ ప్రభుత్వంలో మహిళల భద్రతకు అధిక ప్రాధాన్యం ఇస్తామని కూటమి పెద్దలు తరచూ చెబుతుంటారు. ఒక దళిత మహిళకు హోంమంత్రిత్వ శాఖను అప్పగించిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఇంత వరకూ అంతా బాగా వుంది.…
View More రోజా డ్రెస్‌పై నీకెందుకయ్యా?అన్నా క్యాంటీన్లు తెరుస్తూ… కడుపు కొడతారా?
వీపుపై ఒక దెబ్బ వేసినా ఇబ్బంది లేదని, కడుపు కొట్టొద్దని పెద్దలు ఊరికే చెప్పలేదు. ఇప్పుడు కడుపు కొట్టే పని టీడీపీ చేస్తోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఒకవైపు ఆగస్టు 15న స్వాతంత్ర్యం దినాన్ని పురస్కరించుకుని…
View More అన్నా క్యాంటీన్లు తెరుస్తూ… కడుపు కొడతారా?కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థిగా కొణతాల వియ్యంకుడు!
విశాఖ జిల్లా ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో టీడీపీ కూటమి తరఫున పోటీ చేసే అభ్యర్థి పేరుని పార్టీ ఖరారు చేసినట్లుగా తెలుస్తోంది. Advertisement అనకాపల్లి మాజీ ఎమెల్యే, మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ వియ్యంకుడు…
View More కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థిగా కొణతాల వియ్యంకుడు!మైండ్‌గేమ్‌లో.. టీడీపీకి మించిన తోపు వైసీపీ!
మైండ్‌గేమ్‌లో టీడీపీ, ఎల్లో మీడియా పెద్ద తోపులని ఇంతకాలం పేరు ఉండేది. ఇప్పుడు వాటిని వైసీపీ మించిపోయింది. ఎన్నికల సందర్భంలో వైసీపీ, కూటమి మధ్య సోషల్ మీడియాలో పెద్ద యుద్ధమే జరిగింది. ల్యాండ్ టైటిలింగ్,…
View More మైండ్‌గేమ్‌లో.. టీడీపీకి మించిన తోపు వైసీపీ!అదేంటి జహహర్‌రెడ్డిపై వేటు వేయలేదేం!
ఏపీ సీఎస్ జవహర్‌రెడ్డిని బదిలీ చేయాలని ఎన్నికల ప్రక్రియ మొదలైనప్పటి నుంచి టీడీపీ, ఎల్లో మీడియా రాగాలాపన చేస్తున్నాయి. డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డిని మాత్రం వారు కోరుకున్నట్టుగానే ఎన్నికల సంఘం బదిలీ చేసింది. ఆయన స్థానంలో…
View More అదేంటి జహహర్‌రెడ్డిపై వేటు వేయలేదేం!బీజేపీ ప్రచారంలో మరో భావోద్వేగ అంశం పీఓకే
ఎన్నికల ప్రచారంలో రాజకీయ పార్టీలు ప్రజా సమస్యలతోపాటు ప్రజల్లో గూడు కట్టుకున్న భావోద్వేగ అంశాలను కూడా పట్టుకుంటాయి. ఈ ఎమోషనల్ అంశాలు ప్రాంతీయ పార్టీలకు ఒకలాగా, జాతీయ పార్టీలకు మరొకలాగా ఉంటాయి. జాతీయ పార్టీలు…
View More బీజేపీ ప్రచారంలో మరో భావోద్వేగ అంశం పీఓకేఈసీపై వైసీపీ గుర్రు!
ఎన్నికల సంఘం తీరుపై వైసీపీ గుర్రుగా వుంది. ఈ ఎన్నికల్లో ఈసీ ఏకపక్షంగా వ్యవహరించిందనే అభిప్రాయం సామాన్య ప్రజానీకంలో సైతం వుంది. బీజేపీతో టీడీపీ పొత్తు పెట్టుకోవడం వల్లే …కూటమికి అనుకూలంగా ఈసీ నడుచుకుందని…
View More ఈసీపై వైసీపీ గుర్రు!ఆ మాట వింటే.. బాబు ఏమై పోవాలి?
ఎన్నికల ఫలితాలపై నాయకులు లెక్కలేస్తున్నారు. మీడియాతో మాట్లాడే సందర్భంలో ఎన్ని ప్రగల్భాలు పలికినా… అంతర్గత సమీక్షల్లో మాత్రం నిజాలు మాట్లాడుకుంటున్నారు. అయితే మీడియాతో కూడా నిజాలే మాట్లాడి… చంద్రబాబుకు ఆయన పార్టీ పార్టీ నాయకుడు…
View More ఆ మాట వింటే.. బాబు ఏమై పోవాలి?ఏబీవీపై సస్పెన్షన్ ఎత్తివేత!
సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుపై ఎట్టకేలకు సస్పెన్షన్ ఎత్తివేతకు ఆదేశాలొచ్చాయి. ఈ మేరకు క్యాట్ (సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్) ఇవాళ ఆదేశాలు జారీ చేసింది. రెండోసారి తనను సస్పెండ్ చేయడాన్ని సవాల్ చేస్తూ…
View More ఏబీవీపై సస్పెన్షన్ ఎత్తివేత!సొంత డబ్బు ఖర్చు పెట్టేది లేదంటున్న వైసీపీ ఎమ్మెల్యే!
ఆంధ్రప్రదేశ్‌లో చాలా ముందుగానే పాలక, ప్రతిపక్ష పార్టీలు ఓటర్లకు డబ్బు పంపిణీ చేపట్టాయి. నువ్వా, నేనా అనే స్థాయిలో పోటీ ఉన్న చోట ఓటర్ల పంట పండుతోంది. కాస్త గెలుపు అవకాశాలు ఉన్నాయన్న చోట…
View More సొంత డబ్బు ఖర్చు పెట్టేది లేదంటున్న వైసీపీ ఎమ్మెల్యే!పాపం రాజా వారు!
విజయనగరం సంస్థానాధీశుడు కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు గారిది నాలుగున్నర దశాబ్దాల రాజకీయ చరిత్ర. ఆయన జనతా పార్టీ నుంచి 1978లో తొలిసారి విజయనగరం అసెంబ్లీ స్థానం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నిక…
View More పాపం రాజా వారు!ఎన్నికలొస్తేనే గుర్తొస్తామా బుచ్చయ్యా.. నిలదీత!
రాజమండ్రిలో ప్రజాచైతన్యం కాస్త ఎక్కువే ఉన్నట్టుంది. అందుకే రాజమండ్రి రూరల్ కూటమి అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్యను ప్రజానీకం నిలదీసింది. ఇవాళ ఎన్నికల ప్రచారంలో భాగంగా రాజమండ్రిలోని 27వ డివిజన్‌కు మందీమార్బలంతో బుచ్చయ్య వెళ్లారు. Advertisement…
View More ఎన్నికలొస్తేనే గుర్తొస్తామా బుచ్చయ్యా.. నిలదీత!కూటమిని వణికిస్తున్న జేడీ!
విశాఖ ఎంపీగా పోటీ చేస్తాను అని ఎన్నికలకు మూడేళ్ళ ముందు నుంచి చెబుతూ వచ్చిన సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ తీరా ఎన్నికల వేళకు మనసు మార్చుకుని ఎమ్మెల్యేగా పోటీకి దిగారు. ఆయన…
View More కూటమిని వణికిస్తున్న జేడీ!జర్నలిజానికి కొత్త సంరక్షకుడు
ధర్మం దారి తప్పితే దేవుడు కొత్త అవతారం ఎత్తుతాడు. జర్నలిజం దారి తప్పితే కూడా ఒక కొత్త అవతారం తెరమీదికి వస్తుంది. ఆ దేవుడు పేరు రవిప్రకాశ్. తెలుగు వాళ్లందరికీ ఈ పేరు తెలుసు.…
View More జర్నలిజానికి కొత్త సంరక్షకుడునర్శీపట్నంలో వైసీపీదే విజయం అంటూ సర్వే!
ఉమ్మడి విశాఖ జిల్లాలోని నర్శీపట్నం ఫలితం ఎప్పుడూ రాజకీయంగా ఆసక్తికరంగానే ఉంటుంది. ఫైర్ బ్రాండ్ అనదగిన నేత మాజీ మంత్రి టీడీపీ సీనియర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు ఉన్నారు. ఆయన వరసగా చూస్తే పదవ సారి…
View More నర్శీపట్నంలో వైసీపీదే విజయం అంటూ సర్వే!జనసేన సేఫ్: పవన్ గ్లాసు కూటమి గొంతు కోస్తోంది!
పవన్ కల్యాణ్ కు వ్యక్తిగతంగా వచ్చిన నష్టమేమీ లేదు. అలాగని ఆయన సారథ్యం వహిస్తున్న జనసేన పార్టీకి వచ్చిన నష్టం కూడా ఎంతమాత్రమూ లేదు. పవన్ ఫాలోయింగ్ తో ఆ పార్టీకి పడదగిన ఓట్లు…
View More జనసేన సేఫ్: పవన్ గ్లాసు కూటమి గొంతు కోస్తోంది!జగన్ స్ఫూర్తితో రేవంత్ సర్కార్ ఏం చేయబోతున్నదంటే…!
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సర్కార్‌ను తెలంగాణ సర్కార్ స్ఫూర్తిగా తీసుకుంది. రాజకీయంగా జగన్‌తో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి విభేదిస్తున్నప్పటికీ, పాలనా పరంగా ఆదర్శంగా తీసుకోవడం విశేషం. ఏపీలో జగన్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన…
View More జగన్ స్ఫూర్తితో రేవంత్ సర్కార్ ఏం చేయబోతున్నదంటే…!గుర్తుపై జనసేనకు స్వల్ప ఊరట
గాజుగ్లాసు గుర్తుపై జనసేనకు స్వల్ప ఊరట దక్కింది. జనసేన పోటీ చేసే 21 అసెంబ్లీ, 2 పార్లమెంట్ స్థానాల్లో గాజుగ్లాసు గుర్తుతో బరిలో దిగారు. అయితే జనసేన గుర్తింపు పార్టీ కాకపోవడంతో గాజుగ్లాసు గుర్తును…
View More గుర్తుపై జనసేనకు స్వల్ప ఊరటచెప్పాడంటే చెయ్యడంతే
“అహనా పెళ్ళంట” సినిమాలో ఒక సీనుంటుంది. లక్ష్మీపతి పాత్రలో ఉన్న కోట శ్రీనివాసరావు దగ్గరకి కొందరు వచ్చి గుడి కట్టడానికి విరాళం అడుగుతారు. చాలా గొప్ప పని చేస్తున్నారు కనుక పాతిక వేలిస్తాను తీసుకళ్లండి అని…
View More చెప్పాడంటే చెయ్యడంతేకూటమికి రుణపడ్డ జగన్!
కూటమి నేతలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎంతో రుణపడ్డారు. వైసీపీ మరోసారి అధికారంలోకి వచ్చిందంటే… దానికి కూటమే కారణం. ప్రతి సందర్భంలోనూ జగన్ నమ్మకాన్ని, నిబద్ధతతను కూటమి నేతలు పెంచుతున్నారు. ఇదే సందర్భంలో వైసీపీ…
View More కూటమికి రుణపడ్డ జగన్!కూటమి ప్రెస్‌మీట్ నాలుగు గంటల జాప్యం.. ఏం జరిగిందంటే?
కూటమి మేనిఫెస్టో నాలుగు గంటలు జాప్యం జరిగింది. దీని వెనుక పెద్ద తతంగమే జరిగిందని కూటమి విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ నెల 30న మధ్యాహ్నం 12 గంటలకు కూటమి మేనిఫెస్టోను చంద్రబాబునాయుడు నివాసంలో…
View More కూటమి ప్రెస్‌మీట్ నాలుగు గంటల జాప్యం.. ఏం జరిగిందంటే?బాబుని లెక్కచేయని తమ్ముళ్ళు!
టికెట్లు పార్టీ కోసం కష్టపడి పని చేసిన వారికి ఇవ్వకుండా తమకు నచ్చిన వారికి కట్టబెట్టారు అని ఆగ్రహంతో తమ్ముళ్ళు ఉన్నారు. ఉత్తరాంధ్రలో ఎన్నడూ లేని విధంగా ఈసారి తమ్ముళ్ళు అధినాయకత్వం విషయంలో రగిలిపోయారు.…
View More బాబుని లెక్కచేయని తమ్ముళ్ళు!పింఛన్ల ప్రభావం ఎటు వుంటుంది?
అయిదేళ్లుగా ఒకటో తేదీ రాకుండానే ఇంటి దగ్గరకు వస్తున్న పింఛను ఇప్పుడు రావడం లేదు. ఇది రెండో నెల. ఇదంతా జగన్ కావాలని చేస్తున్నది అంటున్నాయి కుల పిచ్చను నరనరాలా నింపేసుకున్న కొన్ని పత్రికలు.…
View More పింఛన్ల ప్రభావం ఎటు వుంటుంది?గంటాకు గలాస్ తో లాస్ ఎంత?
భీమినిపట్నం సీటుని ఏరి కోరి తెచ్చుకుని పోటీ చేస్తున్న మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత గంటా శ్రీనివాసరావుకు ఇప్పుడు ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి రూపంలో ఇబ్బంది ఎదురవుతోంది అంటున్నారు. స్థానికంగా ఉన్న ఒక…
View More గంటాకు గలాస్ తో లాస్ ఎంత?