వైసీపీ ఎమ్మెల్సీ బల్లి కల్యాణ్ చక్రవర్తి ఆచూకీ కనిపించడం లేదు. తిరుపతి జిల్లాకు చెందిన ఈ నాయకుడు కీలకమైన ఎన్నికల సమయంలో కనిపించకపోవడం చర్చనీయాంశమైంది. తిరుపతి పార్లమెంట్ పరిధిలోని గూడూరులో బల్లి కుటుంబానికి రాజకీయంగా…
View More వైసీపీ ఎమ్మెల్సీ ఆచూకీ ఎక్కడ?Tag: ysjagan
ఆయన్ను చిత్తుచిత్తుగా ఓడిస్తాంః పెద్దిరెడ్డి
మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డిని ఓడించేందుకు పెద్దిరెడ్డి కుటుంబం ఎంతో కసిగా వుంది. ప్రస్తుతం రాజంపేట పార్లమెంట్ స్థానం నుంచి కూటమి తరపున కిరణ్‌కుమార్‌రెడ్డి బరిలో దిగిన సంగతి తెలిసిందే.…
View More ఆయన్ను చిత్తుచిత్తుగా ఓడిస్తాంః పెద్దిరెడ్డిఏబీ డీజీపీ అయ్యే అవకాశం వుందా.. అంటే!
ఏపీ రాజకీయాల్లో బదిలీల పర్వం తీవ్ర చర్చకు దారి తీస్తోంది. ఇటీవల ముగ్గురు ఐఏఎస్, ఐదారుగురు ఐపీఎస్ అధికారులు బదిలీ అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మరికొందరు అధికారులను కూటమి టార్గెట్ చేసింది.…
View More ఏబీ డీజీపీ అయ్యే అవకాశం వుందా.. అంటే!వివేకా హత్య.. వైసీపీ తప్పు చేస్తోంది!
వివేకా హత్య కేసులో వైసీపీ తప్పు చేస్తోంది. ఐదేళ్ల క్రితం జరిగిన హత్యకు సంబంధించి వైఎస్ కుటుంబ సభ్యుడు, వైసీపీ కడప ఎంపీ అభ్యర్థి అవినాష్‌రెడ్డిని ఎలాగైనా జైలుకు పంపాలని వివేకా కుమార్తె సునీత,…
View More వివేకా హత్య.. వైసీపీ తప్పు చేస్తోంది!బాబును తిట్టుకోని పెన్షనర్లు లేరు!
సుదీర్ఘ రాజకీయ, పరిపాలన అనుభవం ఉన్న చంద్రబాబునాయుడు తప్పటడుగు వేశారు. అది కూడా కీలకమైన ఎన్నికల సమయంలో. కలిసొచ్చిన రాజకీయ అవకాశాన్ని అస్త్రంగా చేసుకుని కూటమిపై వైసీపీ గట్టిగా ప్రయోగించింది. టీడీపీతో సహా జనసేన,…
View More బాబును తిట్టుకోని పెన్షనర్లు లేరు!ఎంపీ సీటు వద్దు అంటున్న సీఎం?
ఆయన పేరులో సీఎం ఉన్నాడు. కానీ ఎంపీగానే పరోక్ష ఎన్నికల్లో రెండు సార్లు గెలిచారు. ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగుతున్నారు. ప్రజల చేత ఎన్నిక అయి లోక్ సభ మెట్లు ఎక్కాలని ఉబలాటపడుతున్నారు.…
View More ఎంపీ సీటు వద్దు అంటున్న సీఎం?తిరుపతి ఎంపీగా మంచి డమ్మీ అభ్యర్థి కావలెను!
అదేమిటి.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ సిటింగ్ ఎంపీ మద్దిల గురుమూర్తి పేరును ప్రకటించింది కదా. సీట్ల సంఖ్య మీద కోరిక తప్ప నాయకుల బలం లేని భారతీయ జనతా పార్టీ కూడా తిరుపతి…
View More తిరుపతి ఎంపీగా మంచి డమ్మీ అభ్యర్థి కావలెను!కడపలో కలవని బాబాయ్, అబ్బాయ్!
సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సొంత జిల్లా కడపలో బాబాయ్, మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి, అబ్బాయ్, కడప లోక్‌సభ టీడీపీ అభ్యర్థి భూపేష్‌రెడ్డి ఇంత వరకూ కలుసుకోలేదు. బీజేపీ తరపున జమ్మలమడుగు నుంచి ఆదినారాయణరెడ్డి పోటీ…
View More కడపలో కలవని బాబాయ్, అబ్బాయ్!పెన్షనర్ల దెబ్బ – వణుకుతున్న బాబు
చంద్రబాబు మనసులో మనుషులపై ప్రేమకు చోటు లేదనే విమర్శకు బలం కలిగించేలా ఆయన తాజా లేఖ వుంది. పెన్షనర్ల దెబ్బకు వణికిపోతున్నారాయన. ఒకవైపు ప్రతినెలా ఒకటో తేదీన పింఛన్‌దారులకు పింఛన్ సొమ్ము అందించే వలంటీర్లను…
View More పెన్షనర్ల దెబ్బ – వణుకుతున్న బాబునిమ్మగడ్డ ఆచూకీ చెబితే.. పారితోషికం!
సిటిజన్స్ ఫర్ డెమొక్రసీ (సీఎఫ్‌డీ) ప్రధాన కార్యదర్శి నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ ఆచూకీ కోసం టీడీపీ నాయకులు, కార్యకర్తలు వెతుకుతున్నారు. తమ కొంప ముంచి, ఎవరికీ కనిపించకుండా ఎక్కడ దాక్కున్నాడో అని ప్రధాన ప్రతిపక్ష పార్టీ…
View More నిమ్మగడ్డ ఆచూకీ చెబితే.. పారితోషికం!రెండు నాలుకల మహా విషనాగు.. చంద్రబాబు!
వాలంటీర్లు, వృద్ధుల పెన్షన్లతో ముడిపెట్టి చంద్రబాబు తన కుటిల రాజకీయాన్ని వీరలెవెల్లో చూపిస్తున్నారని రాష్ట్రవ్యాప్తంగా ఇప్పుడు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒకచేత్తో పింఛన్లు సకాలంలో అందకుండా అడ్డంకులు సృష్టిస్తూ, మరో చేత్తో ప్రతి ఒక్కరికీ వారి…
View More రెండు నాలుకల మహా విషనాగు.. చంద్రబాబు!చిత్తూరులో గెలిచేదెవరు? హోరాహోరీ ఎక్కడంటే?
ఏపీ రాజకీయాల్లో చిత్తూరుకు ప్రత్యేక స్థానం వుంది. ఇక్కడి నుంచి ఇద్దరు ముఖ్యమంత్రులు వచ్చారు. నారా చంద్రబాబునాయుడు, నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి ఈ జిల్లా నుంచి ఎదిగిన రాజకీయ నేతలు. మరీ ముఖ్యంగా కూటమికి నాయకత్వం…
View More చిత్తూరులో గెలిచేదెవరు? హోరాహోరీ ఎక్కడంటే?అబ్బాయ్‌ని మోసగిస్తున్న బాబాయ్!
మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి రాజకీయ నాటకాలు ఆడడంలో దిట్ట అని కడప జిల్లాలో పేరు. ఇప్పుడు మరోసారి రాజకీయ నాటకాన్ని రక్తి కట్టిస్తున్నారు. జమ్మలమడుగు బీజేపీ అభ్యర్థిగా ఆదినారాయణరెడ్డి పేరును ఆ పార్టీ అధిష్టానం…
View More అబ్బాయ్‌ని మోసగిస్తున్న బాబాయ్!షర్మిల రాజకీయ అంతానికే…!
కడప లోక్‌సభ స్థానం నుంచి ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల పోటీ చేయనున్నారు. ఇవాళ అధికారిక ప్రకటన వెలువడనుంది. కడప నుంచి షర్మిల పోటీ చేయడం అంటే … రాజకీయ అంతాన్ని కోరి తెచ్చుకోవడమే.…
View More షర్మిల రాజకీయ అంతానికే…!బాబు మీద మండిపోతున్న ఉక్కు ఉద్యమ నేతలు!
చంద్రబాబు విశాఖ ఉక్కుని ప్రైవేట్ పరం చేస్తున్న బీజేపీతో పొత్తు పెట్టుకుని విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో పల్లెత్తు మాట అనకపోవడం పట్ల ఉక్కు ఉద్యమ సంఘాలు నేతలు మండిపోతున్నారు. ప్రతీ సభలోనూ బీజేపీతో…
View More బాబు మీద మండిపోతున్న ఉక్కు ఉద్యమ నేతలు!కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్ లోకి?
శ్రీకాకుళం జిల్లాలో కీలక వైసీపీ మహిళా నేత, కేంద్ర మాజీ మంత్రి డాక్టర్ కిల్లి కృపారాణి కాంగ్రెస్ వైపు చూస్తున్నారు అన్న ప్రచారం సాగుతోంది. ఆమె 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచే శ్రీకాకుళం ఎంపీగా…
View More కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్ లోకి?కూటమి నవ్వుల పాలు
ఏ దుర్ముహుర్తాన మూడు పార్టీలు కూటమి కట్టాయో కానీ అప్పటి నుంచీ నవ్వులపాలు అవుతూనే ఉంది. అసలు సాధ్యమే కాదనుకున్న బీజేపీతో పొత్తు ఎట్టకేలకి తెదేపా, జనసేనలకు దక్కింది. దాంతో తెదేపా వర్గం తొలుత…
View More కూటమి నవ్వుల పాలుఅశోక్ ని తప్పించారా లేక?
విజయనగరం జిల్లాకు చెందిన సీనియర్ లీడర్, కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు 2024 ఎన్నికలకు దూరంగా ఉన్నారు. ఆయన తన సుదీర్ఘ పొలిటికల్ కెరీర్ లో ఎన్నికల్లో పోటీ చేయకుండా ఉండడం…
View More అశోక్ ని తప్పించారా లేక?వర్మ చేతిలో పిఠాపురం.. పవన్ రిలాక్స్
పిఠాపురంలో ఎవరు గెలుస్తారు? పవన్ నా? వంగా గీతనా? ఈ ప్రశ్నకు పిఠాపురం రాజకీయ వర్గాల్లో వినిపించే సమాధానం ఒక్కటే. అది వర్మ మీద ఆధారపడి వుంటుంది. వర్మ ఏం చేస్తారు.. చివరి నిమిషం…
View More వర్మ చేతిలో పిఠాపురం.. పవన్ రిలాక్స్అడుసు తొక్కిన చంద్రబాబు
మనం ఇలా చేసి వుంటే, మీరు కూడా అలా చేయాల్సిందే అని డిమాండ్ చేయవచ్చు. కానీ మీకెప్పుడూ అలా చేయాలి, చేయవచ్చు అనే ఆలోచన రాలేదు. కానీ ఇప్పుడు దానికే అడ్డం పడ్డారు. పైగా…
View More అడుసు తొక్కిన చంద్రబాబుముస్లిం ఓట్లపై చంద్రబాబులో భయం..భయం!
రకరకాల కుత్సిత ప్రయోజనాలు ఆశించి.. భారతీయ జనతాపార్టీ మీద తీవ్రమైన ఒత్తిడి తెచ్చి, ప్రలోభపెట్టి వారి కాళ్లు పట్టుకుని మరీ చంద్రబాబునాయుడు ఎన్డీయేలోకి తిరిగి ఎంటర్ అయ్యారు. చంద్రబాబునాయుడు, బిజెపి మధ్య పొత్తులు కుదిర్చడానికి…
View More ముస్లిం ఓట్లపై చంద్రబాబులో భయం..భయం!పింఛన్‌దారులను వేధించడానికేనా.. వ్యవస్థల సహకారం!
ఆంధ్రప్రదేశ్‌లో అర సున్న ఓటు బ్యాంక్ వున్న బీజేపీతో టీడీపీ పొత్తు పెట్టుకోవడం సహజంగానే ఆ పార్టీ శ్రేణులతో పాటు రాష్ట్ర ప్రజానీకాన్ని నివ్వెరపరిచింది. కేంద్రంలో అధికారం చెలాయిస్తున్న బీజేపీతో పొత్తు పెట్టుకోవడం ద్వారా…
View More పింఛన్‌దారులను వేధించడానికేనా.. వ్యవస్థల సహకారం!బాబుకు వినాశకాలం..!
వినాశకాలే విపరీత బుద్ధి అని పెద్దలు అన్నారు. వినాశకాలం దాపురించినప్పుడు ఎవరికైనా విపరీత బుద్ధులు పుడుతాడని పెద్దల మాటల్లోని సారాంశం. చంద్రబాబుకు రాజకీయంగా వినాశకాలం దరి చేరిందని, అందుకే ఆయన విపరీత చర్యలకు దిగారనే…
View More బాబుకు వినాశకాలం..!టీడీపీకి బిగ్ షాక్… వైసీపీలోకి మైనార్టీ నేత!
శ్రీసత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గంలో టీడీపీకి బిగ్ షాక్. టీడీపీ సీనియర్ మైనార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే అత్తార్ చాంద్‌బాషా ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఇవాళ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీలో…
View More టీడీపీకి బిగ్ షాక్… వైసీపీలోకి మైనార్టీ నేత!కూటమికి నిమ్మగడ్డ చేటు
వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని తీవ్రంగా వ్యతిరేకించే వారి జాబితాలో నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ కూడా ఉన్నారు. ఈయన రాష్ట్ర ప్రధాన ఎన్నికల మాజీ కమిషనర్. చేతిలో అధికారం వున్నప్పుడు ప్రజాస్వామ్య పరిరక్షణకు ఏం…
View More కూటమికి నిమ్మగడ్డ చేటువాలంటీర్లపై చంద్రబాబు వంచనాస్త్రం!
ప్రజలతో నిత్యం మమేకం అయి ఉంటున్న వాలంటీర్లు అందరూ కూడా తమకు ఇలాంటి ఉద్యోగావకాశం కల్పించిన జగన్మోహన్ రెడ్డి పట్ల కృతజ్ఞతతో ఉన్నారనే సంగతి అందరికీ తెలిసిందే. వాలంటీర్లు ఇంటింటికీ తిరుగుతూ.. ప్రభుత్వ పథకాల…
View More వాలంటీర్లపై చంద్రబాబు వంచనాస్త్రం!చంద్రబాబు నైరాశ్యం బయటకు వస్తోంది
వరద నీటిలో కొట్టుకుపోతున్న వాడు గడ్డి పోచ దొరికినా చటుక్కున అందుకుంటాడు. ఓటమి అంచన నడుస్తున్నామనో, గెలుపు తీరం చాలా దూరం అనే భావమో తెలుగుదేశం అధినేత చంద్రబాబును వెంటాడుతోంది. దాంతో తాను ఏం…
View More చంద్రబాబు నైరాశ్యం బయటకు వస్తోంది