తెలుగు సినిమాలకే కాదు.. ఏకంగా చిత్ర పరిశ్రమకే కాజల్ దూరం అవుతుందా..? పెళ్లి చేసుకొని వైవాహిక జీవితంలో స్థిరపడాలనకొంటుందా?? పరిస్థితి చూస్తుంటే అలానే అనిపిస్తోంది. తెలుగు సినిమాలకు చాలాకాలం నుంచి దూరంగా ఉంటోంది కాజల్.…
View More సినిమాలకు కాజల్ గుడ్ బై?Author: Greatandhra
మెహర్.. టెర్రర్..
షాడోతో పూర్తిగా భయపెట్టేశాడు మెహర్ రమేష్. నిర్మాతల్ని, హీరోల్ని… ఆఖరికి ప్రేక్షకుల్ని కూడా. షాడో తరవాత మెహర్‌తో సినిమా తీయడానికి నిర్మాతలెవరూ ముందుకు రారు అనుకొన్నారు. కానీ ఆశ్చర్యంగా అశ్వనీదత్ ఆ సాహసం చేస్తున్నారు.…
View More మెహర్.. టెర్రర్..జక్కన్నకు గాలం వేస్తున్న నాగ్
నాగార్జునకు ఇప్పుడు అర్జెంటుగా ఓ దర్శకుడు కావాలి. అలాంటిలాంటి దర్శకుడు కాదు. ఓ స్టార్ దర్శకుడు. అదీ తనకు కాదు.. తన వారసుడు అఖిల్ కోసం. అఖిల్ ఎంట్రీ ఎప్పుడెప్పుడా? అని యావత్ తెలుగు…
View More జక్కన్నకు గాలం వేస్తున్న నాగ్నాగార్జున తప్ప ఇంకెవరూ కనిపించలేదు-వీరభద్రమ్
అల్లరి నరేష్‌తో ‘అహనా పెళ్లంట’, సునీల్‌తో ‘పూలరంగడు’ చిత్రాల్ని డైరెక్ట్ చేసిన వీరభద్రమ్ వెంటనే నాగార్జునలాంటి స్టార్ హీరోని డైరెక్ట్ చేసే ఛాన్స్ దక్కింది. మొదటి రెండు సినిమాలు కామెడీలైనా, మూడో సినిమాతో కమర్షియల్…
View More నాగార్జున తప్ప ఇంకెవరూ కనిపించలేదు-వీరభద్రమ్ఎమ్బీయస్: ఇది దూకుడు సీజన్ – 7
అలాటి రాళ్లు వేయగల శక్తి టిడిపికి మాత్రమే వుంది. అదీ సోనియా ఫ్లెక్సీకి సమాధి కట్టేసిన ఆంధ్ర యూనిట్ వారికి మాత్రమే. తెలంగాణ టిడిపి యూనిట్‌వారు, తెరాసలాగే సోనియాను తిట్టడానికి తటపటాయిస్తున్నారు. చంద్రబాబు సమైక్యం…
View More ఎమ్బీయస్: ఇది దూకుడు సీజన్ – 7నాగబాబుపై కాపుల వత్తిడి?
నాగబాబుపై కాపు కుల పెద్దల వత్తిడి చేసారా? లేదా చిరంజీవి చేయించారా? మొత్తానికి ఈ రెండింటిలో ఒకటి జరిగిందని తెలుస్తోంది. దాని ఫలితంగానే నాగబాబు తాము తెలుగుదేశంలో చేరడం లేదని అత్యవసరంగా ప్రకటించారని వారి…
View More నాగబాబుపై కాపుల వత్తిడి?జగన్ సమైక్య సమర శంఖారావం
‘రాజకీయాలు పక్కన పెట్టు.. సమైక్య రాష్ట్రం కోసం నడుం బిగించు.. రా కదలి రా..’ అంటున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి. ప్రత్యేక తెలంగాణకు తాము వ్యతిరేకం కాదు.. అంటూ జగన్,…
View More జగన్ సమైక్య సమర శంఖారావంఎమ్బీయస్ : న్యూస్, వ్యూస్, రివ్యూస్ – 34
శిల్పాలూ సిగ్గు పడాల్సిందే.. Advertisement ఆడవాళ్ల లోదుస్తులు అమ్మడానికి బట్టలషాపుల్లో దాదాపు నగ్నంగా శిల్పాలు నిలబెట్టడం (మేనిక్విన్) చూసి చూసి మనం అలవాటు పడిపోయాం కానీ రీతూ తావ్‌డే అనే ముంబయి కార్పోరేటర్ అలా…
View More ఎమ్బీయస్ : న్యూస్, వ్యూస్, రివ్యూస్ – 34చరణ్‌కి ప్రేమకథ కావాలట!
ఆరెంజ్‌లో ప్రేమ కథ ఎంచుకొని దెబ్బైపోయాడు రామ్‌చరణ్. మగధీర తరవాత ఎలాంటి సినిమా చేయకూడదో అలాంటి సినిమా చేసి… బాబాయ్ నాగబాబును నిలువునా ముంచేశాడు. “ఇక నాకు పరిపడే మాస్ కథలే చేస్తా..” అని…
View More చరణ్‌కి ప్రేమకథ కావాలట!బాలీవుడ్‌కి ఆర్య 2 ?
ఫీల్ మై లవ్… అంటూ ప్రేమ పూలు కురిపించిన చిత్రం ఆర్య. ఈ సినిమా యూత్‌ని విశేషంగా ఆకట్టుకొంది. సుకుమార్ మార్క్ తొలి సినిమాతో గట్టిగా పడిపోయింది. కొనసాగింపుగా వచ్చిన ఆర్య 2 మాత్రం…
View More బాలీవుడ్‌కి ఆర్య 2 ?పవన్ సినిమాకి త్రివిక్రమ్ నో…
గబ్బర్ సింగ్ 2కి త్రివిక్రమ్ మాట సాయం చేస్తున్నాడా..? గత కొన్ని రోజులుగా టాలీవుడ్‌లో ఇదే ప్రశ్న. సంపత్ నందితో రైటింగ్ స్టైల్‌కి సంతృప్తి చెందని పవన్ కల్యాణ్.. తన స్నేహితుడు త్రివిక్రమ్‌తో ఈ…
View More పవన్ సినిమాకి త్రివిక్రమ్ నో…అత్తారింట్లో కొత్త సీన్లు..!
సినిమా యాభై రోజులు ఆడిన తరవాత… మళ్లీ రిపీటెడ్ ఆడియన్స్‌కి థియేటర్ కి రప్పించడానికి ఓ ట్రిక్కు కనిపెట్టారు తెలుగు సినిమావాళ్లు. ఎడిట్ రూమ్‌లో కత్తిరించిన కొన్ని సన్నివేశాల్ని అతికించి వదలడం. Advertisement మిర్చి…
View More అత్తారింట్లో కొత్త సీన్లు..!ఎమ్బీయస్ : ఇది దూకుడు సీజన్ – 6
‘‘ఆంధ్రా వాలే భాగో’ అని నినాదం యిచ్చి రెచ్చగొట్టిన కెసియార్ యింకో నెల్లాళ్లకు ‘అక్రమంగా మా ఉద్యోగాల్లో తిష్టవేసిన వారిని ఉద్దేశించి ఉద్యమంలో నినాదంగా అన్నాను కానీ నా భావం అది కాదు’ అని…
View More ఎమ్బీయస్ : ఇది దూకుడు సీజన్ – 6మహేష్‌కి 70 కోట్లొస్తే సేఫ్!
‘అత్తారింటికి దారేది’ చిత్రానికి 70 కోట్లకి పైగా షేర్ రావడంతో, పెరిగిన టికెట్ ధరలతో హిట్ టాక్ వచ్చిన స్టార్ హీరోల సినిమాలు ఈ మార్కుని చేరుకుంటాయని అంచనా వేస్తున్నారు. అలా అయితే మహేష్…
View More మహేష్‌కి 70 కోట్లొస్తే సేఫ్!వినాయక్‌తో ఎన్టీఆర్
రామయ్యా వస్తావయ్యా పరాజయంతో డీలా పడ్డ ఎన్టీఆర్ తిరిగి హిట్ ట్రాక్ ఎక్కాలని తాపత్రయపడుతున్నాడు. తన ఇమేజ్‌ని కరెక్ట్‌గా స్టడీ చేసి తనకి ఆది, అదుర్స్ వంటి హిట్స్ ఇచ్చిన వినాయక్‌తో త్వరలోనే ఓ…
View More వినాయక్‌తో ఎన్టీఆర్కాజల్ ప్రేమలో పడిందా?
కాజల్ అగర్వాల్ చెల్లెలు నిషా అగర్వాల్ ప్రేమ విషయం బయట పడడంతో, ఆమె పెళ్లి కూడా త్వరలోనే అని తెలియడంతో, ఫోకస్ కాజల్ మీదకి మళ్లింది. చెల్లి పెళ్లి చేసేసుకుంటోంది కాబట్టి కాజల్ కూడా…
View More కాజల్ ప్రేమలో పడిందా?నాగబాబు ‘ఖండన’
పవన్‌కళ్యాణ్, నాగబాబు తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారంటూ గత కొద్ది రోజులుగా మీడియాలో ప్రచారం జరుగుతున్న విషయం విదితమే. బాలకృష్ణతో పవన్‌కళ్యాణ్ సంప్రదింపులు జరిపారనీ, టీడీపీకి అత్యంత సన్నిహితుడైన ఓ మీడియా ప్రతినిథి మధ్యవర్తిత్వం వహిస్తున్నారనీ…
View More నాగబాబు ‘ఖండన’చరణ్‌కి కథ నచ్చలేదట
దశరధ్ దర్శకత్వంలో రామ్‌చరణ్ ఓ సినిమా చేయబోతున్నాడా…? గత కొన్ని రోజులులుగా ఫిల్మ్‌నగర్ లోచక్కర్లు కొడుతున్న వార్త ఇది. చరణ్‌తో సినిమా చేయాలని దశరధ్ ఓ కథ రాసుకొన్న విషయం. దాన్ని చరణ్ చెప్పిన…
View More చరణ్‌కి కథ నచ్చలేదట‘వన్’కీ లీకుల గొడవ
అత్తారింటికి దారేది లీకుల గోల ఇంకా మర్చిపోలేదు. అది ఇప్పుడు మహేష్ బాబు సినిమా '1' కీ చుట్టుకొంది. ఈ సినిమా వీడియో లీకవ్వలేదు గానీ.. స్టిల్స్ బయటకు వచ్చేశాయ్. వన్ సినిమాలోని స్టిల్స్…
View More ‘వన్’కీ లీకుల గొడవఎన్నికల్లోగా మరోసారి వెండితెర ‘పవనిజం’!
వర్తమాన రాజకీయ పరిణామాలు అయితే.. సినీ హీరో పవన్ కల్యాణ్ చుట్టూ తిరుగుతున్నాయి. ఒక గబ్బర్‌సింగ్ చిత్రం విడుదలై అత్యద్భుతమైన విజయాన్ని సాధించేసరికే… చాలాకాలం తర్వాత పవన్ సాధించిన సూపర్‌హిట్‌కు పరిశ్రమ నివ్వెరపోయింది. ఇప్పుడు…
View More ఎన్నికల్లోగా మరోసారి వెండితెర ‘పవనిజం’!సుకుమార్‌తో ఎన్టీఆర్??
నిన్నా మొన్నటి వరకూ త్రివిక్రమ్ పేరు జపం చేసిన ఎన్టీఆర్.. ఇప్పుడు రూటు మార్చాడు. తన దగ్గరకు వస్తున్న కొత్త కథలు వింటున్నాడు. దర్శకుడు ఎవరైనా ఫర్లేదు, కథలో దమ్ముంటే చాలు… అనే స్థితికి…
View More సుకుమార్‌తో ఎన్టీఆర్??వారెవ్వా ప్రభాసా..?
మహేష్‌బాబు తరవాత లేడీ ఫాలోయింగ్ ఆ రేంజులో ఉన్న కథానాయకుడు ప్రభాస్. అతని స్టైల్, ట్రెండ్ లుక్స్ అంత బాగా ఆకట్టుకొంటాయి. పైగా బ్రహ్మాచారి కదా..? అమ్మాయిల చూపులన్నీ ఈ బాహుబలిపైనే. Advertisement ప్రభాస్‌కి…
View More వారెవ్వా ప్రభాసా..?చరణ్‌కి కిక్ ఇస్తాడట
తుఫాన్ ఫలితంతో జాగ్రత్త పడుతున్నాడు రామ్‌చరణ్. ఇక మీదట కథ విషయంలో ఎలాంటి ప్రయోగాలూ చేయకూడదే గట్టి నిర్ణయానికి వచ్చేశాడు. అంతేకాదు.. వరుసగా సినిమాలు చేతిలో ఉండేటట్టు జాగ్రత్తలు తీసుకొంటున్నాడు. అందుకే కొత్త కథలు…
View More చరణ్‌కి కిక్ ఇస్తాడటఎమ్బీయస్ : ఇది దూకుడు సీజన్ – 5
దూకుడులో సూపర్ దూకుడు ఎవరిదంటే జగన్‌దే అని చెప్పాలి. అతనిలో యింతటి సమైక్యవాది దాగి వున్నాడని నేను ఎన్నడూ ఊహించలేదు. ఏదో పార్లమెంటులో ప్లకార్డు పట్టుకున్నాడంటే – సోనియాను యిరకాటంలో పెట్టాలని పట్టుకున్నాడనుకున్నాను. మానుకోట…
View More ఎమ్బీయస్ : ఇది దూకుడు సీజన్ – 5పూరి వర్సెస్ మహేష్
సంక్రాంతికి మహేష్ ‘నేనొక్కడినే’ రిలీజ్ అవుతోంది కానీ, అతను ఒక్కడే అయితే రాడని ఇంతకుముందే రిపోర్ట్ చేశాం. అందుకు తగ్గట్టే పలువురు సంక్రాంతి రిలీజ్‌ని టార్గెట్ చేస్తున్నారు. సంక్రాంతికి మంచి రికార్డ్ ఉన్న పూరి…
View More పూరి వర్సెస్ మహేష్డెడ్లైన్ పెట్టిన పవన్
ఈమధ్య తన సినిమాల్ని చాలా వేగంగా పూర్తి చేసేస్తున్న పవన్‌కళ్యాణ్ ‘గబ్బర్‌సింగ్ 2’ చిత్రానికి కూడా డెడ్‌లైన్ విధించాడు. ఈ చిత్రాన్ని డిసెంబర్‌లో మొదలు పెట్టి ఏప్రిల్‌లోగా సింగిల్ షెడ్యూల్‌లో పూర్తి చేయాలని దర్శకుడు…
View More డెడ్‌లైన్ పెట్టిన పవన్ఎమ్బీయస్ : న్యూస్, వ్యూస్, రివ్యూస్ – 33
చట్టాల్ని సృష్టించిన వనితలు Advertisement నిర్భయ చట్టం రూపొందడానికి ఒక మహిళ బలి కావడం చూశాం. మహిళా సంక్షేమానికి ఉద్దేశించిన ఇలాటి చట్టాలు గతంలో కూడా రూపొందాయి. వాటి రూపకల్పనకు సమిధగా మారిన వనితల…
View More ఎమ్బీయస్ : న్యూస్, వ్యూస్, రివ్యూస్ – 33