సుకుమార్ గ్రేట్… కానీ…!

సినిమాకు పనిచేయడం, రెమ్యూనిరేషన్ అందుకోవడం వేరు, ఇలా స్టేజ్ మీద ప్రత్యేకమైన ప్రశంసలు అందుకోవడం వేరు.

View More సుకుమార్ గ్రేట్… కానీ…!

బోయపాటి బాటలో సుకుమార్ కూడా..?

సుకుమార్.. ఈ దర్శకుడికి మేకింగ్ లో తనకంటూ ఓ స్టయిల్ ఉంది. ఆ స్టయిల్ కు పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది.

View More బోయపాటి బాటలో సుకుమార్ కూడా..?

శ్రీలీలకు పెళ్లి సంబంధాలు చూస్తా: బాలకృష్ణ

మహేష్ బాబు కళ్లు అంటే శ్రీలీలకు చాలా ఇష్టమంట. కేవలం కళ్లు మాత్రమే కాదు, టోటల్ ఆ కటౌట్ అంటేనే ఇష్టం అంట.

View More శ్రీలీలకు పెళ్లి సంబంధాలు చూస్తా: బాలకృష్ణ

ఈ ఏడాది అలా కలిసొచ్చింది

సీక్వెల్ అంటే బెంబేలెత్తిపోయే రోజుల నుంచి పార్ట్-2 ఉంటేనే ముద్దు అనే పరిస్థితికి వచ్చింది టాలీవుడ్.

View More ఈ ఏడాది అలా కలిసొచ్చింది

ఇలా అయితే సినిమాల సంగతేంటి?

చూస్తుంటే, సమంతకు సినిమాలపై ఆసక్తి తగ్గిందేమో అనిపిస్తోంది. దీనికి మరింత ఊతమిస్తూ ఆమె ఓ మీమ్ పోస్ట్ చేసింది.

View More ఇలా అయితే సినిమాల సంగతేంటి?

టాలీవుడ్ లో మరో 2 పెళ్లిళ్లు

ఇయర్ ఎండింగ్ లో పెళ్లిల్లు జోరందుకున్నాయి. టాలీవుడ్ నుంచి ఇద్దరు వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. వీళ్లలో ఒకరు దర్శకుడు సందీప్ రాజ్.

View More టాలీవుడ్ లో మరో 2 పెళ్లిళ్లు

పవన్ చరిష్మా ప్రభావమేనా?

నార్త్ ఇండియాలో బాగుంది. నైజాంలో ఓకే. అమెరికాలో హిందీ వెర్షన్‌కు ఆదరణ. కానీ ఆంధ్రలో మాత్రం ఎందుకలా?

View More పవన్ చరిష్మా ప్రభావమేనా?

అల్లు అర్జున్ పైకి కనిపించడు గానీ..

తన ఎంట్రీ సంగతి ఎలా ఉన్నా.. ఆ తర్వాత కాళ్లలోసత్తువను, సినిమా హీరోగా ఎదిగే క్రమంలో తన ప్యాషన్ ను మాత్రం చాలా ఘనంగా నిరూపించుకున్న హీరో అల్లు అర్జున్.

View More అల్లు అర్జున్ పైకి కనిపించడు గానీ..

మేల్కొన్న ‘మైత్రీ’.. ఇకపై లీగల్ వార్నింగ్స్?

“ఎవడ్రా బాస్, ఎవడికిరా బాస్. ఆడికి, ఆడి కొడుక్కి, ఆడి తమ్ముడికి కూడా నేనే బాస్” అంటూ మార్చేసి రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. దీనిపై ‘మైత్రీ’ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.

View More మేల్కొన్న ‘మైత్రీ’.. ఇకపై లీగల్ వార్నింగ్స్?

25 లక్షల సాయం ప్రకటించిన అల్లు అర్జున్

‘పుష్ప 2’ బెనిఫిట్ షో రోజున హైదరాబాద్ సంధ్య థియేటర్ వద్ద జరిగిన విషాద ఘటనపై ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు

View More 25 లక్షల సాయం ప్రకటించిన అల్లు అర్జున్

సంక్రాంతి సినిమాల నిర్మాతల కోసం..!

తమ సినిమాలతో రికార్డులు కొల్లగొట్టడం కంటే, ‘థియేటర్ ఎకో సిస్టమ్’ ను కాపాడుకోవడం ఇప్పుడు అత్యవసరం.

View More సంక్రాంతి సినిమాల నిర్మాతల కోసం..!

మాస్ మత్తు వదిలేసిందా..?

మీకు సుపరిచితుడు.. మీలో ఒకడు.. మీ సాగర్..” అంటూ రిలీజైన ఈ లుక్ లో సింపుల్ గా, పక్కింటి కుర్రాడిలా కనిపిస్తున్నాడు రామ్.

View More మాస్ మత్తు వదిలేసిందా..?

ఆర్ఆర్ఆర్ ను క్రాస్ చేసిన పుష్ప-2

కీలకమైన నైజాం సెగ్మెంట్ లో ఆర్ఆర్ఆర్ రికార్డ్ బద్దలైంది. చెక్కుచెదరదనుకున్న ఈ రికార్డ్ ను పుష్పరాజ్ బద్దలుకొట్టాడు.

View More ఆర్ఆర్ఆర్ ను క్రాస్ చేసిన పుష్ప-2

పుష్ప-2 నిర్మాతలకు షాక్ ఇచ్చిన ప్రేక్షకులు

సినిమాను వినోదంగా భావించే సామాన్య ప్రేక్షకుడికి అదే సినిమాను దూరం చేయాలనుకుంటే కచ్చితంగా అతడు వేరొక మార్గంలో సినిమా చూడటానికి ఏ మాత్రం ఆలోచించడు.

View More పుష్ప-2 నిర్మాతలకు షాక్ ఇచ్చిన ప్రేక్షకులు

అక్కడ అజిత్.. ఇక్కడ అల్లు అర్జున్

ఇకపై బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వకూడదనే ఆలోచన చేస్తున్నామని, త్వరలోనే నిర్ణయం వెల్లడిస్తామని మంత్రి ప్రకటించారు.

View More అక్కడ అజిత్.. ఇక్కడ అల్లు అర్జున్

పూరి.. కేవలం ప్రవచనాలు మాత్రమే

ఎదుటి మనిషికి చెప్పేటందుకే నీతులు వున్నాయని అన్నాడు ఆత్రేయ. దర్శకుడు పూరి జగన్నాధ్ సంగతి అలాగే వుంది.

View More పూరి.. కేవలం ప్రవచనాలు మాత్రమే

కోరి పిలిచి తమన్ ను అవమానించారా?

సామ్ సీఎస్ స్టేట్ మెంట్ ప్రకారం చూసుకుంటే, తమన్ వర్క్ ను దర్శకుడు సుకుమార్ పూర్తిగా పక్కనపెట్టినట్టు స్పష్టమైంది.

View More కోరి పిలిచి తమన్ ను అవమానించారా?

సమంతాకు ఆ సమస్య కూడా ఉండేదంట?

ఇద్దరు ముగ్గురు నిర్మాతలకు ఫోన్లు చేసి డబ్బులు కావాలంటే ఎవ్వరూ ఇవ్వలేదు. అప్పుడు నేనే 25 లక్షలు సర్దుబాటు చేశాను. 3-4 నెలల్లో ఆ చర్మ సమస్య నుంచి ఆమె కోలుకుంది.

View More సమంతాకు ఆ సమస్య కూడా ఉండేదంట?

మహిళ మృతి.. పుష్ప-2 థియేటర్లో అసలేం జరిగింది?

సంధ్య థియేటర్ దగ్గర జరిగిన విషయాన్ని వెల్లడించాడు మృతురాలి భర్త భాస్కర్.

View More మహిళ మృతి.. పుష్ప-2 థియేటర్లో అసలేం జరిగింది?

ఈ రెచ్చగొట్టడాలే ఆపితే మంచిది!

మామూలుగా చూస్తే నీ బాస్ కనిపిస్తాడు. ఇలా తలకిందులుగా చూస్తేనే నీ బాసులకే బాస్ కనిపిస్తాడు.

View More ఈ రెచ్చగొట్టడాలే ఆపితే మంచిది!

బ‌న్నీ సినిమాకెళ్లి… జై జ‌గ‌న్ నినాదాలు!

ఏది ఏమైనా పుష్ప‌-2 సినిమా అట్ట‌ర్ ప్లాప్ కావాల‌ని కోరుకున్న వాళ్ల‌కు, ఇప్పుడు ఆశించిన స్థాయిలో సంతోషం మాత్రం మిగిలిన‌ట్టు లేదు.

View More బ‌న్నీ సినిమాకెళ్లి… జై జ‌గ‌న్ నినాదాలు!

ఇందులోనే కథ లేదు.. మళ్లీ అది ఎందుకు?

సో.. ఎలా చూసుకున్నా పుష్ప-3కి చాలా టైమ్ పడుతుంది. అసలది వస్తుందా రాదా అనేది పుష్ప-2 రిజల్ట్ పై ఆధారపడి ఉంటుంది.

View More ఇందులోనే కథ లేదు.. మళ్లీ అది ఎందుకు?

సమంతను గుర్తుచేస్తున్న కీర్తిసురేష్

కొన్నేళ్ల కిందట సమంత-నాగచైతన్య పెళ్లి గోవాలో జరిగిన సంగతి తెలిసిందే. అప్పట్లో హిందూ-క్రిస్టియన్ సంప్రదాయాల్లో వీళ్లు 2సార్లు పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు కీర్తిసురేష్ కూడా అంతే.

View More సమంతను గుర్తుచేస్తున్న కీర్తిసురేష్