తెలుగుదేశం పార్టీ వారు తామేదో మహాద్భుతం చేసేస్తున్నట్టుగా.. చేసిన అతి రాంగోపాల్ వర్మకు వరంగా మారిందా అనే అభిప్రాయం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది.
View More టీడీపీ చేసిన అతి వర్మకు లాభించిందా?Movie News
అందరి ఇళ్లలో ఉన్నట్టే… మా ఇంట్లో గొడవలుః మోహన్‌బాబు
అందరి ఇళ్లలో జరుగుతున్నట్టే తన ఇంట్లో కూడా గొడవలున్నాయన్నారు. ఏ ఇంట్లో అయినా అన్నదమ్ముల మధ్య గొడవలు సహజమని ఆయన చెప్పుకొచ్చారు.
View More అందరి ఇళ్లలో ఉన్నట్టే… మా ఇంట్లో గొడవలుః మోహన్బాబుమంచులో మంటలు.. ఇల్లు ఖాళీ చేసిన మనోజ్?
మంచు కుటుంబంలో వివాదం ఈరోజు మరింత రాజుకుంది. ఈరోజు స్వయంగా మంచు విష్ణు సీన్ లోకి ఎంటరయ్యారు.
View More మంచులో మంటలు.. ఇల్లు ఖాళీ చేసిన మనోజ్?ఈకాలం ప్రేక్షకుడికి నచ్చే అంశాలేంటి?
మితిమీరిన మాస్-యాక్షన్.. హద్దులుదాటిన హింస.. ప్రస్తుతం నడుస్తున్న పోకడ చూస్తుంటే ఓ సినిమా హిట్టవ్వడానికి ఈ 2 మాత్రమే ఉంటే సరిపోతుందేమో అనిపిస్తుంది.
View More ఈకాలం ప్రేక్షకుడికి నచ్చే అంశాలేంటి?క్రిస్మస్ చెట్టు.. అప్పుడలా.. ఇప్పుడిలా..!
గతంలో నాగచైతన్య-సమంత కలిసి క్రిస్మస్ చెట్టును అలంకరించిన స్టిల్స్ ను మళ్లీ తెరపైకి తెస్తున్నారు. ఆ రోజులు మళ్లీ రావు అంటూ గుర్తు చేసుకుంటున్నారు.
View More క్రిస్మస్ చెట్టు.. అప్పుడలా.. ఇప్పుడిలా..!హైకోర్టులో రాంగోపాల్‌వర్మకు ఊరట
వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్‌వర్మకు ఏపీ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.
View More హైకోర్టులో రాంగోపాల్‌వర్మకు ఊరటమండే టెస్ట్ పాస్ అయిన పుష్ప 2
పుష్ప 2 సినిమా తొలి మండే ఓకే అనే రేంజ్ లో పెర్ఫార్మ్ చేసింది.
View More మండే టెస్ట్ పాస్ అయిన పుష్ప 2‘మంచు’ మంటలు.. ఊహించని మలుపులు!
అస్సలేం లేదని బుకాయించారు. కట్ చేస్తే వ్యవహారం పోలీస్ స్టేషన్ వరకు వెళ్లింది. మంచు మంటలు రెండో రోజు కూడా కొనసాగుతున్నాయి. చెప్పాలంటే నిన్నటితో పోలిస్తే, ఈరోజు మహా మలుపులు తిరిగింది. Advertisement మంచు…
View More ‘మంచు’ మంటలు.. ఊహించని మలుపులు!డబ్బులిస్తున్నారు… తిడుతున్నారు.. చిత్రం కద!
టాలీవుడ్‌లో ఇప్పుడు ఓ చిత్రమైన వ్యవహారం నడుస్తోంది. మరీ చిన్న సినిమాలు వైవిధ్యంగా ఉంటే ఆదరిస్తున్నారు. లేదంటే వాటిని పట్టించుకోవడం లేదు.
View More డబ్బులిస్తున్నారు… తిడుతున్నారు.. చిత్రం కద!జానీ మాస్టర్ ను నిజంగా తీసేశారా?
అసోసియేషన్ లో సభ్యత్వంపై సుదీర్ఘంగా మాట్లాడిన జానీ మాస్టర్.. అదే ఊపులో జనసేన సభ్యత్వంపై కూడా స్పందిస్తే బాగుండేది.
View More జానీ మాస్టర్ ను నిజంగా తీసేశారా?చంపేసేంత.. చచ్చిపోమనేంత ప్రేమ
ప్రేమలు లక్ష రకాలు. అదో సాగరమంత సబ్జెక్ట్. తోడుకున్నవారికి తోడుకున్నంత. సినిమా పుట్టిన దగ్గర నుంచి ప్రేమకథాచిత్రాలు పుట్టడం మొదలైంది.
View More చంపేసేంత.. చచ్చిపోమనేంత ప్రేమరష్మికపై విజయ్ దేవరకొండ కవిత
రష్మిక లీడ్ రోల్ పోషిస్తున్న ‘ది గర్ల్ ఫ్రెండ్’ సినిమా నుంచి ఈరోజు టీజర్ రిలీజైంది. టీజర్ మొత్తం రష్మిక కనిపించింది. వెనక విజయ్ దేవరకొండ వాయిస్ వినిపించింది.
View More రష్మికపై విజయ్ దేవరకొండ కవితఆశ్చర్యం.. శోభితకు కూడా అదే నచ్చింది
ఎప్పుడూ ప్రశాంతంగా కనిపిస్తాడని, బాగా ప్రేమిస్తాడని.. ఈ లక్షణాలు చూసే అతడితో ప్రేమలో పడిపోయానని వెల్లడించింది శోభిత. నాగచైతన్యలో సమంతాకు నచ్చిన అంశాలు కూడా ఇవే.
View More ఆశ్చర్యం.. శోభితకు కూడా అదే నచ్చిందిషెకావత్ వల్ల చిక్కుల్లో పుష్పరాజ్
పుష్ప-2 సినిమాలో పుష్పరాజ్ ను అడుగడుగునా ఇబ్బందులు పెట్టడానికి ప్రయత్నిస్తుంటాడు షెకావత్.
View More షెకావత్ వల్ల చిక్కుల్లో పుష్పరాజ్ఎలైట్ క్లబ్ లో చేరిన బన్నీ
అమెరికా టాప్-10 తెలుగు గ్రాసర్స్ లిస్ట్ లోకి బన్నీ కూడా చేరాడు. పుష్ప-2 సినిమా 9.4 మిలియన్ డాలర్ల (అన్ని భాషల్లో కలిపి) వసూళ్లతో యూఎస్ లో దూసుకుపోతోంది.
View More ఎలైట్ క్లబ్ లో చేరిన బన్నీపుష్ప. 2.. ఆసిడ్ టెస్ట్ మొదలు
ఇప్పుడు అసలు సిసలు టెస్ట్ మొదలవబోతోంది. రేట్లు తగ్గించడం. థియేటర్లు తగ్గించడం, వీక్ డేస్ కావడం వల్ల మండే నుంచి ఎలా పెర్ ఫార్మ్ చేయబోతోంది అన్నది పాయింట్
View More పుష్ప. 2.. ఆసిడ్ టెస్ట్ మొదలుమంచు మనోజ్ కు గాయాలు.. వైద్యులు ఏమన్నారంటే?
అయితే ఇవేవీ ప్రమాదకరమైన గాయాలు కావని, అన్నీ స్వల్ప గాయాలేనని, రెస్ట్ తీసుకుంటే తగ్గిపోతాయని స్పష్టం చేశారు
View More మంచు మనోజ్ కు గాయాలు.. వైద్యులు ఏమన్నారంటే?నిప్పు లేకుండా ‘మంచు’లోనైనా పొగ రాదు
మంచు ఫ్యామిలీలో జరిగే వివాదాలన్నీ చిత్ర విచిత్రంగా ఉంటాయి. అంతా కళ్ల ముందు కనిపిస్తుంది. కానీ ఏమీ లేదంటారు.
View More నిప్పు లేకుండా ‘మంచు’లోనైనా పొగ రాదుఇకపై గొడవలొద్దు బ్రదర్
తనకు అనిపించినప్పుడు, తన మనసుకు నచ్చినప్పుడు అల్లు అర్జున్ ఏ పనైనా చేస్తాడని.. ఈసారి కూడా అలానే వ్యవహరించాడని అల్లు ఆర్మీ సమర్థించుకుంటోంది.
View More ఇకపై గొడవలొద్దు బ్రదర్ఆస్పత్రిలో చేరిన మంచు మనోజ్
విలక్షణ నటుడు మోహన్‌బాబు తనయుడు, హీరో మంచు మనోజ్ బంజారాహిల్స్‌లోని ఆస్పత్రిలో చేరారు.
View More ఆస్పత్రిలో చేరిన మంచు మనోజ్నిజంగా అందుబాటు ధరలున్నాయా..?
ఇప్పటికైనా ఇలాంటి స్టేట్ మెంట్స్ ఆపేయాలి. బుక్ మై షో ఓపెన్ చేస్తే కళ్లముందు టికెట్ రేట్లు కనిపిస్తుంటే, ఇంకా ఈ బుకాయింపులు ఎందుకు?
View More నిజంగా అందుబాటు ధరలున్నాయా..?20వ అంతస్తులో నాగచైతన్య బైకు
50 ఏళ్లు వచ్చేసరికి, నాకు ఓ భార్య ఉండాలి. ఒకరు లేదా ఇద్దరు పిల్లలుండాలి. నా కొడుకును రేస్ ట్రాక్ కు తీసుకెళ్లాలి.
View More 20వ అంతస్తులో నాగచైతన్య బైకుమోహన్ బాబు కుటుంబంలో భగ్గుమన్న విబేధాలు!
సీనియర్ నటుడు మోహన్ బాబు కుటుంబంలో ఆస్తుల వివాదం తీవ్రస్థాయికి చేరింది.
View More మోహన్ బాబు కుటుంబంలో భగ్గుమన్న విబేధాలు!సినిమా హీరోలపై వెర్రి అభిమానం.. ప్రాణాలు, పిల్లల వరకూనా!
ఏ విషయంలో అయినా అతి కూడదంటారు. అయితే సినిమా అభిమానం విషయంలో అతి పరాకాష్టకు చేరిపోయింది.
View More సినిమా హీరోలపై వెర్రి అభిమానం.. ప్రాణాలు, పిల్లల వరకూనా!బన్నీకి పవన్ కల్యాణ్ బాబాయ్ ఎప్పుడు అయినట్లు?
అల్లు అర్జున్- పవన్ ల మధ్య యుద్ధ వాతావరణం ఉన్నదని సినీ అభిమానులు అనుకుంటూ ఉన్నారు.
View More బన్నీకి పవన్ కల్యాణ్ బాబాయ్ ఎప్పుడు అయినట్లు?జనసేన శ్రేణులు శాంతిస్తాయా?
ఏపీ డిప్యూటీ సీఎం కు థాంక్స్ అని చెప్పి ఊరుకోకుండా, కళ్యాణ్ బాబాయ్‌కి థాంక్స్ చెప్పారు.
View More జనసేన శ్రేణులు శాంతిస్తాయా?సుకుమార్ గ్రేట్… కానీ…!
సినిమాకు పనిచేయడం, రెమ్యూనిరేషన్ అందుకోవడం వేరు, ఇలా స్టేజ్ మీద ప్రత్యేకమైన ప్రశంసలు అందుకోవడం వేరు.
View More సుకుమార్ గ్రేట్… కానీ…!