నా ఇంటి లోపలకు, గేట్లు తోసుకుంటూ వచ్చి నా మనశ్శాంతిని భగ్నం చేశారు
View More తేడా జరిగితే నా జీవితం గుడ్డిదయ్యేది – మోహన్ బాబుMovie News
రండి.. నా రికార్డులు బద్దలుకొట్టండి
ఒకరి రికార్డును మరొకరు బద్దలుకొట్టినప్పుడే పరిశ్రమ అభివృద్ధి చెందుతుందని, తద్వారా దేశం కూడా పురోగతి సాధిస్తుందని అంటున్నాడు
View More రండి.. నా రికార్డులు బద్దలుకొట్టండిఎట్టకేలకు స్పందించిన నయనతార
తను క్లిప్స్ కోసం ఎన్ఓసీ కోరలేదని, సినిమాలో ఉన్న 4 లైన్లను వాడుకునేందుకు మాత్రమే అనుమతి కోరామని, దానికి కూడా ధనుష్ నిరాకరించాడని చెప్పుకొచ్చింది.
View More ఎట్టకేలకు స్పందించిన నయనతారఇకపై మిసెస్ కీర్తిసురేష్
బ్యాచిలర్ లైఫ్ కు గుడ్ బై చెప్పేసింది కీర్తి సురేష్. ఈరోజు ఆమె వైవాహిక బంధంలోకి అడుగుపెట్టింది. తన స్నేహితుడు ఆంటోనీ తటిల్ ను పెళ్లాడింది.
View More ఇకపై మిసెస్ కీర్తిసురేష్ఆ హీరోయిన్ మొదటి సినిమా ఏది?
ఈ రెండు సినిమాల్లో ఏది ముందు రిలీజ్ అవుతుందనేది ఆసక్తికరంగా మారింది.
View More ఆ హీరోయిన్ మొదటి సినిమా ఏది?తమ్ముళ్లకు మంచు లక్ష్మి పరోక్ష ప్రవచనం?
ఈ ప్రపంచంలో ఏదీ నీకు సొంతం కానప్పుడు, ఏదో కోల్పోతామనే భయం నీకెందుకు?
View More తమ్ముళ్లకు మంచు లక్ష్మి పరోక్ష ప్రవచనం?మోహన్‌బాబుపై హత్యాయత్నం కేసు
సినీ నటుడు మోహన్‌బాబుపై జర్నలిస్టులపై దాడి ఘటనలో హత్యాయత్నం కేసు నమోదు చేశారు.
View More మోహన్‌బాబుపై హత్యాయత్నం కేసుశర్వానంద్-2024..పూర్తి నిరాశ
2024లో జాతకం బాలేదు.. 2025లో కచ్చితంగా బాగుండాలి శర్వా జాతకం.
View More శర్వానంద్-2024..పూర్తి నిరాశనితిన్.. కాలం కలిసి రావడం లేదు
నితిన్ ఎంచుకునే సబ్జెక్ట్ లు తేడా కొడుతున్నాయనిపిస్తుంది గ్రాఫ్ చూస్తుంటే, మంచి ఫ్యామిలీ, యూత్ ఫుల్ సినిమాలు చేస్తుంటే జనం చూస్తున్నారు.
View More నితిన్.. కాలం కలిసి రావడం లేదుబాధ్యత వహించండి బన్నీ.. పలాయనం ఎందుకు?
మిత్రులను కూడా తీసుకు వెళ్లవచ్చు. కానీ.. ఓపెన్ టాప్ జీపులో వెళ్లి.. అక్కడ అప్పటికే ఉండే జనసమ్మర్దంలో తొక్కిసలాటకు కారణం కావడం ఎందుకు?
View More బాధ్యత వహించండి బన్నీ.. పలాయనం ఎందుకు?మళ్లీ హైకోర్టుకు బన్నీ
ఈ కేసుపై రేపోమాపో అల్లు అర్జున్ ను కూడా పోలీసులు విచారించబోతున్నారనే ఊహాగానాల మధ్య, బన్నీ కూడా హైకోర్టును ఆశ్రయించాడు
View More మళ్లీ హైకోర్టుకు బన్నీస్పీడ్గా రామ్ చరణ్-బుచ్చిబాబు సినిమా
ఇప్పటివరకు ఈ సినిమా 2025లో రాదు అనే టాక్ ఉంది. కానీ ఈ వర్క్ స్పీడ్ చూస్తుంటే వచ్చినా రావచ్చు అనిపిస్తోంది, సరైన డేట్ దొరికితే.
View More స్పీడ్‌గా రామ్ చరణ్-బుచ్చిబాబు సినిమాహైకోర్టులో మోహన్‌బాబుకు ఊరట
పోలీసుల విచారణకు సంబంధించి తెలంగాణ హైకోర్టులో సినీ నటుడు మోహన్‌బాబుకు ఊరట లభించింది. ఈ నెల 24వ తేదీ వరకూ విచారణ నుంచి ఆయనకు మినహాయింపు ఇచ్చింది. ఈ సందర్భంగా హైకోర్టు కీలక కామెంట్స్…
View More హైకోర్టులో మోహన్‌బాబుకు ఊరటమోస్ట్ ఎవెయిటింగ్ మూవీ మొదలైంది
మళ్లీ ఇన్ని రోజులకు ఈ సినిమా తెరపైకొచ్చింది. అఖండ-2 రెగ్యులర్ షూటింగ్ మొదలైంది.
View More మోస్ట్ ఎవెయిటింగ్ మూవీ మొదలైందికావాలని కొట్టలేదు.. వేడి మీద కొట్టారంట
మీడియా ప్రతినిధిపై మోహన్ బాబు చేయి చేసుకున్న ఘటనను ఆయన కొడుకు మంచు విష్ణు సమర్థించుకున్నాడు.
View More కావాలని కొట్టలేదు.. వేడి మీద కొట్టారంటమెగా స్టార్ కుటుంబం రికార్డు!
ఒకే కుటుంబం నుంచి ముగ్గురు మంత్రులుగా పనిచేయడం ఒక రికార్డే.
View More మెగా స్టార్ కుటుంబం రికార్డు!ఫంకీగా మారిన హీరో
సినిమా ప్రారంభించిన రోజునే టైటిల్ కూడా ప్రకటించి ఆసక్తి రేకెత్తించారు మేకర్స్.
View More ఫంకీగా మారిన హీరోసాయంత్రం అన్ని నిజాలు బయటపెడతాః మనోజ్
తన తండ్రి మోహన్‌బాబు దేవుడన్నారు. ఇప్పుడు కఠినంగా వ్యవహరిస్తున్న తండ్రి తన నాన్న కాదన్నారు.
View More సాయంత్రం అన్ని నిజాలు బయటపెడతాః మనోజ్చిరిగిన చొక్కాతో బయటకి వచ్చిన మనోజ్!
హైదరాబాద్ శంషాబాద్ జల్ పల్లిలోని మంచు మోహన్ బాబు నివాసం వద్ద హైటెన్షన్ వాతావరణం చోటు చేసుకుంది.
View More చిరిగిన చొక్కాతో బయటకి వచ్చిన మనోజ్!మనోజ్‌తో వివాదంపై ఆడియో రిలీజ్ చేసిన మోహన్‌బాబు!
మోహన్‌బాబు తన కొడుకు మంచు మనోజ్‌కు సంబంధించి ఒక ఆడియోను విడుదల చేశారు.
View More మనోజ్‌తో వివాదంపై ఆడియో రిలీజ్ చేసిన మోహన్‌బాబు!పవన్ కల్యాణ్ ఫైనల్ షెడ్యూల్
హరిహర వీరమల్లు సినిమా కొలిక్కి వచ్చింది. తాజాగా యూనిట్ మరో వర్కింగ్ స్టిల్ విడుదల చేసింది.
View More పవన్ కల్యాణ్ ఫైనల్ షెడ్యూల్సైలెంట్ గా కీర్తి సురేష్ పెళ్లి
చూస్తుంటే, కీర్తి సురేష్ కు పని తప్ప పెళ్లిపై పెద్దగా ధ్యాస లేనట్టుంది. సరిగ్గా 2 రోజుల్లో పెళ్లి పెట్టుకొని ఆమె ఇంకా వృత్తి జీవితంలోనే ఉన్నట్టు కనిపిస్తోంది.
View More సైలెంట్ గా కీర్తి సురేష్ పెళ్లిఆరోజు మోహన్ బాబు ఇంట్లో ఏం జరిగిందంటే..?
పాత గొడవలున్నాయి. ఈ గొడవతో అన్నీ పెద్దవయ్యాయి. అన్నదమ్ములకు మనస్పర్థలున్నాయి. మౌనికను మనోజ్ చేసుకోవడం వాళ్లకు ఇష్టం లేదు.
View More ఆరోజు మోహన్ బాబు ఇంట్లో ఏం జరిగిందంటే..?బుచ్చిబాబు-చరణ్.. ఆ ఫీట్ సాధ్యమా!
గేమ్ ఛేంజర్ నార్త్ బెల్ట్ జనాలకు ఏ మేరకు పడుతుందో చూడాలి. దాని తరువాత వచ్చే బుచ్చిబాబు సంగతి చూడాలి.
View More బుచ్చిబాబు-చరణ్.. ఆ ఫీట్ సాధ్యమా!టీడీపీ చేసిన అతి వర్మకు లాభించిందా?
తెలుగుదేశం పార్టీ వారు తామేదో మహాద్భుతం చేసేస్తున్నట్టుగా.. చేసిన అతి రాంగోపాల్ వర్మకు వరంగా మారిందా అనే అభిప్రాయం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది.
View More టీడీపీ చేసిన అతి వర్మకు లాభించిందా?అందరి ఇళ్లలో ఉన్నట్టే… మా ఇంట్లో గొడవలుః మోహన్‌బాబు
అందరి ఇళ్లలో జరుగుతున్నట్టే తన ఇంట్లో కూడా గొడవలున్నాయన్నారు. ఏ ఇంట్లో అయినా అన్నదమ్ముల మధ్య గొడవలు సహజమని ఆయన చెప్పుకొచ్చారు.
View More అందరి ఇళ్లలో ఉన్నట్టే… మా ఇంట్లో గొడవలుః మోహన్బాబుమంచులో మంటలు.. ఇల్లు ఖాళీ చేసిన మనోజ్?
మంచు కుటుంబంలో వివాదం ఈరోజు మరింత రాజుకుంది. ఈరోజు స్వయంగా మంచు విష్ణు సీన్ లోకి ఎంటరయ్యారు.
View More మంచులో మంటలు.. ఇల్లు ఖాళీ చేసిన మనోజ్?