మీరంతా నా మీద పడిపోతున్నారు.. మీకు దండం పెడతాను, ప్రభుత్వం వేసిన రోడ్డును నన్ను ఓసారి చూడనివ్వండి.
View More ఫ్యాన్స్ కు క్లాస్ పీకిన పవన్ కల్యాణ్Movies
మళ్లీ మొదటికొచ్చిన నాగార్జున
నాగార్జున ఓ వెబ్ సిరీస్ లో నటిస్తారనే ప్రచారం చాన్నాళ్లుగా నడుస్తోంది. కొత్త ఏడాదిలో ఆ దిశగా నాగ్ ప్రయత్నిస్తారేమో చూడాలి.
View More మళ్లీ మొదటికొచ్చిన నాగార్జునVidudala 2 Review: మూవీ రివ్యూ: విడుదల-2
ఎక్కడో అక్కడ ఏదో మలుపో, మెరుపో ఉంటుందని ఆశించి చూస్తూ, చివరికి నీరసంగా నిట్టూర్చేలా చేసిన కథ ఇది.
View More Vidudala 2 Review: మూవీ రివ్యూ: విడుదల-2అప్పటికీ ఇప్పటికీ అదే తేడా
పెళ్లికి ముందు జాకీ తనకు ఎలా అనిపించాడో, పెళ్లి తర్వాత కూడా అలానే అనిపిస్తున్నాడని వెల్లడించింది రకుల్.
View More అప్పటికీ ఇప్పటికీ అదే తేడాఅందరి ఆశలు ఆ ఒక్క ఎపిసోడ్ పైనే!
గేమ్ ఛేంజర్ సినిమాలో ఓ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఉందంట. అది సినిమాను నిలబెడుతుందనేది అందరి నమ్మకం.
View More అందరి ఆశలు ఆ ఒక్క ఎపిసోడ్ పైనే!Bachhala Malli Review: మూవీ రివ్యూ: బచ్చల మల్లి
“బచ్చల”కూరలాంటి రుచీ లేక, “మల్లి”లోని సువాసన పంచలేక నిట్టూర్చేలా చేసింది ఈ “బచ్చలమల్లి”.
View More Bachhala Malli Review: మూవీ రివ్యూ: బచ్చల మల్లినేను ఆ సినిమాలో హీరో కాదు-వెన్నెల కిషోర్
‘అమెరికాలో షూటింగ్ పని మీద వున్న ఆయన ‘గ్రేట్ ఆంధ్ర’తో ఫోన్ లో మాట్లాడారు.
View More నేను ఆ సినిమాలో హీరో కాదు-వెన్నెల కిషోర్హైకోర్టులో మోహన్‌బాబుకు దక్కని ఊరట!
ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నించిన సినీ నటుడు మోహన్‌బాబుకు తెలంగాణ హైకోర్టులో ఊరట దక్కలేదు.
View More హైకోర్టులో మోహన్‌బాబుకు దక్కని ఊరట!‘శ్రీకాకుళం’ సినిమాతో ఆడేసుకుంటున్నారు
ఇదే చిన్న సినిమా ఏ పెద్ద బ్యానర్ అయినా తీసి వుంటే పరిస్థితి వేరుగా వుంటుంది. టాలీవుడ్ లో అంతే..టాలీవుడ్ లో అంతే.
View More ‘శ్రీకాకుళం’ సినిమాతో ఆడేసుకుంటున్నారురాజాసాబ్.. ఆ లుక్ లీక్ అవ్వలేదు
రాజా సాబ్ సినిమాకు, లీక్ అయిన తన పిక్ కు సంబంధం లేదని క్లారిటీ ఇచ్చింది. ఆ ఫొటో ఓ యాడ్ షూట్ కు సంబంధించిందంట.
View More రాజాసాబ్.. ఆ లుక్ లీక్ అవ్వలేదుతెలుగు ప్రేక్షకుడికి అక్కర్లేని ‘రానా’
తెలుగు సెలబ్రిటీలతో షో చేస్తూ, తెలుగు ఆడియన్స్ ను టార్గెట్ చేస్తూ, ఎక్కువగా ఇంగ్లిష్ లో మాట్లాడ్డం ఎంతవరకు కరెక్ట్ అనేది ప్రశ్న.
View More తెలుగు ప్రేక్షకుడికి అక్కర్లేని ‘రానా’12 మంది హీరోలు.. ఒక్క రిలీజ్ లేదు
2024 బాక్సాఫీస్ ను దాదాపు 12 మంది ప్రముఖ హీరోలు మిస్సయ్యారు. వచ్చే ఏడాది వీళ్లంతా యాక్టివ్ అవ్వబోతున్నారు.
View More 12 మంది హీరోలు.. ఒక్క రిలీజ్ లేదుపుష్ప 2 నైజాం 100 కోట్లు చేస్తుందా?
నైజాం వంద కోట్లు చేస్తే మంచి ఫీట్ సాధించినట్లే అవుతుంది.
View More పుష్ప 2 నైజాం 100 కోట్లు చేస్తుందా?జానపద కళాకారుడు ‘బలగం’ మొగిలయ్య ఇకలేరు
ప్రముఖ జానపద గాయకుడు, బలగం సినిమాతో తెలుగు సినీ అభిమానులకు చేరువైన మొగిలయ్య అనారోగ్యంతో కన్నుమూశారు.
View More జానపద కళాకారుడు ‘బలగం’ మొగిలయ్య ఇకలేరుమెడలో మంగళ సూత్రంతో కీర్తిసురేష్
రెడ్ కలర్ మోడ్రన్ డ్రెస్ వేసుకున్న కీర్తిసురేష్, మెడలో పసుపు తాడుతోనే ప్రచారానికి హాజరైంది.
View More మెడలో మంగళ సూత్రంతో కీర్తిసురేష్మోక్షు-ప్రశాంత్.. ఇద్దరికీ తప్పదు!
ఇక్కడ ఒక క్లారిటీ అయితే కనిపిస్తోంది. మోక్షు-ప్రశాంత్ వర్మ సినిమా ఆగిపోలేదు.
View More మోక్షు-ప్రశాంత్.. ఇద్దరికీ తప్పదు!ఈ వీకెండ్ ఒకటే స్ట్రయిట్ మూవీ
20వ తేదీకి స్ట్రయిట్ రిలీజ్ ‘బచ్చల మల్లి’ మాత్రమే. దీంతో పాటు ‘విడుదల 2’, ‘యూఐ’, ‘ముఫాసా’ అనే 3 డబ్బింగ్ సినిమాలొస్తున్నాయి.
View More ఈ వీకెండ్ ఒకటే స్ట్రయిట్ మూవీత్వరలోనే టీజర్… కానీ ఇప్పుడే కాదు
ప్రస్తుతానికి రాజాసాబ్ షూటింగ్ 80 శాతం పూర్తయింది. రాత్రిపగలు ఈ సినిమా షూటింగ్ నడుస్తోందని, సమాంతరంగా పోస్ట్ ప్రొడక్షన్ కూడా జరుగుతోందని యూనిట్ ప్రకటించింది.
View More త్వరలోనే టీజర్… కానీ ఇప్పుడే కాదుటాలీవుడ్లో మరో లైంగిక వేధింపుల కేసు.. నటుడు అరెస్ట్!
ప్రముఖ యూట్యూబర్, నటుడు ప్రసాద్ బెహరాను లైంగిక వేధింపుల ఆరోపణలతో జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. షూటింగ్ సమయంలో ఓ యువతిని ప్రైవేట్ భాగాలను తాకడమే కాకుండా అసభ్యకరంగా ప్రవర్తించినట్లు ఆమె పోలీసులకు ఫిర్యాదు…
View More టాలీవుడ్‌లో మరో లైంగిక వేధింపుల కేసు.. నటుడు అరెస్ట్!ఫిబ్రవరి ప్యాక్ అవుతోంది
ఎక్కువ మందికి ఫిబ్రవరి 21 డేట్ కావాలి. ఎందుకంటే దానికి కంటిన్యూగా శివరాత్రి సెలవులు యాడ్ అవుతాయి.
View More ఫిబ్రవరి ప్యాక్ అవుతోందిఅల్లు అరవింద్ పరామర్శ
కేసు కోర్టు పరిధిలో ఉన్నందుకు అల్లు అర్జున్ రాలేకపోయారని, అతడి తరఫున తను వచ్చానని అల్లు అరవింద్ స్పష్టం చేశారు.
View More అల్లు అరవింద్ పరామర్శచిరు వరస మారింది .. సీనియర్లకు కష్టమే
యంగ్ డైరక్టర్స్ తోనే ఆయన పనిచేయడానికి మొగ్గుచూపుతున్నట్టు తెలుస్తోంది.
View More చిరు వరస మారింది .. సీనియర్లకు కష్టమేబన్నీ ప్రయత్నం విఫలం?
పవర్ స్టార్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను కలవడానికి అల్లు అర్జున్ చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయా? ఇండస్ట్రీ ఇన్‌సైడ్ వర్గాల్లో అలాంటి గుసగుసలు వినిపిస్తున్నాయి.
View More బన్నీ ప్రయత్నం విఫలం?పాత కత్తులు విచ్చుకున్న కొత్త కథ
అలియా భట్ కు, దీపిక పదుకోన్ అంటే పడదు. ఎందుకో అందరికీ తెలిసిన విషయమే. దీపిక పదుకోన్ అంటే, అనుష్క శర్మకు కూడా పడదు.
View More పాత కత్తులు విచ్చుకున్న కొత్త కథబన్నీ భార్య ఆస్తి విలువ ఎంతో తెలుసా?
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో మోస్ట్ సక్సెస్ ఫుల్ మహిళా వ్యాపారవేత్తల్లో ఒకరిగా కొనసాగుతోంది స్నేహారెడ్డి. ఆమె నిరక ఆస్తుల విలువ 42 కోట్ల రూపాయలు.
View More బన్నీ భార్య ఆస్తి విలువ ఎంతో తెలుసా?కిరణ్ అబ్బవరం..దిల్ రుబా
ప్రస్తుతానికి కె10 అని అంటున్న ఈ సినిమాకు దిల్ రుబా అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది.
View More కిరణ్ అబ్బవరం..దిల్ రుబాపవన్ తో మ్యూజిక్ ఓ మేజిక్
టెక్నాలజీ అంటే ఇష్టపడే ఈ సంగీత దర్శకుడు, అమెరికాలో ఓ మల్టీ నేషనల్ కంపెనీకి ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్, డేటా ఎనలటిక్స్ విభాగాల్లో పనిచేశాడు.
View More పవన్ తో మ్యూజిక్ ఓ మేజిక్