రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఏ రాజకీయ నాయకుడితోనూ పోల్చలేనంతగా ఈ ఏడాదిలో ఆయన తన ముద్ర చూపించారు.
View More హేపీ బర్త్‌డే: ఒక యోధుడు రేవంత్ రెడ్డి!Opinion
నాడు జగన్ చేసిన తప్పే.. ఈరోజు వైసీపీ కార్యకర్తలను కాపాడుతుందా?
కార్యకర్తలను వదిలేసిన పార్టీ ఎప్పటికి మనుగడలో ఉండదని కాలగర్భంలో కలవక తప్పదని చరిత్ర చెబుతుంది.
View More నాడు జగన్ చేసిన తప్పే.. ఈరోజు వైసీపీ కార్యకర్తలను కాపాడుతుందా?పాముకు పాలుపోస్తే హత్యాయత్నమే!
ఇవాళ నాగుల చవితి. పాఠకులందరికీ నాగుల చవితి శుభాకాంక్షలు. పండగను ఘనంగా జరుపుకోవడం మనకు ఇష్టం గనుక.. ఇవాళ హిందూధర్మాన్ని ఆచరించే వాళ్లందరూ పొద్దున్నే శుభ్రంగా తయారై.. సమీపంలో ఉన్న పాముల పుట్ట వద్దకు…
View More పాముకు పాలుపోస్తే హత్యాయత్నమే!పవన్: నేను లేస్తే మనిషిని కాను
ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తాను లేస్తే మనిషిని కాను అన్న తరహాలో మాట్లాడుతుంటారు.
View More పవన్: నేను లేస్తే మనిషిని కానుపరనిందే పరమార్థమా!
జగన్మోహన్ రెడ్డిని నిందించడంలోనే ఆయన అతి గొప్ప ఆనందాన్ని పొందుతున్నట్లుగా వర్తమాన పరిణామాలు కనిపిస్తున్నాయి.
View More పరనిందే పరమార్థమా!సినీ ‘పంచ్’తంత్రం -3
టమారయ్య ఒక తేనెటీగ. అనేక పువ్వుల నుంచి మకరందాన్ని దొంగిలిస్తాడు. మనవాడు కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అన్నింటికీ పేరు వేసుకుంటాడు. బావుండదని ఆగిపోయాడు కానీ, ఎడిటింగ్ , సంగీతం, సాహిత్యం కూడా…
View More సినీ ‘పంచ్’తంత్రం -3సిగ్గేయడంలేదా ‘పుడింగి’?
కూటమి సర్కార్ టీటీడీ బోర్డు ఏర్పాటు చేసింది. చైర్మన్‌గా ఒక ఛానెల్ అధిపతి బీఆర్ నాయుడు, అలాగే 24 మంది సభ్యులతో కూడిన బోర్డును అధికారికంగా ప్రభుత్వం ప్రకటించింది. సభ్యుల్లో ఎవరెవరు ఎలాంటి వాళ్లు?…
View More సిగ్గేయడంలేదా ‘పుడింగి’?దయలేని నాయకులు- దిక్కులేని ప్రజలు
రాజకీయ ప్రతీకారాలు మంచివి కావు. ఇదొక ఫ్యాక్షనిజం లాంటిది. తరతరాలుగా సాగుతూ పోతే ప్రజాపాలన మరిచిపోయి ఈ దిక్కుమాలిన రివెంజ్ డ్రామాలే మిగులుతాయి
View More దయలేని నాయకులు- దిక్కులేని ప్రజలుగీత తెలుసుకో..!
ప్రతి ఒక్కజీవితంలోనూ, ప్రతి ఒక్క బంధంలోనూ, ప్రతి ఒక్క వ్యవహారంలోనూ ఒక ‘గీత’ ఉంటుంది.
View More గీత తెలుసుకో..!సినీ’పంచ్’తంత్రం-1
సినిమా రచయితలు రెండు రకాలు. రచయితలు, రచయితలమని చెప్పుకునే వాళ్లు. ఇద్దరికీ ఒకే గౌరవం. డబ్బులివ్వరు. Advertisement రచయితలు కాస్తోకూస్తో చదువుకుని వుంటారు. నాలుగు సినిమాలు చూసి వుంటారు. తెలుగు కూడా వచ్చే వుంటుంది.…
View More సినీ’పంచ్’తంత్రం-1రియల్ ఎస్టేట్: హైదరాబాద్- అమరావతి
వాగ్దానం చేసిన ఏ పథకాలు ఇవ్వకుండా, అమరావతి అని చంద్రబాబు, ఫోర్త్ సిటీ అని రేవంత్ రెడ్డి కాలక్షేపం చేస్తే జనం ఎలా ఓట్లేస్తారు
View More రియల్ ఎస్టేట్: హైదరాబాద్- అమరావతిగోతులు తీసే కళ!
మట్టి పరిమళాన్ని ప్రేమించు. తన శక్తిని గింజగా మార్చి నోటికి అందిస్తుంది. మన్ను తడిస్తేనే మొక్క బతికేది. తడిని కాపాడుకో, లేదంటే లోపల ఎడారి మిగులుతుంది. Advertisement అపారమైన మట్టి ఒక రోజు నీ…
View More గోతులు తీసే కళ!అఘోరీని పీక్కు తింటున్న ఛానెళ్లు
సనాతన ధర్మ రక్షణ కోసం అంటున్నారు. దానికి పవన్‌కల్యాణ్ ఉన్నారు కదా, మళ్లీ ఈవిడ ఎందుకు?
View More అఘోరీని పీక్కు తింటున్న ఛానెళ్లుగాల్లో మేడలు వద్దు జగన్, పునాదులు చూసుకో!
జగన్ వ్యవహరించిన తీరుతో దూరం అయిన వర్గాలు మళ్లీ ఇటు వైపు చూసే అవకాశాలు కూడా తక్కువ
View More గాల్లో మేడలు వద్దు జగన్, పునాదులు చూసుకో!పాపం.. పోలీస్!
పోలీసులకు ఉండే ఏకైక ఆప్షన్ రాజకీయ నాయకుల నాయకుల వికృత కక్షల క్రీడలో బలిపశువులుగా మారడం మాత్రమే.
View More పాపం.. పోలీస్!నేటి ఆంధ్రా పోలీసుల్లో సాయికుమార్లు లేరా?
అధికారం చేతిలో ఉంది కనుక ఎంత కుదిరితే అంత అడ్డంగా దోచేసుకునే యావ చూపిస్తున్నారు. అన్నీ పోలీసుల కనుసన్నల్లో జరగడం ఇక్కడ ప్రత్యేకత.
View More నేటి ఆంధ్రా పోలీసుల్లో సాయికుమార్లు లేరా?ఈవీయం పాలన: చైనా, రష్యా దిశగా భారత్?
అలా జరగని పక్షంలో మన దేశం ఎన్నికలు కూడా కాలక్రమంలో చైనా, రష్యా ఎన్నికలలాగ తయారవుతాయి.
View More ఈవీయం పాలన: చైనా, రష్యా దిశగా భారత్?లిక్కర్ పాలసీ.. ప్రశాంతతకు సమాధి
చంద్రబాబు నాయుడు తీసుకువచ్చిన పాలసీలో దుకాణాలను ప్రెవేటు పరం చేయడం అనేది పెద్ద కుట్ర.
View More లిక్కర్ పాలసీ.. ప్రశాంతతకు సమాధికాంగ్రెస్ ఉచితాల వలకు జనం చిక్కలేదు
ఎన్నికలంటే వాగ్దానాలు, ఆ వాగ్దానాల్లో ఉచితాలు. ఇది మన దేశంలో సర్వసాధారణం.
View More కాంగ్రెస్ ఉచితాల వలకు జనం చిక్కలేదుపవన్.. సనాతన ధర్మ విలువలన్నీ ఒకసారి ప్రబోధించు!
పవన్ కల్యాణ్ కు సనాతన ధర్మం ఏమిటో, దాని విలువలు ఏమిటో తెలుసా?
View More పవన్.. సనాతన ధర్మ విలువలన్నీ ఒకసారి ప్రబోధించు!నెయ్యి చుక్కలో తుపాను ఓవర్ యాక్షన్! యాక్షన్ ఓవర్!!
నెయ్యి కల్తీ గురించి పోరాడడానికి పూర్తిస్థాయిలో సిద్ధం కండి. మధ్యే మధ్వే అనాలోచిత, ఆవేశపూరిత నాటకీయ వ్యవహారాలను కట్టిపెట్టండి.
View More నెయ్యి చుక్కలో తుపాను ఓవర్ యాక్షన్! యాక్షన్ ఓవర్!!నాలుకే కాదు- మెదడు కూడా వాడాలి
ఒక సీనియర్ నటుడిపై ఒక మంత్రి చేసిన నిరాధారమైన చవకబారు ఆరోపణ.
View More నాలుకే కాదు- మెదడు కూడా వాడాలిచంద్రబాబు, పవన్ లు ఇప్పటికైనా కళ్లు తెరుస్తారా?
భగవంతుడు ఒక తప్పుకి వార్ణింగ్ ఇచ్చి క్షమిస్తాడు. మళ్లీ తప్పు చేస్తే ఇక కష్టం.
View More చంద్రబాబు, పవన్ లు ఇప్పటికైనా కళ్లు తెరుస్తారా?తెలుగుదేశం- జనసేన బంధం ఒకటో ప్రమాద హెచ్చరిక
భవిష్యత్తులో ఎన్నడైనా ఈ బంధం పుటుక్కుమనే అవకాశం ఉన్నదా? అనే భయం కొందరిలో ఉండొచ్చు.
View More తెలుగుదేశం- జనసేన బంధం ఒకటో ప్రమాద హెచ్చరికలడ్డూ వివాదం: బాబు వదిలేసినా జగన్ వదలడా?
రాజకీయానికి ఏ డైవర్షన్లైనా వాడడం కొత్త విషయం కాదు కానీ మరీ ఇలా గుళ్లని, దేవుళ్లని, ప్రసాదాలని కూడా వాడేయడం ఆశ్చర్యం.
View More లడ్డూ వివాదం: బాబు వదిలేసినా జగన్ వదలడా?పవన్ చెయ్యాల్సినదేంటి- చేస్తున్నదేంటి?
సనాతన ధర్మ పరిరక్షకుడిగా పవన్ కళ్యాణ్ కొత్త అవతారం ఎత్తారు. ఆయన ప్రాధమికంగా రాష్ట్రానికి ఉపముఖ్యమంత్రి. ఆ హోదాలో ఉన్న వ్యక్తి అన్ని మతాలనూ సమానంగా చూస్తున్నట్టు కనపడాలి. తను ఏ మతానికి చెందినా,…
View More పవన్ చెయ్యాల్సినదేంటి- చేస్తున్నదేంటి?100 రోజుల్లో..
వందరోజుల్లో ఎన్డీయే కూటమి ప్రభుత్వం అన్ని రకాలుగానూ గణనీయమైన, ఫస్ట్ క్లాసు మార్కులను మించిన పనితీరుతో ప్రజలను ఆకట్టుకుంటోంది.
View More 100 రోజుల్లో..