జగన్, చంద్రబాబు తదితరులపై ఐపీసీ 107 కేసు పెట్టాలి

ఈ ఎన్నికల్లో ఒక చిత్రమైన సంగతి స్పష్టంగా కనిపించింది. ‘‘మా చుట్టుపక్కల ప్రాంతాల్లో ఓట్లు కొనడానికి డబ్బులు ఇచ్చారు.. మాకు మాత్రం డబ్బులు ఇవ్వలేదు.. ఎందుకివ్వరు?’’ అని నాయకుల్ని నిలదీయడం ఆ చిత్రం! ప్రజలంతా…

View More జగన్, చంద్రబాబు తదితరులపై ఐపీసీ 107 కేసు పెట్టాలి

ఎన్నికలైపోయాయి- ఐతే ఏంటి?

ఎన్నికలు ముగిసాయి. ప్రచార రథాల హోరు ఆగిపోయింది. నాయకులు అలసట నుంచి సేద తీరుతున్నారు. గత కొన్ని వారాలుగా పలకరించిన నాయకులు ఇప్పుడు కనిపించరు.  Advertisement పరీక్షలయ్యాక టీచర్లకి, విద్యార్థులకి ఎలాంటి గ్యాప్ వస్తుందో…

View More ఎన్నికలైపోయాయి- ఐతే ఏంటి?

జ‌ర్న‌లిజానికి కొత్త సంర‌క్ష‌కుడు

ధ‌ర్మం దారి త‌ప్పితే దేవుడు కొత్త అవ‌తారం ఎత్తుతాడు. జ‌ర్న‌లిజం దారి త‌ప్పితే కూడా ఒక కొత్త అవ‌తారం తెర‌మీదికి వ‌స్తుంది. ఆ దేవుడు పేరు ర‌విప్ర‌కాశ్‌. తెలుగు వాళ్లంద‌రికీ ఈ పేరు తెలుసు.…

View More జ‌ర్న‌లిజానికి కొత్త సంర‌క్ష‌కుడు

చెప్పాడంటే చెయ్యడంతే

“అహనా పెళ్ళంట” సినిమాలో ఒక సీనుంటుంది. లక్ష్మీపతి పాత్రలో ఉన్న కోట శ్రీనివాసరావు దగ్గరకి కొందరు వచ్చి గుడి కట్టడానికి విరాళం అడుగుతారు. చాలా గొప్ప పని చేస్తున్నారు కనుక పాతిక వేలిస్తాను తీసుకళ్లండి అని…

View More చెప్పాడంటే చెయ్యడంతే

క‌డ‌ప‌లో వైసీపీకి ఆందోళ‌న క‌లిగించే స‌మాచారం!

రెండు వారాల్లో ఆంధ్ర‌ప్ర‌దేశ్ భ‌విష్య‌త్‌ను తేల్చే ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ నేప‌థ్యంలో ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ప్రాతినిథ్యం వ‌హిస్తున్న వైఎస్సార్ జిల్లాలో జ‌ర్న‌లిస్టుగా రాజ‌కీయ వాతావ‌ర‌ణం తెలుసుకోవాల‌ని అనుకున్నా. ఈ నేప‌థ్యంలో మైనార్టీకి చెందిన…

View More క‌డ‌ప‌లో వైసీపీకి ఆందోళ‌న క‌లిగించే స‌మాచారం!

అతివాగుడు

తాగుబోతులకు ఒక ఎడ్వాంటేజీ ఉంటుంది. తగాదా వచ్చినప్పుడు వాళ్లు ఎంత అనుచితంగా అయినా ప్రవర్తించవచ్చు.. అసభ్యంగా అయినా తిట్టవచ్చు. అంతా చేసేసిన తర్వాత.. ‘తాగి ఉన్నాడులే బాస్.. వాడి మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు’…

View More అతివాగుడు

జ‌గ‌న్ పై రాంగ్ ట్రాక్ నే న‌మ్ముకున్న తెలుగుదేశం పార్టీ!

ఏపీలో అసెంబ్లీ, లోక్ స‌భ ఎన్నిక‌ల పోలింగ్ కు గ‌ట్టిగా రెండు వారాల స‌మ‌యం ఉంది. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పై ప్ర‌తిప‌క్ష తెలుగుదేశం పార్టీ ఇప్ప‌టికీ.. ప్ర‌స్తావిస్తున్న అంశాలు కాస్త ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన…

View More జ‌గ‌న్ పై రాంగ్ ట్రాక్ నే న‌మ్ముకున్న తెలుగుదేశం పార్టీ!

బాబుని తలదన్నిన జగన్: ఏపీలో ఇన్ని పెట్టుబడులా!

జగన్ మోహన్ రెడ్డి పాలన గురించి చెప్పమంటే వైకాపా నాయకులు సైతం సంక్షేమ పథకాల గురించే చెబుతారు. అమ్మ ఒడి, విద్యాదీవెన, ఇంటివద్దకే పెన్షన్ మరియు సరుకులు, రైతు భరోసా కేంద్రాలు, విదేశీ విద్యాదీవెన,…

View More బాబుని తలదన్నిన జగన్: ఏపీలో ఇన్ని పెట్టుబడులా!

జ‌గన్‌పై అభిమానం కాదు… అంతకు మించి!

వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌ రెడ్డి సిద్ధం పేరుతో నిర్వహించిన సభలకు గానీ, మేమంతా సిద్ధమంటూ సాగిపోతున్న బస్సు యాత్రకు గానీ జనం పోటెత్తుతున్నారు. 2019 ఎన్నికల నాటి ప్రచార దృశ్యాలు మళ్లీ…

View More జ‌గన్‌పై అభిమానం కాదు… అంతకు మించి!

గెలుపు ఎటువైపు?

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.. తన కార్యదక్షతను, చిత్తశుద్ధిని మాత్రమే నమ్ముకున్నారు. ఇంటింటికీ పంచిపెట్టిన అభివృద్ధి ఫలాలను మాత్రమే నమ్ముకున్నారు. ఈ అయిదేళ్లలో రాష్ట్రంలోని ప్రతి పేద కుటుంబమూ లబ్ధి పొందేలాగా తాను చేసిచూపెట్టిన సంక్షేమాన్ని…

View More గెలుపు ఎటువైపు?

వైసీపీకి నెల్లూరు కంచుకోటే… కానీ!

రాష్ట్రంలో అధికారం ఎవ‌రిదో స్ప‌ష్టంగా చెప్ప‌లేని ప‌రిస్థితులున్నాయి. టీడీపీ, వైసీపీకి కంచుకోట అనుకున్న జిల్లాల్లో రాజ‌కీయ ప‌రిస్థితులు అందుకు విరుద్ధంగా ఉన్నాయి. దీంతో ఇరు వైపు శ్రేణుల్లోనూ ఆందోళ‌న నెల‌కుంది. Advertisement వైసీపీకి కంచుకోట‌గా…

View More వైసీపీకి నెల్లూరు కంచుకోటే… కానీ!

చంద్రబాబుకి జైకొట్టే చదువుకున్న మూర్ఖులు

చంద్రబాబు ఎన్నికల ప్రచారమేమో గానీ కాస్తంత బుర్రవాడి చూస్తున్నవాళ్లకి నవ్వొస్తోంది. అసలు ఒక ప్రణాళిక పాడూ లేకుండా ఏది తోస్తే అది చెప్పడం, ప్రత్యర్థికి మరింత బలం చేకూరేలా మాట్లాడడం, జగన్ ని కుర్చీలోంచి…

View More చంద్రబాబుకి జైకొట్టే చదువుకున్న మూర్ఖులు

థర్డ్ పార్టీ ఎవరికి లాభం?

పార్టీలు పరస్పరం తలపడుతుంటాయి. ఏపీ రాజకీయాల్లో ఒక్క పార్టీతో మూడు పార్టీలు కూటమిగా కూడా తలపడుతుంటాయి. ప్రత్యర్థి దుర్మార్గుడు అని, తాము మాత్రమే సచ్ఛరిత్రులమని, తమంతటి సేవాపరాయణులు ప్రపంచంలో మరొకరు ఉండరని.. ఇరుపక్షాలూ అదే…

View More థర్డ్ పార్టీ ఎవరికి లాభం?

కూటమి నవ్వుల పాలు

ఏ దుర్ముహుర్తాన మూడు పార్టీలు కూటమి కట్టాయో కానీ అప్పటి నుంచీ నవ్వులపాలు అవుతూనే ఉంది. అసలు సాధ్యమే కాదనుకున్న బీజేపీతో పొత్తు ఎట్టకేలకి తెదేపా, జనసేనలకు దక్కింది. దాంతో తెదేపా వర్గం తొలుత…

View More కూటమి నవ్వుల పాలు

ఖేల్ ఖతమ్

‘రాజకీయాల్లో హత్యలుండవు.. ఆత్మహత్యలు మాత్రమే’ అనే నీతి ఎంతగా పాచిపోయినది అయినప్పటికీ.. మళ్లీ మళ్లీ నిత్యసత్యంలాగా మన ముందు తటిల్మని మెరుస్తూనే ఉంటుంది. ‘ఎర్రకోటపై గులాబీ జెండా ఎగరవేసి.. ప్రధానిగా కేసీఆర్ సింహనాదం చేసేందుకు…

View More ఖేల్ ఖతమ్

చంద్రబాబు భయంకర భవిష్యత్తు

చంద్రబాబు చుట్టూ సరికొత్త ఉచ్చు బిగుసుకుంటోంది. ఓడితే ఒక బాధ, గెలిస్తే పది బాధలు అన్నట్టుగా ఉంది. Advertisement బాబు రాజకీయ జీవితం అంధకారంగా, అయోమయంగా, అతలాకుతలంగా, శిరోభారంగా, శిధిలప్రాయంగా మారనుంది. అదేలాగో చూద్దాం.…

View More చంద్రబాబు భయంకర భవిష్యత్తు

జగన్ మీద సరికొత్త ఏడుపు

నరేంద్రమోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో గోధ్రా అల్లర్లు జరిగాయి. ఆ సమయంలో బ్రిటన్ నుంచి ఒక మహిళా జర్నలిస్ట్ వచ్చి మోదీని ఇరుకునపెట్టే ప్రశ్నలు వేసింది. ఆ ప్రశ్నలు మోదీని ముస్లిం వ్యతిరేకిగా…

View More జగన్ మీద సరికొత్త ఏడుపు

ఈ తీర్పుతో జగన్ మీద కేసులన్నీ కొట్టేయొచ్చు

ఇప్పుడు దేశంలో హాట్ టాపిక్ ఎలక్టోరల్ బాండ్స్. అది న్యాయసమ్మతమే అని ఒక వర్గం, కాదు తప్పని మరొక వర్గం వాదిస్తున్నారు. సుప్రీం కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి ఇది ముమ్మాటికీ న్యాయసమ్మతం కాదంటున్నారు. ఇందులో…

View More ఈ తీర్పుతో జగన్ మీద కేసులన్నీ కొట్టేయొచ్చు

తుపాకుల‌కి పూచే డాల‌ర్లు

అమెరికా, డాల‌ర్ డ్రీమ్స్, భూమ్మీద స్వ‌ర్గం. ఎగిరిపోవాలి, కొత్త జీవితం, ఏదీ మునుప‌టిలా వుండ‌దు. అంతా మారిపోతుంది. రంగుల రెక్క‌ల‌తో ఇంద్ర‌ధ‌న‌స్సు అందుకోవ‌చ్చు. ఎయిర్‌పోర్ట్‌లో ఆత్మీయుల జాత‌ర‌. క‌న్నీళ్లు, వీడ్కోళ్లు, కౌగిలింత‌లు. లోప‌లికి వెళుతూ…

View More తుపాకుల‌కి పూచే డాల‌ర్లు

పంజ‌రాల్ని ప్రేమించే చిలుకలు

గావు కేక‌లు పెట్టే కాకిని ఎవ‌రూ పట్టించుకోరు. ముద్దుగా మాట్లాడే రామ‌చిలుక‌ని పంజ‌రంలో పెడ‌తారు. నువ్వు క‌ళాకారుడివైతే పంజరమే నీ కోసం సిద్ధంగా వుంటుంది. లేదా నువ్వే డ‌బ్బుల కోసం పంజ‌రంలో చిక్కుకుని ,…

View More పంజ‌రాల్ని ప్రేమించే చిలుకలు

వ్యూహమా? గతిలేనితనమా?

రాజకీయ పార్టీలు గెలుపే లక్ష్యంగా పనిచేయవచ్చు గాక! తమ పార్టీని బలోపేతం చేసుకోవడం మాత్రమే కాకుండా.. ప్రత్యర్థి పార్టీని బలహీనపరచడం కూడా లక్ష్యంగా ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ గడపవచ్చు గాక! కానీ.. సరిగ్గా ఎన్నికల ముంగిట్లో..…

View More వ్యూహమా? గతిలేనితనమా?

2024లో సౌత్ లో బీజేపీ మ‌రింత వీక్!

కేంద్రంలో మ‌రోసారి ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేస్తామ‌నే ధీమాతో క‌నిపిస్తోంది కాషాయ శిబిరం. దానికి అనేక కార‌ణాలు! అయోధ్య రామమందిర నిర్మాణంతో చేసిన హ‌డావుడి బీజేపీకి ఈ సారి హిందుత్వ వాదానికి అద‌న‌పు బ‌లం అనే…

View More 2024లో సౌత్ లో బీజేపీ మ‌రింత వీక్!

ఇద్దరికీ మరీ ఇన్ని పోలికలా?

తండ్రిపోలికలు కొడుకుకి రావడం సహజం. కానీ ఒక్కొక్కప్పుడు ఒకే పోలికలున్న ఇద్దరు తండ్రీకొడులంత దగ్గరైపోతారు. దత్తపుత్రుడు అనే మాటంటే పవన్ కళ్యాణ్ కి కోపం రాకపోవచ్చు. ఎందుకంటే ఎప్పుడో ఆ పిలుపు అలవాటైపోయుండాలి.  Advertisement…

View More ఇద్దరికీ మరీ ఇన్ని పోలికలా?

క‌ల‌ల కొన‌సాగింపే సినిమా

కాలం, స్థ‌లం, దూరం మ‌నం జ‌యించ‌లేం. దూరం కొంత మ‌న మాట వింటుంది. అమెరికాలో ఉన్న వాళ్ల‌ని చూస్తూ మాట్లాడొచ్చు. కానీ ఇండియా నుంచి అక్క‌డికి వెళ్లాలంటే ఎంత డ‌బ్బున్నా కొన్ని గంట‌లు ప్ర‌యాణించాల్సిందే.…

View More క‌ల‌ల కొన‌సాగింపే సినిమా

చంద్రబాబుని ముంచడానికే బీజేపీ పొత్తు

మహాభారతంలో యుద్ధం ముందు ఒక పాపులర్ సన్నివేశం…అందరికీ తెలిసిందే… Advertisement అర్జునుడు, దుర్యోధనుడు ఇద్దరూ శ్రీకృష్ణుని సాయం కోసం వెళ్లారు. అర్జునుడు శ్రీకృష్ణుని సైన్యం పొత్తుని కోరకుండా నువ్వు నా తోడుంటే చాలన్నాడు. దుర్యోధనుడు…

View More చంద్రబాబుని ముంచడానికే బీజేపీ పొత్తు

సినిమాల్లో దేవుడు

దేవున్ని ఎందుకు న‌మ్ముతారంటే, మ‌నిషిని న‌మ్మ‌డం క‌ష్టం కాబ‌ట్టి. దేవుడైతే మోసం చేయ‌డ‌ని గ్యారెంటీ. కానీ దేవుడు కూడా మోస‌మే. చిన్న‌ప్పుడు పిచ్చి సినిమాలు చూసి, ఏడు కొండ‌ల వాడా అని పాట ఎత్తుకుంటే…

View More సినిమాల్లో దేవుడు

రాతియుగం బుర్రలు: లైవ్ లో గ్రాఫిక్సా?

చరిత్రలో రాతియుగం, లోహయుగం, మధ్యయుగం, నవీనయుగం లాంటి పదాలు వినే ఉంటాం. జర్నలిజంలోనూ.. దానితో పాటు నడిచే రాజకీయంలోనూ.. కూడా “రాత”యుగం, శ్రవణయుగం, దృశ్యశ్రవణయుగం, అంతర్జాలయుగం, కృత్రిమమేథ యుగం అనే దశలున్నాయని చెప్పుకోవాలి.  Advertisement…

View More రాతియుగం బుర్రలు: లైవ్ లో గ్రాఫిక్సా?