బాబు చేయ‌కూడ‌ని త‌ప్పు చేశాడా?

క‌లియుగ దైవమైన శ్రీ‌వారి ల‌డ్డూ ప్ర‌సాదం విష‌యంలో చంద్ర‌బాబునాయుడు చేయ‌కూడ‌ని త‌ప్పు చేశాడ‌ని టీడీపీ శ్రేణులు అంత‌ర్మ‌థ‌నంతో పాటు భ‌య‌ప‌డుతున్నాయి.

View More బాబు చేయ‌కూడ‌ని త‌ప్పు చేశాడా?

రాజ‌కీయ క్రీడా మైదానంగా టీటీడీ!

చంద్ర‌బాబు సేవ‌లో వెంక‌య్య చౌద‌రి, తిరుప‌తి ఎస్పీ సుబ్బ‌రాయుడు మునిగి తేలుతున్నార‌ని తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు.

View More రాజ‌కీయ క్రీడా మైదానంగా టీటీడీ!

‘జననాయకుడు’తో జనసేన సీటు కింద గోతులే!

ఇలాంటి వ్యవహారం జనసేన, బిజెపి నియోజకవర్గాల్లో కూడా జరిగితే వారి పరిస్థితి ఏమిటి?

View More ‘జననాయకుడు’తో జనసేన సీటు కింద గోతులే!

టీటీడీ చైర్మ‌న్ బాధ్య‌తా రాహిత్యం!

త‌న‌కెలాంటి సంబంధం లేద‌న్న‌ట్టుగా టీటీడీ చైర్మ‌న్ బీఆర్ నాయుడు మాట‌లు బాధ్య‌తారాహిత్యాన్ని సూచిస్తున్నాయ‌నే విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి.

View More టీటీడీ చైర్మ‌న్ బాధ్య‌తా రాహిత్యం!

ప‌వ‌న్‌… భ‌క్తుల మ‌ర‌ణాలు ఎవ‌రి ఖాతాలో వేస్తావ్‌?

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో జ‌రిగే ప్ర‌తి దుష్ప‌రిణామానికి జ‌గ‌న్ ప్ర‌భుత్వ‌మే కార‌ణ‌మ‌ని కూట‌మి ప్ర‌భుత్వ పెద్ద‌ల‌కు అల‌వాటైంది.

View More ప‌వ‌న్‌… భ‌క్తుల మ‌ర‌ణాలు ఎవ‌రి ఖాతాలో వేస్తావ్‌?

తిరుప‌తిలో భ‌క్తుల మ‌ర‌ణాలు ఇప్పుడే ఎందుకంటే?

టీటీడీ పాలక మండ‌లి అధ్య‌క్షుడికి, అలాగే ఉన్న‌తాధికారుల‌కు ముందు చూపులేక‌పోవ‌డంతో జ‌రిగింద‌నే విమ‌ర్శ లేక‌పోలేదు.

View More తిరుప‌తిలో భ‌క్తుల మ‌ర‌ణాలు ఇప్పుడే ఎందుకంటే?

కూతురికి చరణ్ ఇచ్చిన పెద్ద గిఫ్ట్

ఇప్పటివరకు పాప, అమ్మా అని మాత్రమే అంటోందంట. ఎప్పుడైతే క్లింకార తనను నాన్న అని పిలుస్తుందో, ఆ మరుక్షణం ఆమెను ప్రపంచానికి పరిచయం చేస్తానంటున్నాడు.

View More కూతురికి చరణ్ ఇచ్చిన పెద్ద గిఫ్ట్

నైజాంలో గేమ్ ఛేంజర్ పై పుష్ప-2 దెబ్బ

గేమ్ ఛేంజర్ కు మాత్రం కేవలం విడుదల రోజున మల్టీప్లెక్సుల్లో 150 రూపాయల పెంపు ఇచ్చింది. అదే విధంగా సింగిల్ స్క్రీన్స్ కు వంద రూపాయలు పెంచింది.

View More నైజాంలో గేమ్ ఛేంజర్ పై పుష్ప-2 దెబ్బ

తిరుపతి తొక్కిసలాట: కనీసం ఆ టెక్నాలజీ లేదా?

తొక్కిసలాటలు ఆపడానికి ప్రభుత్వాలు కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలి. అన్ని చోట్లా ఆన్లైన్ ని, ఏ.ఐ ని వాడాలి.

View More తిరుపతి తొక్కిసలాట: కనీసం ఆ టెక్నాలజీ లేదా?

లోకేష్ డిప్యూటీ సీఎం అయితే ప‌వ‌న్ ప‌రిస్థితి?

లోకేష్ ఎలాగూ స‌మ‌ర్థుడు కాబ‌ట్టి ఆయ‌న‌కు ప్ర‌మోష‌న్ అనే మాట వినిపిస్తూ ఉంది.

View More లోకేష్ డిప్యూటీ సీఎం అయితే ప‌వ‌న్ ప‌రిస్థితి?

జ‌నాల‌కు ప‌ట్ట‌ని సినిమాలు ఆస్కార్ జాబితాలోనా!

త్వ‌ర‌లో వెల్ల‌డి కానున్న ఆస్కార్ అవార్డుల‌కు సంబంధించి ప్ర‌స్తుతం 207 సినిమాలు పోటీలో ఉండ‌గా.. ఇందులో ఏడు ఇండియా సినిమాలున్నాయ‌ట‌!

View More జ‌నాల‌కు ప‌ట్ట‌ని సినిమాలు ఆస్కార్ జాబితాలోనా!

తిరుపతిలో తొక్కిసలాట.. నలుగురు భక్తులు మృతి

తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శన టికెట్ల జారీలో అపశ్రుతి చోటు చేసుకుంది.

View More తిరుపతిలో తొక్కిసలాట.. నలుగురు భక్తులు మృతి

చంద్ర‌ముఖి చుట్టే తిరుగుతున్న బాలీవుడ్!

భూత్ బంగ్లా అంటే ఇంకోటి వ‌దులుతున్నార‌ట‌. అక్ష‌య్ కు అచ్చొచ్చిన ప్రియ‌ద‌ర్శ‌నే ఈ సినిమా డైరెక్ట‌ర్.

View More చంద్ర‌ముఖి చుట్టే తిరుగుతున్న బాలీవుడ్!

కూట‌మిలో ఒంట‌రైన కాంగ్రెస్!

కేవ‌లం ఢిల్లీనే కాకుండా, పంజాబ్, హ‌ర్యానా వంటి రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ కు ఆప్ ఎప్ప‌టిక‌ప్పుడు షాక్ లు ఇస్తూనే ఉంది.

View More కూట‌మిలో ఒంట‌రైన కాంగ్రెస్!

ఎక్స్ క్లూజివ్- బన్నీ-త్రివిక్రమ్ పనులు మొదలు

ఈ సినిమాను సంక్రాంతి తరువాత మంచి రోజు చూసి అనౌన్స్ చేసే అవకాశం వుంది. ప్రస్తుతానికి ఈ సినిమా పనుల మీద డిస్కషన్లు మొదలయ్యాయి.

View More ఎక్స్ క్లూజివ్- బన్నీ-త్రివిక్రమ్ పనులు మొదలు

రేపు విచారణ.. ఈరోజు మీడియా ముందుకు!

సుప్రీంకోర్టులో మోహన్ బాబు కేసు రేపు విచారణకు రానుండగా, ఈరోజు ఆయన మీడియా ముందుకు రావడం ఆసక్తి రేకెత్తించింది.

View More రేపు విచారణ.. ఈరోజు మీడియా ముందుకు!

శ్రీముఖి క్షమాపణలు.. దిల్ రాజు సంగతేంటి?

విషయం వివాదాస్పదమవ్వడంతో శ్రీముఖి భేషరతుగా క్షమాపణలు చెప్పింది.

View More శ్రీముఖి క్షమాపణలు.. దిల్ రాజు సంగతేంటి?

మోదీ ఎదుట చంద్ర‌బాబు, ప‌వ‌న్ ధైర్యం చేస్తారా?

క‌నీసం రాష్ట్ర హ‌క్కుల్ని కాపాడుకునేందుకైనా గ‌ట్టిగా నిల‌దీయాల‌నే ఒత్తిడి ప్ర‌జానీకం నుంచి సీఎం చంద్ర‌బాబు, డిప్యూటీ సీఎం ప‌వ‌న్‌పై వ‌స్తోంది.

View More మోదీ ఎదుట చంద్ర‌బాబు, ప‌వ‌న్ ధైర్యం చేస్తారా?

సంక్రాంతి సినిమాలకు ఎదురుదెబ్బ?

ప్రభుత్వం ఇచ్చిన 14 రోజుల ప్రత్యేక అనుమతుల్ని, 10 రోజులకు కుదించింది. టికెట్ రేట్ల పెంపుపై మాత్రం కోర్టు ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు.

View More సంక్రాంతి సినిమాలకు ఎదురుదెబ్బ?

నారీ నారీ నడుమ మురారి-హైందవ

సినిమాలకు టైటిల్ అందం. సినిమా మీద ఆసక్తి కలిగించేది, పెంచేది టైటిల్‌నే. అందుకే కొత్త కొత్త టైటిళ్ల కోసం చూస్తుంటారు కొందరు.

View More నారీ నారీ నడుమ మురారి-హైందవ

ఫార్ములా రేసు తేలకముందే ఏసీబీ, ఈడీలకు మరో ఫిర్యాదు!

ఏసీబీ, ఈడీ ఈ ఫిర్యాదును కూడా పరిగణనలోకి తీసుకొని విచారణ జరుపుతాయా?

View More ఫార్ములా రేసు తేలకముందే ఏసీబీ, ఈడీలకు మరో ఫిర్యాదు!

ఇంట‌ర్ మొద‌టి ఏడాది ప‌రీక్ష‌లు ర‌ద్దు!

ఇంట‌ర్ విద్య‌లో ఏపీ స‌ర్కార్ సంస్క‌ర‌ణ‌లు తీసుకొస్తోంది. ఇందులో భాగంగా ఇంట‌ర్ మొద‌టి ఏడాది ప‌రీక్ష‌ల్ని ర‌ద్దు చేస్తూ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది.

View More ఇంట‌ర్ మొద‌టి ఏడాది ప‌రీక్ష‌లు ర‌ద్దు!

ఇప్పుడిప్పుడే దారికొస్తున్న జ‌గ‌న్‌!

ఇంత వ‌ర‌కూ శ్రేణుల్ని చూసిన తీరు, ఇక‌పై చూసే విధానం వేరుగా వుంటుంద‌న‌డం వైసీపీకి మంచి ప‌రిణామంగా చెప్పొచ్చు

View More ఇప్పుడిప్పుడే దారికొస్తున్న జ‌గ‌న్‌!

మోడీ రాక ముందే నిరసనలు.. గృహ నిర్బంధం

మోడీ రోడ్ షోలో విశాఖ ఉక్కు గురించి నిరసనలు తెలపాలని భావించిన నిరసనకారుల ఆందోళనలకు గృహ నిర్బంధం ద్వారా బ్రేక్ వేసేందుకు పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు.

View More మోడీ రాక ముందే నిరసనలు.. గృహ నిర్బంధం

గేమ్ ఛేంజర్.. సినిమాలో సినిమా

చిరకాలంగా నిర్మాణంలో వున్న సినిమా గేమ్ ఛేంజర్. ఈ సినిమా మేకింగ్ నే ఓ సినిమా కథ లా మారింది.

View More గేమ్ ఛేంజర్.. సినిమాలో సినిమా

ఇక మీరిద్దరే పార్టీని చూసుకోవాలి!

కేటీఆర్.. కవిత, హరీష్ రావులను పిలిపించి, పార్టీ నిర్వహణ బాధ్యతలు వారికే అప్పగించినట్లు తెలుస్తోంది.

View More ఇక మీరిద్దరే పార్టీని చూసుకోవాలి!