బాబు కంటే లోకేశే గ‌ట్టోడు!

ధైర్యంగా నిర్ణ‌యాలు తీసుకోవ‌డంలో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు కంటే ఆయ‌న కుమారుడు లోకేశ్ గ‌ట్టోడ‌నే అభిప్రాయం టీడీపీలో వుంది.

View More బాబు కంటే లోకేశే గ‌ట్టోడు!

బాబు స‌ర్కార్‌పై టీడీపీ అనుకున్న‌దొక‌టైతే…!

ఆరు నెల‌ల పాల‌న‌లో గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా ప్ర‌భుత్వంపై వ్య‌తిరేక‌త క‌నిపిస్తోంది.

View More బాబు స‌ర్కార్‌పై టీడీపీ అనుకున్న‌దొక‌టైతే…!

స‌జ్జ‌ల భూఆక్ర‌మ‌ణ‌లో ప‌వన్‌కు అట‌వీశాఖ షాక్‌!

స‌జ్జ‌ల కుటుంబం ఆక్ర‌మించిన భూమి త‌మ‌ది కాదంటూ అట‌వీశాఖ తేల్చి చెప్ప‌డం విశేషం.

View More స‌జ్జ‌ల భూఆక్ర‌మ‌ణ‌లో ప‌వన్‌కు అట‌వీశాఖ షాక్‌!

కష్టాలు చెప్పుకునే హక్కు కూడా లేదా?

పార్టీ వ్యవహారాలు, పార్టీ కార్యకర్తల సమస్యలు తెలుసుకోవడానికి కావలిస్తే.. పార్టీ తరఫున సెపరేట్ పోర్టల్ నడుపుకోవచ్చు

View More కష్టాలు చెప్పుకునే హక్కు కూడా లేదా?

తారక్ గురించి తెరవెనక మాత్రమే..!

ఎన్టీఆర్ హీరోగా తన డైరక్షన్ లో వచ్చిన జై లవకుశ సినిమా అంటే బాలకృష్ణకు చాలా ఇష్టమంట.

View More తారక్ గురించి తెరవెనక మాత్రమే..!

వాల్తేరు డివిజన్ లేకుండా రైల్వే జోనా?

వాల్తేరు డివిజన్ తో కూడిన రైల్వే జోన్ ని ఏర్పాటు చేయాలన్న డిమాండ్ ఇపుడు మరో సారి బలంగా వినిపిస్తోంది.

View More వాల్తేరు డివిజన్ లేకుండా రైల్వే జోనా?

డాకు.. టెన్షన్ టెన్షన్

డాకూ మహరాజ్ కు సంబంధించి ఇంకా రెండు రీళ్లకు నేపథ్య సంగీతం సమకూర్చాలి. ఆపైన మిక్సింగ్ కావాలి. అప్ లోడ్ అయిన తరువాత కాపీ చెక్ చేసుకోవాలి.

View More డాకు.. టెన్షన్ టెన్షన్

మాకు టికెట్ రేట్ల పెంపు అక్కర్లేదు

ఈ సంక్రాంతికి తెలంగాణలో డాకు మహారాజ్ సినిమాని టికెట్ రేట్ల పెంపు లేకుండా చూసే అవకాశం ప్రేక్షకులకు కలగబోతోంది.

View More మాకు టికెట్ రేట్ల పెంపు అక్కర్లేదు

కేటీఆర్ ఆలోచిస్తుంటే.. ప్రభుత్వం ముందుకురికింది!

కేటీఆర్ ను ఎట్టి పరిస్థితిలోనూ వదలకూడదని రేవంత్ రెడ్డి ప్రభుత్వం పట్టుదలగా ఉంది.

View More కేటీఆర్ ఆలోచిస్తుంటే.. ప్రభుత్వం ముందుకురికింది!

అత్య‌ధికంగా మ‌హిళా ఓట్లు.. డేంజ‌ర్ సిగ్న‌ల్‌!

మ‌హిళ‌లు ప్ర‌తి హామీని గుర్తించుకుంటారు. అదుపు చూసి, వాత‌లు పెడ‌తారు.

View More అత్య‌ధికంగా మ‌హిళా ఓట్లు.. డేంజ‌ర్ సిగ్న‌ల్‌!

ఢిల్లీ ఎన్నిక‌ల షెడ్యూల్ విడుద‌ల

2025లో మొద‌టి ఎన్నిక‌లు ఢిల్లీ అసెంబ్లీకి జ‌ర‌గ‌నున్న‌ట్టు కేంద్ర‌ ఎన్నిక‌ల ప్ర‌ధాన క‌మిష‌న‌ర్ రాజీవ్‌కుమార్ తెలిపారు.

View More ఢిల్లీ ఎన్నిక‌ల షెడ్యూల్ విడుద‌ల

జ‌గ‌న్ సీరియ‌స్‌.. ఎందుకంటే!

స‌మ‌న్వ‌య లోప‌మా? లేక నాయ‌క‌త్వ కొర‌త‌తో కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించ‌లేదా? అనే అంశాల‌పై జ‌గ‌న్ ఆరా తీసి, లోపాల్ని స‌వ‌రించేందుకు జ‌గ‌న్ శ్రీ‌కారం చుట్టారు.

View More జ‌గ‌న్ సీరియ‌స్‌.. ఎందుకంటే!

ఉపాధ్యాయ వ‌ర్గాల్లో ఇదీ చ‌ర్చ‌!

ఫ‌ర్మామెన్స్ స‌ర్టిఫికెట్ల‌ను ఎంఈవోల నుంచి తెచ్చుకోవ‌డం సులువ‌ని, ఇలాంటివ‌న్నీ వృథా ప్ర‌యాస‌గా ఉపాధ్యాయులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

View More ఉపాధ్యాయ వ‌ర్గాల్లో ఇదీ చ‌ర్చ‌!

కేటీఆర్ అరెస్ట్ త‌ప్ప‌దా?

తెలంగాణ రాజ‌కీయం ఇప్పుడు కేటీఆర్ అరెస్ట్ అంశం చుట్టూ తిరుగుతోంది. అన్ని రాజ‌కీయ ప‌క్షాలు ఏం జ‌రుగుతుందో అని ఉత్కంఠ‌గా ఎదురు చూస్తున్నాయి.

View More కేటీఆర్ అరెస్ట్ త‌ప్ప‌దా?

ట్రయిలర్లు, పర్మిషన్లు, థియేటర్లు.. రిజల్ట్ పెండింగ్

ఈసారి సంక్రాంతికి వస్తున్న 3 సినిమాలు ట్రయిలర్స్ పరంగా చూస్తే ప్రామిసింగ్ గానే ఉన్నాయి. ప్రేక్షకులు ఎలాంటి రిజల్ట్ ఇస్తారో?

View More ట్రయిలర్లు, పర్మిషన్లు, థియేటర్లు.. రిజల్ట్ పెండింగ్

పుష్ప-2.. ఇక మిగిలింది అదొక్కటే

ఎర్రచందనంతో వాళ్లకు కనెక్షన్ ఉంది. కాబట్టి పుష్ప-2 చైనాలో పెద్ద హిట్టవుతుందని చాలామంది అంచనా వేస్తున్నారు.

View More పుష్ప-2.. ఇక మిగిలింది అదొక్కటే

న‌టి జెత్వానీ కేసులో ఏపీ సీఐడీకి హైకోర్టు షాక్‌!

ష‌ర‌తుల‌తో కూడిన ముంద‌స్తు బెయిల్‌ను మంజూరు చేయ‌డంతో సీఐడీకి గ‌ట్టి షాక్ త‌గిలిన‌ట్టైంది.

View More న‌టి జెత్వానీ కేసులో ఏపీ సీఐడీకి హైకోర్టు షాక్‌!

ష‌ర్మిల‌ను క‌ట్ట‌డి చేస్తున్న‌దెవ‌రు?

ష‌ర్మిల ఊరికే మౌనం పాటించ‌ర‌ని, కాంగ్రెస్ అధిష్టానం నుంచి అక్షింత‌లేవో ప‌డ్డ‌ట్టున్నాయ‌నే అభిప్రాయం లేక‌పోలేదు.

View More ష‌ర్మిల‌ను క‌ట్ట‌డి చేస్తున్న‌దెవ‌రు?

కేటీఆర్‌కు షాక్.. అరెస్ట్‌పై స్టే ఎత్తివేసిన హైకోర్టు!

ఈ కారు రేసు కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ కు తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది.

View More కేటీఆర్‌కు షాక్.. అరెస్ట్‌పై స్టే ఎత్తివేసిన హైకోర్టు!

గేమ్ ఛేంజర్ మీద ‘చిరు’ నమ్మకం

సినిమాను తాను రెండు సార్లు చూసానని, వెనక్కు చూసుకోవాల్సిన పరిస్థితి లేదని, ఫ్యాన్స్ కాలర్ ఎగరేసుకోవచ్చు అనే విధంగా మెగాస్టార్ మాట్లాడినట్లు తెలుస్తోంది.

View More గేమ్ ఛేంజర్ మీద ‘చిరు’ నమ్మకం

కూట‌మి స‌ర్కార్‌కు అదే శాప‌మైందా?

టీడీపీకి బ‌ల‌మైన మీడియా వ్య‌వ‌స్థ ఉన్న‌ప్ప‌టికీ, ప్ర‌భుత్వంపై సాగుతున్న వ్య‌తిరేక ప్ర‌చారాన్ని అడ్డుకోలేక‌పోతోంది.

View More కూట‌మి స‌ర్కార్‌కు అదే శాప‌మైందా?

ఫ్యాన్స్ డిమాండ్ వినిపిస్తోందా చరణ్!

మొదటి ట్రయిలర్ పై అక్కడక్కడ మిక్స్ డ్ టాక్ కనిపించింది. సినిమాకు బజ్ ఉన్నప్పటికీ ఇంకొంచెం హైప్ రావాల్సి ఉంది.

View More ఫ్యాన్స్ డిమాండ్ వినిపిస్తోందా చరణ్!

తండేల్.. ఇంకా టెన్షనే!

ఈసారి సినిమా విడుదల ఎట్టి పరిస్థితుల్లోనూ వాయిదా పడకూడదని పట్టుదలగా ఉన్నారు. అదే టైమ్‌లో క్వాలిటీ కావాలి.

View More తండేల్.. ఇంకా టెన్షనే!