‘ఇస్మార్ట్’ పెంపు అవసరమా?

డబుల్ ఇస్మార్ట్ సినిమాకు ఏపీలో టికెట్ రేట్లు 35 రూపాయలు అదనంగా తీసుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కానీ ఇది అవసరమా అనే ప్రశ్న వినిపిస్తోంది. Advertisement ఎందుకంటే ఇంత కాంపిటీషన్ వున్నపుడు టికెట్…

View More ‘ఇస్మార్ట్’ పెంపు అవసరమా?

జాతీయ ఎస్సీ క‌మిష‌న్‌కు వైసీపీ ఫిర్యాదు

విజ‌య‌వాడ స్వ‌రాజ్ మైదాన్‌లో అంబేద్క‌ర్ స్మృతి వ‌నం నిర్మించి, సామాజిక న్యాయానికి చిహ్నంగా రాజ్యాంగ‌ రూప‌శిల్పి డాక్ట‌ర్ బీఆర్ అంబేద్క‌ర్ విగ్ర‌హాన్ని త‌మ ప్ర‌భుత్వం ఏర్పాటు చేయ‌గా, అక్క‌సుతో శిలాఫ‌ల‌కాన్ని టీడీపీ మూక‌లు ధ్వంసం…

View More జాతీయ ఎస్సీ క‌మిష‌న్‌కు వైసీపీ ఫిర్యాదు

దూదికి, సూదికి కూడా డ‌బ్బుల్లేవు.. ఆరోగ్య‌శ్రీ‌కి గుడ్ బై!

క‌నీసం దూదికి, సూదికి కూడా డ‌బ్బుల్లేవ‌ని, ఎన్టీఆర్ ఆరోగ్య శ్రీ కింద సేవ‌ల్ని అందించ‌లేమ‌ని ఆంధ్ర‌ప్ర‌దేశ్ స్పెషాల్టీ హాస్పిట‌ల్స్ అసోసియేష‌న్ చేతులెత్తేసింది.

View More దూదికి, సూదికి కూడా డ‌బ్బుల్లేవు.. ఆరోగ్య‌శ్రీ‌కి గుడ్ బై!

వెయిటింగ్ సీనియ‌ర్ ఐపీఎస్ అధికారుల‌కు షాక్‌

వెయిటింగ్‌లో ఉన్న సీనియ‌ర్ ఐపీఎస్ అధికారుల‌కు డీజీపీ ద్వారకా తిర‌మ‌ల‌రావు షాక్ ఇచ్చారు. ఉద‌యం ప‌ది గంట‌ల నుంచి సాయంత్రం వ‌ర‌కూ త‌న కార్యాల‌యంలోనే ఉండాలంటూ ఆయ‌న ఆదేశాలు ఇవ్వ‌డం గ‌మ‌నార్హం. జ‌గ‌న్ ప్ర‌భుత్వంలో…

View More వెయిటింగ్ సీనియ‌ర్ ఐపీఎస్ అధికారుల‌కు షాక్‌

ఇవాళ్టి నుంచే కుర్రోళ్లకు సెగ

సాధారణంగా ఏ సినిమాకైనా వారం రోజులు టైమ్ ఉంటుంది. ఫస్ట్ వీకెండ్ ముగిసిన తర్వాత మరో శుక్రవారం వచ్చేంత వరకు ఆ సినిమాకు స్కోప్ ఉంటుంది. కానీ కమిటీ కుర్రోళ్లకు ఆ అవకాశం లేదు.…

View More ఇవాళ్టి నుంచే కుర్రోళ్లకు సెగ

కోర్టు కేసుల్లో రిజర్వేషన్లు ఉండవు కవిత!

ఒకానొక కాలంలో మహిళంటే బలహీనులు. అబలలు. వంట ఇంటికే పరిమితమైనవారు. తక్కువగా చదువుకునేవారు లేదా అసలు చదువుకోకపోయేవారు. అలా అనడం కంటే చదివించకపోయేవారు అనడం కరెక్టు. బాల్య వివాహాలు జరిగేవి. ఇలా చెప్పుకుంటూ పొతే…

View More కోర్టు కేసుల్లో రిజర్వేషన్లు ఉండవు కవిత!

జోగి త‌ర్వాత టార్గెట్ ఎవ‌రు?

గ‌తంలో చంద్ర‌బాబునాయుడి ఇంటిపైకి దండెత్తిన జోగి ర‌మేశ్‌ను స‌ర్కార్ టార్గెట్ చేసింది. అగ్రిగోల్డ్ భూముల వ్య‌వ‌హారంలో జోగి ర‌మేశ్ కుమారుడు రాజీవ్‌ను అరెస్ట్ చేసి ఒక హెచ్చ‌రిక‌ను పంపింది. రెడ్‌బుక్ రాజ్యాంగం న‌డుస్తోంద‌ని వైసీపీ…

View More జోగి త‌ర్వాత టార్గెట్ ఎవ‌రు?

స్వతంత్ర అభ్యర్థికి కూటమి మద్దతు ఇస్తుందా?

విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ కూటమి పోటీ నుంచి తప్పుకుంది. తాను బరిలోకి నిలిచేది లేదని పేర్కొంది. దాంతో వైసీపీ అభ్యర్థి బొత్స సత్యనారాయణ విజయం దాదాపుగా ఖాయం అయింది. కానీ ఇక్కడే ఒక…

View More స్వతంత్ర అభ్యర్థికి కూటమి మద్దతు ఇస్తుందా?

అవ‌స‌రం వుంటే త‌ప్ప క‌ల‌వ‌వా జ‌గ‌న్‌?

ముఖ్య‌మంత్రి సీట్లో ఉన్నంత వ‌ర‌కూ చాలా మంది ఎమ్మెల్యేల‌కు కూడా వైఎస్ జ‌గ‌న్ అపాయింట్‌మెంట్ లేదు. ఇప్పుడా ప‌ద‌వి కూడా పోయింది. అయినప్ప‌టికీ జ‌గ‌న్ కోసం ఇంకా నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు తాడేప‌ల్లికి వెళుతున్నారంటే గొప్ప…

View More అవ‌స‌రం వుంటే త‌ప్ప క‌ల‌వ‌వా జ‌గ‌న్‌?

నాయకులంతే.. ప్రచారం పిచ్చి పోవడం కష్టం!

చంద్రబాబు నాయుడు మళ్లీ చంద్రన్న కానుక పథకాన్ని ప్రారంభిస్తున్నారు. విద్యారంగంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తీసుకువచ్చిన ఒక కొత్త, ఆదర్శనీయమైన ఆలోచనను మిగిలిన విషయాల్లో కూడా వర్తింపజేయవచ్చునని వారు ఎందుకు అనుకోవడంలేదో తెలియదు. తన…

View More నాయకులంతే.. ప్రచారం పిచ్చి పోవడం కష్టం!

సరికొత్త గొడవ: ‘నెత్తిన నీళ్లు’

ఒక పార్టీ అధికారంలో ఉండగా ప్రారంభించిన ప్రాజెక్టుల పనులు- మరొక పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తయితే.. వాటిని కొత్త సర్కారు నేతలు ప్రారంభించాలా? వద్దా? ప్రారంభించడం అనేది పద్ధతి ప్రకారం జరగాలా వద్దా?…

View More సరికొత్త గొడవ: ‘నెత్తిన నీళ్లు’

మరిదితో చిన్నమ్మ భేటీ వెనుక మర్మం ఇదే!

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి భేటీ కేవలం మర్యాదపూర్వకంగా జరిగింది మాత్రమేనా? లేదా, దాని వెనుక ఏదైనా రాజకీయ మంత్రాంగం ఉన్నదా? అనే చర్చలు ఇప్పుడు…

View More మరిదితో చిన్నమ్మ భేటీ వెనుక మర్మం ఇదే!

బాలీవుడ్ అది మిస్సయింది – సంజయ్ దత్

బాలీవుడ్ లో ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్ పై , వస్తున్న సినిమాలపై కీలక వ్యాఖ్యలు చేశారు సీనియర్ నటుడు సంజయ్ దత్. భారతీయ ప్రేక్షకులు ఎక్కువగా ఎంజాయ్ చేసే మాస్ ఎలిమెంట్స్, హీరోయిజం మిస్సయ్యాయని,…

View More బాలీవుడ్ అది మిస్సయింది – సంజయ్ దత్

పాలిటిక్స్ లో పాతుకుపోతున్నారు కాబట్టి మీడియా అవసరమే!

ఎలాంటి సినిమా నేపథ్యం లేకుండా అంటే గాడ్ ఫాదర్ లేకుండా సినిమా రంగంలోకి ప్రవేశించి మెగా స్టార్ గా ఎదిగాడు శివ శంకర్ వరప్రసాద్ అనబడే చిరంజీవి. రాజకీయాల్లో తన జాతకం చూసుకుందామని అనుకొని…

View More పాలిటిక్స్ లో పాతుకుపోతున్నారు కాబట్టి మీడియా అవసరమే!

మ‌ళ్లీ మ‌న‌దే అధికారం!

భ‌విష్య‌త్‌లో అధికారంపై వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ధీమా వ్య‌క్తం చేశారు. కూట‌మి ప్ర‌భుత్వం కొలువుదీరి రెండు నెల‌ల‌వుతోంది. త‌మ పార్టీ కార్య‌క‌ర్త‌లు, నాయ‌కుల్ని కాపాడుకునేందుకు జ‌గ‌న్ వ్యూహాత్మ‌కంగా న‌డుచుకుంటున్నారు. ఉమ్మ‌డి విశాఖ జిల్లా స్థానిక సంస్థ‌ల…

View More మ‌ళ్లీ మ‌న‌దే అధికారం!

బన్నీని కదపలేదా కుర్రోళ్లూ..!

నిర్మాతగా మారి తీసిన తొలి సినిమా కోసం తన పరిచయాలన్నింటినీ బయటకు తీస్తోంది మెగా డాటర్ నిహారిక కొణెదల. తన కాంపౌండ్ నుంచి మాత్రమే కాకుండా, ఇండస్ట్రీకి చెందిన చాలామంది ప్రముఖుల్ని తన సినిమా…

View More బన్నీని కదపలేదా కుర్రోళ్లూ..!

బాబు ప‌క్క‌నున్నోళ్లే అగ్రిగోల్డ్ ఆస్తులు కొన్నారు

అగ్రి గోల్డ్ భూముల వ్య‌వ‌హారంలో మాజీ మంత్రి, వైసీపీ సీనియ‌ర్ నాయ‌కుడు జోగి ర‌మేశ్ త‌న‌యుడు రాజీవ్ అరెస్ట్ రాజ‌కీయ వివాదానికి దారి తీసింది. చంద్ర‌బాబు స‌ర్కార్ క‌క్ష‌పూరితంగా జోగి రాజీవ్‌ను అరెస్ట్ చేసింద‌ని…

View More బాబు ప‌క్క‌నున్నోళ్లే అగ్రిగోల్డ్ ఆస్తులు కొన్నారు

నేనూ మనిషినే.. నాకూ ఫీలింగ్స్ ఉంటాయి

ఒక రకమైన బాధతో కూడిన ఆవేదన వల్ల వచ్చిన కోపంతో ఇచ్చిన స్టేట్ మెంట్ ఇది. ఈ స్టేట్ మెంట్ ఇచ్చింది ఎవరో కాదు, హీరోయిన్ కృతి సనన్. ఈ ముద్దుగుమ్మ ఈమధ్య మిలియనీర్…

View More నేనూ మనిషినే.. నాకూ ఫీలింగ్స్ ఉంటాయి

టాలీవుడ్ కు కళ తెచ్చిన ఆగస్ట్15

ఈసారి ఆగస్ట్ 15, టాలీవుడ్ కు కూడా పండగ తీసుకొచ్చింది. మంచి వీకెండ్, లాంగ్ వీకెండ్. దీంతో సినిమాలేవీ తగ్గడం లేదు. ప్రచారంతో హోరెత్తిస్తున్నాయి. చిన్న-పెద్ద సినిమాలనే తేడా లేవు. అన్నీ విపరీతంగా ప్రచారం…

View More టాలీవుడ్ కు కళ తెచ్చిన ఆగస్ట్15

టీటీడీ చైర్మన్ ఉత్తరాంధ్రకు?

తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ పదవి చాలా ప్రతిష్టాత్మకమైనది. ఈ పదవి కోసం ఎంతో మంది ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అటువంటి ఈ పదవి ఎపుడూ ఉత్తరాంధ్ర జిల్లాలకు దక్కలేదు. గోదావరి జిల్లాల దాకానే…

View More టీటీడీ చైర్మన్ ఉత్తరాంధ్రకు?

వైసీపీ సోష‌ల్ మీడియాకు కొత్త సార‌థి!

వైసీపీ సోష‌ల్ మీడియాకు త్వ‌ర‌లో కొత్త సార‌థి రానున్నారు. సోష‌ల్ మీడియా ఇన్‌చార్జ్ స‌జ్జ‌ల భార్గ‌వ్‌రెడ్డి కావాల్సినంత చెడ్డ పేరు తెచ్చుకున్నారు. దీంతో ఆయ‌న పేరు వింటే చాలు వైసీపీ సోష‌ల్ మీడియా యాక్టివిస్టులు…

View More వైసీపీ సోష‌ల్ మీడియాకు కొత్త సార‌థి!

రీకౌంటింగ్‌పై ఇదేమి విడ్డూరం!

ఎన్నిక‌ల్లో ఓట‌మికి ఈవీఎంల ట్యాంప‌రింగే ప్ర‌ధాన కార‌ణ‌మ‌ని వైసీపీ బ‌లంగా న‌మ్ముతోంది. ఇందులో నిజానిజాల సంగ‌తి దేవుడెరుగు. వైసీపీ 11 సీట్ల‌కే ప‌డిపోవ‌డం వెనుక ఏదో కుట్ర జ‌రిగింద‌ని సామాన్య ప్ర‌జానీకంలో సైతం చాలా…

View More రీకౌంటింగ్‌పై ఇదేమి విడ్డూరం!

మాజీ మంత్రి జోగి ర‌మేశ్ కుమారుడి అరెస్ట్‌!

అగ్రిగోల్డ్ భూముల వ్య‌వ‌హారంలో మాజీ మంత్రి జోగి ర‌మేశ్ కుమారుడు రాజీవ్‌ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. సీఐడీ జ‌ప్తులో ఉన్న అగ్రిగోల్డ్ భూముల్ని కొనుగోలు చేయ‌డం, అనంత‌రం ఇత‌రుల‌కు విక్ర‌యించార‌ని, పూర్తిగా అక్ర‌మాల‌కు…

View More మాజీ మంత్రి జోగి ర‌మేశ్ కుమారుడి అరెస్ట్‌!

కుల వ్య్వవస్థ చాలా మంచిది.. దేశానికి మేలు !

మన దేశంలో కుల వ్యవస్థ అనేది చాలా చెడ్డదని, కులాల కారణంగానే సమాజంలో అంతరాలు ఉన్నాయని హేతువాదులు, సామాజిక వేత్తలు, యాక్టివిస్టులు, ప్రధానంగా కమ్యూనిస్టులు చెబుతుంటారు. కుల వ్యవస్థ మీద తెలుగులోనూ చాలా పుస్తకాలు…

View More కుల వ్య్వవస్థ చాలా మంచిది.. దేశానికి మేలు !

వ‌ర్కౌట్ కాక‌పోవ‌డం వ‌ల్లే టీడీపీ వెన‌క్కి త‌గ్గిందా?

ఉమ్మ‌డి విశాఖ జిల్లా స్థానిక ఎమ్మెల్సీ ఎన్నిక‌లో పోటీపై టీడీపీ వెన‌క్కి త‌గ్గింది. బ‌రిలో నిలిస్తే గెలిస్తే ఓకే, లేదంటే ప‌రువు పోతుంద‌ని టీడీపీ నేత‌లు ఒక అభిప్రాయానికి వ‌చ్చార‌ని స‌మాచారం. టీడీపీ అధికారంలో…

View More వ‌ర్కౌట్ కాక‌పోవ‌డం వ‌ల్లే టీడీపీ వెన‌క్కి త‌గ్గిందా?

30 కోట్లా? వార్నాయనోయ్!

తెలుగు థియేటర్ మార్కెట్ మొత్తం కలిపినా అయిదు కోట్లు వుండదు.. కానీ దానికి అయిదింతలు కావాలంటే ఏ నిర్మాత మాత్రం ధైర్యం చేస్తాడు.

View More 30 కోట్లా? వార్నాయనోయ్!