వేణుస్వామి చేసిన రెండో తప్పు

తప్పు చేసిన వాళ్లు గమ్మున సైలంట్ గా వుండాలి. రచ్చ చేసుకోకూడదు. అస్ట్రాలిజ‌ర్ అని చెప్పుకునే వేణుస్వామి తప్పు చేసారు. పెళ్లి అయిన సెలబ్రిటీలను విడిపోతారు అని వెంటనే చెప్పడం తప్పు. దాని మీద…

View More వేణుస్వామి చేసిన రెండో తప్పు

30 యేళ్ల‌లోపు అర్థం చేసుకోవాల్సిన వాస్త‌వాలు!

20 దాట‌గానే త‌మ కాళ్ల మీద తాము నిల‌బ‌డే వారికి జీవితంలో చాలా విష‌యాలు తేలిక‌గా అర్థం అవుతాయి! మ‌నుషులు, మ‌న‌స్త‌త్వాలు, స‌మ‌యం, డ‌బ్బు, నిజాలు, అబ‌ద్దాలు.. వీట‌న్నింటి గురించి ఇంటి నుంచి బ‌య‌ట‌కు…

View More 30 యేళ్ల‌లోపు అర్థం చేసుకోవాల్సిన వాస్త‌వాలు!

జ‌న్మ‌భూమి క‌మిటీల పార్ట్ 2, అస‌లు క‌థ మొద‌లు!

ఇప్పుడు ప‌చ్చ‌చొక్కాల రాజ్యం న‌డుస్తోంది ఏపీలో. ఇది హింసాత్మ‌క ప‌రిస్థితుల‌కు కార‌ణం అవుతూ ఉంది కూడా!

View More జ‌న్మ‌భూమి క‌మిటీల పార్ట్ 2, అస‌లు క‌థ మొద‌లు!

చంద్రబాబు మోడీ స్నేహంలో ముసలం పుడుతుందా?

బిల్లు ఆమోదం పొందేలోగా కూటమి పార్టీల మధ్యలో అభిప్రాయ భేదాలు అనే చర్చ రాజకీయ వర్గాలలో నడుస్తోంది

View More చంద్రబాబు మోడీ స్నేహంలో ముసలం పుడుతుందా?

ఆచితూచి అడుగులు… జోగికి గడ్డు రోజులేనా!

తెలుగుదేశం పెద్దలు కక్షతో స్పందించి ఉండాల్సిన తీరును అంచనా వేస్తే.. ప్రజల అనుమానాలు రకరకాల ఇతర నేతల మీదకు మళ్లుతాయి

View More ఆచితూచి అడుగులు… జోగికి గడ్డు రోజులేనా!

వైసీపీకి చిక్కని విశాఖ

విశాఖ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి మాత్రం కొరకరాని కొయ్యగా మారిపోయింది. అందరినీ ఆదరించిన ఈ నేల వైసీపీని మాత్రం తోసిరాజంటోంది.

View More వైసీపీకి చిక్కని విశాఖ

పోలోమ‌ని వ‌స్తార‌నుకుని.. భంగ‌ప‌డ్డ కూట‌మి!

ఈ గెలుపు వైసీపీకి గొప్ప ఊర‌ట‌. ఇదే సంద‌ర్భంలో టీడీపీకి షాక్‌.

View More పోలోమ‌ని వ‌స్తార‌నుకుని.. భంగ‌ప‌డ్డ కూట‌మి!

జ‌గ‌న్ జైలు శిక్ష‌పై ప్ర‌శ్నించవా ఆర్కే!

సిసోడియా మీద కేసు పెడితే రాజకీయమైనప్పుడు జగన్ మీద కేసు కూడా రాజకీయమే కదా అవుతుంది.

View More జ‌గ‌న్ జైలు శిక్ష‌పై ప్ర‌శ్నించవా ఆర్కే!

ఒలింపిక్స్.. ఇండియా ఇంకెన్నేళ్లు ఇలా!

1980ల నాటికే హాకీ ప్ర‌భావం అండుగంటాకా.. 1996 కు ముందు జ‌రిగిన వివిధ ఒలింపిక్స్ ల‌లో ఎక్క‌డా ఇండియా ఊసు లేదు! ప‌రుగుల రాణి పీటీ ఉష తృటిలో కాంస్య‌ప‌త‌కాన్ని మిస్ అయ్యి, నాలుగో…

View More ఒలింపిక్స్.. ఇండియా ఇంకెన్నేళ్లు ఇలా!

యేరు దాటాకా బోడి మ‌ల్ల‌న్న స‌రిపోద్దా చంద్ర‌బాబూ!

తెలుగుదేశం పార్టీ అధినేత‌, ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు సంక్షేమ ప‌థ‌కాల అమ‌లు విష‌యంలో పూర్తిగా చేతులు ఎత్తేసిన‌ట్టే!

View More యేరు దాటాకా బోడి మ‌ల్ల‌న్న స‌రిపోద్దా చంద్ర‌బాబూ!

జగన్ విలువలు, విశ్వసనీయత

ఒక్క కార్యకర్తకి కూడా మాట్లాడే అవకాశం లేదు. హరికథ విన్నట్టు విని వెళ్లిపోవడం తప్ప వాళ్లు చేయగలిగేది ఏమీ లేదు.

View More జగన్ విలువలు, విశ్వసనీయత

వైసీపీకి విశాఖ షాక్

విశాఖ నగర పాలక సంస్థ ఎన్నికల్లో భారీ షాక్ తగిలింది. టీడీపీ కూటమితో పోటీ పడి చివరికి ఓటమి పాలు అయింది. స్థాయి సంఘం ఎన్నికల్లో పది స్థానాలనూ కూటమి తరఫున పోటీ చేసిన…

View More వైసీపీకి విశాఖ షాక్

ఎమ్మెల్సీ కోసం టీడీపీ అత్యాశకు పోతోందా?

తమకు చాలినంత బలం లేకపోయినప్పటికీ కూడా కుయుక్తులు, కుట్ర వ్యూహాలు అమలు చేయడం ద్వారా ఈ ఎమ్మెల్సీ స్థానాన్ని దక్కించుకోవాలని వక్రమార్గాలలో ఆశపడుతోందా?

View More ఎమ్మెల్సీ కోసం టీడీపీ అత్యాశకు పోతోందా?

బాబు న‌మ్ముకున్న అస్త్రం… వ్య‌వ‌స్థల విధ్వంసం!

రాజ‌కీయంగా వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిని బ‌ద్నాం చేయ‌డానికి ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబునాయుడు న‌మ్ముకున్న అస్త్రం వ్య‌వ‌స్థ‌ల విధ్వంసం. ఎన్నిక‌ల్లో వైసీపీ ఘోర ప‌రాజ‌యం పొందిన‌ప్ప‌టికీ, చంద్ర‌బాబునాయుడిని ఇంకా ఏదో భ‌యం వెంటాడుతున్న‌ట్టోంది. రాజ‌కీయాల్లో గెలుపోట‌ములు స‌ర్వ‌సాధార‌ణమే…

View More బాబు న‌మ్ముకున్న అస్త్రం… వ్య‌వ‌స్థల విధ్వంసం!

వైసీపీకి ఇన్‌చార్జిలు కావలెను

ఉత్తరాంధ్రలో వైసీపీ వైభవం అంతా గతంగానే మిగిలిపోయేలా ఉంది. పరిస్థితి చూస్తూంటే ఆందోళనకరంగానే ఉందని పార్టీ కార్యకర్తలు అంటున్నారు

View More వైసీపీకి ఇన్‌చార్జిలు కావలెను

ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు సాధ్యమా?

ఎస్సీ వర్గీకరణకు సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో మరో డిమాండ్ తెర మీదికి వస్తోంది. ఇది కూడా కొత్తది కాదు. కమ్యూనిస్టు పార్టీలు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నాయి. ఏమిటా డిమాండ్?…

View More ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు సాధ్యమా?

ఒలింపిక్స్ లో ప‌త‌కంతోనూ కోట్లు వ‌స్తున్నాయ్!

ఒలింపిక్స్ నిర్వాహ‌కులు వారికి ఇచ్చేది కేవ‌లం ప‌త‌కం మాత్ర‌మే అయినా.. ఇండియాలో అయితే ఒలింపిక్ మెడ‌లిస్టులు నిస్సందేహంగా హీరోలుగా కీర్తింప‌బ‌డ‌తారు

View More ఒలింపిక్స్ లో ప‌త‌కంతోనూ కోట్లు వ‌స్తున్నాయ్!

రాజు గారి నేస్తం కాంగ్రెస్ లో..!

ప్రస్తుతం తేదేపాలో ఉండి మంచి పదవి కోసం వేచి చూస్తున్న రఘురామ కృష్ణం రాజు మూలాలు కాంగ్రెస్ లోనే వున్నాయి. రాజుగారి దగ్గరి బంధువులు కూడా కాంగ్రెస్ లో కీలకంగా వున్నారు. కానీ రాజుగారే…

View More రాజు గారి నేస్తం కాంగ్రెస్ లో..!

జ‌గ‌న్‌కు త‌ర‌గ‌ని ఆద‌ర‌ణ‌!

వైసీపీ ఘోర ప‌రాజ‌యం పాలైన‌ప్ప‌టికీ ఆ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిపై ఆద‌ర‌ణ ఏ మాత్రం త‌గ్గ‌లేదు.

View More జ‌గ‌న్‌కు త‌ర‌గ‌ని ఆద‌ర‌ణ‌!

చేవెళ్ల , పులివెందుల చెల్లెమ్మ‌ల మాట‌ల్లో ఎంత తేడా?

వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిపై కేసుల విష‌యాల్లో చేవెళ్ల‌, పులివెందుల చెల్లెమ్మ‌ల మాట‌ల్లో చాలా తేడా క‌నిపిస్తోంది.

View More చేవెళ్ల , పులివెందుల చెల్లెమ్మ‌ల మాట‌ల్లో ఎంత తేడా?

ప్ర‌కృతి ఎమోష‌న్ ను ప‌ట్టించుకోవాల‌నేదే పాఠం!

2018లో కేర‌ళ భ‌యంక‌ర‌మైన వ‌ర‌ద‌ల‌తో ఇక్క‌ట్లు ప‌డింది. నాటి వ‌ర‌ద‌ల్లో సుమారు 400 మంది ప్రాణాల‌ను కోల్పోయారని అధికారిక గ‌ణాంకాలు చెబుతూ ఉన్నాయి. మ‌రెంతో ఆస్తిన‌ష్టం జ‌రిగింది. అంద‌మైన కేర‌ళ ఇప్పుడు మ‌రోసారి విల‌యంతో…

View More ప్ర‌కృతి ఎమోష‌న్ ను ప‌ట్టించుకోవాల‌నేదే పాఠం!

ఐకానిక్ భవనాల విషయంలో ఆచితూచి సాగాలి!

ఆకాశ హర్యానాల వంటి సచివాలయ భవనం ఇప్పుడు ఈ శిథిలస్థితిలో ఉన్న పునాదుల మీద కొనసాగితే ఎలా ఉంటుంది?

View More ఐకానిక్ భవనాల విషయంలో ఆచితూచి సాగాలి!

రాజ‌కీయానికి రెడ్లు, అధికారం మాత్రం!

కేవ‌లం త‌న అధికారం కోసం మాత్ర‌మే రెడ్ల‌ను రాజ‌కీయంగా బాబు వాడుకున్నార‌ని చెప్పొచ్చు.

View More రాజ‌కీయానికి రెడ్లు, అధికారం మాత్రం!