బాబును ముంచ‌నున్న ఆ ఇద్ద‌రు!

చంద్ర‌బాబును ఓడించేది ప్ర‌ధాన ప్ర‌త్య‌ర్థి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి అనుకుంటే పొర‌పాటు. బాబును నిలువునా ముంచేది మిత్ర‌ప‌క్ష పార్టీల ముఖ్య నేత‌లే అనే చ‌ర్చ‌కు తెర‌లేచింది. బాబును ప్ర‌ధాని మోదీ, జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్ న‌ట్టేట ముంచుతార‌నే…

View More బాబును ముంచ‌నున్న ఆ ఇద్ద‌రు!

ఉత్తరాంధ్ర మీద బాబు నంగనాచి కబుర్లు!

ఉత్తరాంధ్ర మీద చంద్రబాబుకు ప్రేమ ఉందా అంటే లేదు అని చెప్పడానికి ఒక్క విషయం చాలు. 2014 నాటికి ఏపీ విభజన జరిగి రాష్ట్రానికి రాజధాని ఎక్కడ అన్న పరిస్థితి ఉంది. ఆ సమయంలో…

View More ఉత్తరాంధ్ర మీద బాబు నంగనాచి కబుర్లు!

రెండు పార్టీల గతిలేని తనానికి ఇది రుజువు!

‘అయ్యకు విద్య లేదు.. అమ్మకు గర్వం లేదు..’ అని తెలుగులో ఒక సామెత ఉంటుంది. ఈ సామెతకు అర్థం విడమరచి చెప్పడం కష్టం గానీ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సమరాంగణంలో తెలుగుదేశం- భాజపా పార్టీల…

View More రెండు పార్టీల గతిలేని తనానికి ఇది రుజువు!

జాగ్రత్త బాబూ.. నోరు జారితే ప్రమాదం!

ఇల్లలకగానే పండగ కాదు.. చంద్రబాబునాయుడు బాగా గుర్తుంచుకోవాల్సిన సామెత ఇది. జగన్మోహన్ రెడ్డి మీద అడ్డగోలుగా విమర్శలు చేయడం మాత్రమే సరిపోదు. చంద్రబాబు ఖర్మకాలి తెలుగుదేశం పార్టీ గెలిచి అధికారంలోకి వస్తే.. ఇప్పుడు ఏ…

View More జాగ్రత్త బాబూ.. నోరు జారితే ప్రమాదం!

జ‌గ‌న్‌ను ఇరుకున‌పెట్ట‌డంపై బీజేపీలో పున‌రాలోచ‌న‌!

ఏపీ ముఖ్య‌మంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిని ఇరుకున‌పెట్ట‌డంపై బీజేపీ జాతీయ నాయ‌క‌త్వం పున‌రాలోచ‌న‌లో ప‌డిన‌ట్టు తెలిసింది. 400 పార్ల‌మెంట్ సీట్ల‌లో గెల‌వ‌డ‌మే ల‌క్ష్య‌మంటూ బీజేపీ గొప్ప‌లు చెబుతున్న‌ప్ప‌టికీ, ఆ ర‌క‌మైన రాజ‌కీయ వాతావ‌ర‌ణం…

View More జ‌గ‌న్‌ను ఇరుకున‌పెట్ట‌డంపై బీజేపీలో పున‌రాలోచ‌న‌!

నిమ్మ‌గ‌డ్డ పాపాల్ని ఎత్తుపోసుకుంటున్న‌ టీడీపీ

ఏపీ ఎన్నిక‌ల మాజీ అధికారి నిమ్మ‌గ‌డ్డ ర‌మేశ్‌కుమార్ పాపాల్ని ఎత్తిపోసుకోవ‌డంలో టీడీపీ త‌ల‌మున‌క‌లైంది. ఒక‌టో తేదీ వ‌స్తుండ‌డంతో పెన్ష‌న‌ర్ల ఇబ్బందులు కూట‌మి నేత‌ల‌కు గుర్తుకొచ్చాయి. అలాగే ఎల్లో మీడియా తెగ హైరానా ప‌డుతోంది. గ‌త…

View More నిమ్మ‌గ‌డ్డ పాపాల్ని ఎత్తుపోసుకుంటున్న‌ టీడీపీ

బాబుకే డెడ్ లైన్ పెట్టిన తమ్ముడు!

తనకు మొదట టికెట్ ఇచ్చి నెల రోజుల తరువాత ఉత్త చేతులు చూపించడం పట్ల రగిలిపోతున్న మాడుగుల టీడీపీ నాయకుడు పైలా ప్రసాదరావు రెబెల్ గా పోటీకి తయారుగా ఉన్నారు. తనకు ఈ నెల…

View More బాబుకే డెడ్ లైన్ పెట్టిన తమ్ముడు!

బాబుని తలదన్నిన జగన్: ఏపీలో ఇన్ని పెట్టుబడులా!

జగన్ మోహన్ రెడ్డి పాలన గురించి చెప్పమంటే వైకాపా నాయకులు సైతం సంక్షేమ పథకాల గురించే చెబుతారు. అమ్మ ఒడి, విద్యాదీవెన, ఇంటివద్దకే పెన్షన్ మరియు సరుకులు, రైతు భరోసా కేంద్రాలు, విదేశీ విద్యాదీవెన,…

View More బాబుని తలదన్నిన జగన్: ఏపీలో ఇన్ని పెట్టుబడులా!

ఈసీ చూస్తోందా?: ఓట్ల కొనుగోలులో బరితెగింపు!

ఓట్ల కొనుగోలు విషయంలో తెలుగుదేశం పార్టీ బరితెగింపుకు నిదర్శనం ఇది. ఓట్ల కొనడం అనేది చాటు మాటు వ్యవహారం లాగా సాగడం లేదు. ఆ పార్టీ విషయానికి వస్తే బహిరంగంగా.. మీటింగులో ప్రధాన వక్త..…

View More ఈసీ చూస్తోందా?: ఓట్ల కొనుగోలులో బరితెగింపు!

కుప్పంలో చంద్ర‌బాబు ఎదురీత‌!

తెలుగుదేశం పార్టీ జాతీయాధ్య‌క్షుడు చంద్ర‌బాబు నాయుడు కుప్పం నియోజ‌క‌వ‌ర్గంలో ఎదురీదుతున్నార‌నే టాక్ వినిపిస్తూ ఉంది. త‌న రాజ‌కీయ చ‌రిత్ర‌లో ఎన్న‌డూ ఎర‌గ‌ని రీతిలో చంద్ర‌బాబు నాయుడు ఈ సారి క‌నీసం ఎమ్మెల్యేగా గెల‌వ‌డానికి పాట్లు…

View More కుప్పంలో చంద్ర‌బాబు ఎదురీత‌!

ఇవేం బదిలీలు చంద్రబాబు గారూ..!

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తమ పార్టీ అభ్యర్థులను వారి వారి బలా బలాలను బట్టి ఒక నియోజకవర్గం నుంచి మరొక నియోజకవర్గానికి మార్పు చేయడం.. ఎమ్మెల్యేలుగా ఉన్న వారిని ఎంపీలుగా, ఎంపీలుగా ఉన్న వారిని…

View More ఇవేం బదిలీలు చంద్రబాబు గారూ..!

కొందరి అలకలనే తీర్చిన బాబు

అలకలు అందరూ అలుగుతారు. కానీ చంద్రబాబు వద్ద మాత్రం కొందరి అలకలే తీరుతాయి అని టీడీపీ వర్గాలలో అనుకుంటున్న నేపధ్యం. మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి నెల రోజుల పాటు నానా హడావుడీ…

View More కొందరి అలకలనే తీర్చిన బాబు

మా ఎంపీ లోకల్… సీఎం కి సరైన కౌంటర్!

అనకాపల్లిలో జరిగిన సభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన పార్టీ నుంచి అభ్యర్ధులను పరిచయం చేశారు. ఒక్కొక్కరి గురించి ఆయన చెబుతూ వారితో మంచి చేయిస్తామని, మంచి పాలన అందిస్తామని చెప్పారు. అనకాపల్లి సభలో…

View More మా ఎంపీ లోకల్… సీఎం కి సరైన కౌంటర్!

జగన్ అనే బూచిని చూపించి…!

ఏ ఎన్నికల్లోను లేని చిత్రమైన పరిస్థితి ఇప్పుడు కనిపిస్తోంది. పార్టీల కలయిక అంటే అంత సలువు కాదు. పైన నేతలు కలిసినా మిడ్ రేంజ్ నాయకులు కలవరు. ఒక వేళ కలిసినా ఒకరికి ఒకరు…

View More జగన్ అనే బూచిని చూపించి…!

మ‌ద్యంలో శుద్ధ‌పూస ఈనాడు

ఎవ‌రైనా మందు తాగితే వాస్త‌వాలు మ‌రిచిపోతారు. ఈనాడు మాత్రం మందు వార్త‌లు రాసేట‌ప్పుడు గ‌తాన్ని మ‌రిచిపోతుంది. తాను అగ్ని పునీత అయ్యిన‌ట్టు నీతులు చెబుతుంది. పూర్తిస్థాయి ప‌చ్చ కామెర్ల‌తో గంతులేస్తుంది. తాను ప్ర‌జాప‌క్షం అని,…

View More మ‌ద్యంలో శుద్ధ‌పూస ఈనాడు

ఎమ్బీయస్‍: ‘రాజీనామా చేయకండి వాలంటీర్లూ’

ఆంధ్రలో వాలంటీర్ల వ్యవస్థ అంశం విచిత్రంగా మారింది. వాలంటీరు వ్యవస్థ పెట్టిన దగ్గర్నుంచి దాన్ని తెగ తూలనాడిన బాబు యిప్పుడు కొనసాగిస్తామంటున్నారు. పవన్ దాన్ని అమ్మాయిలను అక్రమ రవాణా చేసే బ్యాచ్‌గా చిత్రీకరించారు. ‘30…

View More ఎమ్బీయస్‍: ‘రాజీనామా చేయకండి వాలంటీర్లూ’

చంద్రబాబు ఆస్తి విలువ రూ.931 కోట్లు

ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత చంద్రబాబు ఆస్తులు 39 శాతం పెరిగాయి. తనకు, తన భార్యకు కలిపి 931 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నట్టు స్వయంగా చంద్రబాబు ప్రకటించారు. ఈ మేరకు ఎన్నికల కమిషన్ కు…

View More చంద్రబాబు ఆస్తి విలువ రూ.931 కోట్లు

ఉండిలో రామ‌రాజు టికెట్‌కు ర‌ఘురామ గండి!

ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా ఉండిలో టీడీపీ సిటింగ్ ఎమ్మెల్యే మంతెన రామ‌రాజు టికెట్‌కు ఇటీవ‌ల పార్టీలో చేరిన ర‌ఘురామ‌కృష్ణంరాజు గండికొట్టారు. టీడీపీ కేంద్ర కార్యాల‌యంలో నిర్వ‌హించిన జోన‌ల్ ఇన్‌చార్జుల స‌మావేశంలో ఉండి టికెట్‌ను న‌ర‌సాపురం ఎంపీ…

View More ఉండిలో రామ‌రాజు టికెట్‌కు ర‌ఘురామ గండి!

కుల‌పోడిని కాపాడుకోవ‌డంలో బాబు భేష్‌!

త‌న సామాజిక వ‌ర్గాన్ని, కుల‌పోడిని కాపాడుకోవ‌డంలో చంద్ర‌బాబునాయుడికి 100కి 200 మార్కులు వేయాల్సిందే. ఈ మాట ఆయ‌న సామాజిక వ‌ర్గం నాయ‌కులు చెబుతున్న మాట‌. తాజాగా ఈ అభిప్రాయానికి బ‌లం క‌లిగించేలా అభ్య‌ర్థుల మార్పు…

View More కుల‌పోడిని కాపాడుకోవ‌డంలో బాబు భేష్‌!

దుర్గారావు దొరకగానే పచ్చ దళంలో భయం భయం!

జగన్మోహన్ రెడ్డి మీద హత్యాయత్నం కేసులో తమ పార్టీ వారి పాత్ర బయటకు వస్తుందేమో అనే భయం తెలుగుదేశం నాయకుల్లో రోజు రోజుకూ పెరుగుతోంది. ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బోండా ఉమా మహేశ్వర…

View More దుర్గారావు దొరకగానే పచ్చ దళంలో భయం భయం!

భూమిపుత్రులకే ఉత్తరాంధ్ర ఓటు!

ఉత్తరాంధ్రా వెనకబాటుతనంతో మగ్గుతూ ఇక్కడ ఉన్న వారు అంతా ఇతర ప్రాంతాలకు ఉపాధి కోసం వలస పోతూంటే వేరే ప్రాంతాల నుంచి వలస వచ్చిన వారు రాజకీయ పదవులు పొందుతూ రాజ్యాధికారాన్ని చేజిక్కించుకుంటున్నారు అని…

View More భూమిపుత్రులకే ఉత్తరాంధ్ర ఓటు!

బాబు కోసం పీకే ప‌ని చేస్తున్నారు!

ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిశోర్‌పై ప‌శ్చిమ‌బెంగాల్ సీఎం మ‌మ‌తాబెన‌ర్జీ ఘాటుగా రియాక్ట్ అయ్యారు. ప్ర‌శాంత్ కిశోర్ క్షేత్ర‌స్థాయిలో ప‌ని చేయ‌ర‌ని, కేవ‌లం అభిప్రాయాలు చెబుతుంటార‌ని ఆమె విమ‌ర్శించారు. ఇటీవ‌ల కాలంలో ఏపీ రాజ‌కీయాల‌పై పీకే…

View More బాబు కోసం పీకే ప‌ని చేస్తున్నారు!

జ‌గ‌న్ మ‌ళ్లీ వ‌స్తే… రామోజీకి క‌ళ్లెదుటే ప‌త‌నం!

చంద్ర‌బాబునాయుడు రాజ‌గురువు రామోజీరావు భ‌యాన్ని మాట‌ల్లో చెప్ప‌లేమ‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. అందుకే జ‌గ‌న్‌తో చావోరేవో అన్న‌ట్టు రామోజీరావు త‌న ప‌త్రిక‌లో గ‌తంలో ఎప్పుడూ ఇంత‌గా దిగ‌జారి రాత‌లు రాయ‌లేద‌నే మాట వినిపిస్తోంది. ప్ర‌తిదీ జ‌గ‌న్‌కు…

View More జ‌గ‌న్ మ‌ళ్లీ వ‌స్తే… రామోజీకి క‌ళ్లెదుటే ప‌త‌నం!

అభ్య‌ర్థుల ప్ర‌క‌ట‌న త‌ర్వాతే.. టీడీపీ గ్రాఫ్ ప‌డింది!

జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై ఐదేళ్ల వ్య‌తిరేక‌త ఉంది, రాజ‌ధాని అంశమో, రోడ్ల అంశ‌మో క‌న్నా.. చంద్ర‌బాబు నాయుడు చూపే తెలివి తేట‌లే త‌మ‌ను గ‌ట్టెక్కిస్తాయిన ప‌చ్చ‌చొక్కాలు భావించాయి. చంద్ర‌బాబు నాయుడును ఏ మాత్రం త‌క్కువ అంచ‌నా…

View More అభ్య‌ర్థుల ప్ర‌క‌ట‌న త‌ర్వాతే.. టీడీపీ గ్రాఫ్ ప‌డింది!

ఇలా ఎందుకు చేయకూడదు ‘బాబూ’

జగన్ పాలన మీద విపక్షాలు చేసే కీలక ఆరోపణలు బొలెడు. వీటిలో ఏం తినేటట్లు లేదు.ఏం కొనేటట్లు లేదు అనేదే కీలకం. పెట్రోలు రేట్లు ఎక్కువ. పెట్రోలు మీద బాదేసి ఆటో డ్రైవర్లకు జస్ట్…

View More ఇలా ఎందుకు చేయకూడదు ‘బాబూ’

జ‌గ‌న్‌పై శ్రుతి మించిన విద్వేషం…!

వైఎస్సార్‌సీపీ అధినేత‌, ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిపై విద్వేషం శ్రుతిమించింది. ఎంత‌గా అంటే.. ప్ర‌తిప‌క్షాలే అస‌హ్యించుకునేంత‌. రామోజీరావు ప‌త్రికైతే… అయ్య బాబోయ్ అని దాని పాఠ‌కులు ప‌త్రిక ప‌ట్టుకోడానికే భ‌య‌ప‌డేలా జ‌గ‌న్‌పై విషం చిమ్ముతున్నారు. కూట‌మి…

View More జ‌గ‌న్‌పై శ్రుతి మించిన విద్వేషం…!

ఆమె ద‌గ్గ‌ర డ‌బ్బు ఉంద‌నే.. బాబు టికెట్ ఇచ్చారు!

వైఎస్సార్ జిల్లా క‌మ‌లాపురం మాజీ ఎమ్మెల్యే జీ.వీర‌శివారెడ్డి టీడీపీ వీడ‌డానికి సిద్ధ‌మ‌య్యారు. టీడీపీలో చేర‌డ‌మే ఆల‌స్యం, అంత కంటే వేగంగా ఆయ‌న రిట‌ర్న్ అవుతున్నారు. క‌మ‌లాపురం టికెట్‌ను వీర‌శివ‌, ప్రొద్దుటూరు సీటును ఆయ‌న త‌మ్ముడి…

View More ఆమె ద‌గ్గ‌ర డ‌బ్బు ఉంద‌నే.. బాబు టికెట్ ఇచ్చారు!