విజయనగరం జిల్లా బొబ్బిలిలో టీడీపీ కూటమికి భారీ షాక్ తగిలింది. మాజీ మంత్రి సీనియర్ నేత పెద్దింటి జగన్మోహన్ రావు వైసీపీలో చేరిపోయారు. ఆయన బీజేపీలో ఉన్నారు. మొదట కాంగ్రెస్ నుంచి బొబ్బిలి ఎమ్మెల్యేగా…
View More బొబ్బిలిలో టీడీపీ కూటమికి షాక్ !Tag: ysrcp
ఉత్తరాంధ్ర మీద బాబు నంగనాచి కబుర్లు!
ఉత్తరాంధ్ర మీద చంద్రబాబుకు ప్రేమ ఉందా అంటే లేదు అని చెప్పడానికి ఒక్క విషయం చాలు. 2014 నాటికి ఏపీ విభజన జరిగి రాష్ట్రానికి రాజధాని ఎక్కడ అన్న పరిస్థితి ఉంది. ఆ సమయంలో…
View More ఉత్తరాంధ్ర మీద బాబు నంగనాచి కబుర్లు!సంప్రదాయాన్ని కొనసాగించనున్న జగన్!
రాజకీయ సంప్రదాయాన్ని మరోసారి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కొనసాగించనున్నారు. ప్రతి ఎన్నికల సందర్భంలోనూ పులివెందుల నుంచి నామినేషన్ వేసే రోజు, స్థానికంగా భారీ బహిరంగ సభ నిర్వహించడం ఆనవాయితీగా జగన్ పెట్టుకున్నారు. గత ఎన్నికలప్పుడు…
View More సంప్రదాయాన్ని కొనసాగించనున్న జగన్!పవన్‌కు పక్కలో బల్లెం
జనసేనాని పవన్‌కల్యాణ్ తెలిసో తెలియకో పిఠాపురాన్ని ఎంచుకున్నారు. రోట్లో తల పెట్టి రోకటి పోటుకు భయపడుతున్నట్టుగా జనసేన పరిస్థితి తయారైంది. పవన్‌కల్యాణ్ తనకు తానే పక్కలో బల్లేన్ని తయారు చేసుకున్నారు. టీడీపీ ఇన్‌చార్జ్ వర్మకు…
View More పవన్‌కు పక్కలో బల్లెంవెస్ట్ లో విజయంపై వైఎస్ఆర్సీపీ విశ్వాసం!
గుంటూరు వెస్ట్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం ఊరిస్తోంది. గత రెండు పర్యాయాలుగా తృటిలో చేజారిన విజయాన్ని ఈ సారి సాధించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శతథా ప్రయత్నిస్తూ ఉంది. 2014, 2019…
View More వెస్ట్ లో విజయంపై వైఎస్ఆర్సీపీ విశ్వాసం!బాబుని తలదన్నిన జగన్: ఏపీలో ఇన్ని పెట్టుబడులా!
జగన్ మోహన్ రెడ్డి పాలన గురించి చెప్పమంటే వైకాపా నాయకులు సైతం సంక్షేమ పథకాల గురించే చెబుతారు. అమ్మ ఒడి, విద్యాదీవెన, ఇంటివద్దకే పెన్షన్ మరియు సరుకులు, రైతు భరోసా కేంద్రాలు, విదేశీ విద్యాదీవెన,…
View More బాబుని తలదన్నిన జగన్: ఏపీలో ఇన్ని పెట్టుబడులా!బావను ఓడించేందుకు వైసీపీలోకి మరదలు!
తన రాజకీయ ఎదుగుదలను అడ్డుకున్న మాజీ మంత్రి, పలమనేరు టీడీపీ అభ్యర్థి ఎన్.అమర్నాథ్‌రెడ్డిపై ప్రతీకారం తీర్చుకోడానికి టీడీపీ మహిళా నాయకురాలు ఎన్.అనీషారెడ్డి తన భర్త శ్రీనాథ్‌రెడ్డితో కలిసి వైసీపీ కండువా కప్పుకోనున్నారు. ఈ నెల…
View More బావను ఓడించేందుకు వైసీపీలోకి మరదలు!చిరంజీవిని తిట్టించడమే సీఎం వ్యూహమా?
మెగాస్టార్ చిరంజీవి ఇటీవలి కాలంలో రాజకీయంగా తన అభిప్రాయం ఏమిటో చెప్పకుండా చాలా గుంభనంగానే ఉంటున్నారు. ఎవ్వరికీ అనుకూలంగా గానీ, ప్రతికూలంగా గానీ మాట్లాడడం లేదు. Advertisement పవన్ కల్యాణ్ తన తమ్ముడు గనుక,…
View More చిరంజీవిని తిట్టించడమే సీఎం వ్యూహమా?భర్తపై భార్య పోటీని తప్పించిన వైసీపీ
శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో భర్తపై భార్య పోటీని వైసీపీ అధిష్టానం ఎట్టకేలకు తప్పించింది. దీంతో అచ్చెన్నాయుడిపై వైసీపీ అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్ ఊపిరి పీల్చుకున్నారు. ఇటీవల తన అనుచరులతో నిర్వహించిన సమావేశంలో జెడ్పీటీసీ సభ్యురాలు,…
View More భర్తపై భార్య పోటీని తప్పించిన వైసీపీదేవుడు ఇంకా పెద్ద స్క్రిప్ట్ ఏదో రాయించడానికేః జగన్
దేవుడు ఇంకా మనతో ఏదో పెద్ద స్క్రిప్ట్ రాయించడానికే దాడి నుంచి తప్పించాడని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కీలక కామెంట్స్ చేశారు. మనమంతా సిద్ధం బస్సుయాత్రలో భాగంగా మంగళవారం వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులతో…
View More దేవుడు ఇంకా పెద్ద స్క్రిప్ట్ ఏదో రాయించడానికేః జగన్ఉక్కు లాంటి హామీ ఇచ్చిన జగన్… వారికి చుక్కలే!
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కి ఉన్నది విశ్వసనీయత. ఆయన మాట ఇస్తే నిలబడతారు అన్నది అందరికీ తెలుసు. ఆయన రాజకీయ జీవితమే దానికి నిదర్శనం. ఇదిలా ఉంటే విశాఖలో దాదాపు రెండు రోజుల పాటు బస…
View More ఉక్కు లాంటి హామీ ఇచ్చిన జగన్… వారికి చుక్కలే!జగన్‌పై అభిమానం కాదు… అంతకు మించి!
వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సిద్ధం పేరుతో నిర్వహించిన సభలకు గానీ, మేమంతా సిద్ధమంటూ సాగిపోతున్న బస్సు యాత్రకు గానీ జనం పోటెత్తుతున్నారు. 2019 ఎన్నికల నాటి ప్రచార దృశ్యాలు మళ్లీ…
View More జగన్‌పై అభిమానం కాదు… అంతకు మించి!నామినేషన్ల ఊపు.. రెబెల్స్ ఎవరో సత్తా తేలే సమయం!
తమకు టికెట్ ఇవ్వకపోతే రెబెల్ గా నామినేషన్ ఖాయమంటూ కూటమికి చాలా మంది ఇన్ చార్జిలు హెచ్చరికలు చేశారు. ప్రత్యేకించి జనసేన, బీజేపీల పోటీకి ఏకంగా 30 అసెంబ్లీ నియోజకవర్గాలను, ఎనిమిది లోక్ సభ…
View More నామినేషన్ల ఊపు.. రెబెల్స్ ఎవరో సత్తా తేలే సమయం!వామ్మో… నాదెండ్ల మనోహర్ కొన్న కారు అంత రేటా?
జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్‌పై వైసీపీ నాయకుడు పోతిన మహేశ్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ పవన్, నాదెండ్ల మనోహర్‌పై పలు సంచలన ఆరోపణలు చేశారు. నాదెండ్ల మనోహర్‌కు…
View More వామ్మో… నాదెండ్ల మనోహర్ కొన్న కారు అంత రేటా?డబ్బెందుకు తీయాలంటున్న వైసీపీ అభ్యర్థులు!
రాజకీయాల్ని డబ్బు శాసిస్తోందన్నది జగమెరిగిన సత్యం. డబ్బు, కులం… ఇవే ఇప్పటి ఎన్నికల్లో కీలక అంశాలు. రాజకీయాలతో ఏ మాత్రం సంబంధం లేని పారిశ్రామికవేత్తలు, కాంట్రాక్టర్లకు అన్ని రాజకీయ పార్టీలు పిలిచి మరీ ఎమ్మెల్యే,…
View More డబ్బెందుకు తీయాలంటున్న వైసీపీ అభ్యర్థులు!ఎట్టకేలకు షర్మిలకు నోటీసులు
ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిలకు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా ఎట్టకేలకు నోటీసులు ఇచ్చారు. ఎన్నికల నియమావళి ఉల్లంఘిస్తూ, ఇష్టానురీతిలో నోరు పారేసుకుంటున్నారనే ఫిర్యాదుతో వివరణ ఇవ్వాలని ఎన్నికల సంఘం…
View More ఎట్టకేలకు షర్మిలకు నోటీసులుఎమ్బీయస్: ‘రాజీనామా చేయకండి వాలంటీర్లూ’
ఆంధ్రలో వాలంటీర్ల వ్యవస్థ అంశం విచిత్రంగా మారింది. వాలంటీరు వ్యవస్థ పెట్టిన దగ్గర్నుంచి దాన్ని తెగ తూలనాడిన బాబు యిప్పుడు కొనసాగిస్తామంటున్నారు. పవన్ దాన్ని అమ్మాయిలను అక్రమ రవాణా చేసే బ్యాచ్‌గా చిత్రీకరించారు. ‘30…
View More ఎమ్బీయస్: ‘రాజీనామా చేయకండి వాలంటీర్లూ’తెలంగాణ హామీలు.. ఆంధ్ర ఆలోచన
ప్రాంతాలుగా విడిపోయినా, హైదరాబాద్, తెలంగాణ అన్నవి ఆంధ్ర జనాలకు విడదీయలేని బంధాలు. ఈ రోజు ఆంధ్రలో వుంటే రేపు హైదరాబాద్ లో వుండడం సర్వ సాధారణమైపోయింది. అలాగే తెలంగాణ రాజకీయాలు ఆంధ్ర వారికి ఫుల్…
View More తెలంగాణ హామీలు.. ఆంధ్ర ఆలోచనజగన్ మేనమామపై మళ్లీ పాత ప్రత్యర్థే!
వైఎస్సార్ జిల్లా కమలాపురంలో సీఎం వైఎస్ జగన్ మేనమామ రవీంద్రనాథ్‌రెడ్డి ప్రత్యర్థి మారబోతున్నారు. కమలాపురం టీడీపీ అభ్యర్థిగా పుత్తా చైతన్యరెడ్డి పేరును మొదట ప్రకటించిన సంగతి తెలిసిందే. టీడీపీ ఇన్‌చార్జ్ పుత్తా నరసింహారెడ్డి కుమారుడే…
View More జగన్ మేనమామపై మళ్లీ పాత ప్రత్యర్థే!వైసీపీ చెంతకు జనసేన నేత
జనసేన పార్టీకి షాక్‌లపై షాక్. ముఖ్యంగా టికెట్ ఆశావహులు ఎక్కువగా ఉండడం, మరోవైపు సొంత పార్టీ వాళ్లకు కాకుండా, ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికే సీట్లు కట్టబెట్టారు. దీంతో సహజంగానే జనసేనలో తీవ్ర…
View More వైసీపీ చెంతకు జనసేన నేతజగన్ ను నిలదీసే దళిత ప్రేమ ఎవరికి ఉంది?
నిరుపేదలు, నిమ్నవర్గాల్లో జగన్మోహన్ రెడ్డికి అపారమైన ఆదరణ ఉన్నదనే భయం ప్రత్యర్థి కూటమిని వణికిస్తోంది. ప్రధానంగా దళితుల ఓటు బ్యాంక్, సాలిడ్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ కు అనుకూలంగా ఉంటుందనేది వారి భయం. దళితుల…
View More జగన్ ను నిలదీసే దళిత ప్రేమ ఎవరికి ఉంది?దూసుకుపోతున్న విశాఖ ఆడపడుచు!!
విశాఖ పార్లమెంటు రాజకీయ ముఖ చిత్రం Advertisement ఒక మహిళ విశాఖ రాజకీయ పరిణామాలను పూర్తిగా మార్చి వేస్తున్నారు. ఆమెను ఎంపీ అభ్యర్థిగా వైసిపి అధిష్టానం ప్రకటించిన తర్వాత విశాఖ పార్లమెంటు పరిధిలో రాజకీయ…
View More దూసుకుపోతున్న విశాఖ ఆడపడుచు!!కోస్తాలో జగన్‌కు ఏంటా జనాదరణ?
వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయలో ప్రారంభమైన మేమంతా సిద్ధం బస్సుయాత్రకు రోజురోజుకూ ప్రజాదరణ పెరుగుతోంది. వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గత నెలాఖరులో మేమంతా సిద్ధం బస్సుయాత్రను ప్రారంభించారు. ఇవాళ్టికి ఆ యాత్ర 17వ…
View More కోస్తాలో జగన్‌కు ఏంటా జనాదరణ?వైసీపీలోకి బత్యాల!
మాజీ ఎమ్మెల్సీ, అన్నమయ్య జిల్లా రాజంపేట అసెంబ్లీ టీడీపీ ఇన్‌చార్జ్ బత్యాల చెంగల్రాయులు త్వరలో వైసీపీలో చేరనున్నారని విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం. బత్యాలకు కాకుండా రాయచోటి నుంచి సుగవాసి బాలసుబ్రమణ్యాన్ని తీసుకొచ్చి రాజంపేట…
View More వైసీపీలోకి బత్యాల!మళ్లీ మోసగించడానికి బాబు రెడీ!
చంద్రబాబునాయుడిపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విరుచుకుపడ్డారు. ఇద్దరి మధ్య విద్యార్థి దశ నుంచి రాజకీయ వైరం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇద్దరూ చిత్తూరు జిల్లాకు చెందిన నాయకులే. ఈ దఫా కుప్పంలో చంద్రబాబునాయుడిని ఓడించే…
View More మళ్లీ మోసగించడానికి బాబు రెడీ!ప్రచారానికి పనికొచ్చే వంగవీటి రాధా.. పోటీకి అర్హుడు కాదా?
వంగవీటి రాధాకృష్ణ… దివంగత వంగవీటి రంగా కుమారుడు. టీడీపీ హయాంలో దీక్షలో ఉన్న రంగాను అత్యంత పాశవికంగా చంపారు. రంగా హత్య టీడీపీని అధికారానికి దూరం చేసింది. రంగా హత్య తర్వాత ఉభయగోదావరి, కృష్ణా,…
View More ప్రచారానికి పనికొచ్చే వంగవీటి రాధా.. పోటీకి అర్హుడు కాదా?టిప్పర్ డ్రైవర్‌ను నిలబెట్టడం కాదు… గెలిపించుకుంటారా?
ఉమ్మడి అనంతపురం జిల్లా శింగనమలలో టిప్పర్ డ్రైవర్ అయిన నిరక్షరాస్యుడికి టికెట్ ఇచ్చారని చంద్రబాబు వెటకరిస్తే… ఏం ఇవ్వకూడదా? అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గర్వంగా ప్రకటించారు. ఇంత వరకూ బాగానే వుంది. అయితే…
View More టిప్పర్ డ్రైవర్‌ను నిలబెట్టడం కాదు… గెలిపించుకుంటారా?