ధనాధన్‌ ధోనీ కుంటి సాకులు

టీమిండియా బ్యాటింగ్‌లో అదుర్స్‌.. బౌలింగ్‌, ఫీల్డింగ్‌లో తుస్సు తుస్సు. ఆస్ట్రేలియాలో జరుగుతున్న వన్డే సిరీస్‌లో ఇప్పటిదాకా జరిగిన రెండు వన్డేల్లోనూ టీమిండియా ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఘోర పరాజయం.. అని ఎందుకు అనాల్సి వస్తోందంటే,…

View More ధనాధన్‌ ధోనీ కుంటి సాకులు

వేలంలో భారీ ధర.. ధోనీకి హ్యాపీనా, బాధేనా..!

మొన్నటి వరకూ ఐపీఎల్ నుంచి ధోనీకి ఎంత ఆదాయం వస్తోంది.. అనేది ఒక మిస్టరీనే! ఐపీఎల్ తొలి సీజన్ లో ధోనీ వేలంలోకి వచ్చాడు. అప్పుడు చెన్నై యాజమాన్యం ఆయనను సొంతం చేసుకొంది. ఆ…

View More వేలంలో భారీ ధర.. ధోనీకి హ్యాపీనా, బాధేనా..!

ఐపీఎల్‌: డబ్బే ముఖ్యం.. డిగ్నిటీ అప్రస్తుతం.!

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ కొత్త సీజన్‌ నుంచి చెన్నయ్‌ జట్టు మాయమైపోయింది. ఆ జట్టుకు చెందిన ఆటగాళ్ళకు ఇతర జట్లలో అకామడేట్‌ చేసేశారు. ఇదివరకటి కన్నా ఘనంగా ఐపీఎల్‌ కోసం ఆయా ఆటగాళ్ళకు భారీ…

View More ఐపీఎల్‌: డబ్బే ముఖ్యం.. డిగ్నిటీ అప్రస్తుతం.!

టీమిండియా విక్టరీ: జస్ట్‌ ఆడించారంతే

బంతిని టచ్‌ చేయడానికే సౌతాఫ్రికా బ్యాట్స్‌మెన్‌ ఒకటికి పదిసార్లు ఆలోచించారు. వికెట్ల మీదకు వస్తే డిఫెన్స్‌ ఆడటం.. లేదంటే బంతిని వదిలేయడం.. అస్సలేమాత్రం ప్రతిఘటన లేదు. ప్రతిఘటించే పరిస్థితే లేదని తెలిశాక, సౌతాఫ్రికా మ్యాచ్‌ని…

View More టీమిండియా విక్టరీ: జస్ట్‌ ఆడించారంతే

ఆమ్లా ఔట్‌: ఒక జిడ్డు వదిలింది

టెస్ట్‌ క్రికెట్‌లో మరీ ఇంత దారుణమైన జిడ్డు.. ఇంతకు ముందెన్నడూ ఎవరూ చూడలేదు. ఆ స్థాయిలో సౌతాఫ్రికా మిస్టర్‌ డిపెండబుల్‌ హషీమ్‌ ఆమ్లా వికెట్ల దగ్గర పాతుకుపోయాడు. మ్యాచ్‌లో గెలిచే అవకాశాల్లేవని తెలిసి డిఫెన్స్‌లో…

View More ఆమ్లా ఔట్‌: ఒక జిడ్డు వదిలింది

72 ఓవర్లు.. 72 పరుగులు. జిడ్డుకి పరాకాష్ట

టెస్టుల్లో ఎన్నెన్నో విడ్డూరాలు చోటు చేసుకుంటుంటాయి. వాటిల్లో ఇది కూడా ఒకటి. టీమిండియాతో జరుగుతున్న చివరి టెస్ట్‌లో సౌతాఫ్రికా ఎట్టి పరిస్తితుల్లోనూ 'డ్రా' చేసుకోవాలనే కసితో కనిపిస్తోంది. విచిత్రంగా టీమిండియాలో గెలుపు 'కాంక్ష' తక్కువ…

View More 72 ఓవర్లు.. 72 పరుగులు. జిడ్డుకి పరాకాష్ట

దక్షిణాఫ్రికా బ్యాటింగ్ .. ప్రేక్షకుల సహనానికి పరీక్ష!

ఫిరోజ్ షా కోట్ల టెస్టు ను ఎలాగైనా డ్రా చేసుకోవాలని విశ్వ ప్రయత్నం చేస్తోంది దక్షిణాఫ్రికా. ఇప్పటికే టెస్టు సీరిస్ లో ఇండియా 2-0తో లీడ్ లో ఉండగా.. చివరిదైన నాలుగో టెస్టు నాలుగో…

View More దక్షిణాఫ్రికా బ్యాటింగ్ .. ప్రేక్షకుల సహనానికి పరీక్ష!

ఈ క్రికెట్‌ అభిమానుల కోసం.!

టీమిండియా, సౌతాఫ్రికాతో తలపడ్తున్న చివరి టెస్ట్‌ వాస్తవానికి ఈ రోజే ముగియాల్సి వుంది. అయినా టీమిండియా, సౌతాఫ్రికాని ఫాలో ఆన్‌ ఆడించకుండా, తానే రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించింది. టపటపా నాలుగు వికెట్లు పడిపోయినా, ఆ…

View More ఈ క్రికెట్‌ అభిమానుల కోసం.!

ఢిల్లీ టెస్ట్ లోనూ ‘సఫా’రీ సేమ్‌ సీన్‌.!

స్పిన్‌.. స్పిన్‌.. స్పిన్‌.. అన్నీ స్పిన్‌ పిచ్‌లేనా.? అక్కడ తిప్పేస్తే అది గొప్పెలా అవుతుంది.? అంటూ సౌతాఫ్రికాతో జరుగుతున్న టెస్ట్‌ సిరీస్‌లో టీమిండియా వరుస విజయాలపై పెదవి విరిచిన వారెందరో. అందులో ఎంతో కొంత…

View More ఢిల్లీ టెస్ట్ లోనూ ‘సఫా’రీ సేమ్‌ సీన్‌.!

విక్టరీ.. సౌతాఫ్రికాని మళ్ళీ తీప్పేసిన టీమిండియా

నాగపూర్‌ టెస్ట్‌లోనూ భారత స్పిన్నర్లు తిప్పేశారు. సౌతాఫ్రికా మళ్ళీ విలవిల్లాడింది. 310 పరుగుల విజయలక్ష్యంతో రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన సౌతాఫ్రికా 185 పరుగలకు కుప్ప కూలింది. తొలి ఇన్నింగ్స్‌లో సౌతాఫ్రికా 79 పరుగులకు ఆలౌట్‌…

View More విక్టరీ.. సౌతాఫ్రికాని మళ్ళీ తీప్పేసిన టీమిండియా

ప్చ్.. హాఫ్ సెంచరీ కూడా లేదాయె

బ్యాట్స్‌మెన్‌ క్రీజ్‌లో నిలదొక్కుకోవడానికి ప్రయత్నించడం వేస్ట్‌. ఎందుకంటే, ఎలాగైనా వికెట్‌ చేజారిపోతుంది. ఫాస్ట్‌ బౌలర్‌కయితే పెద్దగా పనే లేదు. స్పిన్‌ బౌలింగ్‌దే రాజ్యం. ఫీల్డింగ్‌ విషయంలో జాగ్రత్తగా వ్యవహరిస్తే చాలు. అలవాటైన పిచ్‌లు కావడంతో…

View More ప్చ్.. హాఫ్ సెంచరీ కూడా లేదాయె

తిప్పితే తిరగాలంతే

తిప్పేశారు.. తిరిగేసింది.. వికెట్లు ఎగిరి పడ్డాయ్‌.. సఫారీలు బోల్తా పడ్డారు. తొలి టెస్ట్‌లోనూ, రెండో టెస్ట్‌లోనూ, మూడో టెస్ట్‌లోనూ ఇదే పరిస్థితి. సౌతాప్రికా బ్యాట్స్‌మెన్‌కి పరిస్థితి అస్సలేమాత్రం అర్థం కావడంలేదు. 'ఇవేం పిచ్‌లు.?' అని…

View More తిప్పితే తిరగాలంతే

మొహాలీలో తిప్పేశారుగానీ…

మొహాలీ టెస్ట్‌లో టీమిండియా బౌలర్లు తిప్పేశారు.. ఫలితంగా సౌతాఫ్రికా 184 పరుగులకు పరుగులకే తొలి ఇన్నింగ్స్‌లో చాప చుట్టేసింది. ఫలితంగా టీమిండియాకి 17 పరుగుల తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం లభించింది. ఇక్కడ సంబరపడిపోవడానికేమీ లేదు.…

View More మొహాలీలో తిప్పేశారుగానీ…

ఒక్క ఛాన్స్‌ ఇస్తే తప్పేమన్నా వుందా.?

టీమిండియా బ్యాటింగ్‌ స్ట్రెంగ్త్‌ పెంచిన ఆటగాళ్ళలో వీరేందర్‌ సెహ్వాగ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ప్రత్యర్థి బౌలర్‌ ఎంత స్ట్రాంగ్‌ అయినా అతనికి అనవసరం. 'బంతి బౌలర్‌ చేత్లోంచి బయటకు రాగానే, దాన్ని స్టాండ్‌లోకి పంపాల్సిందే..'…

View More ఒక్క ఛాన్స్‌ ఇస్తే తప్పేమన్నా వుందా.?

ఫ్రెండా? గర్ల్‌ఫ్రెండా? క్రికెటర్‌ కొట్టిందెవర్ని.?

క్రికెటర్‌ అమిత్‌ మిశ్రా అరెస్టయ్యాడు. బెంగళూరు పోలీసులు అతన్ని అరెస్ట్‌ చేశారు, అనంతరం బెయిల్‌పై మిశ్రాని విడుదల చేసినట్లు పోలీసు అధికారి ఒకరు వివరించారు. ఓ మహిళను వేధించిన కేసులో పోలీసులు అమిత్‌ మిశ్రాని…

View More ఫ్రెండా? గర్ల్‌ఫ్రెండా? క్రికెటర్‌ కొట్టిందెవర్ని.?

భారత్‌ – పాక్‌ క్రికెట్‌ ఆడాలా? వద్దా?

భారత్‌, పాకిస్తాన్‌ దాయాది దేశాలు. డెబ్భయ్‌ ఏళ్ళుగా రావణ కాష్టం రగులుతూనే వుంది ఇరు దేశాల మధ్యా. కాశ్మీర్‌ పేరుతో పాకిస్తాన్‌ చేస్తున్న యాగీ అంతా ఇంతా కాదు. చాలాసార్లు ఇండియాపై దండెత్తిన పాకిస్తాన్‌…

View More భారత్‌ – పాక్‌ క్రికెట్‌ ఆడాలా? వద్దా?

క్రికెటర్ల ఆత్మగౌరవం దెబ్బతీస్తున్నారా.?

మొన్న జహీర్‌ఖాన్‌.. నిన్న వీరేందర్‌ సెహ్వాగ్‌.. రేపు ఇంకెవరో.! ఒకరి తర్వాత ఒకరు క్రికెట్‌ నుంచి నిష్క్రమిస్తున్నారు. క్రికెట్‌ అంటే ఆషామాషీ వ్యవహారం కాదు. ఫిట్‌నెస్‌ వుండాలి. 30 ఏళ్ళు పైబడ్డాయంటే, ఇక వారి…

View More క్రికెటర్ల ఆత్మగౌరవం దెబ్బతీస్తున్నారా.?

క్రికెట్‌కి ‘వీరు’డి గుడ్‌ బై.!

అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి రిటైర్‌మెంట్‌ ప్రకటించాడు టీమిండియా ఆటగాడు వీరేందర్‌ సెహ్వాగ్‌. టెస్టులైనా, వన్డేలైనా అతడికి ఒకటే. బంతి వికెట్ల మీదకు దూసుకొస్తోందా.. దాన్ని స్టాండ్స్‌లోకి తరలించి బుద్ధి చెప్పడమే తన పని అన్నట్టు…

View More క్రికెట్‌కి ‘వీరు’డి గుడ్‌ బై.!

హమ్మయ్య.. ధోనీ పాసైపోయాడు.!

ఎట్టకేలకు టీమిండియా, సౌతాఫ్రికాపై విజయం సాధించింది. ఇండియాలో సౌతాఫ్రికా టూర్‌ ఇప్పటిదాకా టీమిండియాకి నిద్రలేని రాత్రుల్నే మిగిల్చింది. రెండు టీ20ల్లో పరాజయం.. ఒక టీ20 వర్షార్పణం.. వెరసి టీ20 సిరీస్‌ సౌతాఫ్రికా కైవసం. ఇంకేముంది,…

View More హమ్మయ్య.. ధోనీ పాసైపోయాడు.!

రోహిత్‌ సెంచరీ: టీమిండియా ఓటమి

సెంచరీతో రోహిత్‌ శర్మ విరుచుకుపడ్డాడు. కానీ, సొంత గడ్డపై టీమిండియా సౌతాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో పరాజయాన్నే మూటగట్టుకుంది. మూడు టి20ల సిరీస్‌లో ఇప్పటికే ఘోర పరాభవాన్ని మూటగట్టుకున్న టీమిండియా, వన్డే సిరీస్‌నీ పరాజయంతోనే…

View More రోహిత్‌ సెంచరీ: టీమిండియా ఓటమి

ధోనీపై వేటు తప్పదు

టీ20 వరల్డ్‌ కప్‌ పోటీలకు ముందు టీమిండియా పేలవమైన ప్రదర్శనతో అభిమానుల ఆగ్రహాన్ని చవిచూస్తోంది. తొలి టీ20 వరల్డ్‌ కప్‌ హీరోగా టీమిండియా అభిమానులకు 'దేవుడు' అయిపోయిన జార్ఖండ్‌ డైనమైట్‌ ధోనీ, అభిమానుల 'అల్లరి'తో…

View More ధోనీపై వేటు తప్పదు

క్రికెట్‌ పిచ్చి పీక్స్‌కి వెళ్ళిపోయింది

క్రికెట్‌ని జెంటిల్‌మెన్‌ గేమ్‌ అని అంటాం. కానీ, క్రికెట్‌ పిచ్చి గురించి ఎంత పిచ్చిపిచ్చిగా చెప్పుకున్నా తక్కువే అవుతుంది. ఔను మరి, క్రికెట్‌ అభిమానంలో అంత పిచ్చి, వెర్రి వున్నాయి. నిజంగా నిజమిది. క్రికెట్‌…

View More క్రికెట్‌ పిచ్చి పీక్స్‌కి వెళ్ళిపోయింది

కొత్త పాత్రలో బెంగాల్‌ టైగర్‌

బెంగాల్‌ టైగర్‌గా క్రికెట్‌ అభిమానులు ముద్దుగా పిలుచుకునే సౌరవ్‌ గంగూలీ బెంగాల్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (క్యాబ్‌) అధ్యక్షుడిగా ఎంపికయ్యాడు. పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, సౌరవ్‌ గంగూలీ నియామకాన్ని ఖరారు చేశారు. క్యాబ్‌ అధ్యక్షుడిగా…

View More కొత్త పాత్రలో బెంగాల్‌ టైగర్‌

అసలు ధోనీ జట్టులో వుంటాడా.?

అతి త్వరలో టీ20 ప్రపంచకప్‌ పోటీలు జరగనున్నాయి. ఈలోగా భారత క్రికెట్‌లో పెద్ద కుదుపు తప్పేలా కనిపించడంలేదు. ఆ కుదుపు పేరు మహేంద్రసింగ్‌ ధోనీ. టెస్టుల నుంచి రిటైర్‌మెంట్‌ తీసుకున్న ధోనీ, గత కొన్నాళ్ళుగా…

View More అసలు ధోనీ జట్టులో వుంటాడా.?

లంకపై టెస్ట్‌ సిరీస్‌ గెలిచేశాం

మ్యాచ్‌ని తేలిగ్గానే గెలిచేస్తాం.. సిరీస్‌ కూడా దక్కించేసుకుంటాం.. అంటూ బారత క్రికెట్‌ అభిమానుల్లో ఎన్నో అంచనాలు ఏర్పడ్డాయి మూడో టెస్ట్‌లో శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో తక్కువ పరుగులకే కుప్పకూలాక. కానీ, తొలి టెస్ట్‌ అనుభవాల…

View More లంకపై టెస్ట్‌ సిరీస్‌ గెలిచేశాం

కోహ్లీ సేన.. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు.?

కెప్టెన్‌గా తొలి సిరీస్‌ విజయాన్ని అందుకునే గొప్ప అవకాశం విరాట్‌ కోహ్లీకి కాస్త దూరంలో వుంది. ఆ అవకాశాన్ని కోహ్లీ దక్కించుకుంటాడా.? లేదా.? అన్నది రేపు తేలిపోతుంది. లంకలో లంక జట్టు మీద గెలవడం…

View More కోహ్లీ సేన.. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు.?

కొలంబో టెస్ట్‌.. వికెట్ల జాతర.!

టీమిండియా, శ్రీలంక జట్ల మధ్య జరుగుతున్న కొలంబో టెస్ట్‌లో పలితం తేలేలానే కన్పిస్తోంది. తొలిరోజు వర్షం కారణంగా దాదాపు రెండు సెషన్లపాటు మ్యాచ్‌ అటకెక్కగా, రెండోరోజు మాత్రం మ్యాచ్‌ రసవత్తరంగా సాగింది. పిచ్‌ బౌలింగ్‌కి అనుకూలించడంతో…

View More కొలంబో టెస్ట్‌.. వికెట్ల జాతర.!