హమ్మయ్య.. లంకపై గెలిచిన టీమిండియా

హమ్మయ్య.. లంకపై టీమిండియా గెలిచింది.. అంటూ భారత క్రికెట్‌ అభిమానులు తొలుత ఊపిరి పీల్చుకున్నారు.. ఆ తర్వాత సంబరాలు చేసుకున్నారు. చేతికి అంది వచ్చిన మ్యాచ్‌ని ఎలా కోల్పోవాలో టీమిండియాకి తెలిసినంత గొప్పగా ఇంకెవరికీ…

View More హమ్మయ్య.. లంకపై గెలిచిన టీమిండియా

చిత్తు చేస్తున్నారు అనుకొంటే.. చిత్తుగా ఓడిపోయారేంటబ్బా!

శ్రీలంక కూడా ఇండియన్ టీమ్ తరహా లోని టీమే. స్వదేశీ పులి. స్వదేశీ సింహం అనాలి కాబోలు. ఆ జట్టును టెస్టు మ్యాచ్ లలో ఆ దేశం గడ్డ మీద ఓడించడం అంత సులభం…

View More చిత్తు చేస్తున్నారు అనుకొంటే.. చిత్తుగా ఓడిపోయారేంటబ్బా!

ఇలాంటి ఓటమిని ఎవరైనా ఊహించారా.?

ఎలాగైనా గెలిచేస్తామనుకున్న మ్యాచ్‌ని అడ్డంగా కోల్పోవడంలో టీమిండియా తర్వాతే ఎవరైనా. తొలి ఇన్నింగ్స్‌లో లంకేయులపై భారీ ఆధిక్యం సాధించిన టీమిండియా, ఇన్నింగ్స్‌ విజయాన్ని సొంతం చేసుకుంటుందనే అంతా అనుకున్నారు. అనూహ్యంగా లంక బ్యాట్స్‌మెన్‌ రెండో…

View More ఇలాంటి ఓటమిని ఎవరైనా ఊహించారా.?

గాలె టెస్ట్‌.. టీమిండియా చేతుల్లోనే.!

శ్రీలంకలో జరుగుతున్న తొలి టెస్ట్‌లో టీమిండియా విజయానికి 153 పరుగుల దూరంలో వుంది. ఇన్నింగ్స్‌ విజయాన్ని సొంతం చేసుకోవాల్సినప్పటికీ, భారత బౌలర్లు చేతులెత్తేయడం, లంక బ్యాట్స్‌మన్‌ చండీమాల్‌ విధ్వంసకర బ్యాటింగ్‌తో విరుచుకుపడ్డం.. వెరసి టీమిండియా…

View More గాలె టెస్ట్‌.. టీమిండియా చేతుల్లోనే.!

ఐ ల‌వ్ కొహ్లీ… హి ఈజ్ లైక్ మార‌డొనా…

ఈ మాట విన‌గానే ఓహో బాలీవుడ్ న‌టి అనుష్కశ‌ర్మ అనుంటుందిలే అని ఊరుకుంటే అల‌వాటులో పొర‌పాట‌న్నట్టే. ఈ సారి ఇండియ‌న్ క్రికెట్ కెప్టెన్ విరాట్ కొహ్లీని ఇంత‌గా అభిమానించిన వ్యక్తి నిన్నటి ఎన‌ర్జిటిక్ క్రికెట‌ర్…

View More ఐ ల‌వ్ కొహ్లీ… హి ఈజ్ లైక్ మార‌డొనా…

ఒక్క ఓటమితో.. ఆసీస్ క్రికెట్ లో అతిపెద్ద కుదుపు!

మొన్నటి వరకూ ఆల్ ఈజ్ వెల్… ఇప్పుడు అంతా గందరగోళం.. రికీపాంటింగ్ అయితే ప్రస్తుతం జాతీయ జట్టులో ఉన్న ఎనిమిది మంది ఆటగాళ్లకు అసలు జాతీయ జట్టు తరపున టెస్ట్ క్రికెట్ ఆడే అర్హతేలేదని…

View More ఒక్క ఓటమితో.. ఆసీస్ క్రికెట్ లో అతిపెద్ద కుదుపు!

యాషెస్‌ నాలుగో టెస్ట్‌.. చెలరేగిన ఇంగ్లాండ్‌.!

యాషెస్‌ సిరీస్‌ అంటే ఎంతో ప్రతిష్టాత్మకమైనది. చివరి బంతి దాకా ఉత్కంఠ నెలకొనే మ్యాచ్‌లు యాషెస్‌ ప్రత్యేకత. చాలా తక్కువ సందర్భాల్లోనే 'వన్‌సైడెడ్‌' మ్యాచ్‌లు జరుగుతాయి. ఇంగ్లాండ్‌, ఆస్ట్రేలియా.. క్రికెట్‌ చరిత్రలో దాయాది దేశాలుగా…

View More యాషెస్‌ నాలుగో టెస్ట్‌.. చెలరేగిన ఇంగ్లాండ్‌.!

నిషేధం ఎత్తేయకపోయినా… కోర్టుకెక్కను:శ్రీశాంత్

‘తీహార్ జైల్లో ఉన్నప్పుడు తీవ్రమైన నిరాశా నిస్పృహలో కూరుకుపోయాను. ఒకానొక సమయంలో ఆత్మహత్య చేసుకుందామని కూడా అనుకున్నా’’ అంటూ గుర్తు చేసుకున్నాడు మాజీ క్రికెటర్ శ్రీశాంత్. అప్పట్లో తను నమ్మిన దేవుడు, తన కుటుంబం…

View More నిషేధం ఎత్తేయకపోయినా… కోర్టుకెక్కను:శ్రీశాంత్

పాక్-భారత్ క్రికెట్‌పై ‘దాడి’…

ఇప్పుడిప్పుడే కొద్దికొద్దిగా పుంజుకుంటున్న పాకిస్థాన్-భారత్ క్రికెట్ సంబంధాలు తాజా ఉగ్రవాద దాడితో మరోసారి ప్రమాదంలో పడ్డాయి. పంజాబ్‌లో ఉగ్రదాడి దరిమిలా… భారత్‌తో క్రికెట్ సంబంధాల పునరుధ్ధరణకు ఆశగా ఎదురు చూస్తున్న పాకిస్థాన్ కలలు కల్లలయే…

View More పాక్-భారత్ క్రికెట్‌పై ‘దాడి’…

భారీగా విస్తరించనున్న ధోనీ వ్యాపార సామ్రాజ్యం!

బీసీసీఐలో ఎప్పుడు ఏమైనా జరగవచ్చు అన్నట్టుగా ఉంది వ్యవహారం. స్పాట్ ఫిక్సింగ్ అంటూ ఆగమేఘాల మీద అనేక మంది క్రికెటర్లపై వేటు వేశారు. ఐపీఎల్ మ్యాచ్ లలో వాళ్లంతా అవినీతికి పాల్పడ్డారని.. బుకీలతో ఒప్పందాలు…

View More భారీగా విస్తరించనున్న ధోనీ వ్యాపార సామ్రాజ్యం!

ఫిక్సింగ్‌ కేసులో శ్రీశాంత్‌కి విముక్తి

స్పాట్‌ ఫిక్సింగ్‌ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ముగ్గురు క్రికెటర్లకు ఆ కేసు నుంచి విముక్తి లభించింది. ఫిక్సింగ్‌ వ్యవహారంలో ఆధారాలు చూపించలేకపోయారని పేర్కొన్న ఢిల్లీ న్యాయస్థానం, ఆ ముగ్గురు క్రికెటర్లకూ ఈ కేసు నుంచి…

View More ఫిక్సింగ్‌ కేసులో శ్రీశాంత్‌కి విముక్తి

గంగూలీ, ద్రావిడ్ ల చేతికి ఆ ఐపీఎల్ టీమ్ ల పగ్గాలు?!

ఐపీఎల్ చట్టాలను అతిక్రమించి అనర్హతకు గురైన చెన్నై సూపర్ కింగ్స్ , రాజస్థాన్ రాయల్స్ జట్ల కు ప్రత్యామ్నాయాల విషయంలో బీసీసీఐ అనేక ఆలోచనలు చేస్తోంది. మినిమం ఎనిమిదిజట్లలో ఐపీఎల్ ను నడపాల్సిఉంటుంది. బ్రాడ్…

View More గంగూలీ, ద్రావిడ్ ల చేతికి ఆ ఐపీఎల్ టీమ్ ల పగ్గాలు?!

షెడ్యూల్‌ ప్రకారమే ఐపీఎల్‌

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ని 'ఫిక్సింగ్‌' కుంభకోణం ఓ కుదుపు కుదిపేసింది. ఈ కుంభకోణానికి సంబంధించి తాజాగా చెన్నయ్‌, రాజస్తాన్‌ జట్లపై వేటు పడటంతో ఐపీఎల్‌ భవిష్యత్తుపై అనేక అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. ఆ అనుమానాలకు చెక్‌పెడుతూ…

View More షెడ్యూల్‌ ప్రకారమే ఐపీఎల్‌

తృటిలో పసికూన పంజా దెబ్బ తప్పింది.!

పసికూన చేతిలో మరో పరాజయం తప్పదేమో అనుకున్నారు భారత క్రికెట్‌ అభిమానులు.. జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా బ్యాటింగ్‌ ముగిశాక. జింబాబ్వే మీద టీమిండియా 255 పరుగులతో సరిపెట్టడమా.? అంబటి రాయుడు ఆదుకున్నాడుగానీ, లేదంటే…

View More తృటిలో పసికూన పంజా దెబ్బ తప్పింది.!

ఛీ..ఛీ.. బంగ్లాదేశ్, కొత్త బిచ్చగాళ్లుగా మారిన క్రికెట్ ఫ్యాన్స్!

మరి చాలా సంవత్సరాల నుంచి క్రికెట్ ఆడుతున్నా.. విజయాల రుచి మాత్రం ఇప్పుడిప్పుడే తగులుతుండటంతో బంగ్లాదేశ్ వాళ్లు ఒళ్లూ పయ్యమరిచిపోతున్నట్టుగా ఉన్నారు. తమ అతితో ఛీ  కొట్టించుకొంటున్నారు. భారత్ వరసగా రెండు వన్డేల్లో విజయం…

View More ఛీ..ఛీ.. బంగ్లాదేశ్, కొత్త బిచ్చగాళ్లుగా మారిన క్రికెట్ ఫ్యాన్స్!

ధోనీ అరుదైన రికార్డు.. బెదిరిస్తున్నాడు..!

మహేంద్ర సింగ్ ధోనీ.. భారత క్రికెట్ జట్టుకు ఒక అరుదైన కెప్టెన్. 28 సంవత్సరాల తర్వాత టీమిండియాను ప్రపంచ చాంపియన్ గా నిలిపినా… తొలి టీ20 ప్రపంచకప్ ను గెలిచిన జట్టుకు కెప్టెన్ గా…

View More ధోనీ అరుదైన రికార్డు.. బెదిరిస్తున్నాడు..!

శిఖర్‌ ధావన్‌ స్టెప్పులేస్తే..

టీమిండియా బ్యాట్స్‌మన్‌ శిఖర్‌ ధావన్‌ బుల్లితెరపై స్టెప్పులేయనున్నాడు. ఆయనతోపాటు ఆయన సతీమణి అయేషా కూడా డాన్స్‌ చేసి, బుల్లితెర వీక్షకుల్ని అలరించనుంది. ‘సెలబ్రిటీ స్పెషల్‌’ పేరుతో ‘నాచ్‌ బలియే 7’ సీజన్‌ కోసం షో…

View More శిఖర్‌ ధావన్‌ స్టెప్పులేస్తే..

కోహ్లీ ఎందుకిలా చేశాడు.?

బహిరంగ శృంగారం అనాలో, ఇంకేమన్నా అనాలోగానీ.. విరాట్‌ కోహ్లీ చేసిన పనిపై క్రికెట్‌ ప్రేమికులు విస్తుపోతున్నారు. మాజీ క్రికెటర్లు కోహ్లీపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. కోహ్లీ ప్రతిభావంతమైన ఆటగాడే అయినా, క్రికెట్‌ నిబంధనల్ని గౌరవించకపోవడం వల్ల…

View More కోహ్లీ ఎందుకిలా చేశాడు.?

అన్నయ్య, వదిన.. ఓ తమ్ముడు.!

బాలీవుడ్‌ భామ అనుష్క శర్మని ఉద్దేశించి ‘నువ్వు సూపర్‌ వదినా..’ అంటూ ట్వీట్‌ చేశాడు క్రికెటర్‌ యువరాజ్‌సింగ్‌. మామూలుగా అయితే అనుష్క శర్మకి ఒళ్ళు మండిపోవాలి. ఎందుకంటే, తనకంటే పెద్దవాడైన యువరాజ్‌సింగ్‌, తనను వదిన…

View More అన్నయ్య, వదిన.. ఓ తమ్ముడు.!

శ్రీశాంత్‌ పుత్రికోత్సాహం.!

క్రికెటర్‌ శ్రీశాంత్‌ పుత్రికోత్సాహంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నాడు. ఇటీవలే శ్రీశాంత్‌ దంపతులకు ఓ కుమార్తె జన్మించింది. కూతురు వచ్చిన వేళా విశేషం వల్ల తనకు క్రికెట్‌ కెరీర్‌లో అన్నీ శుభాలే కలుగుతాయని శ్రీశాంత్‌ ఆశిస్తున్నాడు. మీడియా ముందుకొచ్చి,…

View More శ్రీశాంత్‌ పుత్రికోత్సాహం.!

చిన్న టెండూల్కర్ ఎంత పెద్ద క్రికెటరవుతాడో!

బౌలింగ్ లో కోచించ్ ఇచ్చేది లెజెండరీ పాకిస్తానీ పేస్ బౌలర్ వసీం అక్రమ్.. తండ్రి ఏమో క్రికెట్ ప్రపంచంలోని రికార్డుల్లో సగానికి సగాన్ని సొంత పేరు మీద పెట్టుకొన్న వ్యక్తి.. చదువు వంటి టెన్షన్లేమీ…

View More చిన్న టెండూల్కర్ ఎంత పెద్ద క్రికెటరవుతాడో!

రేటింగ్స్ తగ్గిపోయాయి.. పోర్న్ స్టారే కాపాడాలి..!

ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రస్తుత సీజన్ టెలివిజన్ రేటింగ్స్ తగ్గిపోయాయి అని అంటున్నారు విశ్లేషకులు. వేరే ఎంటర్ టైన్ మెంట్.. ఎన్నికల వంటి ఆసక్తికరమైన వ్యవహారాలేమీ లేకపోయినా.. కూడా ఈ సారి జనాలు ఐపీఎల్…

View More రేటింగ్స్ తగ్గిపోయాయి.. పోర్న్ స్టారే కాపాడాలి..!

క్రికెటర్లపై కోట్ల వర్షానికి రెడీ.. ఈ సారైనా సక్సెస్..?!

సుభాష్ చంద్ర మళ్లీ వచ్చారు. క్రికెటర్లపై కోట్ల డాలర్ల వర్షానికి రెడీ అని ప్రకటించాడు. నిద్రపట్టని ఈ మీడియా మొఘల్ మరో క్రికెట్ లీగ్ అంటున్నాడు. ఈ సారి బీసీసీఐకి, ఐసీసీకి సవాల్ విసరడానికి…

View More క్రికెటర్లపై కోట్ల వర్షానికి రెడీ.. ఈ సారైనా సక్సెస్..?!

ఐపీఎల్‌ బెట్టింగ్‌లు తగ్గాయా?

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ పుణ్యమా అని బెట్టింగ్‌ కింగ్‌లకి గిరాకీ పెరిగిపోయింది. కోట్ల రూపాయల్లో టర్నోవర్‌ జరుగుతోంది. దేశమంతా ఐపీఎల్‌ ఫీవర్‌లో మునిగిపోతే, కోట్లు దండుకున్నారు బెట్టింగ్‌ నిర్వహించేవారు. కానీ అది గతం. ఇప్పుడు…

View More ఐపీఎల్‌ బెట్టింగ్‌లు తగ్గాయా?

మోసేస్తాం.. తొక్కేస్తాం.. కామనే.!

అసలు వీడికి బ్యాటింగ్‌ వచ్చా? అని ఎంతోమంది అనుకున్నారు నిన్నటి బెంగళూరు ఇన్నింగ్స్‌లో ఆ జట్టు ఆటగాడు సర్ఫరాజ్‌ రివర్స్‌ స్వీప్‌ చేయబోయి, బ్యాట్‌ వెనుక బాగంతో బంతిని కొట్టినప్పుడు. కామెంటేటర్లు కూడా సెటైర్లు…

View More మోసేస్తాం.. తొక్కేస్తాం.. కామనే.!

త్రిమూర్తుల్లో టీమిండియాకి ఎవరు బెటర్‌.?

సౌరవ్‌ గంగూలీ, సచిన్‌ టెండూల్కర్‌, రాహుల్‌ ద్రావిడ్‌.. ఈ ముగ్గురిలో ఎవరో ఒకరు టీమిండియాకి కోచ్‌ అవుతారని ఇప్పటిదాకా ప్రచారం జరిగింది. ఇప్పటికే ఈ ముగ్గురితో బీసీసీఐ సంప్రదింపులు జరిపింది కూడా. ఈ నేపథ్యంలో…

View More త్రిమూర్తుల్లో టీమిండియాకి ఎవరు బెటర్‌.?

బంగ్లా బలపడిందా.. పాక్ వీక్ అయ్యిందా?!

ప్రపంచకప్ నుంచి క్వార్టర్స్ దశలో బయటకు వచ్చిన పాకిస్తాన్ జట్టులో చాలా మార్పులు చేసి కొత్త జట్టును బంగ్లాకు పంపించారు. ఆసీస్ లో జరిగిన ప్రపంచకప్ లో ఆడిన ఆటగాళ్లలో ఏకంగా ఏడు మందిని…

View More బంగ్లా బలపడిందా.. పాక్ వీక్ అయ్యిందా?!