సిఎమ్ తో మీటింగ్- శుభం కార్డ్

సంధ్య థియేటర్ ఉదంతం ఈ మొత్తం సినిమాకు క్లయిమాక్స్ అనుకుంటే, ఈ రోజు జరిగే సమావేశం శుభం కార్డు లాంటిది.

View More సిఎమ్ తో మీటింగ్- శుభం కార్డ్

ఫ్యాన్స్ ను పలకరించడమే కష్టమవుతుంది!

ఫ్యాన్స్ కారణంగా ఇలా ఇబ్బందులు ఎదురవుతూ వుంటే హీరోలు ఇక నిర్లిప్తంగా మారిపోయే ప్రమాదం వుంది.

View More ఫ్యాన్స్ ను పలకరించడమే కష్టమవుతుంది!

దమ్ముంటే పట్టుకోరా షెకావత్.. వెనక కథ

బన్నీపై సాంగ్ రికార్డింగ్ చేయాలని మేం ఎప్పుడూ అనుకోలేదు. ఎందుకంటే బన్నీలో పాట పాడే యాంగిల్ ఉందని నేను అనుకోను.

View More దమ్ముంటే పట్టుకోరా షెకావత్.. వెనక కథ

కీర్తి సురేష్ ఆశలు గల్లంతు

ఇన్ని చేసినప్పటికీ కీర్తిసురేష్ అనుకున్నది నెరవేరలేదు. బేబీ జాన్ సినిమా ఫ్లాప్ అయింది. సినిమా అస్సలు బాగాలేదని రివ్యూస్ చెబుతున్నాయి.

View More కీర్తి సురేష్ ఆశలు గల్లంతు

అల్లు అర్జున్ జాతకం బాగాలేదంట!

ఏదైనా జాతకాల బట్టి జరుగుతాయి. జాతకరీత్యా అల్లు అర్జున్ ఆరో ఇంట శని ఉన్నాడు కాబట్టి ఇలా జరిగింది.

View More అల్లు అర్జున్ జాతకం బాగాలేదంట!

శ్రీ‌తేజ్ కుటుంబానికి రూ.2 కోట్ల సాయం

సంధ్య థియేట‌ర్ వ‌ద్ద తొక్కిస‌లాట‌లో త‌ల్లి రేవ‌తిని కోల్పోయి, మృత్యువుతో పోరాడుతున్న శ్రీ‌తేజ్ కుటుబానికి రూ.2 కోట్ల ఆర్థిక సాయం అంద‌జేశారు.

View More శ్రీ‌తేజ్ కుటుంబానికి రూ.2 కోట్ల సాయం

గడువు ముగిసింది.. మోహన్ బాబు ఎక్కడ?

ఈరోజు మోహన్ బాబు పోలీసుల విచారణకు హాజరవుతారా అవ్వరా అనే అసక్తి అందర్లో నెలకొంది.

View More గడువు ముగిసింది.. మోహన్ బాబు ఎక్కడ?

అల్లు అర్జున్ ఇక్క‌ట్లు.. ప‌వ‌న్ ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ!

త‌మ‌తో పెట్టుకున్నందుకు అల్లు అర్జున్ కు త‌గిన శాస్తి జ‌రిగింద‌నే టోన్ ప‌వ‌న్ క‌ల్యాణ్ వీరాభిమానుల మాట‌ల్లో వినిపిస్తూ ఉంది

View More అల్లు అర్జున్ ఇక్క‌ట్లు.. ప‌వ‌న్ ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ!

శ్యామ్ బెనెగ‌ల్.. ‘అనుగ్ర‌హం’ క్లైమాక్స్ ఒక ప‌జిల్!

తెలుగు సినిమా అంటే, ఆరు పాట‌లు, ఐదు ఫైట్లే కాదురా బాబూ, ఇప్పుడు కాదు.. ఎప్పుడో.. ఇప్పుడొస్తున్న ఇత‌ర భాష‌ల్లో వ‌స్తున్న‌ ప్ర‌యోగాత్మ‌క సినిమాలు, విభిన్న సినిమాలు తీశాం!

View More శ్యామ్ బెనెగ‌ల్.. ‘అనుగ్ర‌హం’ క్లైమాక్స్ ఒక ప‌జిల్!

అల్లు అర్జున్.. రేవంత్ రెడ్డి.. మధ్యలో దిల్ రాజు

ఇటు ఇండస్ట్రీ నుంచి అటు ప్రభుత్వం నుంచి కూడా బాధ్యత తీసుకొని, వీలైనంత తొందరగా సమస్యను పరిష్కారమయ్యేలా చేస్తాను

View More అల్లు అర్జున్.. రేవంత్ రెడ్డి.. మధ్యలో దిల్ రాజు

వెన్నెల కిషోర్ తో ఒప్పందం లేదు

వెన్నెల కిషోర్ యూఎస్ఏలో ఉన్నాడు. 2-3 సార్లు మేం రిక్వెస్ట్ చేశాం. కానీ బిజీ షెడ్యూల్స్ వల్ల ఆయన రాలేకపోతున్నాడు.

View More వెన్నెల కిషోర్ తో ఒప్పందం లేదు

100 కోట్లు.. 500 కోట్లు.. 700 కోట్లు

రీసెంట్ గా స్త్రీ-2 సినిమా బాహుబలి-2ను క్రాస్ చేసింది. ఏకంగా 600 కోట్ల రూపాయల నెట్ తో కొత్త రికార్డ్ సృష్టించింది.

View More 100 కోట్లు.. 500 కోట్లు.. 700 కోట్లు

4 గంటలు.. ఊహించని ప్రశ్నలు

20 ప్రశ్నలు, దానికి అనుబంధ ప్రశ్నలతో క్వశ్చన్ పేపర్ సిద్ధం చేసినప్పటికీ.. ప్రధానంగా 2 అంశాలపై పోలీసులు ఫోకస్ చేసినట్టు తెలుస్తోంది.

View More 4 గంటలు.. ఊహించని ప్రశ్నలు

అల్లు అర్జున్ పై రేవతి భర్త సానుభూతి!

అనుకోకుండా తొక్కిసలాట జరిగిందని అంటున్నాడు తప్ప అల్లు అర్జున్ కారణంగానే తొక్కిసలాట జరిగి తన భార్య చనిపోయిందని అనడంలేదు.

View More అల్లు అర్జున్ పై రేవతి భర్త సానుభూతి!

అల్లు అర్జున్ ముందు 20 ప్రశ్నలు

వీటిలో ముఖ్యంగా అనుమతి లేకపోయినా ఎందుకు సంథ్య థియేటర్ కు వెళ్లారు..? మిమ్మల్ని థియేటర్ కు రమ్మని పిలిచింది ఎవరు?

View More అల్లు అర్జున్ ముందు 20 ప్రశ్నలు

పోలీస్ స్టేష‌న్‌లో అల్లుఅర్జున్‌!

సంధ్య థియేటర్ ఘటన కేసులో విచారణకు అల్లుఅర్జున్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు

View More పోలీస్ స్టేష‌న్‌లో అల్లుఅర్జున్‌!

హీరో ఎక్కడ వుంటే హీరోయిన్ అక్కడ

హీరోయిన్ సీన్లు లేకపోయినా, ఈ అమ్మాయి అక్కడే ఉండిపోయి మొత్తం షూట్ అయ్యాక వెనక్కి వచ్చినట్లు తెలుస్తోంది.

View More హీరో ఎక్కడ వుంటే హీరోయిన్ అక్కడ

ఎక్స్‌క్లూజివ్ – ‘వెంకీమామ’ పాట

వెంకీమామ ఓ ఫుల్ సాంగ్ పాడేశారు. సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ ఉంది.

View More ఎక్స్‌క్లూజివ్ – ‘వెంకీమామ’ పాట

గేమ్ ఛేంజర్ మీద 300 కోట్ల భారం?

టోటల్‌గా చూసుకుంటే, హిందీ వెర్షన్ ఎంత బాగా వసూళ్లు సాధిస్తే అంత మేరకు లాభాలు వస్తాయి. తెలుగు వెర్షన్ ఎంత బాగా ఆడితే అంత రిస్క్ తగ్గుతుంది.

View More గేమ్ ఛేంజర్ మీద 300 కోట్ల భారం?

అన్న‌పై త‌గ్గేదే లే అంటున్న మంచు మ‌నోజ్‌

త‌న అన్న మంచు విష్ణు నుంచి ప్రాణ‌హాని వుంద‌ని మ‌రోసారి మంచు మ‌నోజ్ ప‌హాడీ ష‌రీఫ్ పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు.

View More అన్న‌పై త‌గ్గేదే లే అంటున్న మంచు మ‌నోజ్‌

మోహ‌న్‌బాబుకు జైలు త‌ప్ప‌దా?

సినీ న‌టుడు మోహ‌న్‌బాబు ముంద‌స్తు బెయిల్ పిటిష‌న్‌ను తెలంగాణ హైకోర్టు కొట్టి వేసింది. ఈ మేర‌కు సోమ‌వారం తీర్పు వెలువ‌రించింది.

View More మోహ‌న్‌బాబుకు జైలు త‌ప్ప‌దా?

అర్జునుడు కాదు… అద్దాల మేడలో అభిమన్యుడు

అల్లు అర్జున్ – కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహారం చినికి చినికి గాలివానలా మారింది. అల్లు అర్జున్ వర్సెస్ సీఎం రేవంత్ రెడ్డిలా తయారైంది పరిస్ధితి.

View More అర్జునుడు కాదు… అద్దాల మేడలో అభిమన్యుడు

సీఎంతో భేటీ.. జరిగే పనేనా?

ముఖ్యమంత్రికి కాస్త సన్నిహితంగా ఉండే వ్యక్తులందర్నీ కలుపుకొని, రేవంత్ ను కలిసే ప్రయత్నం చేస్తోంది.

View More సీఎంతో భేటీ.. జరిగే పనేనా?

బన్నీకి అపాయింట్ మెంట్ ఇక లేనట్టే?

ఇలాంటి టైమ్ లో బన్నీతో పవన్ కల్యాణ్ సమావేశమైతే, రాజకీయంగా అది మరింత క్లిష్టంగా మారుతుంది. బన్నీకే కాదు, పవన్ కూ తలనొప్పులు తెచ్చిపెడుతుంది.

View More బన్నీకి అపాయింట్ మెంట్ ఇక లేనట్టే?