ఇండస్ట్రీ జనాల తప్పులు బయటకు తీస్తారా?

బన్నీ థియేటర్ విజిట్, తొక్కిసలాట ఇవన్నీ తప్పు కాకపోవచ్చు. కానీ లైవ్ పెట్టి, బన్నీ ఇంటి దగ్గర జరిగిన బలప్రదర్ళన లాంటి పరామర్శ కార్యక్రమం మాత్రం ముమ్మాటికీ తప్పే.

View More ఇండస్ట్రీ జనాల తప్పులు బయటకు తీస్తారా?

అర్జున్ రెడ్డి Vs బచ్చల మల్లి

అర్జున్ రెడ్డిలో ప్రతి సన్నివేశంలో తీవ్రత కనిపిస్తుంది. అలాంటి సీన్లు బచ్చల మల్లిలో ఎక్కడా కనిపించవు.

View More అర్జున్ రెడ్డి Vs బచ్చల మల్లి

శేఖర్ కమ్ముల ఛేజింగ్ లు!

ఏ డిఫరెంట్ సబ్జెక్ట్ తీసుకున్నా శేఖర్ కమ్ముల టచ్ మిస్ కాకూడదు. ఎందుకంటే ఆయనకు ఓ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ వుంది

View More శేఖర్ కమ్ముల ఛేజింగ్ లు!

ఎక్స్ క్లూజివ్ – గరివిడి లక్ష్మి

గరివిడి లక్ష్మి టైటిల్‌తో సినిమా వస్తోంది. పీపుల్స్ మీడియా సంస్థ ఈ సినిమాను నిర్మించబోతోంది. 22న ఈ సినిమాకు ఆదోనీలో శ్రీకారం చుడుతోంది.

View More ఎక్స్ క్లూజివ్ – గరివిడి లక్ష్మి

డాకూ కాదు ముద్దుల మామయ్య

డాకూ మహరాజ్ యూనిట్ ఓ మంచి ఫ్యామిలీ స్టిల్స్ వదలింది. ఆ స్టిల్స్ లో బాలయ్య తో పాటు ఓ చిన్న పాప కనిపిస్తోంది.

View More డాకూ కాదు ముద్దుల మామయ్య

పుష్ప-2 ఓటీటీ స్ట్రీమింగ్ పై క్లారిటీ

ఈ సినిమా రిలీజైన రోజు నుంచి 56 రోజుల లోపు ఓటీటీలోకి రాదని క్లారిటీ ఇచ్చింది.

View More పుష్ప-2 ఓటీటీ స్ట్రీమింగ్ పై క్లారిటీ

ఫ్యాన్స్ కు క్లాస్ పీకిన పవన్ కల్యాణ్

మీరంతా నా మీద పడిపోతున్నారు.. మీకు దండం పెడతాను, ప్రభుత్వం వేసిన రోడ్డును నన్ను ఓసారి చూడనివ్వండి.

View More ఫ్యాన్స్ కు క్లాస్ పీకిన పవన్ కల్యాణ్

మళ్లీ మొదటికొచ్చిన నాగార్జున

నాగార్జున ఓ వెబ్ సిరీస్ లో నటిస్తారనే ప్రచారం చాన్నాళ్లుగా నడుస్తోంది. కొత్త ఏడాదిలో ఆ దిశగా నాగ్ ప్రయత్నిస్తారేమో చూడాలి.

View More మళ్లీ మొదటికొచ్చిన నాగార్జున

అప్పటికీ ఇప్పటికీ అదే తేడా

పెళ్లికి ముందు జాకీ తనకు ఎలా అనిపించాడో, పెళ్లి తర్వాత కూడా అలానే అనిపిస్తున్నాడని వెల్లడించింది రకుల్.

View More అప్పటికీ ఇప్పటికీ అదే తేడా

అందరి ఆశలు ఆ ఒక్క ఎపిసోడ్ పైనే!

గేమ్ ఛేంజర్ సినిమాలో ఓ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఉందంట. అది సినిమాను నిలబెడుతుందనేది అందరి నమ్మకం.

View More అందరి ఆశలు ఆ ఒక్క ఎపిసోడ్ పైనే!

నేను ఆ సినిమాలో హీరో కాదు-వెన్నెల కిషోర్

‘అమెరికాలో షూటింగ్ పని మీద వున్న ఆయన ‘గ్రేట్ ఆంధ్ర’తో ఫోన్ లో మాట్లాడారు.

View More నేను ఆ సినిమాలో హీరో కాదు-వెన్నెల కిషోర్

హైకోర్టులో మోహ‌న్‌బాబుకు ద‌క్క‌ని ఊర‌ట‌!

ముంద‌స్తు బెయిల్ కోసం ప్ర‌య‌త్నించిన సినీ న‌టుడు మోహ‌న్‌బాబుకు తెలంగాణ హైకోర్టులో ఊర‌ట ద‌క్క‌లేదు.

View More హైకోర్టులో మోహ‌న్‌బాబుకు ద‌క్క‌ని ఊర‌ట‌!

‘శ్రీకాకుళం’ సినిమాతో ఆడేసుకుంటున్నారు

ఇదే చిన్న సినిమా ఏ పెద్ద బ్యానర్ అయినా తీసి వుంటే పరిస్థితి వేరుగా వుంటుంది. టాలీవుడ్ లో అంతే..టాలీవుడ్ లో అంతే.

View More ‘శ్రీకాకుళం’ సినిమాతో ఆడేసుకుంటున్నారు

రాజాసాబ్.. ఆ లుక్ లీక్ అవ్వలేదు

రాజా సాబ్ సినిమాకు, లీక్ అయిన తన పిక్ కు సంబంధం లేదని క్లారిటీ ఇచ్చింది. ఆ ఫొటో ఓ యాడ్ షూట్ కు సంబంధించిందంట.

View More రాజాసాబ్.. ఆ లుక్ లీక్ అవ్వలేదు

తెలుగు ప్రేక్షకుడికి అక్కర్లేని ‘రానా’

తెలుగు సెలబ్రిటీలతో షో చేస్తూ, తెలుగు ఆడియన్స్ ను టార్గెట్ చేస్తూ, ఎక్కువగా ఇంగ్లిష్ లో మాట్లాడ్డం ఎంతవరకు కరెక్ట్ అనేది ప్రశ్న.

View More తెలుగు ప్రేక్షకుడికి అక్కర్లేని ‘రానా’

12 మంది హీరోలు.. ఒక్క రిలీజ్ లేదు

2024 బాక్సాఫీస్ ను దాదాపు 12 మంది ప్రముఖ హీరోలు మిస్సయ్యారు. వచ్చే ఏడాది వీళ్లంతా యాక్టివ్ అవ్వబోతున్నారు.

View More 12 మంది హీరోలు.. ఒక్క రిలీజ్ లేదు

జాన‌ప‌ద క‌ళాకారుడు ‘బ‌ల‌గం’ మొగిల‌య్య ఇక‌లేరు

ప్ర‌ముఖ జాన‌ప‌ద గాయ‌కుడు, బ‌లగం సినిమాతో తెలుగు సినీ అభిమానుల‌కు చేరువైన మొగిల‌య్య అనారోగ్యంతో క‌న్నుమూశారు.

View More జాన‌ప‌ద క‌ళాకారుడు ‘బ‌ల‌గం’ మొగిల‌య్య ఇక‌లేరు

మెడలో మంగళ సూత్రంతో కీర్తిసురేష్

రెడ్ కలర్ మోడ్రన్ డ్రెస్ వేసుకున్న కీర్తిసురేష్, మెడలో పసుపు తాడుతోనే ప్రచారానికి హాజరైంది.

View More మెడలో మంగళ సూత్రంతో కీర్తిసురేష్

మోక్షు-ప్రశాంత్.. ఇద్దరికీ తప్పదు!

ఇక్కడ ఒక క్లారిటీ అయితే కనిపిస్తోంది. మోక్షు-ప్రశాంత్ వర్మ సినిమా ఆగిపోలేదు.

View More మోక్షు-ప్రశాంత్.. ఇద్దరికీ తప్పదు!

ఈ వీకెండ్ ఒకటే స్ట్రయిట్ మూవీ

20వ తేదీకి స్ట్రయిట్ రిలీజ్ ‘బచ్చల మల్లి’ మాత్రమే. దీంతో పాటు ‘విడుదల 2’, ‘యూఐ’, ‘ముఫాసా’ అనే 3 డబ్బింగ్ సినిమాలొస్తున్నాయి.

View More ఈ వీకెండ్ ఒకటే స్ట్రయిట్ మూవీ

త్వరలోనే టీజర్… కానీ ఇప్పుడే కాదు

ప్రస్తుతానికి రాజాసాబ్ షూటింగ్ 80 శాతం పూర్తయింది. రాత్రిపగలు ఈ సినిమా షూటింగ్ నడుస్తోందని, సమాంతరంగా పోస్ట్ ప్రొడక్షన్ కూడా జరుగుతోందని యూనిట్ ప్రకటించింది.

View More త్వరలోనే టీజర్… కానీ ఇప్పుడే కాదు

టాలీవుడ్‌లో మ‌రో లైంగిక వేధింపుల కేసు.. న‌టుడు అరెస్ట్!

ప్రముఖ యూట్యూబర్, నటుడు ప్రసాద్ బెహరాను లైంగిక వేధింపుల ఆరోపణలతో జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. షూటింగ్ సమయంలో ఓ యువతిని ప్రైవేట్ భాగాలను తాకడమే కాకుండా అసభ్యకరంగా ప్రవర్తించినట్లు ఆమె పోలీసులకు ఫిర్యాదు…

View More టాలీవుడ్‌లో మ‌రో లైంగిక వేధింపుల కేసు.. న‌టుడు అరెస్ట్!

ఫిబ్రవరి ప్యాక్ అవుతోంది

ఎక్కువ మందికి ఫిబ్రవరి 21 డేట్ కావాలి. ఎందుకంటే దానికి కంటిన్యూగా శివరాత్రి సెలవులు యాడ్ అవుతాయి.

View More ఫిబ్రవరి ప్యాక్ అవుతోంది

అల్లు అరవింద్ పరామర్శ

కేసు కోర్టు పరిధిలో ఉన్నందుకు అల్లు అర్జున్ రాలేకపోయారని, అతడి తరఫున తను వచ్చానని అల్లు అరవింద్ స్పష్టం చేశారు.

View More అల్లు అరవింద్ పరామర్శ

చిరు వరస మారింది .. సీనియర్లకు కష్టమే

యంగ్ డైరక్టర్స్ తోనే ఆయన పనిచేయడానికి మొగ్గుచూపుతున్నట్టు తెలుస్తోంది.

View More చిరు వరస మారింది .. సీనియర్లకు కష్టమే

బన్నీ ప్రయత్నం విఫలం?

పవర్ స్టార్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను కలవడానికి అల్లు అర్జున్ చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయా? ఇండస్ట్రీ ఇన్‌సైడ్ వర్గాల్లో అలాంటి గుసగుసలు వినిపిస్తున్నాయి.

View More బన్నీ ప్రయత్నం విఫలం?