చిరుతో ఓకే.. పవన్ తో భేటీ ఎప్పుడు?

ఈరోజు పవన్ కల్యాణ్, తన ఫ్రెండ్ త్రివిక్రమ్ తో కలిసి బన్నీ ఇంటికి వెళ్తారనే ప్రచారం జరిగింది. అది మాత్రం జరగలేదు.

View More చిరుతో ఓకే.. పవన్ తో భేటీ ఎప్పుడు?

ప్రభాస్ వచ్చిన వారానికే అనుష్క

ప్రభాస్ నటిస్తున్న రాజాసాబ్ సినిమాను ఏప్రిల్ 10న విడుదల చేయబోతున్నట్టు ఇదివరకే ప్రకటించారు.

View More ప్రభాస్ వచ్చిన వారానికే అనుష్క

సిటీలో సినిమా ఫంక్షన్ లు వుంటాయా?

కాస్త జనం ఎక్కువ వచ్చే ఫంక్షన్ లు ఇకపై వరంగల్, ఖమ్మం, కర్నూలు ఇలా ఇతర ప్రాంతాలకు మారిపోవచ్చు.

View More సిటీలో సినిమా ఫంక్షన్ లు వుంటాయా?

ఎక్స్ క్లూజివ్ – వెంకీ అట్లూరి-మారుతి కారు

ఈసారి తరువాత ప్రాజెక్ట్ కూడా వైవిధ్యంగా వుండబోతోందని తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్ కు హీరోగా తమిళ సూపర్ స్టార్ సూర్య ను ఎంచుకున్నాడు.

View More ఎక్స్ క్లూజివ్ – వెంకీ అట్లూరి-మారుతి కారు

మళ్లీ షాకిచ్చిన హీరోయిన్

వ్యక్తిగత విషయాల్ని బయటపెట్టడం తనకు ఇష్టం ఉండదని అందుకే పెళ్లి మేటర్ ను బయటపెట్టలేదని ఆమె వెల్లడించింది.

View More మళ్లీ షాకిచ్చిన హీరోయిన్

సెల‌బ్రిటీల జీవితాల్లోకి మీడియా చొర‌బాటు.. ఎంత వ‌ర‌కూ?

కాస్త బ‌క్క‌చిక్కిన‌ట్టుగా క‌నిపించిన వారి మీదే మీడియా ప్ర‌తాపం! బాగా బలిసిన‌ట్టుగా అగుపిస్తే అటు వైపు క‌న్నెత్త‌డానికి కూడా భ‌యం భ‌యం!

View More సెల‌బ్రిటీల జీవితాల్లోకి మీడియా చొర‌బాటు.. ఎంత వ‌ర‌కూ?

అల్లు అర్జున్ వెర్షన్ మారిందా..?

థియేటర్ కు వెళ్లినప్పుడు ప్రొసీజర్ ఫాలో అయ్యారా.. పోలీసులకు సమాచారం ఇచ్చారా అనే ప్రశ్నలకు సమాధానం దాటేశాడు అల్లు అర్జున్.

View More అల్లు అర్జున్ వెర్షన్ మారిందా..?

ట్విస్టుల మీద ట్విస్టులు చూస్తారు

పెద్ద పెద్ద ఆర్టిస్టులు నటించిన ఈ సినిమా, డేట్స్ సెట్ అవ్వకపోవడం వల్లనే లేట్ అయిందని చెప్పుకొచ్చాడు.

View More ట్విస్టుల మీద ట్విస్టులు చూస్తారు

మోహన్ బాబు పరారీలో ఉన్నారా?

తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ముందస్తు బెయిల్ పిటిషన్ ను కోర్టు తిరస్కరించలేదు. నేను మా ఇంట్లోనే ఉన్నాను

View More మోహన్ బాబు పరారీలో ఉన్నారా?

రాజమౌళి టీనేజ్ ప్రేమకథ

నా పిలుపుతో ఆ అమ్మాయి ఒక్కసారి వెనక్కుతిరిగి నావైపు చూసింది. ఎన్నో ఏళ్లుగా నా మాట కోసం ఆమె ఎదురుచూస్తున్నట్టు ఆ చూపులో నాకు అర్థమైంది

View More రాజమౌళి టీనేజ్ ప్రేమకథ

గురువు ఆజ్ఞ.. శిష్యుడు అమలు.. అల్లు అర్జున్ అరెస్టు!

గురువు ఆజ్ఞ.. శిష్యుడు అమలు.. అల్లు అర్జున్ అరెస్టు.. నా మాట కాదు, ఇది జనం మాట

View More గురువు ఆజ్ఞ.. శిష్యుడు అమలు.. అల్లు అర్జున్ అరెస్టు!

నిరంజన్ రెడ్డి టాలీవుడ్ లాయర్

ఈ రోజు ఫోకస్ అంతా లాయర్ నిరంజన్ రెడ్డి మీదకు వెళ్లింది. అల్లు అర్జున్ అరెస్ట్ కేసును సవాల్ గా తీసుకుని వాదించి,గెలిచింది నిరంజన్ రెడ్డి. చాలా మందికి నిరంజన్ రెడ్డి తెలుసు. కానీ…

View More నిరంజన్ రెడ్డి టాలీవుడ్ లాయర్

బన్నీ అరెస్ట్.. సీఎం రేవంత్ రియాక్షన్ ఇదే!

ఓ ఫిలింస్టార్ గురించి మాత్రమే మాట్లాడుతున్నారు. అది ఆయన వ్యాపారం, డబ్బులు పెట్టాడు, లాభం తెచ్చుకున్నాడు.

View More బన్నీ అరెస్ట్.. సీఎం రేవంత్ రియాక్షన్ ఇదే!

2024.. పెళ్లి బాజా గట్టిగా మోగింది

నాగచైతన్య, రకుల్, కీర్తిసురేష్, కిరణ్ అబ్బవరం, మేఘా ఆకాష్.. ఇలా చెప్పుకుంటూపోతే 2024లో పెళ్లిపీటలెక్కిన సెలబ్రిటీల లిస్ట్ చాలా పెద్దది.

View More 2024.. పెళ్లి బాజా గట్టిగా మోగింది

హత్య కేసు.. హీరోకు రెగ్యులర్ బెయిల్

వీరాభిమాని రేణుకా స్వామి హత్య కేసులో అరెస్ట్ అయిన కన్నడ నటుడు దర్శన్ కు ఎట్టకేలకు ఊరట లభించింది.

View More హత్య కేసు.. హీరోకు రెగ్యులర్ బెయిల్

మార్నింగ్ టు ఈవెనింగ్.. ఒకటే హడావుడి

బన్నీకి ఇంటీరియమ్ బెయిల్ లభించింది. కథ సుఖాంతం అయింది. వార్తల ప్రెజెంటేషన్ హడావుడి ముగిసింది మీడియాకు.

View More మార్నింగ్ టు ఈవెనింగ్.. ఒకటే హడావుడి

అవసరమైతే కేసు వెనక్కు తీసుకుంటా

అల్లు అర్జున్, సంధ్య థియేటర్ కు రావడంలో తప్పేం లేదు. అవసరమైతే కేసు విత్ డ్రా చేసుకోవడానికి కూడా నేను రెడీగా ఉన్నాను.

View More అవసరమైతే కేసు వెనక్కు తీసుకుంటా

సింపతీ.. మద్దతు.. హీరోలకేనా?

తొక్కిసలాటలో ఓ సాధారణ మహిళ చనిపోతే, ఒక్కరంటే ఒక్కరు సినిమా వాళ్లు వెళ్లి ఆ కుటుంబాన్ని పరామర్శించారా? మద్దతుగా నిలిచారా?

View More సింపతీ.. మద్దతు.. హీరోలకేనా?

బన్నీ అరెస్ట్: అలర్ట్ మోహన్ బాబు!

సినిమా సెలబ్రిటీలు అయినంత మాత్రాన.. వారిని ప్రత్యేకంగా చూసేదేం ఉండదని, చట్టం ముందు అందరూ సమానమేనని తెలంగాణ పోలీసు విస్పష్టంగా నిరూపించారు.

View More బన్నీ అరెస్ట్: అలర్ట్ మోహన్ బాబు!

‘నందమూరి’కి పోటీగా మెగా రాజకీయం

చిరంజీవి కూడా మరోసారి రాజకీయాల్లోకి వచ్చి, రాజ్యసభకు వెళ్లే అవకాశం ఉందంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

View More ‘నందమూరి’కి పోటీగా మెగా రాజకీయం