బన్నీ అరెస్ట్: అలర్ట్ మోహన్ బాబు!

సినిమా సెలబ్రిటీలు అయినంత మాత్రాన.. వారిని ప్రత్యేకంగా చూసేదేం ఉండదని, చట్టం ముందు అందరూ సమానమేనని తెలంగాణ పోలీసు విస్పష్టంగా నిరూపించారు.

View More బన్నీ అరెస్ట్: అలర్ట్ మోహన్ బాబు!

‘నందమూరి’కి పోటీగా మెగా రాజకీయం

చిరంజీవి కూడా మరోసారి రాజకీయాల్లోకి వచ్చి, రాజ్యసభకు వెళ్లే అవకాశం ఉందంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

View More ‘నందమూరి’కి పోటీగా మెగా రాజకీయం

బన్నీ అరెస్ట్.. పవన్ ట్వీట్

ఓవైపు బన్నీ అరెస్ట్ పై ప్రతి నిమిషం అప్ డేట్స్ వస్తుంటే, మరోవైపు సరిగ్గా నిమిషాల వ్యవథిలో పవన్ కల్యాణ్ వేసిన ట్వీట్ ను కొంతమంది హైలెట్ చేస్తున్నారు.

View More బన్నీ అరెస్ట్.. పవన్ ట్వీట్

బన్నీ అరెస్ట్.. ముందు వెనుక..!

వెంటనే బెయిల్ పిటిషన్ వేస్తే బెయిల్ వస్తే ఏ గొడవ లేదు. అలా కాకుండా రిమాండ్ అంటే మాత్రం కాస్త గడబిడగానే వుంటుంది.

View More బన్నీ అరెస్ట్.. ముందు వెనుక..!

సంక్రాంతి బరిలోకి ‘రాబిన్ హుడ్’?

నితిన్-శ్రీలీల కాంబినేషన్ రాబిన్ హుడ్ సినిమా సంక్రాంతి బరిలోకి దిగుతోంది. ఈ మేరకు దాదాపు నిర్ణయం ఫిక్స్ అయింది.

View More సంక్రాంతి బరిలోకి ‘రాబిన్ హుడ్’?

ప్రశాంత్ కిషోర్.. సెల్ఫ్ మార్కెటింగ్

బన్నీని ప్రశాంత్ కిషోర్ కలిసిన విషయం వాస్తవమేనని, కానీ బన్నీకి రాజకీయాల ఆలోచన అస్సలు లేదని, ఇది పూర్తిగా కాకతాళీయంగా జరిగిందని వెల్లడించాయి.

View More ప్రశాంత్ కిషోర్.. సెల్ఫ్ మార్కెటింగ్

ఆ సినిమా.. ముందుకు.. వెనక్కు

కొన్ని సినిమాలు అంతే. ముహూర్త బలం అన్నట్లుగా ఉంటుంది వ్యవహారం. మూడు అడుగులు ముందుకు, రెండు అడుగులు వెనక్కు అన్నట్లు సాగుతుంది.

View More ఆ సినిమా.. ముందుకు.. వెనక్కు

తేడా జరిగితే నా జీవితం గుడ్డిదయ్యేది – మోహన్ బాబు

నా ఇంటి లోపలకు, గేట్లు తోసుకుంటూ వచ్చి నా మనశ్శాంతిని భగ్నం చేశారు

View More తేడా జరిగితే నా జీవితం గుడ్డిదయ్యేది – మోహన్ బాబు

క్రిస్మస్ బరి నుంచి ‘నితిన్’ అవుట్!

మొత్తానికి క్రిస్మస్ బరి నుంచి నితిన్ ‘రాబిన్ హుడ్’ తప్పుకున్నాడు. ఈ మేరకు ఇటు హీరో వర్గాలు, అటు నిర్మాణ వర్గాలు కలిసి ఓ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

View More క్రిస్మస్ బరి నుంచి ‘నితిన్’ అవుట్!

రండి.. నా రికార్డులు బద్దలుకొట్టండి

ఒకరి రికార్డును మరొకరు బద్దలుకొట్టినప్పుడే పరిశ్రమ అభివృద్ధి చెందుతుందని, తద్వారా దేశం కూడా పురోగతి సాధిస్తుందని అంటున్నాడు

View More రండి.. నా రికార్డులు బద్దలుకొట్టండి

ఎట్టకేలకు స్పందించిన నయనతార

తను క్లిప్స్ కోసం ఎన్ఓసీ కోరలేదని, సినిమాలో ఉన్న 4 లైన్లను వాడుకునేందుకు మాత్రమే అనుమతి కోరామని, దానికి కూడా ధనుష్ నిరాకరించాడని చెప్పుకొచ్చింది.

View More ఎట్టకేలకు స్పందించిన నయనతార

ఇకపై మిసెస్ కీర్తిసురేష్

బ్యాచిలర్ లైఫ్ కు గుడ్ బై చెప్పేసింది కీర్తి సురేష్. ఈరోజు ఆమె వైవాహిక బంధంలోకి అడుగుపెట్టింది. తన స్నేహితుడు ఆంటోనీ తటిల్ ను పెళ్లాడింది.

View More ఇకపై మిసెస్ కీర్తిసురేష్

ప్రశాంత్ వర్మ.. మోక్షు.. ఇక లేనట్లే!

నందమూరి మోక్షజ్ఙతో సినిమా చేయడంపై దర్శకుడు ప్రశాంత్ వర్మ విముఖతతో వున్నారని తెలుస్తోంది.

View More ప్రశాంత్ వర్మ.. మోక్షు.. ఇక లేనట్లే!

తమ్ముళ్లకు మంచు లక్ష్మి పరోక్ష ప్రవచనం?

ఈ ప్రపంచంలో ఏదీ నీకు సొంతం కానప్పుడు, ఏదో కోల్పోతామనే భయం నీకెందుకు?

View More తమ్ముళ్లకు మంచు లక్ష్మి పరోక్ష ప్రవచనం?

మోహ‌న్‌బాబుపై హ‌త్యాయ‌త్నం కేసు

సినీ న‌టుడు మోహ‌న్‌బాబుపై జ‌ర్న‌లిస్టుల‌పై దాడి ఘ‌ట‌న‌లో హ‌త్యాయ‌త్నం కేసు న‌మోదు చేశారు.

View More మోహ‌న్‌బాబుపై హ‌త్యాయ‌త్నం కేసు

నితిన్.. కాలం కలిసి రావడం లేదు

నితిన్ ఎంచుకునే సబ్జెక్ట్ లు తేడా కొడుతున్నాయనిపిస్తుంది గ్రాఫ్ చూస్తుంటే, మంచి ఫ్యామిలీ, యూత్ ఫుల్ సినిమాలు చేస్తుంటే జనం చూస్తున్నారు.

View More నితిన్.. కాలం కలిసి రావడం లేదు

విద్యానికేతన్ సంగతేంటి: మనోజ్ సాధించేదేంటి?

ఎవరైనా జోక్యం చేసుకుని రాజీ చర్చలు జరిపితే.. బహుశా తనకు ఏమైనా లాభం జరగవచ్చు. కాగా, ఈ వివాదం వలన తాను కొత్తగా కోల్పోయేది ఏమీ లేదు.

View More విద్యానికేతన్ సంగతేంటి: మనోజ్ సాధించేదేంటి?

బాధ్యత వహించండి బన్నీ.. పలాయనం ఎందుకు?

మిత్రులను కూడా తీసుకు వెళ్లవచ్చు. కానీ.. ఓపెన్ టాప్ జీపులో వెళ్లి.. అక్కడ అప్పటికే ఉండే జనసమ్మర్దంలో తొక్కిసలాటకు కారణం కావడం ఎందుకు?

View More బాధ్యత వహించండి బన్నీ.. పలాయనం ఎందుకు?

మళ్లీ హైకోర్టుకు బన్నీ

ఈ కేసుపై రేపోమాపో అల్లు అర్జున్ ను కూడా పోలీసులు విచారించబోతున్నారనే ఊహాగానాల మధ్య, బన్నీ కూడా హైకోర్టును ఆశ్రయించాడు

View More మళ్లీ హైకోర్టుకు బన్నీ

స్పీడ్‌గా రామ్ చరణ్-బుచ్చిబాబు సినిమా

ఇప్పటివరకు ఈ సినిమా 2025లో రాదు అనే టాక్ ఉంది. కానీ ఈ వర్క్ స్పీడ్ చూస్తుంటే వచ్చినా రావచ్చు అనిపిస్తోంది, సరైన డేట్ దొరికితే.

View More స్పీడ్‌గా రామ్ చరణ్-బుచ్చిబాబు సినిమా

హైకోర్టులో మోహ‌న్‌బాబుకు ఊర‌ట‌

పోలీసుల విచార‌ణ‌కు సంబంధించి తెలంగాణ హైకోర్టులో సినీ న‌టుడు మోహ‌న్‌బాబుకు ఊర‌ట ల‌భించింది. ఈ నెల 24వ తేదీ వ‌ర‌కూ విచార‌ణ నుంచి ఆయ‌న‌కు మిన‌హాయింపు ఇచ్చింది. ఈ సంద‌ర్భంగా హైకోర్టు కీల‌క కామెంట్స్…

View More హైకోర్టులో మోహ‌న్‌బాబుకు ఊర‌ట‌

కావాలని కొట్టలేదు.. వేడి మీద కొట్టారంట

మీడియా ప్రతినిధిపై మోహన్ బాబు చేయి చేసుకున్న ఘటనను ఆయన కొడుకు మంచు విష్ణు సమర్థించుకున్నాడు.

View More కావాలని కొట్టలేదు.. వేడి మీద కొట్టారంట