సాయంత్రం అన్ని నిజాలు బ‌య‌ట‌పెడ‌తాః మ‌నోజ్‌

త‌న తండ్రి మోహ‌న్‌బాబు దేవుడ‌న్నారు. ఇప్పుడు క‌ఠినంగా వ్య‌వ‌హ‌రిస్తున్న తండ్రి త‌న నాన్న కాద‌న్నారు.

View More సాయంత్రం అన్ని నిజాలు బ‌య‌ట‌పెడ‌తాః మ‌నోజ్‌

చిరిగిన చొక్కాతో బయటకి వచ్చిన మనోజ్!

హైదరాబాద్ శంషాబాద్ జల్ పల్లిలోని మంచు మోహన్ బాబు నివాసం వద్ద హైటెన్షన్ వాతావరణం చోటు చేసుకుంది.

View More చిరిగిన చొక్కాతో బయటకి వచ్చిన మనోజ్!

మనోజ్‌తో వివాదంపై ఆడియో రిలీజ్‌ చేసిన మోహన్‌బాబు!

మోహన్‌బాబు తన కొడుకు మంచు మనోజ్‌కు సంబంధించి ఒక ఆడియోను విడుదల చేశారు.

View More మనోజ్‌తో వివాదంపై ఆడియో రిలీజ్‌ చేసిన మోహన్‌బాబు!

రాబిన్ హుడ్ విడుదల వాయిదా!

హీరో నితిన్ మాత్రం వద్దని అంటున్నట్లు తెలుస్తోంది. అయితే దీని మీద డిస్కషన్లు నడుస్తున్నాయి. నిర్మాతలు మాత్రం వాయిదా వైపే మొగ్గుతున్నారని తెలుస్తోంది.

View More రాబిన్ హుడ్ విడుదల వాయిదా!

పవన్ కల్యాణ్ ఫైనల్ షెడ్యూల్

హరిహర వీరమల్లు సినిమా కొలిక్కి వచ్చింది. తాజాగా యూనిట్ మరో వర్కింగ్ స్టిల్ విడుదల చేసింది.

View More పవన్ కల్యాణ్ ఫైనల్ షెడ్యూల్

సైలెంట్ గా కీర్తి సురేష్ పెళ్లి

చూస్తుంటే, కీర్తి సురేష్ కు పని తప్ప పెళ్లిపై పెద్దగా ధ్యాస లేనట్టుంది. సరిగ్గా 2 రోజుల్లో పెళ్లి పెట్టుకొని ఆమె ఇంకా వృత్తి జీవితంలోనే ఉన్నట్టు కనిపిస్తోంది.

View More సైలెంట్ గా కీర్తి సురేష్ పెళ్లి

ఆరోజు మోహన్ బాబు ఇంట్లో ఏం జరిగిందంటే..?

పాత గొడవలున్నాయి. ఈ గొడవతో అన్నీ పెద్దవయ్యాయి. అన్నదమ్ములకు మనస్పర్థలున్నాయి. మౌనికను మనోజ్ చేసుకోవడం వాళ్లకు ఇష్టం లేదు.

View More ఆరోజు మోహన్ బాబు ఇంట్లో ఏం జరిగిందంటే..?

బుచ్చిబాబు-చరణ్.. ఆ ఫీట్ సాధ్యమా!

గేమ్ ఛేంజర్ నార్త్ బెల్ట్ జనాలకు ఏ మేర‌కు పడుతుందో చూడాలి. దాని తరువాత వచ్చే బుచ్చిబాబు సంగతి చూడాలి.

View More బుచ్చిబాబు-చరణ్.. ఆ ఫీట్ సాధ్యమా!

టీడీపీ చేసిన అతి వర్మకు లాభించిందా?

తెలుగుదేశం పార్టీ వారు తామేదో మహాద్భుతం చేసేస్తున్నట్టుగా.. చేసిన అతి రాంగోపాల్ వర్మకు వరంగా మారిందా అనే అభిప్రాయం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది.

View More టీడీపీ చేసిన అతి వర్మకు లాభించిందా?

అంద‌రి ఇళ్ల‌లో ఉన్న‌ట్టే… మా ఇంట్లో గొడ‌వ‌లుః మోహ‌న్‌బాబు

అంద‌రి ఇళ్ల‌లో జ‌రుగుతున్న‌ట్టే త‌న ఇంట్లో కూడా గొడ‌వ‌లున్నాయ‌న్నారు. ఏ ఇంట్లో అయినా అన్న‌ద‌మ్ముల మ‌ధ్య గొడ‌వ‌లు స‌హ‌జ‌మ‌ని ఆయ‌న చెప్పుకొచ్చారు.

View More అంద‌రి ఇళ్ల‌లో ఉన్న‌ట్టే… మా ఇంట్లో గొడ‌వ‌లుః మోహ‌న్‌బాబు

మంచులో మంటలు.. ఇల్లు ఖాళీ చేసిన మనోజ్?

మంచు కుటుంబంలో వివాదం ఈరోజు మరింత రాజుకుంది. ఈరోజు స్వయంగా మంచు విష్ణు సీన్ లోకి ఎంటరయ్యారు.

View More మంచులో మంటలు.. ఇల్లు ఖాళీ చేసిన మనోజ్?

ఈకాలం ప్రేక్షకుడికి నచ్చే అంశాలేంటి?

మితిమీరిన మాస్-యాక్షన్.. హద్దులుదాటిన హింస.. ప్రస్తుతం నడుస్తున్న పోకడ చూస్తుంటే ఓ సినిమా హిట్టవ్వడానికి ఈ 2 మాత్రమే ఉంటే సరిపోతుందేమో అనిపిస్తుంది.

View More ఈకాలం ప్రేక్షకుడికి నచ్చే అంశాలేంటి?

క్రిస్మస్ చెట్టు.. అప్పుడలా.. ఇప్పుడిలా..!

గతంలో నాగచైతన్య-సమంత కలిసి క్రిస్మస్ చెట్టును అలంకరించిన స్టిల్స్ ను మళ్లీ తెరపైకి తెస్తున్నారు. ఆ రోజులు మళ్లీ రావు అంటూ గుర్తు చేసుకుంటున్నారు.

View More క్రిస్మస్ చెట్టు.. అప్పుడలా.. ఇప్పుడిలా..!

హైకోర్టులో రాంగోపాల్‌వ‌ర్మ‌కు ఊర‌ట‌

వివాదాస్ప‌ద ద‌ర్శ‌కుడు రాంగోపాల్‌వర్మ‌కు ఏపీ హైకోర్టు ముంద‌స్తు బెయిల్ మంజూరు చేసింది.

View More హైకోర్టులో రాంగోపాల్‌వ‌ర్మ‌కు ఊర‌ట‌

‘మంచు’ వివాదం మొదలు అక్కడే?

తన వర్కర్‌ను కొడతావా అంటూ కొడుకుతో మోహన్ బాబుకు గొడవ స్టార్ట్ అయ్యింది. ఆ గొడవలో మోహన్ బాబు తన భార్యను కూడా మందలించినట్లు తెలుస్తోంది.

View More ‘మంచు’ వివాదం మొదలు అక్కడే?

చల్లారని ప్రసాద్ ఐమ్యాక్స్ వివాదం

పుష్ప 2 సినిమా టాలీవుడ్‌లో సంచలనాలకు తెరతీసినట్లే, వివాదాలకు కూడా తెరతీసింది.

View More చల్లారని ప్రసాద్ ఐమ్యాక్స్ వివాదం

‘మంచు’ మంటలు.. ఊహించని మలుపులు!

అస్సలేం లేదని బుకాయించారు. కట్ చేస్తే వ్యవహారం పోలీస్ స్టేషన్ వరకు వెళ్లింది. మంచు మంటలు రెండో రోజు కూడా కొనసాగుతున్నాయి. చెప్పాలంటే నిన్నటితో పోలిస్తే, ఈరోజు మహా మలుపులు తిరిగింది. Advertisement మంచు…

View More ‘మంచు’ మంటలు.. ఊహించని మలుపులు!

డబ్బులిస్తున్నారు… తిడుతున్నారు.. చిత్రం కద!

టాలీవుడ్‌లో ఇప్పుడు ఓ చిత్రమైన వ్యవహారం నడుస్తోంది. మరీ చిన్న సినిమాలు వైవిధ్యంగా ఉంటే ఆదరిస్తున్నారు. లేదంటే వాటిని పట్టించుకోవడం లేదు.

View More డబ్బులిస్తున్నారు… తిడుతున్నారు.. చిత్రం కద!

జానీ మాస్టర్ ను నిజంగా తీసేశారా?

అసోసియేషన్ లో సభ్యత్వంపై సుదీర్ఘంగా మాట్లాడిన జానీ మాస్టర్.. అదే ఊపులో జనసేన సభ్యత్వంపై కూడా స్పందిస్తే బాగుండేది.

View More జానీ మాస్టర్ ను నిజంగా తీసేశారా?

చంపేసేంత.. చచ్చిపోమనేంత ప్రేమ

ప్రేమలు లక్ష రకాలు. అదో సాగరమంత సబ్జెక్ట్. తోడుకున్నవారికి తోడుకున్నంత. సినిమా పుట్టిన దగ్గర నుంచి ప్రేమకథాచిత్రాలు పుట్టడం మొదలైంది.

View More చంపేసేంత.. చచ్చిపోమనేంత ప్రేమ

రష్మికపై విజయ్ దేవరకొండ కవిత

రష్మిక లీడ్ రోల్ పోషిస్తున్న ‘ది గర్ల్ ఫ్రెండ్’ సినిమా నుంచి ఈరోజు టీజర్ రిలీజైంది. టీజర్ మొత్తం రష్మిక కనిపించింది. వెనక విజయ్ దేవరకొండ వాయిస్ వినిపించింది.

View More రష్మికపై విజయ్ దేవరకొండ కవిత

ఆశ్చర్యం.. శోభితకు కూడా అదే నచ్చింది

ఎప్పుడూ ప్రశాంతంగా కనిపిస్తాడని, బాగా ప్రేమిస్తాడని.. ఈ లక్షణాలు చూసే అతడితో ప్రేమలో పడిపోయానని వెల్లడించింది శోభిత. నాగచైతన్యలో సమంతాకు నచ్చిన అంశాలు కూడా ఇవే.

View More ఆశ్చర్యం.. శోభితకు కూడా అదే నచ్చింది

షెకావత్ వల్ల చిక్కుల్లో పుష్పరాజ్

పుష్ప-2 సినిమాలో పుష్పరాజ్ ను అడుగడుగునా ఇబ్బందులు పెట్టడానికి ప్రయత్నిస్తుంటాడు షెకావత్.

View More షెకావత్ వల్ల చిక్కుల్లో పుష్పరాజ్

ఇద్దరు నిర్మాతలకు ‘పన్ను పోటు’?

కన్‌సర్న్ డిపార్ట్‌మెంట్ ఏకంగా పదుల కోట్ల పెనాల్టీతో నోటీసు వచ్చిందని తెలుస్తోంది.

View More ఇద్దరు నిర్మాతలకు ‘పన్ను పోటు’?